Kakinada, Sep 2: ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ జిల్లా తొండంగి మండలం కేపీ పురం, కోదాడ గ్రామాల పరిధిలోబల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు (Bulk Drug Park in AP) ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఇందుకోసం కేంద్రం రూ. వేయి కోట్లను కేటాయించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర ఎస్‌ఎస్‌సీ (స్కీమ్ స్టీరింగ్ కమిటీ) గ్రీన్ సిగ్నల్ (Centre grants Bulk Drug Park to AP) ఇచ్చింది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్) 90 రోజుల్లోగా ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అయిన ఐఎఫ్‌సీఐ(ఇండస్ట్రియల్ ఫైనాన్సtent-Disposition: form-data; name="post_status"
publish