తెలంగాణ

Telangana: పుడ్ డెలివరీ ఇస్తుండగా పైకి దూసుకొచ్చిన కుక్క, భయంతో మూడో అంతస్తు నుంచి దూకేసిన డెలివరీ బాయ్, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స

Hazarath Reddy

రాయదుర్గం పంచవటి కాలనీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఫుడ్‌ డెలివరీ కోసం ఓ భవనంలో మూడో అంతస్తుకు వెళ్లిన డెలివరీ బాయ్ కు చేదు అనుభవం ఎదురైంది. పుడ్ డెలివరీ ఇస్తుండగా ఇంతలో అక్కడే ఉన్న డాబర్‌ మెన్‌ కుక్క డెలివరీ బాయ్‌ చూడగానే దాడి చేసేందుకు అతని పైకి దూసుకొచ్చింది.

Telangana: తీవ్ర విషాదం, పిడుగుపడి నాగర్‌ కర్నూల్‌లో తండ్రి కొడుకులిద్దరు అక్కడికక్కడే మృతి, ఫోన్ మాట్లాతుండగా భారీ వర్షం రావడంతో ఘటన

Hazarath Reddy

తెలంగాణలోని నాగర్‌ కర్నూల్‌ బిజినేపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి తండ్రి కొడుకులిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది.

Fire Accident In Hyderabad: హైదరాబాద్ లో హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్‌ వేర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం..

Rudra

హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ దగ్గర ఓ సాఫ్ట్‌ వేర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సైబర్ టవర్ ఎదురుగా వున్న సాఫ్ట్‌ వేర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో చుట్టుపక్కలుండే స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు.

TS Incarnation Decade Celebrations: పండుగలా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు, 21రోజుల పాటూ విస్తృతంగా వేడుకల నిర్వహణపై సీఎం కేసీఆర్ సమీక్ష, వివిధ శాఖలకు ఆదేశాలు

VNS

21 రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవాల ప్రారంభ వేడుకలను జూన్ 2న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ తెలంగాణ (Telangana) రాష్ట్ర సచివాలయంలో నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాల నిర్వహణ, కార్యాచరణ సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.

Advertisement

Rice Come Out Of Girls Eyes: ఖమ్మంలో మిస్టరీ చిన్నారి, కంటి నుంచి ప్లాస్టిక్ కవర్, బియ్యం గింజలు, పేపర్ ముక్కలు, పాపకు ఏమైందో చెప్పలేకపోతున్న డాక్టర్లు

VNS

ఆరేళ్ల చిన్నారికి ఒక వింత సమస్య వచ్చింది. ప్రతి అరగంటకు ఒకసారి చిన్నారి కంటి నుంచి పేపర్ ముక్కలు, బియ్యం గింజలు వస్తున్నాయి. అసలు ఆ చిన్నారికి ఉన్న సమస్య ఎంటో తెలుసుకునేందుకు ఎందరు ప్రయత్నించినప్పటికీ నిర్ధారణకు రావడం లేదు. ఈ వింత చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Telangana Tragedy: పుట్టినరోజు రోజే గుండె పోటుతో చనిపోయిన యువకుడు, శవంతోనే కేక్ కట్ చేయించిన కుటుంబ సభ్యులు..

kanha

ఆసిఫాబాద్ - పుట్టినరోజు రోజే గుండె పోటుతో చనిపోయిన సచిన్. అతనితో కేక్ కట్ చేసిన కుటుంబ సభ్యులు.

LBNagar As SrikanthaChary: హైదరాబాద్ లోని ఎల్బీనగర్‌ చౌరస్తాకు తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి జంక్షన్‌గా నామకరణం

kanha

హైదరాబాద్ లోని ఎల్బీనగర్‌ చౌరస్తాకు తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి జంక్షన్‌గా నామకరణం చేస్తూ జీహెచ్ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తెలిపింది.

Special Trains For Summer: వేసవి కోసం రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు.. 380 ప్రత్యేక రైళ్లు సిద్ధం.. దేశంలోని ప్రధాన కేంద్రాల మీదుగా 6,369 ట్రిప్పుల నిర్వహణకు నిర్ణయం

Rudra

వేసవిలో ప్రయాణాలు, టూర్స్, ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు రైల్వే శాఖ ఎప్పటిలాగే ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయించింది. మొత్తం 380 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Advertisement

Toor Dal Price Hike: దేశంలో కందిపప్పు కొరత.. కొండెక్కిన ధర.. దుకాణాల్లో దర్శనమిస్తున్న నోస్టాక్ బోర్డులు.. ప్రస్తుతం కిలో కందిపప్పును రూ. 140కి విక్రయిస్తున్న వైనం

Rudra

పెట్రోల్, గ్యాస్ ధరలతో ఇప్పటికే కుదేలైన సామాన్యులను.. ఇప్పుడు కందిపప్పు ధరలు భయపెడుతున్నాయి. డిమాండ్‌కు సరిపడా కందిపప్పు అందుబాటులో లేకపోవడంతో దేశవ్యాప్తంగా సూపర్ మార్కెట్లు సహా కిరాణా దుకాణాల్లోనూ నోస్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి.

BRS Candidate Won in Maharastra: మహారాష్ట్రలో బోణీ కొట్టిన బీఆర్ఎస్.. వార్డు ఉప ఎన్నికలో విజయం.. తెలంగాణకు ఆవల తొలి గెలుపు

Rudra

దేశరాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకొని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన కేసీఆర్ పార్టీ తెలంగాణకు ఆవల తొలిసారి గెలుపు రుచి చూసింది. మహారాష్ట్రలో ఓ వార్డుకు జరిగిన ఉప ఎన్నికలో ఇటీవలే ఆ పార్టీలో చేరిన అభ్యర్థి విజయం సాధించారు.

Student Dies with Heart Attack: పదో తరగతి బాలుడికి హార్ట్ ఎటాక్, పుట్టినరోజు బట్టలు కొనుక్కుంటుండగానే కుప్పకూలిన బాలుడు, కేక్‌ కట్‌ చేసి అంత్యక్రియలు జరిపిన తల్లిదండ్రులు

VNS

ఓ విద్యార్థి పుట్టిన రోజునే అనంత‌లోకాల‌కు (Died) వెళ్లిపోయాడు. మ‌రికొద్ది గంట‌ల్లోనే పుట్టిన రోజు జ‌రుపుకోవాల్సి ఉండ‌గా, అంత‌లోనే ఆ విద్యార్థి గుండె (Student Dies) ఆగిపోయింది. పుట్టిన రోజునే కుమారుడు మ‌ర‌ణించ‌డంతో.. అత‌ని త‌ల్లిదండ్రులు గుండెల‌విసేలా రోదించారు.

Telangana Weather Forecast: తెలంగాణ ప్రజలకు చల్లని కబురు, రాబోయే మూడు రోజుల్లో వర్షాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోకి చేరిన నైరుతి రుతుపవనాలు

Hazarath Reddy

తెలంగాణలో మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది

Advertisement

Telangana Weather Report: తెలంగాణలో మండిపోతున్న ఎండలు, 45 డిగ్రీల‌కు పైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు, ఖైర‌తాబాద్‌లో అత్య‌ధికంగా 42.5 డిగ్రీల ఉష్ణోగ్ర‌త

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండ‌లు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో వ‌రుస‌గా ఎనిమిదో రోజు 45 డిగ్రీల‌కు పైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి. భారీ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కావ‌డంతో.. జ‌నాలు ఉక్క‌పోత‌తో ఇబ్బంది ప‌డుతున్నారు.రాష్ట్రంలో క‌రీంన‌గ‌ర్, న‌ల్ల‌గొండ జిల్లాల్లో అత్య‌ధికంగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి.

IMD Weather Update: ఐఎండీ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో, 5 రాష్ట్రాలకు హీట్ వేవ్ హెచ్చరిక, తొమ్మిది రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం రిపోర్ట్ ఇదే..

Hazarath Reddy

దేశంలో భానుడు భగభగమంటున్నాడు.ప్రతిరోజు 40 నుంచి 45 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఇప్పటికే ఎండలతో జనం మాడిమసైపోతుంటే రాగల మూడు నాలుగు రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో ఎండలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది.

Hyderabad Road Accident: హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న టిప్పర్‌ను వెనక నుంచి వేగంగా ఢీ కొట్టిన కారు, నలుగురు అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

హైదరాబాద్‌ శివారు నార్సింగి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిలిపిన టిప్పర్‌ను వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా మరికొందరికి గాయాలయ్యాయి. శంకర్‌పల్లి నుంచి నార్సింగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది

CM KCR Speech in Nanded: దేశంలో రైతులు బాగుపడే వరకు బీఆర్‌ఎస్‌ పోరాటం ఆగదు, నాందేడ్‌ సభలో గర్జించిన సీఎం కేసీఆర్, ఢిల్లీలో నీరు కూడా దొరకడం లేదని కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

ప్రభుత్వాలు అభివృద్ధిపై దృష్టి పెడితేనే.. దేశంలో సమస్యలు పరిష్కారం అవుతాయని బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. శుక్రవారం నాందేడ్‌(మహారాష్ట్ర)లో బీఆర్‌ఎస్‌ శిక్షణా తరగతుల్ని ప్రారంభించి.. ఆయన ప్రసంగించారు

Advertisement

Stray Dog Attack in Kazipet: పొట్టకూటికోసం వస్తే బిడ్డ బలయ్యాడు, ఆడుకుంటుండగా చిన్నారిపై దాడి చేసిన వీధి కుక్కలు, చికిత్స పొందుతూ మృతి

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో వీధి కుక్కలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ రోడ్లపై వెళ్తున్న పాదచారులు, వాహనాదారుల వెంటపడి తీవ్రంగా కరుస్తున్నాయి. ఇటీవల కాలంలో కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేసి వారి ప్రాణాలను పొట్టన పెంటుకుంటున్నాయి.

Flex On Bellampalli MLA: బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నం దుర్గయ్య కామ పిశాచి, బీఆర్ఎస్ భవన్ ఎదుట ఫ్లెక్సీలు కలకలం, ఆరిజన్‌ డెయిరీ పేరుతో బ్యానర్లు ఏర్పాటు

Hazarath Reddy

హైదరాబాద్ నడిబొడ్డున బీఆర్ఎస్ నేత, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో వెలసిన ఫ్లైక్సీలు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ భవన్, పలు మీడియా సంస్థల కార్యాలయాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఫ్లెక్సీలు పెట్టారు.

SCR Cancels 17 Trains: రైల్వే ప్రయాణికులకు గమనిక, రేపు,ఎల్లుండి 17 రైళ్లు రద్దు చేసిన ఎస్‌సీఆర్, మరికొన్ని ప్రధాన రైళ్లు భారీ ఆలస్యం, రద్దయిన రైళ్ల పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

సికింద్రాబాద్‌(Secunderabad) నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. ఈనెల 20, 21 తేదీల్లో 17 రైళ్లు రద్దు కాగా.. ఇంకొన్ని ప్రధాన రైళ్ల సర్వీసులు ఆలస్యంగా నడవనున్నాయి.చర్లపల్లి టెర్మినల్‌ వద్ద ఆర్‌యూసీ నిర్మాణ పనుల దృష్ట్యా ఈ నెల 21న ఆ మార్గంలో నడిచే 17 రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

NTR’s 100th Anniversary: పవన్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, వెంకటేశ్, కల్యాణ్ రాం.. ఎన్టీఆర్ శత జయంతి సభకు కదిలిరానున్న తారాలోకం.. రాజకీయ అతిరథులు కూడా.. హైదరాబాద్ లో రేపే సభ

Rudra

హైదరాబాద్‌లో రేపు జరగనున్న ఎన్టీఆర్ శత జయంతి సభకు అగ్రశ్రేణి సినీతారలు, వామపక్ష, బీజేపీ పార్టీ ప్రముఖులు హాజరుకానున్నారని శత జయంతి కమిటీ కన్వీనర్ మీడియాకు తెలిపారు.

Advertisement
Advertisement