తెలంగాణ

Errabelli Dayakar Rao: వీడియో ఇదిగో, గిరక తాటి చెట్టు ఎక్కి కల్లు గీసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గ్లాసులో పోసుకుని తాగుతూ హాయిగా ఆస్వాదించిన ఎమ్మెల్యే

Hazarath Reddy

పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వయంగా గిరక తాటి చెట్టు ఎక్కి కల్లు గీశారు. నిచ్చెన వేసుకుని తాటి చెట్టు ఎక్కిన ఎర్రబెల్లి... అక్కడ కల్లుతో నిండి ఉన్న ముంతను కిందికి తీసుకువచ్చారు. ఆ తర్వాత అందులోని కల్లును గ్లాసులో పోసుకుని హాయిగా ఆస్వాదించారు.

Telangana Horror: పెద్దపల్లి జిల్లాలో దారుణం, కన్నకూతుర్ని గొడ్డలితో దారుణంగా నరికి చంపిన తండ్రి, అంతకు ముందు భార్యను చంపిన కేసులో జైలుకు..

Hazarath Reddy

పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని బట్టుపల్లిలో దారుణ ఘటన జరిగింది. మానసిక పరిస్థితి సరిగా లేక 11 ఏళ్ల కూతర్ని కన్నతండ్రే కిరాతకంగా హత్య చేశాడు. ఆమెను గొడ్డలితో నరికి చంపాడు. ఆ తర్వాత అదే గొడ్డలితో మరో దుకాణదారుడిపై దాడికి తెగబడ్డాడు.

Telangana: ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్, తెలంగాణ వ్యాప్తంగా ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య, వివరాలను వెల్లడించిన తెలంగాణ పోలీసులు

Hazarath Reddy

ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విద్యార్థులు తమ పరీక్ష ఫలితాలతో నిరాశ చెందారు. తీవ్ర చర్య తీసుకున్నారని తెలంగాణ పోలీసులు తెలిపారు.

Revanth Reddy vs Talasani: నేనే వస్తా, ఏం పిసుకుతావో పిసుకు, మంత్రి తలసానికి కౌంటర్ వేసిన రేవంత్ రెడ్డి, అరటిపళ్ల బండి దగ్గర మేక నమిలినట్లు పాన్‌పరాగ్‌ నమిలేటోడు అంటూ వ్యాఖ్యలు

Hazarath Reddy

ఆ పొట్టోడిని పిసికితే ప్రాణం పోతుందని రేవంత్ రెడ్డిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. దీనిపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బుధవారం కంటోన్మెంట్‌ బోర్డు సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Advertisement

Traffic Diversion in Gachibowli: గచ్చిబౌలి-కొండాపూర్‌ మార్గంలో 3 నెలలు ట్రాఫిక్ ఆంక్షలు, కొత్త ఫ్లై ఓవర్ నిర్మాణం నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలు ప్రకటించిన ట్రాఫిక్ పోలీసులు

VNS

హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతంలో మూడు నెలల పాటూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ జంక్షన్ (ORR) నుండి కొండాపూర్ (Kondapur) వైపు నూతన ప్లై ఓవర్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గచ్చిబౌలి ఓఆర్ఆర్ చౌరస్తా నుంచి కొండాపూర్ వెళ్లే రహదారిని మూడు నెలలు పాటు మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు (Traffic police) తెలిపారు

Cyclone Mocha: తెలుగు రాష్ట్రాలు సేఫ్‌, తుఫాన్ ప్రభావం లేదని వాతావరణశాఖ ప్రకటన, అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం, ఒడిషా, బెంగాల్‌పై మాత్రం మోచా ఎఫెక్ట్

VNS

బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనంతో మరో తుఫాన్ ముంచుకురాబోతోంది. ఈ అల్పపీడనం (low pressure) బుధవారం తుఫాన్‌ (Cyclone)గా మారే అవకాశం ఉన్నట్లు చెన్నై వాతావరణ పరిశోధనా కేంద్రం (Chennai Meteorological Research Centre) వెల్లడించింది.

Hyderabad Rains Video: హైదరాబాద్‌లో భారీ వర్షం, పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వాన, మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం

Hazarath Reddy

హైదరాబాద్‌ నగరంలో బుధవారం పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఎల్‌బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌ నగర్‌, ఘట్‌ కేసర్‌, ఫిర్జాదిగూడ, హయత్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో.. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. అయితే ఈ ప్రభావం నగరం అంతటా ఉండకపోవచ్చునని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.

TS SSC Results 2023: జూన్ 14 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు, పదోతరగతి ఫలితాల్లో మళ్లీ బాలికలదే పై చేయి, ఆత్మహత్యలు చేసుకోవద్దని ఫెయిలైన విద్యార్థులకు మంత్రి మనవి

Hazarath Reddy

తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలో ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి

Advertisement

TS SSC Results 2023: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల, రిజల్ట్స్‌ను bse.telangana.gov.in, bseresults.telangana.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలో ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి.

Telangana Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో సెగలు పుట్టించనున్న భానుడు, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుండి 43 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ

Hazarath Reddy

తెలంగాణలో నేటి నుంచి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ నుండి 43 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

TS SSC Results 2023: పరీక్షల్లో ఫెయిలైతే సప్లిమెంటరీ రాయండి, అంతేకాని ఆత్మహత్యలు చేసుకోవద్దు, తల్లిదండ్రులకు శోకాన్ని మిగల్చవద్దు, తెలంగాణలో నేడే పదవతరగతి ఫలితాలు

Hazarath Reddy

నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామని కొందరు, మార్కులు తక్కువ వచ్చాయని కొందరు విద్యార్థులు అర్థాంతరంగా తమ జీవితాలను ముగించారు. ఈ నేపథ్యంలో ఫలితాలు విడుదల అంటేనే తల్లిదండ్రులకు గుండెల్లో వణుకుపుడుతోంది.

TS SSC Result 2023: తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల మరో మూడు గంటల్లో, రిజల్ట్స్‌ను bse.telangana.gov.in, bseresults.telangana.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. ఈ మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలో ఫలితాలను విడుదల చేస్తారు. ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి.

Advertisement

TS Inter Results 2023: ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్, తెలంగాణలో ఒక్కరోజే 8 మంది విద్యార్థులు ఆత్మహత్య, తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన స్టూడెంట్స్

Hazarath Reddy

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడైన తర్వాత ఫెయిల్ అయ్యామనే బాధతో 8 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న బాధతో కొందరు, మార్కులు తక్కువ వచ్చాయన్న మనస్తాపంతో మరికొందరు బలవన్మరణానికి పాల్పడి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు.

Religion Conversion Racket: ఇస్లాంలోకి మార్చి ఉగ్రశిక్షణ ఇస్తున్న లెక్చరర్, హైదరాబాద్‌లో కలకలం రేపుతున్న టెర్రర్ లింక్స్, మతం మార్చి అనంతగిరి హిల్స్‌లో ఉగ్రశిక్షణ

VNS

హైదరాబాద్‌లో టెర్రరిస్ట్‌ల లింక్స్‌ (Terror link) ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఉగ్రలింక్‌ ఉన్న ఐదుగురిని ఇప్పటికే మధ్యప్రదేశ్‌ పోలీసులు అరెస్టు చేశారు. మహ్మద్‌ సలీం (Mohamad salim), అబ్దుర్‌ రెహ్మాన్, అబ్బాస్‌ అలీ, షేక్‌ జునైద్‌, మహ్మద్‌ హమీద్‌ లను అరెస్ట్‌ చేసి హైదరాబాద్ నుంచి భోపాల్‌ తీసుకెళ్లింది మధ్యప్రదేశ్ ఏటీఎస్. మరో నిందితుడు మహ్మద్‌ సల్మాన్‌ పరారీలో ఉన్నాడు.

Retired IAS Somesh Kumar: సీఎం సీఆర్‌ ప్రధాన సలహాదారుగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సోమేశ్‌కుమార్‌ నియామకం, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాన సలహాదారుగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సోమేశ్‌కుమార్‌ నియామకమయ్యారు. మూడేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు.ప్రధాన సలహాదారుడిగా ఆయనకు ప్రభుత్వం కేబినెట్‌ హోదా కల్పించింది.

MLA Muthireddy: భూవివాదంలో కూతురు పోలీసులకు ఫిర్యాదు, ఏ తప్పు చేయలేదంటూ ఏడ్చేసిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

Hazarath Reddy

కుమార్తె ఫిర్యాదు నేపథ్యంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మీడియా ముందుకు వచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తన కుమార్తెకు ఇచ్చిన ఆస్తి ఆమె పేరు మీదే ఉందని ఆయన స్పష్టం చేశారు. కేవలం లీజ్ అగ్రిమెంట్ మాత్రమే పొడిగించామని ముత్తిరెడ్డి వివరించారు.

Advertisement

Talasani on Revanth Reddy: వీడియో ఇదిగో, ఆ పొట్టోడిని పిసికితే ప్రాణం పోతుంది, రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Hazarath Reddy

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నూతన సచివాలయం ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు ఇప్పటికీ బీఆర్ఎస్ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రతిపక్ష నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

Zero Shadow Day Videos: జీరో షాడో డే వీడియోలు ఇవిగో, హైదరాబాద్‌లో నీడ కనిపించలేదంటూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలు, వీడియోలు షేర్ చేసిన నెటిజన్లు

Hazarath Reddy

మంగళవారం, హైదరాబాద్‌లో మధ్యాహ్నం 12:12 గంటలకు "జీరో షాడో డే" అనే ప్రత్యేకమైన ఖగోళ సంఘటన జరిగింది. సూర్యుని స్థానం నేరుగా తలపై ఉన్నపుడు మరియు నిలువు వస్తువులపై ఎటువంటి నీడను చూపనప్పుడు ఈ సంఘటన జరుగుతుంది.

Inter Student Suicide: ఇంటర్ ఫలితాలు వచ్చిన కొద్ది గంటల్లోనే, ఫెయిల్ అయ్యానని విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య, నిజామాబాద్ జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

తెలంగాణ ఇంటర్ ఫలితాలు (Telangana Inter Results) వచ్చిన కొద్ది గంటల్లోనే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు ఉదయం తెలంగాణ ఇంటర్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు

TS SSC Results 2023: తెలంగాణ టెన్త్ ఫలితాలు రేపు విడుదల, పరీక్షలు జరిగిన నెలలోనే ఫలితాలు విడుదల చేస్తోన్న విద్యాశాఖ, రిజల్ట్స్‌ను bse.telangana.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Hazarath Reddy

తెలంగాణ టెన్త్ ఫలితాలు మే 10న విడుదల కానున్నాయి. ఇందుకు విద్యాశాఖ, ఎస్‌ఎస్‌సీ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. కాగా రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 7,39,493 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు జరిగిన నెలలోనే ఫలితాలను విడుల చేస్తోంది.

Advertisement
Advertisement