తెలంగాణ
Accident Video: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద అకస్మాత్తుగా విరిగిన బైక్ హ్యాండిల్, ఒక్కసారిగా ఆటోకింద పడిన యువకుడు
Hazarath Reddyమంచిర్యాలలో ఓ బైకర్ రోడ్ మీద తన బైకుతో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు బైక్ హ్యాండిల్ విరిగిపోయింది. బైక్ హ్యాండిల్ విరిగి ఆగిపోవడంతో ముందుకి వేగంగా కింద పడి యువకుడు ఆటో కింద పడిపోయాడు. అయితే తృటిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వీడియో ఇదిగో..
Telangana Road Accident: వీడియో ఇదిగో, డ్రైవర్‌ అతివేగానికి మహబూబాబాద్‌ జిల్లాలో స్కూలు బస్సు బోల్తా, 30 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు
Hazarath Reddyతెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లాలో ఓ ప్రైవేట్‌ పాఠశాల బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. దంతాలపల్లి మండలం బొడ్లాడ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది.తొర్రూరులోని నలంద ప్రైవేట్‌ పాఠశాలకు చెందిన బస్సు బుధవారం దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం నుంచి విద్యార్థులతో బయల్దేరింది.
Telangana: మా ఊర్లో వైన్ షాపులు కావాల్సిందే, మంగపేట గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానం వీడియో ఇదిగో, కోర్టు స్టే కారణంగా గత 5 సంవత్సరాల నుంచి ఆ ఊర్లో మద్యం షాపులు బంద్
Hazarath Reddyమల్లూరు, వాగొడ్డుగూడెం గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన పెస గ్రామ సభలో పాల్గొన్న గిరిజన ఓటర్లు ఆయా గ్రామాల్లో మద్యం షాపులు ఏర్పాటుకు ఆమోదం తెలుపుతున్నట్లు చేతులు పైకెత్తి వారి నిర్ణయాన్ని తెలియజేశారు.
Video: షాకింగ్ వీడియో షేర్ చేసి యువకులను ప్రశ్నించిన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, పాపులారిటీ కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తారా అంటూ మండిపాటు
Hazarath Reddyసోషల్ మీడియాలో పాపులర్‌ కావడం కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. పేమస్ కోసం సాహసాలు చేస్తే.. చిన్న పొరపాటు జరిగిన ప్రాణాల మీదికి వస్తుంది. జనాదరణ కోసం జీవితాలను సైతం పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!అంటూ యువకులను ప్రశ్నించారు. వీడియో ఇదిగో..
Habsiguda Fire Accident: హబ్సీగూడలో భారీ అగ్నిప్రమాదం, ఉప్పల్ వెళ్లేదారిలో భారీగా నిలిచిన ట్రాఫిక్, అన్‌లిమిటెడ్‌ స్టోర్‌లో మంటలు భారీగా ఆస్తినష్టం
VNSహైదరాబాద్‌ హబ్సీగూడలో (Habsiguda fire accident) అగ్నిప్రమాదం సంభవించింది. అన్‌లిమిటెడ్‌ షోరూం నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ మంటల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలకు దట్టమైన పొగ ఎగిసిపడుతుంది. దీంతో ఉప్పల్‌ – సికింద్రాబాద్‌ మార్గంలో వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Guidelines For Adjustment Of VRA's: ఈ నెల 5వ తేదీలోగా వీఆర్ఏల సర్ధుబాటు, మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇతర జిల్లాల్లోనూ సర్దుబాటు చేసేందుకు కసరత్తు
VNSతెలంగాణ రాష్ట్రంలో ఉన్న 20,555 మంది వీఆర్ఏలను (VRA) క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. విద్యార్హత ఆధారంగా ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వేతనాలను వారికి వర్తింపజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వీఆర్ఏలంతా (VRA's) మినిమమ్ క్వాలిఫికేషన్ ఉన్న వారే. కొందరికి ఏడో క్లాస్ అర్హత ఉంది.
Rain Alert For TS: ఈశాన్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, రాబోయే రెండు రోజుల పాటూ తెలంగాణలో మోస్తరు వర్షాలు, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలకు వర్షసూచన
VNSబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని తెలంగాణ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ (TSDPS) తెలిపింది. దీని ప్రభావంతో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains) లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.
Hyderabad Terror: హైదరాబాద్‌లో HUTకి చెందిన ఉగ్రవాది సల్మాన్‌ అరెస్ట్, భోపాల్, హైదరాబాద్‌లలో ఉగ్రకుట్రలకు ప్లాన్, ఇప్పటికే 17 మందిని అరెస్ట్ చేసిన ఎన్‌ఐఏ
kanhaభోపాల్, హైదరాబాద్‌లలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ హిజ్బ్-ఉత్-తహ్రీర్ (HuT)కి పనిచేస్తున్న వ్యక్తిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) మంగళవారం అరెస్టు చేసినట్లు సంబంధిత అధికారి తెలిపారు.
Hyderabad Airport: రెండు విమానాశ్రయాలున్న నగరాల జాబితాలో హైదరాబాద్ చేరే అవకాశం, హకీంపేటలో పౌరవిమాన సర్వీసులు ప్రారంభించే దిశగా రాష్ట్ర సర్కారు కసరత్తు..
kanhaతెలంగాణ ప్రభుత్వం నగరంలో రెండో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించగా, త్వరలో రెండు వాణిజ్య విమానాశ్రయాలు ఉన్న నగరాల జాబితాలో హైదరాబాద్ చేరే అవకాశం ఉంది. హకీంపేట్‌లోని డిఫెన్స్ ఎయిర్‌పోర్టును పౌర విమానయానం కోసం ఉపయోగించేందుకు అనుమతించాలని కేంద్రాన్ని అభ్యర్థించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Viral Video: వర్క్ ఫ్రమ్ స్కూటీ, టూ వీలర్ నడుపుతూ, కాళ్ల సందులో లాప్ టాప్ పెట్టుకొని వర్క్ చేస్తున్న ఉద్యోగి..వీడియో వైరల్..
kanhaవర్క్ ఫ్రమ్ స్కూటీ. హైదరాబాద్ నగరంలో ఓ వ్యక్తి స్కూటీ మీద వెళ్తూ కాళ్ళ మధ్య లాప్టాప్ పెట్టుకొని తారసపడ్డాడు.
ORR Speed Limit Increased: ఔటర్ రింగ్ రోడ్డుపై నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ట్రాఫిక్ రూల్స్ ఇవిగో, స్పీడ్ లిమిట్ 120 కిలోమీటర్లకు పెంపు
Hazarath Reddyహైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై నేటి నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై కొత్త స్పీడ్ లిమిట్స్ సంబంధించి సైబరాబాద్ పోలీసులు సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. స్పీడ్ లిమిట్ ను తాజాగా 120 కిలోమీటర్లకు పెంచారు.
SC on Manchirevula Land: తెలంగాణ మంచిరేవుల భూములపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, ఆ అసైన్డ్‌ భూములన్నీ ప్రభుత్వం, గ్రే హౌండ్స్‌కే చెందుతాయని వెల్లడి
Hazarath Reddyమంచిరేవుల భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) సుప్రీంకోర్టులో (Supreme Court) ఊరట లభించింది. ఆక్రమణకు గురైన 143 ఎకరాల భూములు అన్నీ ప్రభుత్వానికే చెందుతాయని, గ్రేహౌండ్స్‌కు సంబంధించినవిగా సుప్రీం తీర్పునిచ్చింది.
Telangana: 466 ఎమర్జెన్సీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన సీఎం కేసీఆర్‌, అమ్మ ఒడి, అంబులెన్స్‌, పార్థివదేహాల తరలింపు వాహనాలు లాంచ్
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నేడు 466 ఎమర్జెన్సీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. నేటి నుంచి వైద్యారోగ్యశాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర సేవలకు కొత్తగా 466 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. 108, 102 అనే హెల్ప్‌లైన్‌ సేవల నంబర్లు స్పష్టంగా కనిపించేలా బ్రాండింగ్‌ చేశారు.
Hyderabad Metro Expansion: రూ.69 వేల కోట్లతో 400 కిలో మీటర్లు పరిధిలో హైదరాబాద్‌ మెట్రో రైలు విస్తరణ, కొత్తగా రాబోతున్న మెట్రో కారిడార్లు ఇవిగో..
Hazarath Reddyరూ.69 వేల కోట్ల అంచనా వ్యయంతో రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ మెట్రో రైలు కనెక్టివిటీని మొత్తం 400 కి.మీలకు విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్‌ మెట్రో రైలు విస్తరణకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
CM KCR Maharashtra Tour: మహారాష్ట్ర బయల్దేరిన సీఎం కేసీఆర్, మహారాష్ట్ర యుగకవి అన్నాభావు సాఠే 103వ జయంతి వేడుకల్లో పొల్గొననున్న ముఖ్యమంత్రి
Hazarath Reddyబీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) నేడు మహారాష్ట్రలో (Maharashtra) పర్యటించనున్నారు.ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మరఠ్వాడకు బయలుదేరుతారు. 11.15 గంటలకు కొల్హాపూర్‌ (Kolhapur) విమానాశ్రయానికి చేరుకుంటారు.
Emergency Vehicles in TS: తెలంగాణలో అత్యవసర సేవలకు 466 ఎమర్జెన్సీ వాహనాలు, నేడు జెండా ఊపి ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నేడు 466 ఎమర్జెన్సీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించనున్నారు. నేటి నుంచి వైద్యారోగ్యశాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర సేవలకు కొత్తగా 466 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. 108, 102 అనే హెల్ప్‌లైన్‌ సేవల నంబర్లు స్పష్టంగా కనిపించేలా బ్రాండింగ్‌ చేశారు
Vande Bharat: ఈ నెల 6 నుంచి కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ ప్రెస్.. దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు.. సోమవారం ట్రయల్‌ నిర్వహణ, రైలు డోన్ నుంచి కాచిగూడ చేరుకున్న వైనం
Rudraతెలుగురాష్ట్రాల ప్రజలకు త్వరలో మరో వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ అందుబాటులోకి రానుంది. కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ రైలును ఈ నెల 6న ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది.
TSRTC Merger With Government: తెలంగాణ ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ విలీనంతో పండగ చేసుకుంటున్న ఆర్టీసీ ఉద్యోగులు..మా బాపు కేసీఆర్ అంటూ నినాదాలు..
kanhaటీఎస్ఆర్టీసీ (TSRTC)ని తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకోవడంపట్ల ఆనందం వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు.
Dasoju Shravan: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ అభ్యర్ధులుగా ఎంపిక.
kanhaగవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల అభ్యర్థులను ఎంపిక చేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ రావులను ఖరారు చేస్తూ గవర్నర్ కు పంపించామని మంత్రి కేటీఆర్ చెప్పారు. గవర్నర్ కు పంపించిన తర్వాత ఆమోదించాల్సిందేనన్నారు. గవర్నర్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామన్నారు.
TSRTC Merge with Government: టీఎస్ఆర్టీసీ తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేబినెట్ నిర్ణయం
kanhaటీఎస్ఆర్టీసీని తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేబినెట్ నిర్ణయం. ఆగస్ట్ 3 నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.