తెలంగాణ

Six Died Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి, తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషషియా ప్రకటన

VNS

ఏపీలోని శనివారం ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. ఆర్టీసీ బస్సు – లారీ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా పుల్లంపేట (Pullampeta) మండలంలో చోటు చేసుకున్నది. ప్రమాదంలో ఎనిమిది మంది గాయడగా.. వారిని రాజంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

TS Govt Increased Aasara Pension: ఆసరా పింఛన్ పెంచుతూ తెలంగాణ సర్కారు నిర్ణయం, వచ్చే నెల నుంచి దివ్యాంగులకు రూ. 4016 పెన్షన్

VNS

తెలంగాణలోని దివ్యాంగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) శుభవార్త చెప్పారు. ఆసరా పెన్షన్లను (Asara pension) రూ.4016 పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన పెన్షన్‌ జులై నెల నుంచి అమలులోకి రానుందని ప్రభుత్వం తెలిపింది.

Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలతో చేపల పండగ, నల్లగొండ - శాలిగౌరారం ప్రాజెక్టులో చిక్కిన 16 కిలోల భారీ చేప, షాక్ లో మత్స్యకారులు..

kanha

నిండా చేపలతో తెలంగాణలో చెరువులు ఉరకలు పెడుతున్నాయి. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఈ ఏడాది విజయవంతంగా పూర్తికావడంతో చెరువుల్లో మత్స్యకళను సంతరించుకొన్నాయి.

Road Accident in Bhadradri: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకదానికొకటి వరుసగా ఢీకొన్న నాలుగు వాహనాలు.. డీజిల్ ట్యాంకర్ పగిలి మంటలు.. వీడియోతో

Rudra

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జూలూరుపాడు శివారులో ఖమ్మం – కొత్తగూడెం రహదారిపై నాలుగు వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి.

Advertisement

Rains Alert to Hyderabad: రానున్న 12 గంటల్లో హైదరాబాద్‌ లో భారీ వర్షం.. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనూ వానలు.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారుల హెచ్చరిక.. ప్రమాదకరస్థాయికి హుస్సేన్ సాగర్

Rudra

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన నాలుగు రోజులుగా రాజధాని హైదరాబాద్ వర్షాలతో తడిసి ముద్దవుతుంది. రానున్న 12 గంటల్లో భాగ్యనగరంలో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

PRC For Telangana Employees: తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌, రెండో పీఆర్సీ కమిటీ కోసం కసరత్తు, రిటైర్డ్ ఐఏఎస్ నేతృత్వంలో త్వరలోనే కమిటీ

VNS

తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగులకు (Telangana Government Employees) గుడ్ న్యూస్ తెలిపింది. జీతభత్యాల సవరణకు త్వరలో పే రివిజన్ కమిషన్ (PRC)ని అమలు చేయనుంది. జులై ఆఖరులో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయనుంది. రిటైర్డ్ ఐఏఎస్ నేత‌ృత్వంలో పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేయనుంది.

Vijayashanti On Kiran Kumar Reddy: బీజేపీ ఆఫీస్‌ నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన విజయశాంతి, తెలంగాణను వ్యతిరేకించిన వారితో కలిసి స్టేజి పంచుకోలేనంటూ సంచలన ట్వీట్

VNS

” బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుండగా మధ్యలో ఎందుకు వచ్చేశానని పాత్రికేయ మిత్రులు అడుగుతున్నారు. అది సరికాదు. కిషన్ రెడ్డిని అభినందించి, శుభాశీస్సులు తెలియచేసిన తరువాతే వచ్చాను.

IMD Weather Forecast: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, వచ్చే 5 రోజుల పాటు అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

Hazarath Reddy

కోస్తాంధ్ర - ఒడిశాను ఆనుకుని అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్‌, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. దీంతో, ఈనెల 25 వరకు మోస్తరు నుంచి విస్తారంగా జల్లులు కరిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Advertisement

Video: షాకింగ్ వీడియో, ఉన్నట్లుండి బస్సు టైర్ కింద తల పెట్టిన మహిళ, ప్రయాణికులు కేకలు వేయడంతో బ్రేక్ వేసిన డ్రైవర్

Hazarath Reddy

జగిత్యాల - మెట్‌పల్లిలో ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తతతో ఓ ప్రమాదం తప్పింది. మెట్‌పల్లి నుంచి జగిత్యాలకు వెళుతున్న ఆర్టీసీ బస్సు టైరు కింద ఓ మహిళ తల పెట్టగా . అదే సమయంలో బస్సు ఎక్కుతున్న ప్రయాణికులు కేకలు వేయడంతో అకస్మాత్తుగా డ్రైవర్ బ్రేక్ వేశాడు. దీంతో ఆ మహిళకు ప్రాణాపాయం తప్పింది.అయితే ఆ మహిళ అలా ఎందుకు చేసిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Video: చేపలు ఎదురీదుతున్న వీడియో చూశారా, శ్రీరామ్ సాగర్ జలాశయం వద్ద అద్భుతమైన దృశ్యం

Hazarath Reddy

నిజామాబాద్ SRSP పునరుజ్జీవం పథకంలో భాగంగా నిర్మించిన ముప్కాల్ పంప్ హౌస్ వద్ద నీరు.. శ్రీరామ్ సాగర్ జలాశయంలో కలుస్తున్న ప్రదేశంలో ఎదురీదుతున్న చేపలు. వీడియో ఇదిగో..

MLC Kavitha Challenges Dharmapuri Arvind: అర్వింద్ నీకు 24 గంటల టైం ఇస్తున్నా, నాపై చేసిన అవినీతి ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని కవిత సవాల్

Hazarath Reddy

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌(Dharmapuri Arvind)కు 24 గంటల సమయం ఇస్తున్నానని.. తనపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సవాల్‌ విసిరారు. నిరూపించకపోతే ఆయన ముక్కు నేలకు రాయాలని డిమాండ్‌ చేశారు.

IT Hub in Nizamabad: ఐటీ హబ్‌‌గా నిజామాబాద్, సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధికి కీలకం కాబోతుందని తెలిపిన ఎమ్మెల్సీ కవిత

Hazarath Reddy

దేశ చరిత్రలో నిజామాబాద్ ప్రగతికి మరో మైలురాయి నిలవబోతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అత్యాధునిక సదుపాయాలతో నిజామాబాద్ ఐటీ హబ్ కేంద్రంగా మారబోతుందని ట్విట్టర్ వేదికగా తెలిపారు. 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో IT హబ్ ఆధునిక వ్యాపారాల అవసరాలను తీర్చడానికి సరికొత్త ఇన్‌ఫ్రా. సౌకర్యాలను కలిగి ఉందని అన్నారు.

Advertisement

Mega Job Mela in Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలో మెగా జాబ్‌ మేళా, సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధికి ఇది కేంద్ర బిందువు అవుతుందని తెలిపిన ఎమ్మెల్సీ కవిత

Hazarath Reddy

నిజామాబాద్‌లో శుక్రవారం తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌ మేళాకు విశేష స్పందన లభించింది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఐటీ హబ్‌లో ఉద్యోగాల భర్తీ కోసం నిర్వమించిన ఈ జాబ్‌ మేళాకు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత హాజరైంది.

Telangana Rains: వీడియో ఇదిగో, తెలంగాణలో భారీగా వర్షాలకు అడవుల నుంచి బయటికి వచ్చిన జింకలు

Hazarath Reddy

ఓవైపు నైరుతి రుతుపవనాలు, మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం..ఇవి చాలవన్నట్టు ఉపరితల అవర్తనం వెరసి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి.

Telangana Floods: గోదావరి నది వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక, భద్రాచలం వద్ద ముంపుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Hazarath Reddy

గోదావరి నది పరీవాహక ప్రాంతం ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున ప్రభుత్వం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ఈ నేపథ్యంలో చేపట్టవలసిన అత్యవసర చర్యల కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి పలు ఆదేశాలు జారీ చేశారు.

Warning about Manholes: మ్యాన్‌ హోళ్లు తెరిస్తే క్రిమినల్‌ కేసులు.. భారీ వర్షాల నేపథ్యంలో జలమండలి వార్నింగ్‌

Rudra

గడిచిన మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ జలమండలి అప్రమత్తమైంది. భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టింది.

Advertisement

Kishan Reddy: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు.. అభిమానులు ఇచ్చిన ఖడ్గం ఎత్తి చూపిన కేంద్ర మంత్రి.. నేడు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న కిషన్ రెడ్డి

Rudra

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నా రు. ఈ నేపథ్యంలో ఆయన ఈ ఉదయం చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

Heavy Rains in Telangana: తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు.. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దంటున్న వాతావరణశాఖ.. 24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ నెల 26 వరకు జోరువానలే

Rudra

భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం అవుతున్నది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మాదిరి వర్షం కురిసే అవకాశం ఉంది.

Sabitha Indra Reddy: పిల్లలు స్కూల్స్ కు వెళ్లాక.. హాలీడే ఇస్తే లాభమేంటి మేడం.. మంత్రి సబితకు వరంగల్ పేరెంట్ ఫోన్.. రోజులానే తుంపర్లు పడతాయనుకున్నామన్న సబిత.. అసలేంటి విషయం??

Rudra

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం నిన్న స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. అయితే, ప్రకటన చేసే సమయంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

USA Horror: అమెరికాలో ఘోరం.. భారతీయ విద్యార్థినిపై పిడుగు.. స్నేహితులతో పార్కులో నడుచుకుంటూ వెళుతుండగా ఘటన.. పిడుగుపాటుతో పక్కనే ఉన్న కొలనులో పడిపోయిన విద్యార్థిని.. 20 నిమిషాల పాటు ఆగిన గుండె.. బ్రెయిన్ డ్యామేజ్.. యువతి పరిస్థితి విషమం

Rudra

అమెరికాలో ఘోరం జరిగింది. పై చదువుల కోసం అగ్రరాజ్యం వెళ్లిన ఓ భారతీయ విద్యార్థిని పిడుగుపాటుకు గురైంది. ఊహించని పరిణామంతో ఒక్కసారిగా కుదేలైన బాధితురాలి గుండె లయ తప్పింది.

Advertisement
Advertisement