తెలంగాణ
Neera Cafe in Necklace Road: నెక్లెస్ రోడ్‌లో నీరాకేఫ్, సినీ హీరో సుమన్‌తో కలిసి నీరా తాగుతూ ఎంజాయ్ చేసిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఏపీ మంత్రి జోగి రమేష్
Hazarath Reddyహైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ప్రముఖ నటుడు సుమన్ గార్లతో కలిసి తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు నీరాను తాగుతూ ఎంజాయ్ చేశారు.
DOST Admission 2023: తెలంగాణలో డిగ్రీ కాలేజీలో సీట్ల కోసం నేటి నుంచి దోస్త్‌ అడ్మిషన్ల ప్రక్రియ, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలాగో ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో సీట్లను భర్తీ చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇప్పటికే డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అందులో భాగంగా నేటి నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది.
Electric AC Bus: నేటి నుంచే హైదరాబాద్ నుంచి విజయవాడకు ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు, ప్రతి 20 నిమిషాలకు ఒకటి చొప్పున బస్సు
Hazarath Reddyరాష్ట్రంలో పర్యావరణహితమైన ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను ‘ఈ–గరుడ’ పేరుతో నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రతి 20 నిమిషాలకు ఒకటి చొప్పున ఈ బస్సులను నడపనున్నా­రు.
Secunderabad-Tirupati Vande Bharat Express: సికింద్రాబాద్ - తిరుపతి ‘వందేభారత్ ఎక్స్ ప్రెస్’లో అదనపు సీట్లు.. అలాగే టైమింగ్స్ మార్పు.. పూర్తి వివరాలు ఇవే!
Rudraరైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ కు సంబంధించి రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రైలు బయల్దేరే సమయంలో స్వల్ప మార్పు చేసారు. అంచనాలకు మించి ఆదరణ కనిపిస్తుండటంతో రైలుకు కోచ్ లను రెట్టింపు చేసారు.
Generic Medicines: రోగులకు జనరిక్ మందులనే రాసివ్వండి.. బ్రాండెడ్ ఔషధాలు రాయవద్దు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులకు కేంద్రం హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరిక
Rudraకేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్పిటల్స్, సీజీహెచ్ఎస్ వెల్‌నెస్ కేంద్రాల్లోని వైద్యులకు కేంద్రం తాజాగా హెచ్చరిక చేసింది. తమ వద్దకు వచ్చే రోగులకు ప్రభుత్వ వైద్యులు తక్కువ ధరకు లభించే జనరిక్ మందులనే రాసి ఇవ్వాలని స్పష్టం చేసింది.
Hyderabad: సాఫ్ట్‌వేర్ ప్రాణాలు తీసిన గూగుల్ మ్యాప్, దుర్గం చెరువు వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి, మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు
Hazarath Reddyచేరాల్సిన ప్రాంతాన్ని గూగుల్ మ్యాప్ ద్వారా వెతుక్కుంటూ బయల్దేరిన ముగ్గురు దారితప్పారు. అది తప్పని గ్రహించి వెనక్కి తిరిగి వెళ్లే ప్రయత్నంలో ప్రమాదానికి గురై ఓ యువకుడు మరణించాడు.
Hyderabad: హైదరాబాద్‌లో ఉగ్రకదలికలు, మరో ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న ఏటీఎస్‌ అధికారులు, అరెస్టయిన నిందితుల సంఖ్య 19కి చేరినట్లు వెల్లడి
Hazarath Reddyఈ టెర్రర్ ముఠా మధ్యప్రదేశ్‌, హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో ఉగ్రదాడులకు పాల్పడే కుట్రలు జరుగతున్నట్లు అనుమానాలు రావడంతో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు.
Telangana Weather Forecast: తెలంగాణలో రానున్న మూడు రోజులు తీవ్ర ఎండలు, ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక
Hazarath Reddyతెలంగాణలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. వాయువ్య దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్న గాలుల ప్రభావంతో.. పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే ఒక్కసారిగా ఎండ తీవ్రత పెరిగిపోయింది.
Telangana Shocker: ప్రేమ పెళ్లికి అంగీకరించని పెద్దలు, స్నేహితుడి రూంలో ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమజం, కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డులో విషాదకర ఘటన
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులు ప్రేమను తిరస్కరించానే బాధతో కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డులో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ప్రేమికులిద్దరూ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకున్నట్లు తెలుస్తోంది
Foxconn Plant at Kongara kalan: కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌కు భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్‌, ఫ్లాంట్ ద్వారా దాదాపు 35 వేల మందికి ఉద్యోగ అవకాశాలు
Hazarath Reddyరంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్‌లో ఏర్పాటు చేస్తున్న ఫాక్స్‌కాన్‌ (Foxconn) టెక్నాలజీస్‌ ప్లాంట్‌కు మంత్రి కేటీఆర్‌ (Minister KTR) భూమిపూజ చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం 196 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.
Kondagattu Anjanna Temple: ప్రారంభమైన హనుమాన్ జయంతి ఉత్సవాలు.. భక్తులతో కిక్కిరిసిపోతున్న కొండగట్టు.. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన స్థానిక ఎమ్మెల్యే రవిశంకర్
Rudraతెలంగాణలోని (Telangana) ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన జగిత్యాల (Jagityala) జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు (Kondagattu) అంజన్న ఆలయంలో (Anjanna Temple) హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
Fish Death in Lotus Pond: బంజారా హిల్స్ లోని లోటస్ పాండ్ చెరువులో భారీగా చేపల మృతి, వేల సంఖ్యలో చనిపోయి నీళ్లపై తేలుతున్న చేపలు
Hazarath Reddyబంజారా హిల్స్ లోని లోటస్ పాండ్ చెరువులో భారీగా చేపల మృతి. వేల సంఖ్యలో చనిపోయి నీళ్లపై తేలుతున్న చేపలు. దానికి సంబంధించిన వీడియో ఇదే..
Telangana: వీడియో ఇదిగో, నువ్వెంత అంటే నువ్వెంత అంటూ బూతులు తిట్టుకున్న కాంగ్రెస్-బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముందే వాగ్వాదం
Hazarath Reddyమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముందు తిట్టుకున్న ఎమ్మెల్యేలు.పినపాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగ కాంతారావు, భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పోడెం వీరయ్య మధ్య వాగ్వాదం.
Telangana Road Accident: వీడియో ఇదిగో, ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు అక్కడికక్కడే మృతి
Hazarath Reddyమహబూబ్ నగర్ - భూత్పూర్ మున్సిపల్ హై స్కూల్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి. బజారు ఆనంద్ (24), సోదరి నాగమణి (26), మేనత్త వెంకటమ్మ (60) కలిసి మోటార్ సైకిల్ పై మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఓ ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Woman Urinates in Cooking Utensils: హాస్టల్లో ఉన్నవారు ఈ వీడియో చూస్తే యాక్ అనాల్సిందే, వంట చేసే పాత్రల్లో మూత్ర విసర్జన చేసి అందులోనే వంట చేస్తున్న మహిళ, భోజనం వాసన రావడంతో ఘటన వెలుగులోకి..
Hazarath Reddyకరీంనగర్ ప్రైవేట్ హాస్టల్లో మహిళ హేయమైన ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ బాయ్స్ హాస్టల్లో పనిచేసే మహిళ వంట చేసే పాత్రల్లో మూత్ర విసర్జన చేసి అదే పాత్రలో వంట చేస్తోంది. ఇదంతా కొద్దిరోజులుగా జరుగుతుండగా భోజనం వాసన రావడంతో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా బైట పడింది.
Car Hitting Bike Rider Video: వనస్థలిపురంలో దారుణం, బైక్ మీద వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు, రోడ్డు మీద నాలుగు సార్లు దొర్లుకుంటూ వెళ్లిన రైడర్
Hazarath Reddyవనస్థలిపురం సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీలో కారు బీభత్సం సృష్టించింది. బైక్ మీద వెళ్తున్న వ్యక్తిని ఢీకొని హోటల్ లోకి దూసుకెళ్లింది కారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో ఇదే..
Telangana Horror: వీడియో ఇదిగో, భార్య గొంతు కోసి బిల్డింగ్ మీద నుండి తోసేసిన పోలీస్ కానిస్టేబుల్, వనస్థలిపురం - గౌతమి నగర్ కాలనీలో దారుణం ఘటన
Hazarath Reddyవనస్థలిపురం - గౌతమి నగర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. హైకోర్టులో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాజ్ కుమార్ తన భార్య శోభని కత్తితో మెడ కోసి మొదటి అంతస్తు నుండి కింద పడేసి దారుణంగా హత్య చేశాడు.రాజ్ కుమార్ కు వేరే యువతితో అక్రమ సంబంధం ఉండడంతో ఈ విషయంలో గొడవలు జరుగుతున్నాయి.
Telangana Shocker: వీడియో ఇదిగో, చనిపోయిన అన్న అంత్యక్రియలకు డబ్బులు లేక బాడీని ముక్కలుగా నరికిన అన్నాచెల్లెలు, లంగర్ హౌస్‌లో దారుణ ఘటన
Hazarath Reddyభాగ్యనగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన తన అన్న అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో మృత దేహాన్ని ముక్కలుగా చేసి గోనె సంచిలో పెట్టి పడేశారు అన్నా, చెల్లెలు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని లంగర్ హౌస్ లో చోటు చేసుకుంది.
Jadcherla Gang Rape Case: అర్థరాత్రి జడ్చర్ల ఫాంహౌజ్‌లో ఇద్దరు మహిళలపై గ్యాంగ్ రేప్, ఏడుమందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు, మరో ఇద్దరు పరారీలో..
Hazarath Reddyజడ్చర్ల సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించిన కేసులో ఏడుగురు నిందితులను గురువారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలను స్థానిక సీఐ రమేశ్‌బాబు విలేకరులకు వెల్లడించారు.
Additional Passport Appointments: పాస్‌పోర్టు అప్లయిదారులకు గుడ్‌న్యూస్, ఈ నెల 15వ నుంచి 31వ తేదీ వరకు అదనంగా 7,150 స్లాట్స్‌ విడుదల చేసిన హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు
Hazarath Reddyపాస్‌పోర్టు దరఖాస్తుదారులకు Regional Passport Office Hyderabad గుడ్ న్యూస్ తెలిపింది. స్లాట్‌ల కోసం ఈ నెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అదనంగా 7,150 స్లాట్స్‌ విడుదల చేస్తున్నట్లు హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు.