తెలంగాణ

Road Accident: హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ లో ఫుట్‌ పాత్‌ పైకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి.. మరో ఇద్దరికి గాయాలు

Rudra

హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ లో వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఫుట్‌ పాత్‌ పైకి దీసుకెళ్లింది. దీంతో ఒకరు మరణించారు.

KCR’s Sister Passed Away: కేసీఆర్‌ ఇంట్లో తీవ్ర విషాదం.. ఆయన సోదరి చీటి సకలమ్మ కన్నుమూత.. నేడు అంత్యక్రియలు

Rudra

మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నది. ఆయన సోదరి చీటి సకలమ్మ (82) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌ సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

Somireddy Fires on Vijayasai Reddy: పాపాలన్నీ చేసి ఇప్పుడు రాజీనామా చేస్తావా? విజయసాయిరెడ్డిపై సోమిరెడ్డి ఫైర్‌

VNS

విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామాతో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విచిత్రంగా ఉందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి (Somireddy Chandra Mohan Reddy) తెలిపారు. సేద్యం చేస్తానంటున్నావ్.. దోచేసిన నల్ల డబ్బుతో చేస్తావా ఏంటి అని ప్రశ్నించారు. ఇప్పుడు నువ్వు సేద్యంలో దిగితే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారని నిలదీశారు.

Kishan Reddy on CM Revanth Reddy Davos Tour: సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సెటైర్స్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దావోస్ (Davos) పర్యటనపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ (Hyderabad)లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఇక్కడున్న వారినే దావోస్ (Davos) తీసుకెళ్లి ఒప్పందాలు చేసుకున్నారంటూ కామెంట్ చేశారు

Advertisement

Ponguleti Srinivasa Reddy: వీడియో ఇదిగో, వాట్ ఆర్‌ యూ డూయింగ్, వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్, కలెక్టర్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పొంగులేటి

Hazarath Reddy

కరీంనగర్ పర్యటనలో కలెక్టర్ పై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే పదే తోసివేయడంపై అధికారుల తీరుపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌పైన పొంగులేటి వాట్ ఆర్‌ యూ డూయింగ్.. వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Medchal Shocker: మేడ్చల్‌లో యువతి దారుణ హత్య.. బండరాళ్లతో కొట్టి.. పెట్రోల్ పోసి చంపిన వైనం, పోలీసుల దర్యాప్తు

Arun Charagonda

హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలో యువతి దారుణ హత్యకు గురైంది. మేడ్చల్(Medchal) జిల్లా మునీరాబాద్ సమీపంలో 25 ఏళ్ల యువతి(Women Murder)ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.

Union Minister Manohar Lal Khattar: కోటి ఇళ్లను నిర్మించబోతున్నాం.. కరీంనగర్ డంప్ యార్డును ఎత్తేస్తామన్న కేంద్రమంత్రి మనోహర్ లాల్‌ ఖట్టార్, తెలంగాణకు సాయం చేసేందుకు రెడీగా ఉన్నామని వెల్లడి

Arun Charagonda

ఈ ఏడాది దేశవ్యాప్తంగా కోటి ఇండ్లను నిర్మించబోతున్నాం అన్నారు కేంద్ర పట్టణాభివ్రుద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్(Manohar Lal Khattar).

Khelo India Winter Games 2025: ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025..మహిళల 500 మీటర్ల ఐస్ స్కేటింగ్ ఈవెంట్‌లో తెలంగాణకు చెందిన నయన శ్రీ తల్లూరికి స్వర్ణ పతకం

Arun Charagonda

ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025లో భాగంగా మహిళల 500 మీటర్ల ఐస్ స్కేటింగ్ ఈవెంట్‌లో తెలంగాణకు చెందిన నయన శ్రీ తల్లూరి స్వర్ణ పతకం గెలుచుకుంది

Advertisement

Warangal: సీఎం రేవంత్ రెడ్డిని నమ్మి మోసపోయాం.. 20 ఏళ్ల దాక రేవంత్ గెలవడు, మాజీ మంత్రి దయాకర్‌ రావుతో గోస చెప్పుకున్న పెన్షన్ దారులు

Arun Charagonda

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని నమ్మి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు వరంగల్ జిల్లా పాలకుర్తి(Palakurthy) ప్రజలు.

Sangareddy: సంగారెడ్డి జిల్లా అంగన్‌వాడీ స్కూల్‌లో విద్యార్థులకు గాయాలు.. స్కూల్ బిల్డింగ్ స్లాబ్ పచ్చలు ఉడిపడి తీవ్రంగా గాయపడ్డ విద్యార్థులు, వీడియో ఇదిగో

Arun Charagonda

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని వెంకటాపుర్ గ్రామంలో అంగన్వాడీ స్కూల్(Anganwadi school) బిల్డింగ్ స్లాబ్ పచ్చలు ఊడి పడి విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి.

Khammam: భర్త దొంగతనాలు మానకపోవటంతో.. ఇద్దరు కుమార్తెలతో సహా ఉరి వేసుకొని తల్లి ఆత్మహత్య, ఖమ్మం జిల్లాలో విషాద సంఘటన

Arun Charagonda

భర్త దొంగతనాలు మానకపోవటంతో.. ఇద్దరు కుమార్తెలతో సహా ఉరి వేసుకొని తల్లి ఆత్మహత్య చేసుకుంది. తల్లితండ్రులను ఎదిరించి మతాంతర వివాహం చేసుకున్న ఆమెకు భర్త తీరు మనసు విరిగి కఠిన నిర్ణయం తీసుకుంది భార్య.

MLA Kaushik Reddy:ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి షాక్..కోడి గుడ్లతో దాడి, కమలాపూర్‌లో ఘటన,వ్యవసాయ అధికారికి తగిలిన కోడి గుడ్డు.. వీడియో

Arun Charagonda

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి షాక్ తగిలింది. గ్రామ సభకు హాజరైన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కోడి గుడ్లతో దాడి చేశారు కాంగ్రెస్ శ్రేణులు.

Advertisement

Hyderabad Shocker: దారుణం, కళ్లల్లోకి కళ్లు పెట్టి చూసాడని దారిన పోతున్న యువకుడిని మద్యం మత్తులో చితకబాదిన ముగ్గురు యువకులు, ఆరు రోజులు జైలు శిక్ష విధించిన కోర్టు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో పాదాచారుడిని చితకబాదారు యువకులు. వారికి 6 రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది.

Minister Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. కాన్వాయ్‌లో ఒక వాహనానికి మరో వాహనం ఢీ, ఉత్తమ్‌ తప్పిన ముప్పు

Arun Charagonda

తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్పిన ప్రమాదం తప్పింది. సూర్యాపేట మండల కేంద్రమైన గరిడేపల్లిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌ లో ఒక వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది.

Fire Accident At Nizampet: హైదరాబాద్‌ నిజాంపేటలో అగ్ని ప్రమాదం, టిఫిన్ సెంటర్‌లో గ్యాస్ వెలిగించే క్రమంలో చెలరేగిన మంటలు, పక్కనే ఉన్న మూడు షాపులు దగ్దం

Arun Charagonda

హైదరాబాద్ నిజాంపేట్(Nizampet) ఫిట్‌నెస్ స్టూడియో సమీపంలో అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది.

Indian Railway’s 'Book Now, Pay Later' Scheme: పైసలు లేకపోయినా రైలు టికెట్‌.. భారతీయ రైల్వే నుంచి ‘బుక్‌ నౌ.. పే లేటర్‌’ స్కీమ్

Rudra

డబ్బులు లేకపోయినా ఇకపై రైలు టికెట్‌ ను బుక్‌ చేసుకోవచ్చు.‘బుక్‌ నౌ.. పే లేటర్‌’ పేరుతో భారతీయ రైల్వే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త విధానం ద్వారా ఒక్క రూపాయి చెల్లించకపోయినా ట్రైన్‌ టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు.

Advertisement

CM Revanth Reddy: హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డికి గ్రాండ్ వెల్‌కమ్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు, వీడియోలు ఇవిగో

Arun Charagonda

దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రేవంత్‌కు ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు.

IT Raids In Dil Raju House: నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఇంకా కొనసాగుతున్న ఐటీ సోదాలు.. నాలుగో రోజూ తనిఖీలు

Rudra

ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజుకు చెందిన హైదరాబాద్‌ లోని ఇల్లు, ఆఫీసుల్లో మంగళవారం తెల్లవారుజామున మొదలైన ఐటీ దాడులు ఎట్టకేలకు ముగిశాయి.

Fire Accident In Mahindra Showroom: కొండాపూర్ లోని మహీంద్రా షో రూమ్ లో భారీ అగ్ని ప్రమాదం.. 12 ఖరీదైన కార్లు, వెహికల్ స్పేర్ పార్ట్స్ గోదాం దగ్ధం (వీడియో)

Rudra

హైదరాబాద్‌ లోని కొండాపూర్ లో ఏఎంబీ మాల్ వద్ద ఉన్న మహీంద్రా షో రూమ్ లో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ తరుణంలోనే పక్కనే ఉన్న సహస్ర్ ఉడిపి గ్రాండ్ హోటల్ కి మంటలు వ్యాపించాయి.

IT Raids In Dil Raju House Over: నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ముగిసిన ఐటీ సోదాలు.. గత మూడు రోజులుగా కొనసాగిన దాడులు

Rudra

ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజుకు చెందిన హైదరాబాద్‌ లోని ఇల్లు, ఆఫీసుల్లో మంగళవారం తెల్లవారుజామున మొదలైన ఐటీ దాడులు ఎట్టకేలకు ముగిశాయి.

Advertisement
Advertisement