తెలంగాణ
Warangal Road Accident: వీడియో ఇదిగో, మద్యం మత్తులో లారీ డ్రైవర్, ఇనుప స్తంభాల కింద చితికిపోయిన వలస కార్మికుల మృతదేహాలు, వరంగల్-ఖమ్మం హైవేపై ఘోర ప్రమాదంలో ఏడుగురు మృతి, మరో ఆరుమందికి గాయాలు
Hazarath Reddyతెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై అధిక వేగంతో ఉన్న లారీ అదుపు తప్పి ఆటోలపై పడిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి.
Hyderabad Man Dies By Suicide: లారీ కింద పడి వ్యక్తి ఆత్మహత్య.. సీసీ కెమెరాలు పరిశీలించడంతో అసలు విషయం బయటకు.. మేడ్చల్ లో ఘటన (వీడియో)
Rudraఓ వ్యక్తి లారీ కింద పడి ఆత్మహత్యకు యత్నించిన ఘటన మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా రహదారిపై వెళ్తున్న లారీకి అడ్డుగా వెళ్లి సదరు వ్యక్తి లారీ కింద పడ్డాడు.
Honor Killing: సూర్యాపేటలో పరువు హత్య! ప్రేమించాడన్న నెపంతో దారుణంగా చంపి నదిలో విసిరేసి.. (వీడియో)
Rudraసూర్యాపేటలో పరువు హత్య కలకలం సృష్టించింది. వడ్లకొండ కృష్ణ (మాల బంటి) అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు. మామిళ్లగడ్డలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Foreign Ganja: హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో విదేశీ గంజాయి కలకలం.. విక్రయిస్తూ పట్టుబడ్డ సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. సినీ ఇండస్ట్రీ వాళ్లకు కూడా గంజాయి సరఫరా!
Rudraహైదరాబాద్ నగరంలో మరోసారి విదేశీ గంజాయి కలకలం సృష్టించింది. నగరంలోని గచ్చిబౌలిలోని ప్రశాంతీ హిల్స్ టింబర్ లేక్ వ్యాలీ వద్ద గంజాయి విక్రయిస్తున్న ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
How To Apply For New Ration Card: మీకు రేషన్ కార్డు ఉందా? లేకపోతే ఇలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు, ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలా సులభం
VNSరేషన్‌కార్డుల కోసం దరఖాస్తు (How To Apply Ration Card) చేసుకోవడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దరఖాస్తు ఫామ్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చూడొచ్చు. ప్రభుత్వం డేటును ప్రకటించిన తర్వాత కొత్త రేషన్ కార్డు కోసం (New Ration Card) ఆన్‌లైన్‌లో ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చు.
Fire Accident In Hussian Sagar: హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం, మంటల్లో రెండు బోట్లు, ప్రమాద సమయంలో బోట్స్‌లో 15 మంది
VNSహైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ (Hussian Sagar) లోపల ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. భారత్ మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్‌లో భారత మాతకు మహా హారతి) అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు పటాకులు కాల్చడంతో హుస్సేన్ సాగర్‌లోని రెండు బోట్లకు నిప్పంటుకుంది.
Dasoju Sravan Slams Revanth Reddy: రేవంత్ రెడ్డిది ఫాక్షన్ మనస్తత్వం బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ ఫైర్, యావత్ తెలంగాణను అవమానించిన రేవంత్ రెడ్డి..ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్
Arun Charagondaఅంబేద్కర్ విగ్రహా ప్రాంగణానికి తాళాలు వేయడం అంటే యావత్ తెలంగాణను నిర్బంధించడం అన్నారు బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్(Dasoju Sravan).
Harishrao Vs Revanth Reddy: కురుమూర్తి గుడికి తడి బట్టలతో పోదామా?.. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్, ఎవరు పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారో ప్రమాణం చేద్దామని సవాల్
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు(Harishrao) సవాల్ విసిరారు. మహబూబ్ నగర్ ప్రాజెక్టులను బీఆర్ఎస్(BRS) పట్టించుకోలేదని అబద్ధాలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి.
CM Revanth Reddy On Osmania University: 100 ఏళ్ల ఓయూ చరిత్రలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వీసీని నియమించాం..వర్సిటీల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaరాష్ట్రాల పరిధిలో ఉండే విశ్వవిద్యాలయాలపై పెత్తనం చెలాయించాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను చూస్తు ఊరుకోబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తేల్చిచెప్పారు.
Hydra Commissioner Ranganath: 2025 చాలా కీలకం.. ప్రజల మన్ననలు పొందేలా పని చేయాలన్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, హైడ్రా కార్యాలయంలో గణతంత్ర వేడుకలు
Arun Charagondaహైడ్రా కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు కమిషనర్ ఏవీ రంగనాథ్(AV Ranganath). ప్రజల మన్ననలు పొందేలా పని చేయాలని హైడ్రా అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
CM Revanth Reddy: నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి... అర్ధరాత్రి 12 గంటల తర్వాత రైతు భరోసా డబ్బులు జమ అవుతాయన్న రేవంత్
Arun Charagondaరాష్ట్రంలో నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). నారాయణ పేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచలో జరిగిన కార్యక్రమంలో రైతులకు చెక్కులను అందించారు.
Republic Day 2025: రిపబ్లిక్ డే.. వినూత్న రీతిలో దేశభక్తిని చాటుకున్న యువకులు.. తాటి చెట్టుపైకి ఎక్కి త్రివర్ణ పతకం ఆవిష్కరణ, వీడియో ఇదిగో
Arun Charagondaగణతంత్ర దినోత్సవం( Republic Day 2025) రోజున అరుదైన సంఘటన జరిగింది. వినూత్న రీతిలో దేశభక్తిని చాటుకున్నారు ఇద్దరు యువకులు.
CM Revanth Reddy On UGC Rules: యూజీసీ నిబంధనలపై కేంద్ర కుట్ర.. ఇది రాజ్యాంగంపై దాడి చేయడమేన్న సీఎం రేవంత్ రెడ్డి, మా హక్కులను వదులుకోవడానికి సిద్ధంగా లేమని వెల్లడి
Arun CharagondaUGC నిబంధనలు మార్చి విశ్వ విద్యాలయాలపై ఆధిపత్యం చెలాయించాలని కేంద్రం కుట్ర పన్నుతోందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy).
Road Accident At Warangal: రిపబ్లిక్ డే వేళ వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీ కొట్టిన లారీ, నలుగురు మృతి.. షాకింగ్ వీడియో
Arun Charagondaగణతంత్ర దినోత్సవ వేళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది(Road Accident At Warangal). ఆటోను ఢీకొట్టింది ఓ లారీ.ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు.
Former MLC Satyanarayana Passes Away: సీనియర్ జర్నలిస్ట్, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ కన్నుమూత.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ
Arun Charagondaసంగారెడ్డికి చెందిన సీనియర్ పాత్రికేయులు, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ(R. Satyanarayana) ఆకస్మికంగా మృతి చెందారు.
Telangana: జనగామ జిల్లాలో బ్యాంక్ అధికారుల ఓవరాక్షన్.. అప్పు కట్టలేదని ఇంటి ముందు పొయ్యి పెట్టి వంటావార్పు, షాకింగ్ వీడియో
Arun Charagondaఅప్పు కట్టలేదని ఇంటి ముందు బ్యాంకు అధికారులు పొయ్యి పెట్టిన సంఘటన తెలంగాణ(Telangana)లోని జనగామ(Jangaon) జిల్లాలో చోటు చేసుకుంది.
Meerpet Woman Murder Case Update: వెబ్ సిరీస్ ప్రభావంతో భార్యను ముక్కలుగా నరికిన భర్త.. మీర్‌పేట్ హత్య కేసులో సంచలన నిజాలు, పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి
Arun Charagondaహైదరాబాద్ మీర్‌పేట్‌లో భార్యను ఓ భర్త దారుణంగా హతమార్చిన( Meerpet Woman Murder Case) సంగతి తెలిసిందే.
Metpally Gurukul School: ఒకే గురుకుల పాఠశాలలో ఆరుగురిని కాటేసిన పాము.. ఇద్దరు విద్యార్థులు మృతి, షాకింగ్ వీడియో
Arun Charagondaతెలంగాణలో గురుకుల పాఠశాల విద్యార్థుల బాధ వర్ణణాతీం. రోజుకో సంఘటనతో ఎప్పుడూ ఏం జరుగుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. ఒకే గురుకుల పాఠశాలలో ఆరుగురిని కాటేసింది పాము.
Man kills Mother For Pension: ఫించన్ డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లినే కడతేర్చిన కసాయి కొడుకు.. నిర్మల్ జిల్లాలోని ముధోల్ మండలం అష్టా గ్రామం
Rudraనిర్మల్ జిల్లాలోని ముధోల్ మండలం అష్టా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఫించన్ డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లినే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Republic Day Parade LIVE: హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్, విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు (లైవ్)
Rudraదేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ తదితరులు హాజరయ్యారు.