ఆంధ్ర ప్రదేశ్

AP High Court: ప్రభుత్వం జారీ చేసిన 53, 54జీవోలను కొట్టివేసిన ఏపీ హైకోర్టు, పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల ఖరారుపై కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆదేశాలు, సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై తీర్పు రిజర్వు

Hazarath Reddy

ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల ఖరారుపై ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం (AP High Court) తోసిపుచ్చింది. ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు ఫీజులు (Private College, Schools fees )ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 53, 54జీవోలను చేసిన విషయం తెలిసిందే.

CM YS Jagan Covid-19 Review: ఒమిక్రాన్ భయాలు, కరోనా వ్యాప్తి కట్టడి చర్యలపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష, రాష్ట్రంలో కొత్తగా 54 పాజిటివ్ కేసులు నమోదు

Hazarath Reddy

కోవిడ్‌ నివారణ, వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్‌ సోమవారం సమీక్ష సమావేశం (CM YS Jagan Covid-19 Review) నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటి సీఎం ఆళ్ల నాని, కోవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు, వైద్యారోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

Corona in AP: ఏపీలో కొత్తగా 54 మందికి కరోనా, చిత్తూరు జిల్లాలో 19 కొత్త కేసులు, విశాఖ జిల్లాలో 13 కేసులు నమోదు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 17,940 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 54 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 19 కొత్త కేసులు వెల్లడి కాగా, విశాఖ జిల్లాలో 13 కేసులు గుర్తించారు. అనంతపురం, కడప, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

Corona in AP: ఏపీలో కొత్తగా 82 మందికి కరోనా, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 23, నెల్లూరు జిల్లాలో 11 కొత్త కేసులు

Hazarath Reddy

ఏపీలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడచిన 24 గంటల్లో 25,086 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 82 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 23, నెల్లూరు జిల్లాలో 11 కొత్త కేసులు నమోదయ్యాయి.

Advertisement

Vangaveeti Radha:నన్ను చంపేందుకు రెక్కీ చేశారు, త్వరలోనే పేర్లు బయటకు వస్తాయి, వంగవీటి రాధా సంచలన కామెంట్లు, ఒక్కచోట కలిసిన పాత మిత్రులు

Naresh. VNS

వంగవీటి రాధా(Vangaveeeti Radha) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని బాంబ్ పేల్చారు. వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో రాధా ఈ కామెంట్లు చేశారు. నన్ను చంపేందుకు రెక్కీ(recce done to kill me) నిర్వహించారు, వారిని చూసిన భయపడను, ప్రజల్లోనే ఉంటా, నాపై రెక్కీ చేసినవారి పేర్లు త్వరలోనే బయటకు వస్తాయని వంగవీటి రాధా అన్నారు.

CJI NV Ramana: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏపీ ప్రభుత్వం తేనీటి విందు, ఆత్మీయ ఆహ్వానం మేరకు హాజరైన సీజేఐ

Naresh. VNS

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ(CJI NV Ramana)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government) తేనీటి విందు ఇచ్చింది. ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్(CM YS Jagan) పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరైన సీజేఐ ఎన్వీ రమణకు సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు స్వాగతం పలికారు.

Covid in AP: ఏపీలో కొత్తగా 94 మందికి కరోనా, మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు, రాష్ట్రంలో 4 కు చేరుకున్న ఒమిక్రాన్ బాధితుల సంఖ్య

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 29,801 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 94 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో 15, గుంటూరు జిల్లాలో 12, పశ్చిమ గోదావరి జిల్లాలో 11 కొత్త కేసులు వెల్లడయ్యాయి.

CM YS Jagan Kadapa Tour Updates: రూ. 147 కోట్లతో జగనన్న కాలనీ అభివృద్ధి, ఒక్కో ఇంటిపై రూ. 6 లక్షలు ఖర్చు, పులివెందులలో 323 ఎకరాల్లో జగనన్న కాలనీ నిర్మిస్తామని తెలిపిన సీఎం జగన్

Hazarath Reddy

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లాలో (CM YS Jagan Kadapa Tour) పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం పులివెందుల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి వైఎస్‌ విజయమ్మ నివాళులర్పించారు.

Advertisement

Ramateertham Incident: రామతీర్థం రగడ, అశోక్‌ గజపతిరాజుపై కేసు నమోదు, ఎఫ్ఐఆర్‌ని రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన సీనియర్ టీడీపీ నేత

Hazarath Reddy

రామతీర్థం ఘటనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత అశోక్‌గజపతిరాజుకు 41ఏ సీఆర్‌పీసీ నోటీసులను పోలీసులు (Andhra Pradesh Police) అందజేశారు. అవసరమైనప్పుడు విచారణకు హాజరుకావాలని పోలీసుల నోటీసులు ఇచ్చారు

Actor Brahmaji: సీఎం జ‌గ‌న్ స‌ర్..నేను మీ నాన్నగారి అభిమానిని, మాకు కూడా వరాలవ్వండి, ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల తగ్గుద‌ల‌పై సినీన‌టుడు బ్ర‌హ్మాజీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Hazarath Reddy

ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల తగ్గుద‌ల‌పై సినీన‌టుడు బ్ర‌హ్మాజీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఓ నెటిజన్ పోస్ట్ చేసిన రెండు ఫొటోల‌ను రీట్వీట్ చేశారు. తెలంగాణ‌లో కారు పార్కింగ్ ధ‌రే రూ.30 ఉంద‌ని, ఏపీలో మాత్రం బాల్క‌నీ టికెట్ ధ‌ర రూ.20, ఫ‌స్ట్ క్లాస్ రూ.15, సెకండ్ క్లాస్ టికెట్ ధ‌ర రూ.10 ఉందంటూ అందులో ఉంది.

Omicron in AP: ఒమిక్రాన్ ఆయుర్వేద మందుపై స్పందించిన ఆయుష్, కొత్త వేరియంట్‌కు ఆయుర్వేద మందును ఇంకా అనుమతించలేదని తెలిపిన రాములు, 48 గంటల్లోనే వ్యాధిని నయం చేస్తానంటున్న ఆనందయ్య

Hazarath Reddy

కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌కు ఆయుర్వేద మందును ఇంత వరకు ప్రభుత్వం (AP government) అనుమతించలేదని రాష్ట్ర ఆయుష్‌ కమిషనర్‌ రాములు (AYUSH commissioner Ramulu) గురువారం స్పష్టం చేశారు.

TTD Online Quota Tickets: నిమిషాల్లో ముగిసిన తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ల బుకింగ్, జనవరి కోటాను విడుదల చేసిన టీటీడీ, ప్రత్యేక దర్శనం, సర్వ టికెట్లు మొత్తం బుక్‌

Naresh. VNS

తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు నిమిషాల వ్యవధిలో బుక్ అయ్యాయి. జనవరి నెల కోసం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల(Special Entry Darshan)ను, సర్వ దర్శనం(sarva darshan) టికెట్లను టీటీడీ(TTD) విడుదల చేయగా(TTD released online tickets) కేవలం 55 నిమిషాల్లోనే 4లక్షల 60వేల టికెట్లు బుక్ అయ్యాయి.

Advertisement

Covid in AP: ఏపీలో గడచిన 24 గంటల్లో 135 కొత్త కేసులు, కొత్తగా చిత్తూరు జిల్లాలో 35, కృష్ణా జిల్లాలో 23, గుంటూరు జిల్లాలో 18 కేసులు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 31,158 శాంపిల్స్ పరీక్షించగా 135 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 35, కృష్ణా జిల్లాలో 23, గుంటూరు జిల్లాలో 18 కేసులు వెల్లడయ్యాయి. ప్రకాశం, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

Tammineni Seetharam: కబడ్డీ ఆడుతూ కింద పడిపోయిన ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్న సిబ్బంది

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కబడ్డీ ఆడుతూ కిందపడిపోయారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో జరిగింది. ఆమదాలవలసలో కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను తమ్మినేని ప్రారంభించారు. అనంతరం ఆయన కూడా ఆటగాడి అవతారం ఎత్తి ఒక టీమ్ తరపున కూతకు వెళ్లారు

AP Movie Ticket Prices Row: హీరో నాని వ్యాఖ్యల కలకలం, ఏపీ ప్రభుత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని తెలిపిన టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపిన మంత్రి బొత్స

Hazarath Reddy

నాని వ్యాఖ్యలను టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ తప్పుబట్టారు. నానీకి ఏం తెలుసని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. నాని వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు. టికెట్ల రేట్లు, వసూళ్లు, షేర్ వంటి విషయాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు.

CM YS Jagan Kadapa Tour: కడప జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్ పర్యటన, రాబోయే రోజుల్లో రాయలసీమ రూపురేఖలు మారతాయని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లాలో (CM YS Jagan Kadapa Tour) పర్యటిస్తున్నారు. ప్రొద్దుటూరులో రూ. 515. 90 కోట్లతో మొత్తం 8 అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.

Advertisement

Movie Theaters Seized in AP: జగన్ సర్కారు మరో షాక్, ఏపీలో పలు థియేటర్లు సీజ్‌, కృష్ణాజిల్లాలో 15 థియేటర్లు, విజయనగరం జిల్లాలో 3 సినిమా హాళ్లు సీజ్ చేశామని తెలిపిన అధికారులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా సినిమా థియేటర్లపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన పలు థియేటర్లను బుధవారం సీజ్‌ (Movie Theaters Seized in AP) చేశారు. నూజివీడు, అవనిగడ్డ, గుడివాడలో తనిఖీలు చేపట్టారు.

Corona in AP: ఏపీలో కొత్తగా 103 మందికి కరోనా పాజిటివ్, చిత్తూరు జిల్లాలో 26, గుంటూరు జిల్లాలో 16, విశాఖ జిల్లాలో 12, తూర్పు గోదావరి జిల్లాలో 10 కేసులు

Hazarath Reddy

Omicron in AP: ఏపీలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదు, కెన్యా నుంచి తిరుపతి వచ్చిన మహిళకు పాజిటివ్, తొలి ఒమిక్రాన్ కేసు విజయనగరం జిల్లాలో నమోదు

Hazarath Reddy

ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ఒమిక్రాన్ మహమ్మారి తెలుగు రాష్ట్రాలపై కూడా ప్రభావాన్ని చూపుతోంది. తెలంగాణలో ఇప్పటికే 20 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో తాజాగా రెండో ఒమిక్రాన్ కేసు (Omicron in Andhra Pradesh) నిర్ధారణ అయింది.

Corona in AP: ఏపీలో కొత్తగా 95 మందికి కరోనా పాజిటివ్, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 26 కొత్త కేసులు, గుంటూరు జిల్లాలో 15 కేసులు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 27,233 కరోనా శాంపిల్స్ పరీక్షించగా 95 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 26 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 15 కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

Advertisement
Advertisement