తెలంగాణ
Telangana Shocker: సిరిసిల్లలో ఘోర విషాదం, మిడ్ మానేరులో దూకి ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య, మృతుల్లో 14 నెలల పసికందు..
Hazarath Reddyరాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బోయినపల్లి మండలం శభాష్‌పల్లి వంతెన వద్ద ఉన్న మిడ్‌ మానేరు రిజర్వాయర్‌లో ముగ్గురు పిల్లలతో సహా ఓ మహిళ దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతుల్లో పద్నాలుగు నెలల పసికందు కూడా ఉండటం మనసుని కలిచివేస్తోంది
Techie Falls From Moving Train: మొబైల్ ఫోన్ కోసం కదులుతున్న రైలు నుంచి కింద పడి టెకీ మృతి, ఫోన్ దొంగలను పట్టుకునే ప్రయత్నంలో విషాదకర ఘటన
Hazarath Reddyబుధవారం బీబీనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో దొంగలు అతని చేతిలోని సెల్‌ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించగా, కంపార్ట్‌మెంట్ డోర్ వద్ద కూర్చున్న సాఫ్ట్‌వేర్ డెవలపర్ వారిని పట్టుకునే ప్రయత్నంలో కిందపడి మరణించాడు.
Vijayashanthi on MLA Raja Singh: మళ్లీ బీజేపీలో అగ్గి రాజేసిన విజయశాంతి, ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ అంశంలో బీజేపీ లేట్ చేస్తోందని ట్వీట్
Hazarath Reddyతెలంగాణలో బీజేపీలో అంతర్గత వార్ కొనసాగుతూనే ఉంది. జితేందర్ రెడ్డి..బండి సంజయ్ మీద చేసిన ట్వీట్ వేడి చల్లారక ముందే నటి, బీజేపీ నేత విజయశాంతి మరో ట్వీట్ తో అగ్గి రాజేశారు. విజయశాంతి.. రాజాసింగ్ సస్పెన్షన్‌పై ట్విట్టర్‌లో సంచలన పోస్ట్‌ చేశారు.
Bandi Sanjay on Bathrooms: వీడియో ఇదిగో, మోడీ పేదవాడు కాబట్టి బాత్రూంల గురించి తెలుసు, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Hazarath Reddyదేశ ప్రధాని ఎర్రకోట మీద బాత్రూంల గురించి మాట్లాడటం ఏంది అని హేళన చేశారు. మోడీ పేదవాడు కాబట్టి బాత్రూంల గురించి తెలుసు, ఇండ్ల గురించి తెలుసు - బండి సంజయ్
Revanth Reddy: వీడియో ఇదిగో, పేద రెడ్లపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, పైసలున్న రెడ్లు వస్తే లోపలికి రానిస్తాం, పేద రెడ్లు వస్తే బైట నిలబెడతామని వెల్లడి
Hazarath Reddyమా ఇంటికి పైసలున్న రెడ్లు వస్తే లోపలికి రానిస్తాం, పేద రెడ్లు వస్తే మాత్రం మా గన్‌మెన్‌లు బైట నిలబెడతారు - రేవంత్ రెడ్డి
Hyderabad Shocker: పెళ్లి అయిన మరుసటి రోజే వధువుకు ప్రసవం.. షాక్ కు గురైన పెళ్లికొడుకు.. హైదరాబాద్ లో జరిగిన ఈ షాకింగ్ ఘటనలో తర్వాత మలుపు ఏంటంటే??
Rudraహైదరాబాద్ లో షాకింగ్ ఘటన జరిగింది. పెళ్లి అయిన మరుసటి రోజే వధువు ప్రసవించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
High Court Delivers Judgment in Telugu: తెలుగులో తీర్పు వెలువరించి తెలంగాణ హైకోర్టు కొత్త చరిత్రకు శ్రీకారం.. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి
Rudraతెలుగులో తీర్పు వెలువరించి తెలంగాణ హైకోర్టు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. సికింద్రాబాద్‌ మచ్చబొల్లారంలోని భూవివాదంపై దాఖలైన అప్పీల్‌ పిటిషన్‌లో ఈ నెల 27న.. హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ పీ నవీన్‌రావు, జస్టిస్‌ నగేశ్‌ భీమపాకతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మాతృభాషలో తీర్పు చెప్పింది.
Mahabubabad Shocker: మహబూబాబాద్ లో షాకింగ్ ఘటన.. ఏడో తరగతి చదివే బాలుడు ఏకంగా బ్యాంక్ కే కన్నం పెట్టాలని చూశాడు.. తాళాలు పగలగొట్టి మరీ లోపలికి వెళ్ళాడు.. అయితే, అనుకున్నది చేయలేకపోయాడు.. ఎందుకు?? వీడియోతో
Rudraసినిమాల ప్రభావమో లేక మరే ఇతర కారణమో తెలియదు గానీ.. జస్ట్ 13 ఏళ్ల వయసు.. 7వ తరగతి చదివే ఓ పిల్లాడు ఏకంగా బ్యాంకుకే కన్నం పెట్టి చోరీ చేయాలనుకున్నాడు. అంతేనా.. గేటు తాళాలు పగలగొట్టి లోపలికెళ్లాడు. డబ్బుల కోసం లోపలున్న టేబుళ్లు, సొరుగులు వెతికాడు. ఏమీ కనిపించకపోవడంతో చేసేదేమీ లేక తిరిగి ఇంటికెళ్లిపోయాడు.
Sai Chand Last Video in Hospital: సీసీటీవీ ఫుటేజ్ ఇదిగో, గుండెపోటుకు గురైన సాయిచంద్‌ను ఆస్పత్రికి తీసుకువస్తున్న కుటుంబ సభ్యులు, కొద్ది సేపటికే తిరిగి రాని లోకాలకు..
Hazarath Reddyగాయకుడు సాయిచంద్‌కి నిన్న రాత్రి 1:18 సమయంలో గుండెపోటు వచ్చిన సమయంలో ఆసుపత్రికి తీసుకువచ్చిన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు.
Telangana Shocker: సూర్యాపేటలో పట్టపగలే యువకుడిపై కత్తులతో దాడి, పాత కక్షలతో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద యువకుడిపై దాడిచేసిన స్నేహితులు
Hazarath Reddyతెలంగాణ తల్లి విగ్రహం వద్ద తాళ్లగడ్డకు చెందిన సంతోష్ అనే యువకుడి మీద కొందరు దుండగులు కత్తితో దాడికి పాల్పడ్డారు. సంతోష్, బంటి స్నేహితులు కాగా పాత కక్షలతో సంతోష్ మీద బంటి మరికొంత మందితో కలిసి కత్తితో దాడి చేశాడు.
PM Modi Telangana Tour: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన వివరాలు ఇవిగో, జూలై 8న వరంగల్‌లో వేగన్ ఓవర్ హాలింగ్ సెంటర్‌కు శంకుస్థాపన
Hazarath Reddyప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఖరారు అయింది. జూలై 8న వరంగల్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు.రైల్వే శాఖ ఆధ్వర్యంలో కాజీపేటలో ఏర్పాటు చేయనున్న వేగన్ ఓవర్ హాలింగ్ సెంటర్‌కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
Hyderabad Road Accident: వీడియో ఇదిగో, వరంగల్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా, పలువురు ప్రయాణికులకు గాయాలు
Hazarath Reddyఈరోజు తెల్లవారుజామున బీబీనగర్ మండలంలో మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ మీదుగా వరంగల్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడటంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
Sai Chand Dies: సాయిచంద్‌ భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌, తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని కోల్పోయిందని తెలిపిన కేసీఆర్
Hazarath Reddyతెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (Sai Chand) ఇవాళ అక‌స్మాత్తుగా గుండెపోటుతో మృతిచెందాడు. ఆయ‌న భౌతికకాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) నివాళులు అర్పించారు.
Jithender Reddy on Bandi Sanjay: తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాట, వివాదాస్పద వీడియోతో బండి సంజయ్‌ను ట్రోల్ చేసిన జితేందర్ రెడ్డి
Hazarath Reddyతెలంగాణలో అధికారంలోకి రావాలంటే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఇలాంటి ట్రీట్‌మెంట్ అవసరం అంటూ బీజేపీ నేషనల్ ఎక్జిక్యూటివ్ మెంబర్ ఏపీ జితేందర్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో ఇదిగో..
Outer Ring Rail: ఔటర్ రింగ్‌రోడ్డుకు సమాంతరంగా మరో ప్రాజెక్టు, సర్వేకోసం రూ.14 కోట్లు కేటాయింపు, తెలంగాణలో ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టుకు ప్లాన్‌
VNSఇక దీనికి తోడు ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ (Outer Ring rail) ప్రారంభించేందుకు రైల్వేశాఖ (Railway) కసరత్తు ప్రారంభించింది. ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ సర్వేకు కేంద్రం సిద్ధంగా ఉందని, తొలిసారి దేశంలో ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఏర్పడబోతోందని అధికారులు తెలిపారు.
Singer Sai Chand Died: గాయకుడు సాయిచంద్ హఠాన్మరణం, 39 ఏళ్లకే గుండెపోటుతో మృతి చెందిన తెలంగాణ ఉద్యమగాయకుడు, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
VNSతెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వీ. సాయిచంద్‌ (Sai Chand) హఠాన్మరణం చెందారు. 39 ఏండ్ల సాయిచంద్‌.. బుధవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లా కారుకొండలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. అయితే అర్ధరాత్రి వేళ గుండెపోటు (Heart attack) రావడంతో.. చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్‌లోని ఓ దవాఖానకు తీసుకెళ్లారు.
Traffic Restrictions: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, బక్రీద్ సందర్భంగా ఈ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిలిపివేతలు, ప్రత్యామ్నాయ మార్గాలేవంటే?
VNSబక్రీద్‌ (Bakrid) సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని (Hyderabad) పాత నగరంలోని (Old city) పలు ప్రాంతాల్లో గురువారం (ఈనెల 29న) పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు.
Eatala Rajender's Wife Jamuna: వీడియో ఇదిగో, నా భర్త హత్యకు భారీ కుట్ర జరుగుతోంది, ఈటెల రాజేందర్ భార్య జమున సంచలన ఆరోపణలు
Hazarath ReddyHuzurabad MLA Eatala Rajender's wife, Huzurabad MLA, Eatala Rajender's wife, kill, husband, Eatala Rajender's wife Latest, Eatala Rajender's wife Press Meet, Eatala Rajender's wife Jamuna
CM KCR in Maharashtra: మహారాష్ట్రలో గులాబీ తీర్థం పుచ్చుకున్న పలువురు నాయకులు, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్ వీడియో ఇదిగో..
Hazarath Reddyషోలాపూర్‌లోని సర్కోలీలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలువురు నాయకులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
Telangana Shocker: దారుణం, పదవ తరగతి బాలికపై స్నేహితులు అత్యాచారం, ప్రియుడుతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు చూపి బ్లాక్ మెయిల్
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో పదవ తరగతి బాలిక సన్నిహితంగా ఉన్నప్పుడు రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసిన అతని స్నేహితులు.. వాటిని చూపి ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు.