తెలంగాణ
Telangana Cabinet Meeting Highlights: టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం, తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవిగో..
Hazarath Reddyతెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం భేటీ ముగిసింది. ఐదు గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటలతో పాటు వరదల వల్ల జరిగిన జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ.. యుద్ధప్రాతిపదికన రోడ్లను పునరుద్ధిరించడానికి చేపట్టే అంశాలపై భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది
Hyderabad Rains: హైదరాబాద్‌లో ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్, దంచి కొడుతున్న వర్షం, అప్రమత్తమైన ట్రాఫిక్‌ పోలీసులు
Hazarath Reddyభారీ వర్షం హైదరబాద్ నగరాన్ని మరోసారి వణికించింది. సోమవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో కురిసిన ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక ఆఫీసులు, ఇతర పనులు ముగిసే టైం కావడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్‌ జాం అయ్యింది.
Accident Video: షాకింగ్ వీడియో షేర్ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, తగిన జాగ్రత్తలు లేకుండా దారులను ఎప్పుడూ మార్చవద్దు అంటూ ట్వీట్
Hazarath Reddyరోడ్డు ప్రమాదాలపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ వీడియో షేర్ చేశారు. అందులో ఓ వ్యక్తి రోడ్డు మీద వెళుతూ లైన్ క్రాస్ చేశాడు. దీంతో వెనక నుంచి వచ్చిన స్కూటి గుద్దడంతో ఇద్దరూ కింద పడిపోయారు. దీనికి సంబంధించిన వీడియోషేర్ చేస్తూ తగిన జాగ్రత్తలు లేకుండా దారులను ఎప్పుడూ మార్చవద్దు అంటూ ట్వీట్ చేశారు సైబరాబాద్ పోలీసులు
Hyderabad Rains: ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్లేవారు జాగ్రత్త.. అకస్మాత్తుగా పడిన భారీ వర్షంతో తడిసి ముద్దైన హైదరాబాద్, అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచన
Hazarath Reddyతగ్గట్లే పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. నగరంతో పాటు పాటు శివారుల్లోనూ భారీగా వర్షం పడుతున్నట్లు సమాచారం. దీంతో నగరవాసుల్లో వణుకు మొదలైంది. భారీ వర్షంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచిస్తోంది.
Telangana Weather Update: ఎండలు వచ్చినా మళ్లీ అలర్ట్, తెలంగాణకు రానున్న రెండు రోజుల పాటు వర్షాలు, గోదావరిలో తగ్గుముఖం పట్టిన వరద ప్రవాహం
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లోని కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.
Ladies Special Bus: హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో ప్రారంభమైన లేడీస్‌ స్పెషల్‌ బస్సు, జేఎన్‌టీయూ-వేవ్‌ రాక్‌ మార్గంలో ఉదయం, సాయంత్రం నడవనున్న ప్రత్యేక బస్సు
Hazarath Reddyహైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో లేడీస్‌ స్పెషల్‌ బస్సు ఈ రోజు ప్రారంభమైంది. జేఎన్‌టీయూ-వేవ్‌ రాక్‌ మార్గంలో ఈ ప్రత్యేక బస్సు ఉదయం, సాయంత్రం నడుస్తుంది. మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం త్వరలోనే మరిన్ని ప్రత్యేక బస్సులను #TSRTC ఏర్పాటు చేయనుంది. ఐటీ కారిడార్‌లో రాకపోకలకు ఈ సదుపాయాన్ని మహిళలు వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది.
Kodangal Road Accident: వీడియో ఇదిగో, ఓవర్ లోడ్ దెబ్బకు తిరగబడిన ఆటో, 20 మంది విద్యార్థులకు గాయాలు, వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో ఘటన
Hazarath Reddyవికారాబాద్ జిల్లా కొడంగల్‌లో ఆటో రిక్షా అదుపు తప్పి బోల్తా పడడంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం, డ్రైవర్ 20 మంది పాఠశాల విద్యార్థులు ఆటో రిక్షాలో వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ ఓవర్‌లోడ్ చేయడంతో కంట్రోల్ కాక బండి అదుపుతప్పింది.
Telangana Road Accident: వీడియో ఇదిగో, అదుపుతప్పిన బైక్, టీ తాగుదామని బయటకుకి వచ్చిన బావ, బావమరిది మృతి
Hazarath Reddyజనగాంకు చెందిన ఉల్లెంగుల నరేష్ (23) కాప్రాలో ఉంటున్న మేనమామ కొడుకు క్రాంతి(23)తో కలిసి ఆదివారం తెల్లవారుజామున టీ తాగుదామని బైక్ మీద బయటకు వెళ్లి ఈసీఐఎల్ చౌరస్తాలో స్కిడ్ అయ్యి పడిపోయి అంబేడ్కర్ విగ్రహం గద్దెకు ఢీకొని తలలకు తీవ్రగాయాలై మృతి చెందారు.
CID DSP Booked for Harassing Woman: డీఎస్పీ కాదు కామాంధుడు, నా కౌగిలిలో నలిగిపోవాలంటూ ఉద్యోగికి వేధింపులు, కేసు నమోదు చేసిన పోలీసులు
Hazarath Reddyదక్షిణాది డిస్కమ్‌ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌) సీనియర్‌ అకౌంటెంట్‌కు పోలీస్ ఉన్నతాధికారి లైంగగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై చైతన్యపురి పోలీసులు సీఐడీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కిషన్‌సింగ్‌పై కేసు నమోదు చేశారు.
TS Cabinet Meeting Today: కేసీఆర్ అధ్యక్షతన నేడు క్యాబినెట్ మీటింగ్.. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో భేటీ.. 40 నుంచి 50 అంశాలపై చర్చ.. నిరుద్యోగభృతి వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
Rudraతెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం జరుగనున్నది. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Conjunctivitis in Telangana: తెలంగాణలో పెరుగుతున్న కళ్ల కలక కేసులు.. ఆసుపత్రులకు క్యూ కడుతున్న బాధితులు
Rudraతెలంగాణలో కళ్ల కలక కేసులు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ లోని సరోజినీదేవీ కంటి ఆసుపత్రితో పాటు ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ కు బాధితులు క్యూ కడుతున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోనూ కేసులు పెరుగుతున్నాయని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు చెప్పారు.
Hyderabad Crime Case: హైదరాబాద్‌ లో సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి.. పాస్‌ పోర్టు కోసం నగరానికి వచ్చిన మణిరాజ్.. స్నేహితుడి ఇంటికి వెళ్లి బాత్రూంలో అనుమానాస్పద మృతి.. మృతుడు వరంగల్ వాసిగా గుర్తింపు
Rudraవరంగల్‌ కు చెందిన సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్ హైదరాబాద్‌ లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. పాస్‌పోర్టు తీసుకునేందుకు త్రిపురాది మణిరాజ్ (30) తండ్రి నవీన్‌కుమార్‌ తో కలిసి ఈ నెల 28న హైదరాబాద్ వచ్చాడు. ఆ తర్వాత
Dil Raju: ఫిలిం ఛాంబర్‌ ఎన్నికల్లో దిల్‌ రాజు ప్యానల్‌ గెలుపు, ప్రొడ్యూసర్‌ సెక్టార్‌లోని మొత్తం 12 స్థానాల్లో ఏడింటిలో దిల్‌రాజు ప్యానల్‌ గెలుపు..
kanhaఫిలిం ఛాంబర్‌ ఎన్నికల్లో దిల్‌ రాజు ప్యానల్‌ గెలుపు సాధించింది. ప్రొడ్యూసర్‌ సెక్టార్‌లోని మొత్తం 12 స్థానాల్లో ఏడింటిలో దిల్‌రాజు ప్యానల్‌ గెలుపొందింది.
Hyderabad Shocker: గాజు పెంకుతో తండ్రి గొంతు కోసిన కూతురు, అంబర్ పేటలో దారుణం..
kanhaతండ్రి మందలించాడని గొంతు కోసిన కూతురు. అంబర్‌పేటలో తండ్రి మందలించాడని కోపంతో తండ్రి గొంతు కోసిన కూతురు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తండ్రి మృతి. కూతురుని అరెస్ట్ చేసిన పోలీసులు.
Ambati Rambabu: 'బ్రో'లో అంబటిని ట్రోల్ చేసేలా సీన్.. పవన్ పై అంబటి కౌంటర్ ట్వీట్.. ఏంటా విషయం??
Rudraజనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. 'గెలిచినోడి డాన్స్ సంక్రాంతి.. ఓడినోడి డాన్స్ కాళరాత్రి' అని అంబటి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు పవన్ కల్యాణ్ ను ట్యాగ్ చేశారు.
NSR Prasad Passes Away: టాలీవుడ్ లో మరో విషాదం.. దర్శకుడు ఎన్ఎస్ఆర్ ప్రసాద్ కన్నుమూత.. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ప్రసాద్
Rudraటాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, రచయిత ఎన్ఎస్ఆర్ ప్రసాద్ (49) ఆకస్మిక మరణం చెందారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో పోరాడుతూ ఆయన కన్నుమూశారు. ఆర్యన్ రాజేశ్ హీరోగా దివంగత డి.రామానాయుడు నిర్మించిన 'నిరీక్షణ' చిత్రంతో ఆయన దర్శకుడిగా మారారు.
Jitta Balakrishna Allegations On Kishan Reddy: కిషన్ రెడ్డి పచ్చి సమైఖ్యవాది, కేసీఆర్ ఆదేశాలతోనే నన్ను సస్పెండ్ చేశారంటూ జిట్టా బాలకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు
VNSకేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై(Kishan Reddy) బీజేపీ బహిష్కృత నేత, తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి(Jitta Balakrishna Reddy) సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఆదేశాలతోనే కిషన్ రెడ్డి నన్ను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారని జిట్టా ఆరోపించారు. పార్టీలో మరో నాయకుడు ఎదగొద్దనేది కిషన్ రెడ్డి ఆలోచన అని జిట్టా మండిపడ్డారు.
Brahmanandam Meets CM KCR: సీఎం కేసీఆర్ ను కలిసిన బ్రహ్మానందం దంపతులు
kanhaహైదరాబాదులో జరుగనున్న తన కుమారుని వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానిస్తూ.. శనివారం నాడు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కుటుంబ సమేతంగా కలిసి.. వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన సినీ నటుడు బ్రహ్మానందం. ఈ సందర్భంగా బ్రహ్మానందం దంపతులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
Jayasudha: బీజేపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే జయసుధ ? ముషీరాబాద్‌ నుంచి జయసుధ పోటీ చేసే అవకాశం ?
kanhaప్రముఖ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో జయసుధ కాషాయ కండువా కప్పుకోనున్నాన్నారు.