తెలంగాణ

AP Girl Dead in USA: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలి విద్యార్థిని మృతి

Rudra

అమెరికాలో మరణిస్తున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన గుంటూరు జిల్లా తెనాలి విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.

AP Assembly Session: నేటి నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు.. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్

Rudra

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నది. ఉదయం 10 గంటలకు ఈ సమావేశాలు షురూ కానున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

Sanatnagar Suspicious Deaths: బాత్రూంలో ఒకే కుటుంబానికి చెందిన‌ ముగ్గురి శ‌వాలు, గీజ‌ర్ షాక్ కొట్టిందా? లేక ఎవ‌రైనా చంపేశారా? అనుమానాస్ప‌ద మృతిగా పోలీసుల కేసు

VNS

హైదరాబాద్‌ నగర పరిధిలోని సతన్‌నగర్‌లో (Sanatnagar) దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో (Died In Suspicious Condition) మృతి చెందారు. మృతుల్లో భార్యాభర్తలతో పాటు కొడుకు ఉన్నారు. ఘటన జేక్‌కాలనీలోని ఆకృతి రెసిడెన్సిలో చోటు చేసుకున్నది. మృతులను ఆర్‌ వెంకటేశ్‌ (55), మాధవి (50), హరి (30)గా గుర్తించారు.

Godavari Flood: భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి ఉగ్ర‌రూపం, మొద‌టి ప్ర‌మాద హెచ్చ‌రిక జారీ

VNS

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి (Godavari) వరద పోటెత్తుతున్నది. గంట గంటకు వరధ ఉధృతి పెరుగుతున్నది. సాయంత్రం నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను (First Warning) జారీ చేశారు.

Advertisement

CM Revanth Reddy At Delhi: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, కాన్వాయ్ చూశారా?, వైరల్ వీడియో

Arun Charagonda

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా కాసేపటి క్రింత హస్తినకు చేరుకున్న సీఎం రేవంత్ తన కాన్వాయ్‌లో ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్నారు.

Ex DSP Nalini: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ డీఎస్పీ నళిని షాకింగ్ పోస్ట్, తన దరఖాస్తులు ఉన్నాయా?,చెత్తబుట్టలోకి వెళ్లాయా అని ప్రశ్న?

Arun Charagonda

తెలంగాణ ఉద్యమంలో తన డీఎస్పీ పదవికి రాజీనామా చేసి ఎంతోమందికి ప్రేరణ ఇచ్చారు మాజీ డీఎస్పీ నళిని. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో సైతం పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరాలని దరఖాస్తు చేసుకున్నారు.

Bike Stunts: బిజీ రోడ్డుపై వర్షంలో యువకుల బైక్‌ స్టంట్స్‌.. జారిపడి యువకుడు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు.. హైదరాబాద్ లో ఘటన (వీడియోతో)

Rudra

సోషల్ మీడియాలో రీల్స్‌ చేసి ఫేమస్ అవడానికి, కొందరు యువకులు పిచ్చిపిచ్చి పనులు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.

Telangana Shocker: అనుమానం పెనుభూతమై, భార్యను - 10నెలల పసికందును చంపిన కసాయి.. చివరికి తాను కూడా?

Arun Charagonda

అనుమానం పెనుభూతమైంది. పచ్చని కుటుంబం నాశనమైంది. భార్యపై అనుమానంతో ఆమెను, పది నెలల పసికందు అని చూడకుండా కొడుకును చంపేశాడు

Advertisement

Accident in Telangana: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని మహిళ మృతి.. ఎలా జరిగిందంటే??

Rudra

స్టేషన్ ఘన్‌ పూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు రాజయ్య కారు ఢీ కొనడంతో శనివారం ఒక మహిళ మృతి చెందింది. ఈ ఘటన కాజీపేట మండలం మడికొండ వద్ద చోటు చేసుకున్నది.

Telangana Weather Update: తెలంగాణలో భారీ వర్షాలు.. 15 జిల్లాలకు హై అలర్ట్‌.. మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Rudra

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు ఇలాగే వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Ujjaini Mahankali Bonalu: ఘనంగా సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర.. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం.. అమ్మను దర్శించుకున్న రేవంత్

Rudra

తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందినా సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది.

Guru Purnima: తెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు.. సాయిబాబా ఆలయాల్లో భక్తుల రద్దీ

Rudra

తెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పలువురు ఆలయాలకు క్యూకట్టారు. దీంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Advertisement

New timings For Telangana Schools : తెలంగాణ‌లో స్కూళ్ల టైమింగ్స్ లో మార్పు, అక్క‌డ త‌ప్పితే మిగిలిన అన్ని ప్రాంతాల్లో అరగంట ముందుగానే ప్రారంభం

VNS

తెలంగాణలో పాఠశాల వేళలపై విద్యాశాఖ (School Education) కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల సమయాల్లో మార్పు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత పాఠశాల సమయాలను ఉదయం 9.30 నుంచి 9గంటలకు మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

Sanathnagar SHO Suspended: అందంగా ఉన్నావ్, బ‌య‌ట క‌లుద్దామంటూ మ‌హిళ‌తో అస‌భ్యంగా చాటింగ్, కంప్లైంట్ ఇచ్చేందుకు వ‌చ్చిన మ‌హిళ‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన స‌న‌త్ న‌గ‌ర్ సీఐ

VNS

సనత్ నగర్ ఇన్స్పెక్టర్ పురెందర్ రెడ్డిపై (Sanathnagar SHO) వేటు పడింది. అతన్ని సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సైబరాబాద్ సీపీ (Cyberabad CP) ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళ పట్ల సీఐ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు విమర్శలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మహిళకు సీఐ అసభ్య చాటింగ్ చేశారు

Mahankali Bonalu 2024: మహంకాళి బోనాలు సర్వం సిద్ధం, అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి,లక్షల సంఖ్యలో రానున్న భక్తులు

Arun Charagonda

తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక బోనాలు. ప్రతి ఏటా రాష్ట్ర పంండుగగా బోనాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. వర్షాలు మొదలయ్యే సమయంలో జంటనగరాలలో జరిగే ఆషాఢ బోనాలు ఎంతో ప్రత్యేకం.

Telangana Cabinet: 25న తెలంగాణ కేబినెట్ సమావేశం, బడ్జెట్‌కు అమోదం తెలపనున్న కేబినెట్, ఈ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్

Arun Charagonda

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 23 నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 25న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.

Advertisement

Telangana Shocker: అచ్చంపేటలో దారుణం, మద్యం తాగించి ఇద్దరు మహిళలపై అత్యాచారం, కారులోనే లైంగిక దాడి

Arun Charagonda

మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలపై ఎంత అవగాహన కల్పిస్తున్న ప్రయోజనం ఉండటం లేదు. దేశంలో ఏదో చోట, ఎక్కడో మూల మహిళలు, చిన్నారులపై అత్యాచారం లేదా లైంగిక దాడులు జరుగుతునే ఉన్నాయి. తాజాగా తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగిన సంఘటన అందరిని షాక్‌కు గురిచేసింది.

Telangana Rains: భారీ వర్షాలకు కొట్టుకుపోయిన ఖమ్మం జిల్లా పెద్దవాగు, నీటమునిగిన మూడు గ్రామాలు, హెలికాప్టర్లతో ప్రజల తరలింపు

Arun Charagonda

తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరపిలేకుండ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం నారాయణపురం గ్రామంలో పెద్దవాగు కొట్టుకుపోయింది. దీంతో మూడు గ్రామాలు నీట మునగగా ప్రజలను హెలికాప్టర్లతో రిలీఫ్ క్యాంపులకు తరలిస్తున్నారు.

CM Revanth Reddy About Group 2 Exam: నిరుద్యోగుల కోసమే గ్రూప్ 2 వాయిదా వేశాం, రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

నిరుద్యోగుల కోసమే గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్‌కు వాయిదా వేశామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ప్రజా భవన్‌లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి...త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందన్నారు.

Rain Alert: వాయుగుండంగా మారిన అల్పపీడనం, తడిసి ముద్దైన ఏపీ, తెలంగాణ...తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు, జురాలకు సందర్శకుల తాకిడి

Arun Charagonda

ఎడతెరపిలేని వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. నదులు ప్రమాదస్థాయిని దాటి ఉదృతంగా ప్రవహిస్తుండగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

Advertisement
Advertisement