తెలంగాణ

Coordinators For Lok Sabha Elections:తెలంగాణలో ఈ సారి లోక్ సభ సీట్లను గట్టిగా టార్గెట్ చేసిన కాంగ్రెస్‌, నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్ల నియామకం, రెండు స్థానాలకు ఇంచార్జిగా సీఎం రేవంత్

VNS

మహబూబ్‌నగర్‌, చేవెళ్ల సమన్వయకర్తగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి (Revanth Reddy) బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ సమన్వయకర్తగా మంత్రి భట్టి విక్రమార్క, మల్కాజ్‌గిరి బాధ్యతలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Former Governor Narasimhan Met Kcr: మాజీ సీఎం కేసీఆర్‌ని కలిసిన మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్

sajaya

బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ నరసింహన్ దంపతులు పరామర్శించారు. ఆదివారం నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి వెళ్లిన నరసింహన్‌ దంపతులకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్వాగతం పలికారు. కేసీఆర్‌ను పరామర్శించిన అనంతరం నరసింహన్ దంపతులు కాసేపు ఆయన కుటుంబసభ్యులతో ముచ్చటించారు.

Church Collapse in Sangareddy: సంగారెడ్డిలో కూలిన చర్చి.. నలుగురు కూలీలు దుర్మరణం.. శిథిలాల కింద చిక్కుకున్న మరికొందరు

Rudra

సంగారెడ్డి జిల్లా ఘోరం జరిగింది. కోహీర్ లో నిర్మాణంలో ఉన్న చర్చి శ్లాబ్‌ కుప్పకూలింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ నిర్మాణ కూలీలు నలుగురు చనిపోయారు.

KTR in Loksabha Elections: లోక్ సభ బరిలోకి కేటీఆర్.. మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ లలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ?!

Rudra

రానున్న లోక్‌సభ ఎన్నికల బరిలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ను బరిలోకి దింపాలని పార్టీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Revanth Reddy on Prajapalana: ముగిసిన ప్రజాపాలన దరఖాస్తుల గడువు.. దాదాపు 1.25 కోట్ల దరఖాస్తులు స్వీకరణ.. ఇంకా అప్లికేషన్లు సమర్పించని వేలాది మంది.. స్పందించిన సీఎం రేవంత్.. ఆందోళన వద్దు... ఇక నుంచి తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు ఇవ్వొచ్చని స్పష్టం

Rudra

‘ప్రజాపాలన - అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ’ గడువు నిన్నటితో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు.

Pending Traffic Challans Last Date: పెండింగ్ చ‌లాన్లు ఇంకా క‌ట్టలేదా? ఇదే చివ‌రి అవ‌కాశం, ఈ నెల 10వ‌ర‌కే డిస్కౌంట్ ఉంటుంద‌ని పోలీసుల ప్ర‌క‌ట‌న‌, ఇప్ప‌టివ‌ర‌కు చ‌లాన్ల‌తో ఎంత వ‌చ్చిందంటే?

VNS

పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు చెల్లించేందుకు వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2023 డిసెంబర్ 25 వరకూ రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలానాలు ఉన్నాయి. చలాన్లుపై ప్రభుత్వం భారీ డిస్కౌంట్ ప్రకటించింది.

KCR Districts Tour: త్వ‌ర‌లోనే ప్ర‌జ‌ల్లోకి కేసీఆర్, జిల్లాల ప‌ర్య‌ట‌న ఉండ‌బోతుందంటూ బీఆర్ఎస్ శ్రేణుల‌కు చెప్పిన హ‌రీష్ రావు

VNS

ప్రభుత్వ తీరును చూస్తుంటే ఏడాదిలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోందని తెలిపారు. ప్రభుత్వానికి అందజేసిన ధాన్యం డబ్బులను, రైతు బంధు పథకం డబ్బులను ప్రభుత్వం వేయలేదని పేర్కొన్నారు. పదేండ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినా ప్రతిపక్షాల దుష్ప్రచారం వల్ల ఓడిపోయామని అన్నారు.

CM Revanth Reddy Meets YS Sharmila: వీడియో ఇదిగో, సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన కాంగ్రెస్‌ నేత వైఎస్‌ షర్మిల, కొడుకు పెళ్లికి రావాలని ఆహ్వానం

Hazarath Reddy

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని కాంగ్రెస్‌ నేత వైఎస్‌ షర్మిల కలిశారు. హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో శనివారం రేవంత్‌ రెడ్డిని షర్మిల కలిశారు. తన కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి పెళ్లికి రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు పెండ్లి పత్రికను రేవంత్‌ రెడ్డికి అందించారు

Advertisement

Caught on Camera: వీడియో ఇదిగో, లంచం తీసుకుంటూ దొరికిన హన్మకొండ ట్రాఫిక్ ఎస్సై డేవిడ్, సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు

Hazarath Reddy

SI Caught on Camera Taking Bribe: రెండు రోజుల క్రితం ములుగు రోడ్డు వద్ద ఓ వాహనదారుడి నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన హన్మకొండ ట్రాఫిక్ ఎస్సై డేవిడ్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Telanagana Praja Palana Applications Last Date: నేటితో ముగిసిన ప్రజాపాలన ఆరు హామీల పథకం దరఖాస్తుల స్వీకరణ..45 రోజుల తర్వాత మరోసారి దరఖాస్తుల స్వీకరణ

sajaya

ప్రజాపాలన కింద ఆరు హామీల పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ పది రోజుల తర్వాత నేటితో ముగియనుంది. ఆరు హామీ పథకాలు, ఇతర పథకాల దరఖాస్తుల స్వీకరణకు గ్రేటర్ హైదరాబాద్ రీజియన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. శుక్రవారం నాటికి మొత్తం 21,52,178 దరఖాస్తులు రాగా, ప్రత్యేకంగా కొత్త రేషన్ కార్డుల కోసం 4,53,100 దరఖాస్తులు వచ్చాయి.

Komuravelli Mallanna: రేపు వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం.. వేలాదిగా తరలిరానున్న భక్తులు.. ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు

Rudra

సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్నస్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరుగనున్నది. మల్లన్న క్షేత్రంలో ఈ నెల 7న జరిగే కల్యాణోత్సవానికి రాష్ట్ర నలుమూలలతోపాటు పొరుగు రాష్ర్టాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.

ISRO Chairman S Somanath: 300 ఏళ్లు జీవించే రోజు దగ్గర్లోనే ఉందన్న ఇస్రో చైర్మన్ సోమనాథ్.. ఎలాగంటే??

Rudra

రానున్న కాలంలో మనిషి 300 ఏళ్లు బతికే రోజులు రాబోతున్నాయని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ సోమనాథ్‌ చెప్పారు. మనిషి శరీరంలోని పాడైన అవయవాలు, చనిపోయే దశలో ఉన్న జీవకణాలను మార్చడం ద్వారా మనిషి 200 నుంచి 300 ఏళ్ల వరకు జీవించే అవకాశముంటుందని ఆయన వివరించారు.

Advertisement

Kesineni Nani: త్వరలోనే టీడీపీకి రాజీనామా చేస్తా.. కేశినేని నాని సంచలన ప్రకటన

Rudra

విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు తనతో చెప్పారని శుక్రవారం మీడియాకు తెలిపిన టీడీపీ నేత కేశినేని నాని నేడు (శనివారం) సంచలన ప్రకటన చేశారు.

Last Date for Abhayahastam: ప్రజాపాలన ‘అభయహస్తం’ దరఖాస్తులకు నేడే ఆఖరు.. ఇప్పటికే, కోటి దాటిన దరఖాస్తులు.. ఈరోజు దరఖాస్తు ఇవ్వలేకపోతే తహసీల్దారు, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తుకు అవకాశం.. దరఖాస్తుల డాటా ఎంట్రీని ఈ నెల 17 కల్లా పూర్తి చేయాలని సీఎస్ ఆదేశాలు.. ఏడాదికి మూడుమార్లు ప్రజాపాలన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం

Rudra

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలోని అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది. కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్లను తీసుకుంటున్నారు.

Hyderabad Fire: ప్లైవుడ్‌ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం, సమీపంలోని భవనాల్లోకి వ్యాపించిన పొగలు, బయటకు పరుగులు పెట్టిన స్థానికులు

Hazarath Reddy

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గాజులరామారంలో (Gajula Ramaram)లోని ప్లైవుడ్‌ గోదాం(Plywood warehouse)లో ఒక్కసారిగా మంటలు(Fire )చెలరేగాయి. దీంతో గోదాంలో ఉన్న ఫ్లైవుడ్స్‌ మంటల్లో పూర్తిగా కాలిపోయాయి.

Mahabubnagar Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను వేగంగా వచ్చి ఢీకొట్టిన డీసీఎం వాహనం, చిన్న పిల్లలతో సహా ఆరుగురు అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

మహబూబ్ నగర్ జిల్లాలో బాలానగర్ మండల కేంద్రంలోని చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వారం వారం సంతలో సరుకుల కోసం వచ్చిన గ్రామీణులు తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళ్తుండగా డీసీఎం వాహనం అతివేగంగా ఢీకొంది. ఇందులో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా బైక్‌పై వెళ్తున్న మరొకరికి తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు స్థానికులు తెలిపారు.

Advertisement

Suicide Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, గీతం యూనివర్సిటీలో బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న బీటెక్‌ విద్యార్ధిని

Hazarath Reddy

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో బీటెక్‌ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. యూనివర్సిటీ భవనం అయిదవ అంతస్తు నుంచి దూకి రేణు శ్రీ(18) అనే యువతి శుక్రవారం బలవన్మరణానికి పాల్పడింది. యూనివర్సిటీలో చేరిన మూడు నెలల్లోనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది

Telangana: రేవంత్ రెడ్డి సర్కారు మరో కీలక నిర్ణయం, తెలంగాణలో కొత్త హైకోర్టు కోసం బుద్వేల్ పరిధిలో 100 ఎకరాలు కేటాయింపు, జీవో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణలో నిర్మించబోయే కొత్త హైకోర్టు కోసం 100 ఎకరాల భూమిని కేటాయించింది రేవంత్ రెడ్డి సర్కారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నాం తెలంగాణ సర్కార్‌ (Telangana Government) జీవో జారీ చేసింది.

Hyderabad Shocker: తండ్రి కాదు కామాంధుడు, కూతురుపై పదే పదే అత్యాచారం, భయంతో ఇంటి నుంచి పారిపోతే ఉద్యోగం ఇస్తానని మరొకరు రేప్

Hazarath Reddy

తండ్రి చేతిలో అత్యాచారానికి గురైన యువతి (Daughter Raped by Father) ఇంటి నుంచి పారిపోయి మరొకరి చేతిలో మోసపోయి దారుణంగా రేప్ కు గురైంది. ఇళ్లు వదిలి ప్రియుడు దగ్గరకు వెళ్లిన ఆ యువతి.. ప్రియుడు ఆమెను ఇంటికి వెళ్లు అని చెప్పడంతో ఏం చేయాలో తెలియక వేరే వారిని జాబు కోసం ఆశ్రయించి మోసపోయింది.

Chiranjeevi Meet Deputy CM Bhatti: వీడియో ఇదిగో, డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి, శాలువాతో సత్కరించిన విక్రమార్క దంపతులు

Hazarath Reddy

హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా కలిసారు. గురువారం రాత్రి ప్రజాభవన్‌కు వచ్చిన చిరంజీవి దంపతులకు కుటుంబసభ్యులతో కలిసి భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం, శాలువాతో వారిని సత్కారించారు.

Advertisement
Advertisement