ఆంధ్ర ప్రదేశ్

Pawan Kalyan on YSRCP: వీడియో ఇదిగో, 11 సీట్లతో ఈ ఐదేళ్లూ వైసీపీకు ప్రతిపక్ష హోదా రాదు, సభలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని తెలిపిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదని.. ప్రజలు ఇస్తేనే వస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. అత్యధిక మెజార్టీలో రెండో స్థానంలో ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారన్నారు. ఈ విషయంలో వైసీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని హితవు పలికారు

Tuni Municipal Chairperson Resigns: తుని మున్సిపల్ ఛైర్‌ పర్సన్‌ పదవికి వైసీపీ నేత రాజీనామా, కౌన్సిలర్‌గా కొనసాగుతానని ప్రకటించిన సుధారాణి

Hazarath Reddy

కాకినాడ జిల్లా తునిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్‌ తగిలింది. ఛైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సుధారాణి ప్రకటించారు. చైర్‌ పర్సన్‌గా మాత్రమే రాజీనామా చేశానని కౌన్సిలర్‌గా కొనసాగుతానని ఆమె వెల్లడించారు

AP Assembly Session 2025: వీడియో ఇదిగో, ఏపీ సీఎం నరేంద్ర చంద్రబాబు నాయుడు అంటూ సంబోధించిన గవర్నర్ గవర్నర్ అబ్దుల్ నజీర్

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2025 ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని తెలిపారు.

Andhra Pradesh Assembly Session 2025: స్వర్ణాంధ్ర 2047 కోసం రోడ్ మ్యాప్, 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి, ఏపీ ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం, అనంతరం సభ రేపటికి వాయిదా

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2025 ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని తెలిపారు.

Advertisement

Jagan in AP Assembly: వీడియో ఇదిగో, అసెంబ్లీలో అడుగుపెట్టిన వైఎస్ జగన్, గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వాకౌట్, ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తామని వెల్లడి

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2025 ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. సభలో (Andhra Pradesh Assembly Session 2025) జగన్ సహా వైసీపీ సభ్యులందరూ ఒక వరుసలో చివరి సీట్లలో కూర్చున్నారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే వైసీపీ సభ్యులు నిసనన చేపట్టారు.

Andhra Pradesh Assembly Session 2025: అసెంబ్లీ నుంచి వైఎస్సార్‌సీపీ సభ్యుల వాకౌట్‌, ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అసెంబ్లీలో మాట్లాడలేం, ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తామని వెల్లడి

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2025 ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. సభలో (Andhra Pradesh Assembly Session 2025) జగన్ సహా వైసీపీ సభ్యులందరూ ఒక వరుసలో చివరి సీట్లలో కూర్చున్నారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే వైసీపీ సభ్యులు నిసనన చేపట్టారు.

India Vs Pakistan Match Live On Wedding Ceremony: పెళ్లి వేడుకలో భారత్-పాక్ మ్యాచ్ లైవ్... మిత్రుల కోసం వరుడి ఆలోచన.. ఆదిలాబాద్ లో ఘటన (వీడియో)

Rudra

చిరకాల ప్రత్యర్థులు అయిన భారత్, పాకిస్థాన్ జట్లు మైదానంలో తలపడుతుంటే ఆ మ్యాచ్ చూడటం ఓ మజా. ఇదో జీవితకాలపు అనుభూతి కూడా.

Fire Accident In Kukatpally: కూకట్‌ పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు తయారు చేసే కంపెనీలో ప్రమాదవశాత్తు మంటలు (వీడియో)

Rudra

హైదరాబాద్ కూకట్‌ పల్లిలోని ప్రశాంత్ నగర్‌ లో ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు తయారు చేసే ఎంఎన్ పాలిమర్స్‌ కంపెనీలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Advertisement

Bus Accidents In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదాలు.. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. తిరుపతిలోని సూళ్లురు పేట హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా

Rudra

రాష్ట్రాల్లో ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రయాణికుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒకదాని తర్వాత మరో ప్రమాదం జరుగుతూ భయాందోళనలు రేపుతున్నాయి.

SLBC Tunnel Rescue Operation: ఆపరేషన్ ఎస్ఎల్బీసీ... రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆరుగురు ర్యాట్ హోల్ మైనర్స్.. 2023లో ఉత్తరాఖండ్‌ లో 41 మందిని కాపాడింది ఈ టెక్నిక్ ద్వారానే..!

Rudra

నాగర్‌ కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్‌ చిక్కుకున్న వారిని కాపాడటానికి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Chiranjeevi At India Vs Pakistan Match: భారత్-పాక్ మ్యాచ్ కు మెగాస్టార్ చిరంజీవి... తిలక్ వర్మ, అభిషేక్ శర్మ వంటి యంగ్ క్రికెటర్లతో కలిసి మ్యాచ్ వీక్షించిన బాస్.. వీడియో ఇదిగో!

Rudra

చిరకాల ప్రత్యర్థులు అయిన భారత్, పాకిస్థాన్ జట్లు మైదానంలో తలపడుతుంటే ఆ మ్యాచ్ చూడటం ఓ మజా. ఇదో జీవితకాలపు అనుభూతి కూడా.

APPSC Group-2 Mains Key: గ్రూప్-2 మెయిన్స్ ప్రాథమిక కీ విడుదల.. ప్రాథమిక ‘కీ’ పై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 25 నుంచి 27వ తేదీ లోపు తెలపాలని సూచన

Rudra

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి.

Advertisement

APPSC Group 2 Mains Exam : ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ కీ విడుదల, సందేహాలు ఉంటే ఈ నెల 27 లోగా తెలపొచ్చు

VNS

గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఇవాళ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ (APPSC Group 2) జరిగిన సంగతి తెలిసిందే. గ్రూప్ 2 మెయిన్స్ ఇనిషియల్ కీ ని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. https://portal-psc.ap.gov.in లో కీ చూసుకోవచ్చని ఏపీసీఎస్సీ తెలిపింది.

CPI Narayana On Illegal Immigrants: వలసదారులను జంతువుల తరహాలో ట్రీట్ చేస్తారా.. సీపీఐ నారాయణ ఆగ్రహం, అమెరికా పార్లమెంట్ ముందు వీడియో రిలీజ్

Arun Charagonda

అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి మరి వారి దేశాలకు పంపిస్తోంది అమెరికా. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేసింది వైట్‌హౌస్‌ .

Viral Video: పెళ్లి బట్టల్లోనే గ్రూప్-2 ఎగ్జామ్ సెంటర్ కు నవ వధువు.. పెళ్లి బట్టల్లోనే గ్రూప్-2 ఎగ్జామ్ సెంటర్ కు నవ వధువు, వైరల్ వీడియో

Arun Charagonda

పెళ్లి బట్టల్లోనే గ్రూప్-2 ఎగ్జామ్ సెంటర్ కు నవ వధువు హాజరయ్యారు. ఇవాళ వివాహం చేసుకుని నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లింది నమిత(Viral Video).

SLBC Update: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం.. రంగంలోకి ఇండియన్ ఆర్మీ.. డ్రోన్ ఫుటేజీ బయటకు (వీడియో)

Rudra

తెలంగాణలోని నాగర్ కర్నూల్ లోని దోమలపెంట వద్ద ఉన్న శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో ఒక్కసారిగా పై కప్పు కుప్పకూలటంతో ఘోర ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే.

Advertisement

Injections For Back Pain Not Good: నడుం నొప్పికి వెన్ను ఇంజెక్షన్లు ఇస్తున్నారా? వద్దేవద్దు అంటున్న శాస్త్రవేత్తలు.. ఎందుకంటే?

Rudra

వయసు పైబడి తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడే వారు, ఆఫీసులో గంటలపాటు కుర్చీలో అలాగే కూర్చొనే వారు వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కోసం వెన్నుకు ఇంజెక్షన్లు చేయించుకోవడం తెలిసిందే.

Pawan Kalyan At Apollo Hospital: అపోలో ఆసుపత్రికి పవన్ కల్యాణ్.. హెల్త్ చెకప్ చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం... ఫొటోలు వైరల్

Rudra

ప్రముఖ టాలీవుడ్ నటుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

APPSC Group-2 Mains Today: మరికాసేపట్లో ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం.. ఎగ్జామ్ సెంటర్స్ లోపలికి వెళ్తున్న అభ్యర్థులు

Rudra

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఏపీపీఎస్సీ అధికారులు పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Yadagirigutta Swarna Vimana Gopuram: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్వర్ణ విమాన గోపురం ప్రారంభోత్సవం నేడు.. హాజరుకానున్న సీఎం రేవంత్‌ రెడ్డి.. స్వర్ణ విమాన గోపురం విశేషాలు ఏంటంటే?

Rudra

తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దబడిన యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మహాకుంభాభిషేకం సంప్రోక్షణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

Advertisement
Advertisement