తెలంగాణ
Weather Forecast: రానున్న రెండ్రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు, ఐఎండీ చల్లటి కబురు ఇదిగో..
Hazarath Reddyగత కొద్ది రోజుల నుంచి భానుడి సెగలతో ఉక్కిరిబిక్కిరి అయిన తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రానున్న రెండ్రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలో వేసవి తాపం, మండే ఎండలు, వడగాడ్పుల నుంచి తెలుగు ప్రజలకు కాస్త ఉపశమనం దొరకనుంది
CM KCR in Maharashtra: వీడియో ఇదిగో, శ్రీవిట్టల్‌ రుక్మిణీ ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు, అనంతరం స‌మీప గ్రామంలోని పార్టీ కార్యకర్తల‌తో సమావేశం
Hazarath Reddyమహారాష్ట్రలోని షోలాపూర్‌లోని పండర్‌పూర్‌లోని శ్రీ విఠల్ రుక్మిణి ఆలయంలో తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు పూజలు చేశారు. వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. దేశంలో రైతులంతా క్షేమంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం ప్రార్థించారు.
Sanjay Raut on CM KCR: వీడియో ఇదిగో, కేసీఆర్ ఆడే డ్రామాలకు తెలంగాణ కూడా పోతుంది, మహారాష్ట్ర ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyమహారాష్ట్ర రాజకీయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభావం ఉండదు. కేసీఆర్ ఇలా డ్రామా చేస్తే తెలంగాణ కూడా పోతుంది. నష్టం భయంతో ఆయన మహారాష్ట్రకు వచ్చారు కానీ ఆయన 12-13 మంది మంత్రులు/ఎంపీలు నిన్న కాంగ్రెస్‌లో చేరారు. ఇది కేసీఆర్, కాంగ్రెస్ మధ్య పోరు. మహారాష్ట్రలో ఎంవీఏ బలంగా ఉంది: ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ సంజయ్ రౌత్
Etela Rajender: వీడియో ఇదిగో, సొంత పార్టీపై ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు, నేను ఎప్పుడు వెళ్ళిపోతానా అని కొందరు ఎదురుచూస్తున్నారని మండిపాటు
Hazarath Reddyమా బీజేపీ పార్టీలోనే కొందరు నేను ఎప్పుడు వెళ్ళిపోతానా అని ఎదురుచూసే వాళ్ళు ఉన్నారు, నన్ను వెళ్ళిపో అనే వాళ్లు ఉన్నారు, నన్ను అవమానించే వాళ్లు ఉన్నారు. వాళ్ళు ఎవరో కూడా అందరికీ తెలుసు అని ఈటెల అన్నారు. వీడియో ఇదిగో..
Tomato prices: ‘నైరుతి’ ఆలస్యం.. టమాటా మంట.. దేశవ్యాప్తంగా కిలో టమాటా ధర రూ.100 ఆపైనే.. వర్షాలు లేక కూరగాయల ధరల పెరుగుదల
Rudraదేశంలో టమాటా మంట పెడుతున్నది. కిలో టమాటా ధర రూ.100 మార్కు దాటి కన్నీళ్లు తెప్పిస్తున్నది.
Traffic Rules For Pedestrians: అజాగ్రత్తతో విలువైన ప్రాణాలు పోగొట్టుకోకండి, పాదచారులు ఈ నిబంధనలు పాటించండి అంటూ వీడియోని షేర్ చేసిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
Hazarath Reddyహైద‌రాబాద్‌లో ఇటీవ‌ల ఈ రోడ్డు ప్ర‌మాదాలు జ‌రిగాయి. ఈ ప్ర‌మాదాల‌కు కార‌ణం పాద‌చారుల అజాగ్ర‌త్తే. తొంద‌ర‌గా వెళ్లాల‌నే ఆత్రంలో అటుఇటు చూసుకోకుండా రోడ్డు దాటుతున్నారు. పరధ్యానంతో ప్రమాదాలకు తావిస్తూ.. త‌మ విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
TSRTC: ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ చేసుకునే ప్రయాణికులకు గుడ్ న్యూస్, ఛార్జీలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న టీఎస్ఆర్టీసీ
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. సుదూర ప్రాంతాల‌కు వెళ్లే ప్ర‌యాణికుల ఆర్థిక భారం త‌గ్గించేందుకు ముందస్తు రిజర్వేషన్ ఛార్జీలను తగ్గిస్తూ టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
CM KCR Solapur Tour: వీడియో ఇదిగో, షోలాపూర్ చేరుకున్న సీఎం కేసీఆర్, హారతులతో ఘన స్వాగతం పలికిన మహిళలు
Hazarath Reddyతెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు రెండు రోజుల మహారాష్ట్ర పర్యటన నిమిత్తం షోలాపూర్ చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రికి షోలాపూర్ మహిళలు ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో,
Telangana Horror: తెలంగాణలో భగ్గుమన్న భూతగాదాలు, గొడ్డళ్లు కత్తులతో దాడి చేసి ముగ్గురి హత్య చేసిన ప్రత్యర్థులు, మరో ముగ్గురి పరిస్థితి విషమం
Hazarath Reddyకుమురంభీం జిల్లా రెబ్బన మండలం జక్కుపల్లిలో భూకక్షలు భగ్గుమన్నాయి. భూతగాదాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యర్థులు గొడ్డళ్లు, కత్తులతో దాడికి దిగడంతో.. మహిళ సహా ముగ్గురు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.
Manikrao Challenges to BRS: మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ ఒక్క సీటు గెలిచినా రాజకీయ సన్యాసం చేస్తా, సవాల్ విసిరిన తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే
Hazarath Reddyతెలంగాణ సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే సవాల్‌ విసిరారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని, ఒక్క సీటు వచ్చినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చాలెంజ్ చేశారు. మహారాష్ట్రలో కేసీఆర్ టూర్‌తో ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు.
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరబోయే 35 మంది లిస్ట్ ఇదిగో, జాబితాలో తొలి పేరు జూపల్లి కృష్ణారావుదే
Hazarath Reddyతెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది. పార్టీలో చేరుతున్న నేతలతో కళకళలాడుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో రాష్ట్ర పార్టీలో జోష్ కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో పార్టీలో చేరికలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో చేరుతున్న 35 మంది తెలంగాణ నేతలు, జాబితాలో తొలి పేరు జూపల్లి కృష్ణారావుదే, లిస్ట్ విడుదల చేసిన ఏఐసీసీ
Hazarath Reddyతెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది. పార్టీలో చేరుతున్న నేతలతో కళకళలాడుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో రాష్ట్ర పార్టీలో జోష్ కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో పార్టీలో చేరికలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
CM KCR Solapur Tour Video: రోడ్డు మార్గాన షోలాపూర్‌కు వెళ్తున్న సీఎం కేసీఆర్ వీడియో ఇదిగో, గులాబీ జెండాలతో రయ్యిమంటూ మహారాష్ట్ర వైపు 600 కార్లు
Hazarath Reddyతెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు, కేబినెట్ మంత్రులు, పార్టీ నేతలతో కలిసి మహారాష్ట్రలోని షోలాపూర్‌కు వెళ్తున్న వీడియో చూడండి. సీఎం కేసీఆర్ ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి షోలాపూర్‌కు బయలుదేరి వెళ్లారు.
Telangana Shocker: భార్యపై ఫ్రెండ్ కన్ను, కోపం తట్టుకోలేక బీరు సీసాతో కొట్టి చంపేసిన ఆమె భర్త, వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన
Hazarath Reddyవికారాబాద్ జిల్లాలో మండల కేంద్రమైన దౌల్తాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యపై కన్నేశాడని.. ఒక్కసారి తన మోజు తీర్చాలని అడిగాడనే అనుమానంతో ఓ వ్యక్తిని మద్యం తాగించి బీరు సీసా, బండరాయితో తలపై మోది దారుణంగా హత్య చేశాడు
CM KCR Maharashtra Tour:వీడియో ఇదిగో.. 600 కార్ల భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రకు బయలుదేరిన సీఎం కేసీఆర్‌
Hazarath Reddyమహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ పార్టీని బలోపేతం చేసే దిశగా సీఎం కేసీఆర్‌ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ మంత్రులు, నేతలు రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. సోలాపుర్‌, దారాశివ్‌ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు.
CM KCR Maharashtra Tour: 600 కార్లతో మహారాష్ట్రకు బయలుదేరిన సీఎం కేసీఆర్‌, తెలంగాణ ముఖ్యమంత్రి రెండు రోజుల పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదిగో..
Hazarath Reddyమహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ పార్టీని బలోపేతం చేసే దిశగా సీఎం కేసీఆర్‌ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ మంత్రులు, నేతలు రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. సోలాపుర్‌, దారాశివ్‌ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు.
Peddapalli Road Accident: పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను తప్పించబోయి ప్రైవేటు బస్సు బోల్తా, 40 మందికి గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
Hazarath Reddyపెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. పెద్దపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివాహ వేడుకకు హైదరాబాద్‌ వెళ్లిన ఓ ప్రైవేట్ బస్సు రామగుండం తిరుగు పయనమైంది.
Hyderabad: వీడియో ఇదిగో, జాకీలతో భవనాన్నిలేపుతుండగా పక్క ఇంటిమీద పడ్డ బిల్డింగ్, తృటిలో తప్పిన భారీ ప్రమాదం, భవనాన్ని కూల్చాలని జీహెచ్ఎంసీ నిర్ణయం
Hazarath Reddyరోడ్డు కిందకు ఉందని ఇంటిని జాకీలు పెట్టి లేపాలని చూస్తే ప్లాన్ బెడిసికొట్టింది.హైదరాబాద్ - చింతల్‌లో తన ఇల్లు రోడ్డు కంటే కిందకి ఉందని ఓ ఇంజనీర్ సహాయంతో హైడ్రాలిక్ జాకీలతో భవనాన్ని పైకి లేపే ప్రయత్నం చేసిన ఇంటి యజమాని.
JP Nadda on Dharani Portal: వీడియో ఇదిగో, బీజేపీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ రద్దు, నడ్డా సంచలన వ్యాఖ్యలు, కొనసాగిస్తామని గతంలో ప్రకటించిన బండి సంజయ్
Hazarath Reddyబీఆర్ఎస్ అంటే అవినీతి(భ్రష్టాచార్‌) రాక్షసుల సమితి అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహా జన్‌సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం భాజపా నవ సంకల్ప సభ నిర్వహించింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన నడ్డా తన ప్రసంగంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Rythu Bandhu: గుడ్ న్యూస్, నేటి నుండి రైతుల బ్యాంక్ ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ, మొదటి విడతగా రూ.7,720.29 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
Hazarath Reddyరైతుల బ్యాంక్ ఖాతాల్లో రైతు బంధు నిధుల జమ కార్యక్రమం నేటి నుండి ప్రారంభం కానుంది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.7,720.29 కోట్లు విడుదల చేసింది. కొత్తగా 5 లక్షల మంది పోడు భూమి రైతులకు కూడా రైతు బంధు వర్తింపు కానుంది.