తెలంగాణ
Telangana Panchayat Elections: బ్రేకింగ్, ఆగస్టులోనే తెలంగాణ పంచాయతీ ఎన్నికలు?,ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు యదాతథం,త్వరలో నోటిఫికేషన్?
Arun Charagondaతెలంగాణలో మళ్లీ ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే పాలనపై దృష్టి సారించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీల గడువు ముగియడంతో ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. వాస్తవానికి జూన్‌లోనే ఎన్నికలు నిర్వహిస్తారని ప్రచారం జరిగిన ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు.
Medigadda Row: సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ డెడ్ లైన్, రాజకీయాల కోసం రైతులను ఆగం చేయవద్దు, 50 వేల మంది రైతులతో పంపులు ఆన్ చేస్తామని హెచ్చరిక
Arun Charagondaబీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన రెండో రోజు కొనసాగుతోంది. రెండో రోజు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. అనంతరం మాట్లాడిన కేటీఆర్.
Telangana: పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడుని కాటేసిన మృత్యువు, భారీ వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో అక్కడికక్కడే మృతి
Hazarath Reddyప్రమాదంలో జహంగీర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. యువకుడిని వచ్చే నెలలో పెళ్లి చేద్దామనుకున్నామని అంతలోపే ఇలా విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యరు.
Telangana Shocker: సూర్యాపేటలో అమానుషం, ఆస్తి కోసం కూతుళ్ల ఫైట్, తల్లికి అంత్యక్రియలు చేయకుండా?, షాకింగ్ ఘటన
Arun Charagondaమానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. ఆస్తి కోసం రక్త సంబంధాన్ని లెక్కచేయడం లేదు. అది అన్న దమ్ములైన, అక్కా చెల్లెలైన, అన్నా చెల్లెలైన డబ్బు కోసం బంధాలను శాశ్వతంగా దూరం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఇప్పటివరకు మనం ఇలాంటి సంఘటనలను కోకొల్లలు చూశాం. కానీ సూర్యాపేటలో జరిగిన ఈ సంఘటన మాత్రం అందరిచేత కంటతడి పెట్టిస్తోంది.
Telangana Shocker: హైదరాబాద్ మొఘల్‌పురాలో యువకుడి అఘాయిత్యం, బట్టలారెస్తున్న మహిళ నోరు మూసీ..వైరల్ వీడియో
Arun Charagondaహైదరాబాద్ మొఘల్‌పురాలో మహిళపై అఘాయిత్యం చేయబోయాడు ఓ యువకుడు. ఇంటి బయట బట్టలు ఆరబెడుతుండగా, గుర్తు తెలియని యువకుడు బైక్‌పై వచ్చి వెనుక నుండి ఆమె నోరు మూయడానికి ప్రయత్నించాడు.
Harishrao: రుణమాఫీ, రైతులను వేధిస్తున్న బ్యాంకర్లు, ఆధారాలతో సహా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు
Arun Charagondaతెలంగాణలో లక్ష రూపాయల వరకు రైతు రుణమాఫీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెలాఖరులోపు లక్షన్నర వరకు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ జరగనుండగా ,ఆగస్టు 15లోపు 2 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ జరగనుంది.
Accident in Rangareddy: రంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న బస్సు, కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు (వీడియో వైరల్)
Rudraరంగారెడ్డి జిల్లాలోని మాజీద్ పూర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ కంపెనీ బస్సు, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
Jawan From Telangana Dies in Assam: అస్సాంలో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ కన్నుమూత.. కారణం ఏమిటంటే?
Rudraఅస్సాంలో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ కన్నుమూశారు. నల్గొండ జిల్లాలోని అనుముల మండలం మదారిగూడెంకు చెందిన ఈరటి మహేష్ (24) ఏడాదిన్నరగా అస్సాంలో ఆర్మీ జవాన్ గా విధులు నిర్వహిస్తున్నారు.
Telugu States Rain Update: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు రాబోయే 3 రోజులు భారీ వర్ష సూచన, తీరం వెంబడి గంటలకు 40-50 కి.మీల వేగంతో ఈదురుగాలులు
Hazarath Reddyగత రెండు మూడు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే నదులు, చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది
Telangana Budget 2024: రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్, ఏ పథకానికి ఎన్ని నిధులు కేటాయించారంటే..!
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి మల్లు భట్టివిక్రమార్క అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.2024-25 గాను తెలంగాణ బడ్జెట్ రెండు లక్షల 91వేల 191 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం రూ.2.20,945 కోట్లు. మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ఉంది
Telangana Shocker: దారుణం, వసతి గృహంలో 8 ఏళ్ళ అంధ బాలికపై అత్యాచారం, తీవ్ర రక్తస్రావంతో పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు కోసం వెళితే..
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో మరో అత్యాచార ఘటన చోటు చేసుకుంది. మలక్ పేట్ ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహంలో చదువుతున్న వికారాబాద్ కు చెందిన 8 ఏళ్ల బాలికపై అదే వసతి గృహంలో పని చేసే నరేష్(24) అనే యువకుడు అత్యాచారం చేశాడు.
Telangana Police:హైదరాబాద్ శంకర్‌పల్లి పోలీసుల ఓవరాక్షన్, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వ్యక్తిని తన్నుతూ తీసుకెళ్లిన సీఐ, వీడియో వైరల్
Arun Charagondaహైదరాబాద్ శంకర్‌పల్లి పోలీసులు ఓవరాక్షన్ చేశారు. శంకర్ పల్లి రోడ్డులోని గవర్నమెంట్ కాలేజ్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా కొందరు యువకులను చేవెళ్ల ట్రాఫిక్ సిఐ వెంకటేశం పట్టుకున్నారు
KCR on Telangana Budget:బడ్జెట్ అంతా గ్యాస్, ట్రాష్?,ఇది అర్బక ప్రభుత్వం,ఏ విధానం లేదని మండిపాటు
Arun Charagondaతెలంగాణ బడ్జెట్ ఒట్టి డొల్లా? తప్ప ఇందులో కొత్తదనం ఏమి లేదన్నారు బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్. బడ్జెట్‌లో ఒక పద్దు, పద్దతి లేదని విమర్శించారు. ఒక కథలా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు తప్ప ప్రజలకు దీంతో ఒరిగేదేమి ఉండదన్నారు.
Telangana Rains: వీడియో ఇదిగో, స్కూల్ పైకప్పు నుండి వర్షపు నీరు లీక్, గొడుగులు పట్టి పాఠాలు వింటున్న విద్యార్థులు
Hazarath Reddyమంచిర్యాల జిల్లాలోని కృష్ణపల్లి జెడ్పీ సెకండరీ స్కూల్ భవనంలో వర్షపు నీరు లీక్ అవ్వడంతో విద్యార్థులు గొడుగులు పట్టుకొని చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రూ.2 లక్షలతో మరమ్మతులు చేశామని చెప్పిన వర్షపు నీరు లీక్ అవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది,
Telangana Shocker: ఉద్యోగ ప్రకటనలతో మోసపోయారా?,సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయండిలా?, మీ డబ్బు వాపస్ గ్యారంటీ
Arun Charagondaదేశంలో సైబర్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోయారా? మీ డబ్బును పోగొట్టుకున్నారా? అయితే ఈ విధంగా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు తెలంగాణ పోలీసులు.
Hyderabad Road Accident: వీడియో ఇదిగో, అతివేగంతో దూసుకువచ్చి కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న ఇన్నోవా వాహనం, ఇద్దరు మృతి, మరో ముగ్గురికి గాయాలు
Hazarath Reddyహైదరాబాద్‌లోని చంపాపేట ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన ఇన్నోవా వాహనం రోడ్డు పక్క ఉన్న విద్యుత్ స్థంబానికి ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు సూఫీయాన్. మహమూద్ అద్నాన్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు యాసిన్, మహావేర్, మవ్యలు తీవ్ర గాయపడ్డారు.
Telangana Budget 2024-25: తెలంగాణ బడ్జెట్ హైలైట్స్,ఆరు గ్యారెంటీలకు ప్రాధాన్యత,వ్యవసాయానికి పెద్దపీట
Arun Charagondaనా తెలంగాణ కోటీ రతనాల వీణ అన్న దాశరథి కవితతో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క. అసెంబ్లీలో బడ్జెట్ 2024-25 సందర్భంగా మాట్లాడిన భట్టి, తెలంగాణ వస్తేనే బ్రతకులు బాగుపడతాయని ప్రజలు ఆందోళన చేశారన్నారు.
Robbery Caught on Camera: దుర్గమ్మ దేవాలయంలోని హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు, సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవిగో..
Hazarath Reddyపటాన్ చెరు (మం) నందిగామ గ్రామంలో దొంగల బీభత్సం సృష్టించారు. గ్రామంలోని దుర్గమ్మ దేవాలయంలోని హుండీని ఎత్తుకెళ్లిపోయారు. రాత్రి వేళ రెండు బైక్ లపై వచ్చిన దొంగలు గుడిలోకి వచ్చి హుండీని దొంగిలించి బైక్ మీద పెట్టుకుని పరార్ అయ్యారు, సీసీ కెమెరాల్లో దీనికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి, పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Telangana Assembly: ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్, ఇవాళ ఒక్కరోజే హాజరవుతారా?
Arun Charagondaతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజుకు చేరుకున్నాయి. ఇక ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాసేపటి క్రితమే బడ్జెట్‌కు అమోదం తెలిపింది కేబినెట్. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.
BRS MLAs: మేడిగడ్డకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కన్నేపల్లి పంప్‌హౌస్‌ను పరిశీలించనున్న గులాబీ నేతలు, షెడ్యూల్ ఇదే
Arun Charagondaకేసీఆర్ ప్రభుత్వ హయాంలో సాగునీటికి పెద్దపీట వేస్తూ నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అనేక బ్యారేజ్‌ల్లో ఒకటి మేడిగడ్డ. ఇక బీఆర్ఎస్ ఓటమి తప్ప తర్వాత మేడిగడ్డ అంశాన్నే ప్రధానంగా ప్రస్తావిస్తూ కేసీఆర్‌పై ఆరోపణలు చేశారు కాంగ్రెస్ నేతలు.