ఆంధ్ర ప్రదేశ్
Rain In Tirumala: తిరుమలలో దంచి కొడుతున్న వర్షం, తెల్లవారుజాము 4 గంట నుంచి ఎడతెరిపి లేకుండా వాన, వీడియో ఇదిగో..
Hazarath Reddyదక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ వేకువజాము నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోనూ తెల్లవారుజాము 4 గంట నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తిరుమాడ వీధుల్లో నీళ్లు ప్రవహిస్తున్నాయి.
Andhra Pradesh Rains: నెల్లూరు జిల్లాకు హై అలర్ట్, ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Hazarath Reddyఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ అల్పపీడనం తదుపరి 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
MLA Koneti Adimulam: కోనేటి ఆదిమూలం మరో వీడియో లీక్, టీడీపీ మహిళా నేతతో అసభ్య పదజాలంతో మాట్లాడిన ఆడియో క్లిప్ వైరల్, వీడియో ఇదిగో..
Hazarath Reddyతిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆడియో క్లిప్ కలకలం రేపుతోంది. అసభ్య పదజాలంతో మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆడియో క్లిప్ ని వైసీపీ పార్టీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Viral Video: వీడియో ఇదిగో, ఫుల్లుగా మద్యం సేవించి కూర్చున్న లారీ డ్రైవర్ పైకి ఎక్కిన కొండ చిలువ, తర్వాత ఏమైందంటే..
Hazarath Reddyనంద్యాల జిల్లా అవుకు మండలం సింగనపల్లి గ్రామంలో ఘటన. ఫుల్లుగా మద్యం సేవించి కూర్చున్న లారీ డ్రైవర్ పక్కనే పొదల్లో నుంచి వచ్చి డ్రైవర్ పైకి ఎక్కి నాట్యమాడిన కొండచిలువ. కట్టెల సహాయంతో కొండ చిలువను పక్కకు లాగేసిన గ్రామస్తులు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఇదే.
Hindupur Gang Rape Case: హిందూపురం గ్యాంగ్ రేప్ సీసీ పుటేజీ ఇదిగో, ఆరుగురు కామాంధులు అత్తా కోడళ్లను షెడ్డులోకి లాక్కెళ్లి అత్యాచారం, నిందితుల్లో ముగ్గురు మైనర్లు
Hazarath Reddyశ్రీసత్యసాయి జిల్లాలో అర్ధరాత్రి అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ జరిగిన సంగతి విదితమే. చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లిలో వాచ్‌మెన్, అతని కొడుకును కత్తులతో బెదిరించి అత్తాకోడళ్లపై ఐదుగురు గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేశారు.
Professor Saibaba Dies: గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద గందరగోళం.. ప్రొఫెసర్ సాయిబాబా పార్థివదేహాన్ని అమరవీరుల స్తూపం వద్ద పెట్టకుండా అడ్డుకున్న పోలీసులు.. అంబులెన్సులోనే ఉండిపోయిన పార్థివదేహం (వీడియో)
Rudraహైదరాబాద్ లోని గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద గందరగోళం చోటుచేసుకుంది. అణచివేతల ఆనవాళ్లను అడుగడుగునా ధిక్కరించిన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ గోకరకొండ సాయిబాబా (జీఎన్ సాయిబాబా) ఇటీవలే కన్నుమూయడం తెలిసిందే.
Draw For Liquor Shops In AP Today: ఆ కిక్కే వేరప్పా..! ఏపీ మద్యం దుకాణాల టెండర్ల లాటరీ నేడే.. మద్యం దుకాణాలు దక్కేది ఎవరికో??
Rudraఆంధ్రప్రదేశ్ లో మందుబాబులకు కిక్కు ఇచ్చే వార్త ఇది. రాష్ట్రంలో మద్యం దుకాణాలు నేడు ఖరారు కానున్నాయి.
Rapaka Varaprasad: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఉపాధ్యాయుల సమస్యలపై ఎమ్మెల్యేను కలిసినట్లు వెల్లడి..వీడియో ఇదిగో
Arun Charagondaపార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. కాలేజీ సమస్య గురించి ఉపాధ్యాయులను కలిశానని..ఏవిధమైన రాజకీయ చర్చలు జరగలేదు అన్నారు.
Rapaka Varaprasad: జనసేన సమావేశంలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పవన్ కళ్యాణ్ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం
Arun Charagondaజనసేన సమావేశంలో పాల్గొన్నారు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. మలికిపురంలో జరిపిన జనసేన కార్యక్రమానికి హాజరై రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్‌ను కలిశారు రాపాక వరప్రసాద్. 2019లో జనసేన తరపున గెలిచి వైసీపీలోకి వెళ్లారు రాపాక వరప్రసాద్.గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
Andhra Pradesh: సీఐడీకి తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌పై దాడి కేసు, కీలక నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు
Arun Charagondaఅమరావతి లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి కేసు విచారణను సీఐడీ కి బదలాయించాలని నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ మేరకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో భారీ వర్షాలు, తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
Arun Charagondaబంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 14,15,16 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను వల్ల ముప్పు వాటిల్లకుండా అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేసింది ఏపీ హోం మంత్రి అనిత.
Wife Sexual Torture: భార్య లైంగికంగా వేధిస్తోందని భర్త ఆత్మహత్యాయత్నం.. కాకినాడలో వింత ఘటన
Rudraకాకినాడలోని సూర్యానారాయణపురంలో వింత ఘటన చోటుచేసుకుంది. భార్య తనను లైంగికంగా వేధిస్తున్నదని ఓ భర్త తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు.
Violence at Devaragattu Karrala Samaram: మల్లన్న సాక్షిగా మరోసారి చిందిన రక్తం.. దేవరగట్టు కర్రల సమరంలో చెలరేగిన హింస.. 92 మందికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం
Rudraవిజయదశమి సందర్భంగా మల్లన్న సాక్షిగా మరోసారి రక్తం చిందింది. కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో బన్నీ ఉత్సవంలో మరోసారి రక్తపుటేరులు పారాయి.
Alai Balai: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నేడు దత్తన్న ‘అలయ్ బలయ్’.. హాజరుకానున్న ప్రముఖులు
Rudraహైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నేడు అలయ్ బలయ్ కార్యక్రమం జరగనుంది.
CPI Narayana Fires On Nagarjuna: నాగార్జున పరువు బిగ్ బాస్ షోతో ఎప్పుడో పోయింది.. కొండా సురేఖపై పరువు నష్టం దావా వేయడం ఓ జోక్ లా ఉంది.. సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు
Rudraతెలంగాణ మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటుడు నాగార్జున కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యంగ్యంగా స్పందించారు.
Heavy Rains in AP: ఏపీకి భారీ వర్ష సూచన.. రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తారంగా వర్షాలు.. మూడు రోజులపాటు వానలే వానలు
Rudraఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సోమవారంనాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ విభాగం తెలిపింది.
Heavy Rain Alert For AP: ఏపీకి భారీ వర్ష సూచన, రాబోయే నాలుగు రోజులు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ జిల్లాలకు అలర్ట్
VNSఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం (Air circulation) కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈ నెల 14వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు
Andhra Pradesh: ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై యువకుల దాడి, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఘటన
Arun Charagondaఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై యువకుల దాడి కలకలం రేపింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో రోడ్డుకు అడ్డంపై ఉన్న బైక్ ను తీయమని కోరారు ఆర్టీసీ బస్సు డ్రైవర్. డ్రైవర్ ను దుర్భాషలాడుతూ వాగ్వాదానికి దిగారు ఇద్దరు యువకులు. డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Andhra Pradesh: కాలువలోకి దూసుకెళ్లిపోయిన కారు, అద్దాలు పగులగొట్టి తండ్రి,కూతురు ప్రాణాలను కాపాడిన యువకుడు..వీడియో ఇదిగో
Arun Charagondaపశ్చిమగోదావరి జిల్లా తణుకు షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగుండా కాలువలకు దూసుకెళ్లిపోయింది కారు.నీళ్లలో పూర్తిగా మునిగిపోగా వెంటనే స్పందించి కాలువలో మునిగి సుత్తితో కార్ అద్దాన్ని బద్దలు కొట్టి తండ్రి కూతుళ్ళ ప్రాణాలను కాపాడాడు యువకుడు.
Psycho Hulchul In Vijayawada: విజయవాడలో సైకో హల్చల్, స్థానికులపై దాడికి ప్రయత్నం, కట్టేసి కొట్టిన ప్రజలు..వీడియో ఇదిగో
Arun Charagondaవిజయవాడ పాతబస్తీ వించిపేటలో సైకో హల్చల్ చేశారు. పాతబస్తీ పంజా సెంటర్‌కి సమీపంలో నైజాం గేట్ సెంటర్లో ఓ సైకో స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తూ అలజడి సృష్టించాడు.వించి పేటలో టిఫిన్ బండి నడుపుకునే స్థానిక మహిళ సరుకుల కోసం షాప్‌కి వస్తే.. ఒక్కసారిగా ఆ మహిళ పై పడి దాడి చెయ్యబోయడు.వెంటనే ఆ మహిళ భయంతో పరుగులు తీస్తుంటే అది గమనించిన స్థానికులు దుండగుడిని పట్టుకొని ప్రక్కనే ఉన్న స్తంబానికి కట్టి దేహశుద్ధి చేశారు.