తెలంగాణ
Lok Sabha Elections 2024: బీఆర్ఎస్ నుండి పోటీలో ఉన్న 17 మంది ఎంపీ అభ్యర్థులు వీళ్లే, హైదరాబాద్‌ నుంచి గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ పోటీ
Hazarath Reddyలోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ (BRS) మొత్తం ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ఖరాలు చేసిన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. తాజాగా హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి కూడా అభ్యర్థిని ఫైనల్‌ చేశారు. హైదరాబాద్‌ నుంచి గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ను బరిలోకి దింపాలని నిర్ణయించారు
Telangana Shocker: ఆటో డ్రైవర్ మీద దాడి చేసిన వ్యాపారిని అరెస్ట్ చేసిన పోలీసులు, రూ. 5 వేల అప్పు చెల్లించలేదని విచక్షణారహితంగా దాడి చేసిన వ్యాపారి
Hazarath Reddyడబ్బులు చెల్లించలేదని ఇంటికి వెళ్లి తన కొడుకుతో వీడియో తీయిస్తూ విచక్షణారహితంగా దాడి చేశాడు.దాడికి పాల్పడిన వడ్డీ వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆటో డ్రైవర్ ఫిర్యాదు మేరకు వడ్డివ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Telangana: హోలీ రోజు తీవ్ర విషాదం, వార్దా నదిలో ఈతకు వెల్లి నలుగురు యువకులు మృతి, డెడ్ బాడీలను వెలికి తీసిన జాలర్లు
Hazarath Reddyహోలీ పండుగపూట కుమ్రంభీం ఆసిఫాబాద్‌ (Asifabad) జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. నదిలో స్నానికి వెళ్లిన నలుగురు యువకులు నీట మునిగి చనిపోయారు(Death of four youths). జాలర్లు మృతదేహాలను వెలికి తీశారు.
Telangana Shocker: భార్యతో గొడవపడి ఆత్మహత్య చేసుకున్న జడ్జి, కుటుంబ కలహాలే కారణమని తేల్చిన పోలీసులు, హైదరాబాద్‌లో విషాదకర ఘటన
Hazarath Reddyజ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆదివారం తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 36 ఏళ్ల, ఎక్సైజ్ కేసుల ప్రత్యేక జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (JFCM), చిన్న సమస్యపై తన భార్యతో "వాదన" కారణంగా కలత చెంది, తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా తెలిపారు.
Telangana: పోలీసు డ్రెస్ వేసుకొని దొంగతనానికి వచ్చిన వ్యక్తిని పట్టుకుని చితకబాదిన స్థానికులు, అనంతరం పోలీసులకు అప్పగింత, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyనిర్మల్ - కడెం మండలంలో కరీంనగర్‌కు చెందిన రాజు అనే వ్యక్తి పోలీసు డ్రెస్ వేసుకొని వచ్చి మొబైల్ ఫోన్ దొంగతనం చేశాడు.. అనంతరం మరో దగ్గర దొంగతనానికి పాల్పడుతుండగా గ్రామస్థులు పట్టుకున్నారు.
Telangana: కొడుకు పెళ్లికి నరేంద్ర మోదీకి ఓటు వేయండి అంటూ పెళ్లి కార్డును పంచిన తండ్రి, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyతెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో పెళ్లికొడుకు తండ్రి & బీజేపీ మద్దతుదారుడు తన కొడుకు పెళ్లి కార్డులో వినూత్నంగా ముద్రించాడు. తన కుమారుడి వివాహానికి అతిథులను ఆహ్వానిస్తున్నప్పుడు, "నరేంద్రమోదీకి ఓటు వేయండి అదే మీరు మాకు ఇవ్వగల ఉత్తమ బహుమతి" అని ఆహ్వానపత్రికపై ముద్రించారు.
Holi Holyday: హోలీ పండుగకు రేపు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. మార్చి 29న గుడ్ ఫ్రైడే సందర్భంగా సాధారణ సెలవు
Rudraరంగుల పండుగ హోలీ సందర్భంగా రేపు (మార్చి 25) తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హైదరాబాద్, ఇతర తెలంగాణ జిల్లాల్లోని పాఠశాలలకు హోలీ రోజున సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Wine Shops Close in Hyderabad: మందుబాబులకు అలర్ట్... జంటనగరాల పరిధిలో వైన్ షాపులు, కల్లు దుకాణాలు మూసివేత.. బార్ అండ్ రెస్టారెంట్లు కూడా.. నేటి సాయంత్రం 6 గంటల నుంచి 24 గంటల పాటు బంద్.. కారణం ఏమిటంటే??
Rudraజంటనగరాలు హైదరాబాద్, సికిందరాబాద్ లోని మందుబాబులకు అలర్ట్. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి వైన్ షాప్ లు మూతపడనున్నాయి. బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు కూడా బంద్ పెట్టాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్, గతంలో ప్రణీత్ రావుతో కలిసి పనిచేసిన వారి ఇండ్లలో సోదాలు, రాజకీయ, వ్యాపార ప్రముఖుల ఫోన్ల ట్యాపింగ్ కీలక సమాచారం సేకరణ
VNSస్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(SIB) డీఎస్పీగా పనిచేసి సస్పెండైన దుగ్యాల ప్రణీత్‌రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో మరో ఇద్దరు పోలీస్‌ ఉన్నతాధికారులు అరెస్టు కావడం కలకలం రేపుతోంది. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు (Bhujanga Rao), హైదరాబాద్‌ నగర భద్రత విభాగం అదనపు డీసీపీ తిరుపతన్న (Tirupathanna)ను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు.
IMD Alert: రాబోయే ఐదు రోజులు బ‌య‌ట‌కు వెళ్తున్నారా? ప్ర‌జ‌ల్ని అల‌ర్ట్ చేస్తున్న ఐఎండీ, ఉష్ణోగ్ర‌త‌లు విప‌రీతంగా పెరుగుతాయ‌ని హెచ్చ‌రిక‌
VNSరాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD Alert) తెలిపింది. దక్షిణ దిశ నుంచి రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు వీచడం వల్ల వచ్చే అయిదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయని వెల్లడించింది.
Lok Sabha Elections: ఆ రెండు స్థానాల‌కు కూడా అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించిన బీఆర్ఎస్, న‌ల్ల‌గొండ‌, భువ‌న‌గిరి నుంచి వారి పేర్లు ఖ‌రారు చేస్తూ కేసీఆర్ నిర్ణ‌యం
VNSనల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి (Kancharla Krishna Reddy) పేరును ప్రకటించింది. ఇక భువనగిరి నియోజకవర్గ అభ్యర్థిగా నుంచి క్యామ మల్లేశ్‌ (Kyma Mallesh) పేర్లను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ ఫైనల్‌ చేశారు. ఇవాళ బీఆర్‌ఎస్‌ పార్టీ మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా మారింది: వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ..
sajayaఒకప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా నిలిచిన ఏపీ, ఇప్పుడు డ్రగ్స్ సప్లై చేసే డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిందని షర్మిల విమర్శించారు. గంజా, హెరాయిన్,కొకైన్ ఏది కావాలంటే అది దొరికే “ఉడ్తా ఆంధ్రప్రదేశ్” అని ఆరోపించారు.
BRS Secunderabad LS Candidate: సికింద్రాబాద్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా MLA పద్మారావు గౌడ్ ప్రకటించిన కేసీఆర్..
sajayaసికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే, మాజీ మంత్రి, సీనియర్‌ నేత టి పద్మారావు గౌడ్‌ను బీఆర్‌ఎస్‌ బరిలోకి దించనుంది. ఈ స్థానానికి పార్టీ అభ్యర్థిగా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు ఆయన పేరును శనివారం ప్రకటించారు.
Hyderabad Shocker: హైదరాబాద్ లో గంజాయి కలకలం.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వద్ద 1.8 కిలోల గంజాయి స్వాధీనం..అరెస్టు చేసిన బాలానగర్ ఎస్వోటీ పోలీసులు..
sajayaహైదరాబాద్‌లో గంజాయి రవాణా చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ) పోలీసులు బాలానగర్‌ లో అరెస్టు చేశారు. అతని వద్ద రూ. 1.8 కిలోల అక్రమ మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
MLC Kavitha Custody: ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ మరో మూడు రోజులు పొడిగించిన రౌస్‌ అవెన్యూ కోర్టు
sajayaబీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కే కవిత కస్టడీని రూస్ అవెన్యూ కోర్టు మరో మూడు రోజులు పొడిగించింది. అయితే, ఆమె అభ్యర్థన మేరకు కోర్టు ఆమె మైనర్ పిల్లలను కలవడానికి అనుమతించింది. మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కవితను ఢిల్లీ కోర్టు మార్చి 26 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి అప్పగించింది.
MLC Kavitha Arrest: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సమీప బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు..కీలక సాక్ష్యాల కోసం సోదాలు..కేసు విచారణ వేగవంతం..
sajayaఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) నాయకురాలు, కవిత సమీప బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. నగరంలోని మాదాపూర్ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్ భవనంలో కవిత బంధువు ఫ్లాట్‌లో ఈడీ అధికారులు తెల్లవారుజామున సోదాలు ప్రారంభించారు.
Earth Hour 2024: హైదరాబాద్‌ లో నేడు ఎర్త్ అవర్‌.. రాత్రి 8:30 నుండి 9:30 వరకూ గంటపాటు లైట్స్ బంద్‌.. పురాతన కట్టడాలు అన్నీ చీకట్లోనే.. ఎందుకంటే?
Rudraవాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా నిర్వహిస్తున్న ‘ఎర్త్ అవర్’ను వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ నేడు నిర్వహించనున్నది.
Group 1 Edit Option: గ్రూప్ -1 అభ్య‌ర్ధుల‌కు గుడ్ న్యూస్, అప్లికేష‌న్ల‌లో త‌ప్పులు స‌రిచేసుకునేందుకు రేప‌టి నుంచి అవ‌కాశం
VNSగ్రూప్-‌1 దరఖాస్తులలో దొర్లిన తప్పుల సవరణకు టీఎస్‌పీఎస్సీ (TSPSC) అవకాశం కల్పించింది. శనివారం ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎడిట్‌ ఆప్షన్‌ (Edit Option) కల్పించింది.
KCR On Arvind Kejriwal Arrest: కేజ్రీవాల్ అరెస్టుపై కేసీఆర్ ఫ‌స్ట్ రియాక్ష‌న్, కేజ్రీవాల్ అరెస్టు రాజ‌కీయ ప్రేరేపిత‌మంటూ ఫైర‌యిన మాజీ సీఎం
VNSఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్టు (Kejriwal Arrest) దేశ ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో మ‌రో చీక‌టి రోజని బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) విమర్శలు గుప్పించారు. దేశంలో ప్ర‌తిప‌క్షాలను నామ‌రూపాలు లేకుండా చేయాల‌నే కేంద్ర సర్కారు భావిస్తోందని అన్నారు.
Hyderabad: దొంగలను తరిమికొట్టిన తల్లీకూతుళ్లను అభినందించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, వారిని శాలువాతో సత్కరించిన బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి
Hazarath Reddyబేగంపేట పోలీస్ స్టేషన్ పరిధి లోని పైగా కాలనీ ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలను తల్లి కూతురు తరిమి కొట్టిన ఘటనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వీరి వీరోచిత పోరాటాన్ని అభినందించేందుకు ఈటెల రాజేందర్ అభినందించారు.