తెలంగాణ

Telangana Assembly Session 2023: తెలంగాణ అప్పు రూ. 6,71,757 కోట్లు, అసెంబ్లీలో 42 పేజీలతో శ్వేత పత్రం విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై (Economic situation of state) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో (Telangana Assembly Session 2023) శ్వేతపత్రం విడుదల చేశారు. 42 పేజీలతో ఉన్న బుక్‌ను సభలో ప్రవేశపెట్టారు.

Revanth Reddy: ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ కు సీఎం రేవంత్‌రెడ్డి.. ఎయిర్‌ పోర్ట్‌ నుంచి నేరుగా అసెంబ్లీకి!

Rudra

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయల్దేరారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఆయన నేరుగా అసెంబ్లీకి వెళ్లనున్నారు. మూడు రోజుల విరామం తర్వాత ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

Corona Cases in Telangana: తెలంగాణలో కరోనా కలకలం.. కొత్తగా నాలుగు కేసులు నమోదు.. ఆరు నెలల తర్వాత కొవిడ్ బులెటిన్ విడుదల

Rudra

కరోనా (Corona ) మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈసారి JN-1 పేరుతో కొవిడ్ వ్యాప్తి చెందుతోంది.

New Year 2024: అశ్లీల నృత్యాలకు నో పర్మిషన్, రాత్రి ఒంటి గంటలోపే వేడుకలు ముగించాలి, న్యూ ఇయర్‌ వేడుకలపై హైదరాబాద్‌ పోలీసులు ఆంక్షలు ఇవిగో

Hazarath Reddy

హైదరాబాద్‌ నగరంలో న్యూ ఇయర్‌ వేడుకలపై హైదరాబాద్‌ పోలీసులు (Hyderabad Police) ఆంక్షలు విధించారు. రాత్రి ఒంటి గంటలోపే వేడుకలు ముగించాలని సూచించారు. ఈవెంట్‌ నిర్వాహకులు 10 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలని, ప్రతి ఈవెంట్‌లోనూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు.

Advertisement

New Ration Cards: తెలంగాణలో డిసెంబర్ 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు, మార్పులు, చేర్పులు కూడా అప్పటి నుంచే..

Hazarath Reddy

తెలంగాణలో డిసెంబర్ 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. దీంతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులూ, తప్పులు సరిచేయడం తదితర అంశాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Telangana Shocker: వీడియో ఇదిగో, హైదరాబాద్‌లో అర్థరాత్రి 36 ఏళ్ల వ్యక్తిని కత్తితో దారుణంగా పొడిచిన దుండగులు

Hazarath Reddy

హైదరాబాద్‌లో జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో, మహ్మద్ తారిఖ్ అలీ క్వాద్రీ అనే 36 ఏళ్ల వ్యక్తిని కొందరు దుండగులు దారుణంగా కత్తితో పొడిచి చంపారు. ఈ దారుణ హత్య సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాఠశాల సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. డిసెంబరు 10వ తేదీ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోగా, పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు

Congress Six Guarantees: కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలకు 28 నుంచి దరఖాస్తులు.. గ్రామసభల ద్వారానే లబ్ధిదారుల ఎంపిక

Rudra

ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపింది.

South Central Railway: ఎనిమిది రైళ్లు రద్దు.. దక్షిణమధ్య రైల్వే కీలక ప్రకటన.. పూర్తి వివరాలు ఇదిగో

Rudra

రైల్వే సర్వీసుల రద్దుకు సంబంధించి దక్షిణమధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. హసన్‌పర్తి-ఉప్పల్‌ రైల్వేస్టేషన్ల మధ్య రైల్వే పనుల కారణంగా డిసెంబరు 19 నుంచి జనవరి 13 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది.

Advertisement

Telangana Elections 2024: తెలంగాణ నుంచి సోనియాగాంధీ పోటీ, 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జిల నియామకం, పీఏసీ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..

Hazarath Reddy

గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశం ముగిసింది. ఐదు అంశాలే ఎజెండాగా ఈ సమావేశం కొనసాగింది. పార్లమెంట్‌ ఎన్నికల వ్యూహంపై పీఏసీలో చర్చించారు. అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు పీఏసీ (PAC) కృతజ్ఞతలు తెలిపింది.

Telangana Horror: నిజామాబాద్ జిల్లాలో దారుణం, ఇంటి కోసం స్నేహితుడి కుటుంబం మొత్తాన్ని హత్య చేసిన మరో స్నేహితుడు

Hazarath Reddy

నిజామాబాద్‌ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. ఇంటి కోసం (House Dispute) ఇంటిల్లిపాదిని విడివిడిగా ఓ స్నేహితుడు చంపేసినట్లు ( Six members of the same family were Murder) తెలుస్తోంది

Woman Gang Raped in Hyderabad: తార్నాకలో మహిళపై అర్థరాత్రి గ్యాంగ్‌రేప్‌, లిఫ్ట్ ఇస్తానంటూ నమ్మబలికి దారుణానికి తెగబడిన కామాంధులు

Hazarath Reddy

తార్నాకలో లిఫ్ట్‌​ పేరిట ఒక మహిళపై ఐదుగురు గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. నిందితుల అరెస్ట్‌తో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో 5 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. లాలాగూడ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. డిసెంబర్‌ 7వ తేదీ అర్ధరాత్రి సమయంలో మహిళను తార్నాకలో వదిలిపెడతానంటూ మధు అనే వ్యక్తి నమ్మబలికాడు.

Dog Attack in Hyderabad: హైదరాబాద్‌లో 10 ఏళ్ల బాలుడిపై పెంపుడు కుక్క దాడి,రెండు రోజుల్లో ఇది రెండో ఘటన

Hazarath Reddy

తెలంగాణలో జరిగిన షాకింగ్ సంఘటనలో, హైదరాబాద్‌లో 10 ఏళ్ల బాలుడిపై పెంపుడు కుక్క దాడి చేసింది. మైనర్ బాలుడు బోరబండలోని తన ఇంటి దగ్గర ఆడుకుంటున్న సమయంలో కుక్కల దాడి సంఘటన డిసెంబర్ 16, శనివారం జరిగింది.

Advertisement

Gurukulam Admissions: గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు.. జనవరి 6 వరకు దరఖాస్తులు.. ఫిబ్రవరి 11న ప్రవేశ పరీక్ష

Rudra

ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో 2024 విద్యా సంవత్సరంలో ఐదోతరగతి ప్రవేశాలకు సోమవారం నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ వెల్లడించింది.

President Murmu: నేడు హైదరాబాద్‌ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సాయంత్రం ట్రాఫిక్‌ ఆంక్షలు.. పూర్తి వివరాలు ఇవే!

Rudra

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ కు రానున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సాయంత్రం 5.30 గంటల నుంచి 6.45 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

IAS Transfers: తెలంగాణ‌లో ఐఏఎస్ అధికారుల బ‌దిలీలు షురూ, 11 మందికి స్థాన‌చ‌ల‌నం, కీల‌క శాఖ‌ల కార్య‌ద‌ర్శులు మార్పు

VNS

అటవీశాఖ, పర్యావరణశాఖ ముఖ్యకార్యదర్శి వాణి ప్రసాద్‌ బదిలీ చేయగా.. ఆమెకు ఈపీటీఆర్‌ఐ డెరెక్టర్‌ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శి కేఎస్‌ శ్రీనివాసరాజును నియమించింది. జీఏడీ కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జాకు బదిలీ చేయగా.. ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇచ్చింది.

Yadagirigutta Dhanurmasam Celebrations: నేటి నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాస ఉత్సవాలు

Rudra

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు.

Advertisement

Free Ticket Fine: అమ్మల్లారా.. అక్కల్లారా.. జర పైలం... ఐడీ కార్డు లేకుంటే తప్పకుండా టికెట్‌ తీసుకోవాల్సిందే.. లేదంటే 500 ఫైన్‌ కట్టాల్సిందే! తేల్చిచెప్పిన టీఎస్ఆర్టీసీ.. ఇప్పటికే పక్కాగా అమల్లోకి వచ్చిన నిబంధనలు

Rudra

బస్సు కండక్టర్ కు ఐడీ కార్డు చూపిస్తూనే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది. లేదంటే టిక్కెట్టు చార్జీ చెల్లించాలి.

Telangana CM Revanth Reddy: ప్రగతిభవన్ ఇనుపకంచెను బద్దలుకొట్టాం.. ప్రగతిభవన్‌లోకి 4 కోట్ల మందికి అవకాశం కల్పించాం, పదేళ్లలో ఒక్క అమరవీరుడి కుటుంబాన్నైనా ప్రగతిభవన్‌లోకి రానిచ్చారా : సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం

ahana

పదేళ్లలో ఒక్క అమరవీరుడి కుటుంబాన్నైనా ప్రగతిభవన్‌లోకి రానిచ్చారా అని సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిపక్ష బీఆర్ఎస్ పై ధ్వజం ఎత్తారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమస్ఫూర్తిని నింపిన అందెశ్రీ కవితని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు

Weather Forecast: చెన్నైని ఇంకా వీడని వర్షాలు, ఏపీలో నెల్లూరు జిల్లాతో పాటు పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్, తెలంగాణను వణికిస్తున్న చలి, ఈ రోజు వాతావరణం పూర్తి అప్‌డేట్స్ ఇవిగో..

Hazarath Reddy

మిచౌంగ్‌ తుఫాన్‌ (Cyclone Michaung) కారణంగా సంభవించిన వరదల నుంచి కోలుకోకముందే తమిళనాడు చెన్నై (Chennai)ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. శుక్రవారం చెన్నైలో భారీ వర్షం (Heavy rain) కురిసింది. ఈ వర్షం (Heavy rain lashes Tamil Nadu's Chennai) కారణంగా ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి.

Telangana Assembly Session LIVE: నాలుగో రోజు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం.. లైవ్ లో చూడండి!

Rudra

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు నాలుగో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ప్రారంభించారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై చ‌ర్చ చేప‌ట్టారు.

Advertisement
Advertisement