తెలంగాణ
Rains In Telangana: తెలంగాణవాసులకు శుభవార్త.. నేడూ, రేపు వర్షాలు.. ఏపీవాసులకు అలర్ట్.. ఎండలతో జాగ్రత్త అంటూ వాతావరణ శాఖ హెచ్చరిక.. నెల్లూరు జిల్లా కసుమూరులో గరిష్ఠంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు
Rudraఎండలతో సతమతమవుతున్న తెలంగాణ వాసులకు ఓ గుడ్‌న్యూస్. నేడూ, రేపు రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
BRS Office In AP: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో బీఆర్ఎస్ కార్యాలయం.. ఎల్లుండే ప్రారంభం.. విజయవాడలో ఎందుకు ఆఫీస్ పెట్టలేదంటే??
Rudraదేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలన్న కారణంతో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ ఆ పనులను మరింతగా ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం ఏపీలోనూ ఏర్పాటు కాబోతోంది.
TS Cabinet Key Decisions: జీవో నంబర్ 111 ఎత్తివేత నుంచి వీఆర్ఏలు రెగ్యుల‌రైజ్ వరకు, తెలంగాణ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణ‌యాలు ఇవే
Hazarath Reddyడాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన తెలంగాణ కేబినెట్ స‌మావేశం దాదాపు మూడు గంట‌ల‌కు పైగా సాగింది. ఈ సమావేశంలో కేసీఆర్ సర్కారు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
Telangana: వీఆర్‌ఏలను రెగ్యులరైజ్‌ చేస్తూ తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం, ప్రతి జిల్లాకు ఒక DMHO పోస్టు, హైదరాబాద్‌కు 6 DMHO పోస్టులు
Hazarath Reddyవీఆర్‌ఏలను రెగ్యులరైజ్‌ చేయాలని తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం. ప్రతి జిల్లాకు ఒక DMHO పోస్టు, హైదరాబాద్‌కు 6 DMHO పోస్టులు.హైదరాబాద్ పట్టణ జనాభాకు మరింత వైద్య సేవలు అందేలా GHMC 6 జోన్లకు అనుగుణంగా 6 DMHOలు.
Telangana: తెలంగాణ క్యాబినెట్ మరో కీలక నిర్ణయం, కుల వృత్తులు నమ్ముకున్న వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం
Hazarath Reddyతెలంగాణ క్యాబినెట్ మరో కీలక నిర్ణయం.. కులవృత్తుల వారి అభివృద్ధి కోసం మంత్రి గంగుల, ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ వేయాలని నిర్ణయం, విధివిధానాలు రూపొందించే బాధ్యత అప్పగింత. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించేలా ప్లాన్.
Telangana Politics: వీడియో ఇదిగో, కేసీఆర్‌ను ఓడించడానికి ఈటెలతో సహా అందరూ కాంగ్రెస్‌తో కలిసి రావాలి, సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి
Hazarath Reddyఈటెల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణా రావు అందరూ కాంగ్రెస్ పార్టీ లోకి రావాలి - టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటిది
Telangana: జగిత్యాలలో క్షుద్రపూజలు కలకలం, శవాలను కాల్చిన చోట విబూది రాసుకుని పూజలు చేస్తున్న యువకుడు
Hazarath Reddyజగిత్యాలలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. పట్టణంలోని మోతె శ్మశాన వాటికలో ఘటన జరిగింది. శ్మశాన వాటికలో శవాలను కాల్చిన చోట ఓ గుర్తు తెలియని వ్యక్తి విబూది రాసుకుని పూజలు చేస్తుండగా కొందరు యువకులు.. సెల్ ఫోన్‌లో చిత్రీకరించి.. అతని తరిమేశారు.
TS High Court Recruitment 2023: రూ.90 వేలకు పైగా జీతంతో తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు, మూడు విభాగాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyనిరుద్యోగులకు తెలంగాణ హైకోర్టు శుభవార్తను తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-3 పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.
Warner Bros Discovery IDC in Hyd: హైదరాబాద్‌లో అడుగుపెట్టబోతున్న వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ, త్వరలో ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు
Hazarath Reddyప్రముఖ మీడియా దిగ్గజం వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ హైదరాబాద్‌ నగరంలో తన కార్యకలాపాలను ప్రారంభించబోతోంది. నగరంలో ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌(ఐడీసీ)ని ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు బుధవారం న్యూయార్క్‌లో వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ సంస్థ ఫైనాన్స్‌ విభాగం సీనియర్‌ ఉపాధ్యక్షురాలు అలెగ్జాండ్రా కార్టర్‌తో సమావేశమయ్యారు.
Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం, ఎన్నికల ముందు భారీ నిర్ణయాలు తీసుకునే అవకాశం, కొత్త సచివాలయంలో తొలి సమావేశం
VNSజూన్‌ 2 నుంచి 21 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కొత్త సచివాలయంలో తొలిసారి జరగనున్న కేబినెట్ సమావేశం ఇది.
EC Allotted Symbols: తెలంగాణలో నాలుగు, ఏపీలో రెండు పార్టీలకే గుర్తింపు, కారును పోలిన పలు సింబల్స్ తొలగించిన ఎన్నికల సంఘం, తెలంగాణ షర్మిల పార్టీకి, ఏపీలో బీఆర్‌ఎస్‌కు దక్కని గుర్తింపు
VNSఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించే గుర్తుల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) విడుదల చేసింది. ఈ మేరకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో జరిగిన పలు ఎన్నికల్లో కారును పోలిన గుర్తులతో (Car Symbol) జరిగిన నష్టాన్ని బీఆర్‌ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించే గుర్తుల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
TSRTC: ఎల‌క్ట్రిక్ ఈ-గ‌రుడ బ‌స్సుల్లో విజ‌య‌వాడ వెళ్లే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్, నెల రోజుల పాటు బస్సు ఛార్జీలను తగ్గించిన టీఎస్‌ఆర్టీసీ
Hazarath Reddyహైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ వెళ్లే ప్ర‌యాణికుల‌కు టీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్ వినిపించింది. ఆర్టీసీ ఎల‌క్ట్రిక్ ఈ-గ‌రుడ బ‌స్సుల ఛార్జీల‌ను త‌గ్గిస్తున్న‌ట్లు ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ ప్ర‌క‌టించారు.
Telangana Assembly Elections 2023: ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, 105 సీట్లు బీఆర్ఎస్ పార్టీవే, BRS పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశంలో సీఎం కేసీఆర్
Hazarath Reddyబీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కీలక వ్యాఖ్కలు చేశారు. ఈ ఏడాది చివర్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 95 – 105 స్థానాల్లో గెలువ‌బోతుంద‌ని పేర్కొన్నారు.
Telangana Horror: తాగుబోతు భర్త దారుణం, భార్య నిద్రపోతుండగా కరెంట్ పెట్టి చంపిన కిరాతకుడు, మందు మానేయమని చెప్పడమే కారణం
Hazarath Reddyరంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో దారుణం జరిగింది. మద్యం తాగొద్దన్నందుకు కోపంతో నిద్రలో ఉన్న భార్యకు కరెంట్‌ షాక్‌ పెట్టాడు ఓ తాగుబోతు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
TS Inter Supplementary Exam Date 2023: జూన్ 12 నుంచి ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు, టైం టేబుల్‌ను విడుద‌ల చేసిన ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు
Hazarath Reddyమే 9వ తేదీన తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాలు విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ ప‌రీక్ష‌ల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 12 నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు బుధ‌వారం ప్ర‌క‌టించింది.
Janasena Lost Glass Symbol: తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల జాబితా లిస్ట్ ఇదే, జనసేనకు మళ్లీ షాకిచ్చిన ఈసీ, గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చిన ఎన్నికల కమిషన్
Hazarath Reddyదేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను ఈసీ తాజాగా వెల్లడించింది. ఇందులో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆ పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, టీడీపీ గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో నిలిచాయి.
Soaring Temperatures: అత్యవసరమైతేనే బయటకు రండి, పగలు బయటకు రావద్దని హెచ్చరించిన వాతావరణ శాఖ, తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలు
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమంటున్నాడు. రెండు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం (ఐఎండీ) ప్రకటించింది.
Accident In Palnadu: పల్నాడులో ఘోరరోడ్డు ప్రమాదం, ఐదుగురు కూలీలు మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు, ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వచ్చి ఢీకొట్టిన లారీ
VNSఏపీలోని పల్నాడు (Palnadu) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ (Road Accident) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు మరణించారు. మరో పది మందికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన దాచేపల్లి మండలం పొందుగల వద్ద చోటు చేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే (Five Laborers Died) మరణించారు.
Telangana Assembly Elections: కేసీఆర్‌ని మళ్లీ అధికారంలోకి రాకుండా చేసేందుకు ఎవరితోనైనా పొత్తులకు సిద్ధం, వైఎస్ షర్మిళ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddy2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావడం ఇష్టం లేదు కాబట్టి ఎవరితోనైనా చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
Temperatures Soar In Telugu States: నిప్పుల కొలిమిలో తెలుగు రాష్ట్రాలు, రాజమండ్రిలో అత్యధికంగా 49 డిగ్రీల ఉష్ణోగ్రత, మరో 3 రోజులు బయటకు రావొద్దని హెచ్చరికలు
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. మరో మూడు రోజులపాటు ఇదే తీవ్రతతో కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. పగటిపూటే కాదు.. రాత్రి పూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని చెబుతోంది.