తెలంగాణ

Telangana Rains: మరో మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు, భారీ వర్షాలకు రైతన్న విలవిల, పంట నష్టం అంచనా వేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Hazarath Reddy

దక్షిణ చత్తీస్‌గఢ్‌ నుంచి విదర్భ, తెలంగాణ, కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో కొద్దిరోజులుగా వానలు దంచికొడుతున్నాయి.

Hyderabad-Solapur Special Train: ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో హైదరాబాద్-సోలాపూర్ మధ్య నేటి నుంచి ప్రత్యేక రైలు.. వచ్చే నెల 14 వరకు అందుబాటులోకి ప్రత్యేక రైలు.. ఉదయం 6 గంటలకు నాంపల్లిలో స్టార్ట్.. సోలాపూర్‌ నుంచి తిరుగు ప్రయాణం మధ్యాహ్నం 1.20 గంటలకు

Rudra

ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో నేటి నుంచి వచ్చే నెల 14 వరకు హైదరాబాద్-సోలాపూర్ మధ్య ప్రత్యేక రైలు (07003/07004) అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

KTR Satirical Tweet On Amit Shah: పునాదులు వేసినందుకు అమిత్‌ షాకు ధన్యవాదాలు! కేంద్రహోంమంత్రి టూర్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ సెటైర్లు

VNS

తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (KTR) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amith Shah Tour) పర్యటనపై సెటైర్లు వేశారు. పునాది వేసినందుకు హెచ్‌ఎం అమిత్ షా జీకి ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్‌.. రాష్ట్రానికి కేంద్రం చేసింది ఏమీ లేదని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఐటీఐఆర్‌ మంజూరు చేయలేదని, పాలమూరు – రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేదని పరోక్షంగా సెటైర్లు వేశారు.

Amit Shah Slams KCR: ముందు నీ సీఎం సీటు కాపాడుకో కేసీఆర్! అధికారంలోకి వచ్చాక దొంగలను జైళ్లో వేస్తామంటూ అమిత్ షా వార్నింగ్, చేవెళ్ల వేదికగా బీఆర్ఎస్ సర్కారుపై విమర్శల వాన

VNS

సీఎం కేసీఆర్‌ ప్రధాని కావాలని కలలు కంటున్నారు.. ప్రధాని సీటు ఖాళీగా లేదని కేసీఆర్‌ (KCR) తెలుసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amith shah) అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత కూడా మోదీనే ప్రధాని అని పేర్కొన్నారు.

Advertisement

Swaroopanandendra: సింహాచలం గర్భాలయంలో ఆచారాలు మంటగలిపారు.. శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర ఫైర్.. చందనోత్సవానికి సరైన ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం.. భక్తుల అవస్థలు చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన

Rudra

సింహాచలం (Simhachalam) అప్పన్న చందనోత్సవ (Chandanotsavam) ఏర్పాట్లపై విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర (Swaroopanandendra) మండిపడ్డారు. ఏర్పాట్లు సరిగా చేయలేదంటూ విమర్శించారు. క్యూలైన్లలో భక్తుల (Devotees) అవస్థలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని చెప్పారు.

Sharath Babu Health Update: విషమంగా నటుడు శరత్‌బాబు ఆరోగ్యం.. కొద్ది రోజులుగా అనారోగ్యంతో సతమతం

Rudra

ప్రముఖ చలనచిత్ర నటుడు శరత్‌బాబు(71) ఆరోగ్యం విషమంగా ఉంది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈనెల 20న హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ)లో చేర్పించారు.

Prof Ravva Srihari Passed Away: ప్రముఖ భాషా శాస్త్రవేత్త, వ్యాకరణ సార్వభౌముడు రవ్వా శ్రీహరి కన్నుమూత.. గుండెపోటుతో కన్నుమూసిన శ్రీహరి.. కేంద్ర సాహిత్య అకాడమీ సహా మరెన్నో పురస్కారాలు అందుకున్న భాషా శాస్త్రవేత్త

Rudra

ప్రముఖ భాషా శాస్త్రవేత్త, వ్యాకరణ సార్వభౌముడు, నిఘంటు నిర్మాణకర్త ఆచార్య రవ్వా శ్రీహరి (80) (Prof Ravva Srihari) గుండెపోటుతో (Heart Attack) మృతి చెందారు. హైదరాబాద్ (Hyderabad) మలక్‌పేటలో (Malakpet) నివసిస్తున్న ఆయన శుక్రవారం రాత్రి గుండెపోటుకు (Heart Attack) గురయ్యారు.

Revanth Challenge To Etela: భాగ్యలక్ష్మి టెంపుల్‌ దగ్గర హైడ్రామా! లాలూచీ నా రక్తంలో లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్న రేవంత్ రెడ్డి, నాపై నిందలు వేస్తావా? అంటూ ఈటలపై ఫైర్

VNS

అమ్మవారి ఆలయంలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా, గతంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఇలాగే, తమ ప్రత్యర్థులు చేసిన ఆరోపణలను ఖండిస్తూ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేశారు.

Advertisement

Fire Accident: శంషాబాద్ లోని ఊట్పల్లి వద్ద ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో అగ్నిప్రమాదం, కాలిపోయిన 16ఎలక్ట్రిక్‌ బైకులు

kanha

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని ఊట్పల్లి వద్ద ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో అగ్నిప్రమాదం....షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో అంటుకున్న మంటలు.. కాలిపోయిన 16ఎలక్ట్రిక్‌ బైకులు.. సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ ల సహాయంతో మంటలను ఆర్పేసిన ఫైర్ సిబ్బంది

Siddipet Shocker: సిద్ధిపేటలో షాకింగ్, మరుగుదొడ్డిలోని నీళ్లతో బిర్యానీ చేస్తున్న రెస్టారెంట్, సోషల్ మీడియాలో వీడియో వైరల్..

kanha

సిద్ధిపేట - సోని రెస్టారెంట్ అండ్ దాబాలో బాత్రూంలో ఉన్న నీళ్లతో బియ్యం కడిగి బిర్యాని చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Vande Bharat Express: సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుకు ఫుల్ డిమాండ్.. రెట్టింపు కానున్న కోచ్‌లు.. ప్రస్తుతం 8 బోగీలతో నడుస్తున్న రైలు.. 16 బోగీలతో నడపాలంటూ రైల్వే బోర్డు నుంచి ఆదేశాలు.. మరో 10 రోజుల్లోనే అందుబాటులోకి అదనపు కోచ్‌లు

Rudra

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్-తిరుపతి (Secunderabad-Tirupati) మధ్య ఇటీవల ప్రారంభమైన వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ (Vande Bharat Express) రైలుకు ముందుగా ఊహించినట్టుగానే ప్రయాణికుల (Passengers) నుంచి పెద్దయెత్తున డిమాండ్ (Demand) వస్తున్నది.

Revanth Challenge To Eatala: తడిబట్టలతో ప్రమాణం చేసేందుకు నేను రెడీ! ఈటల రాజేందర్‌ కు రేవంత్ ఓపెన్ ఛాలెంజ్, భాగ్యలక్ష్మి టెంపుల్‌కు రావాలంటూ సవాల్

VNS

మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ (BRS) రూ.25 కోట్లు ఇచ్చిందంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatala Rajender) చేసిన ఆరోపణలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ నుంచి కానీ, కేసీఆర్ నుంచి కానీ తాను ఒక్క పైసా కూడా తీసుకోలేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.

Advertisement

Eid-ul-Fitr 2023: ముస్లిం సహోదరులకు సీఎం కేసీఆర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు, బంధుమిత్రులందరితో కలిసి సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి

Hazarath Reddy

ముస్లిం సహోదరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ ఉపవాస దీక్షల ద్వారా పరిఢవిల్లిన క్రమశిక్షణ, సహోదరత్వం, దైవభక్తి, ఆధ్యాత్మికచింతన స్ఫూర్తితో ‘ఈద్ ఉల్ ఫితర్’ పర్వదిన వేడుకలను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరితో కలిసి సంతోషంగా జరుపుకోవాలని సీఎం కోరుకున్నారు.

Amit Shah Telangana Tour Schedule: అమిత్‌ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఇదిగో, 23న చేవెళ్ల సభలో పాల్గొనననున్న కేంద్ర హోం మంత్రి HYd, April 21: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. ఈనెల 23 న మరోసారి

Hazarath Reddy

తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ సందర్బంగా బీజేపీ తలపెట్టిన చేవెళ్ల సభలో పాల్గొంటారు. అలాగే, నోవాటెల్‌ హోటల్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ టీంతో అమిత్‌ షా సమావేశం కానున్నారు. కాగా అమిత్‌షా తెలంగాణ పర్యటన అటు రాష్ట్ర రాజకీయాల్లో హీట్‌ పెంచబోతోంది.

Weather Forecast: వాతావరణ శాఖ గుడ్ న్యూస్, కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో తేలికపాటి వానలు కురిసే అవకాశం

Hazarath Reddy

ఎండలు భగభగమంటున్న వేళ ఐఎండీ శుభవార్తను అందించింది. తెలంగాణ నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Hyderabad Horror: అమావాస్య అర్థరాత్రి, బాలుడిని నరబలి ఇచ్చిన హిజ్రా, ఎముకలు విరిచేసి బకెట్‌లో కుక్కి పార్సిల్, సనత్ నగర్‌లో దారుణ ఘటన

Hazarath Reddy

హైదరాబాద్‌లోని సనత్‌ నగర్‌ పరిధిలో ఓ బాలుడు దారుణహత్యకు గురయ్యాడు. అల్లావుద్దీన్‌ కోటి ఏరియాలో గురువారం ఏనిమిదేళ్ల బాలుడు అబ్దుల్‌ వహీద్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. బాలుడి మృతదేహం సమీపంలోని ఓ నాలాలో గుర్తించారు.

Advertisement

Traffic Restriction in Hyd: రంజాన్ మాసం సందర్భంగా పాతబస్తీ, సికింద్రాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు, ఈ రూట్లలో వెళ్లే వారు ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచన

Hazarath Reddy

పవిత్ర రంజాన్‌ మాసం ఆఖరి శుక్రవారమైన జమాత్‌ అల్‌ విదా ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో పాతబస్తీతో పాటు సికింద్రాబాద్‌ ప్రాంతంలోనూ ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ అదనపు సీపీ (ట్రాఫిక్‌) జి.సుదీర్‌బాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

Twitter Blue Tick: ట్విట్టర్ బ్లూ టిక్ కోల్పోయిన విరాట్, సమంత, షారుఖ్, జగన్, పవన్ కల్యాణ్.. కారణం ఇదే!

Rudra

దేశంలోని పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, సినీనటులు ట్విట్టర్ బ్లూటిక్ ను కోల్పోయారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సమంత, అలియా భట్, షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏపీ సీఎం జగన్, పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్ బ్లూటిక్ ను కోల్పోయిన వారి జాబితాలో ఉన్నారు.

Sumitra Pampana: ప్రముఖ టీవీ నటి సుమిత్ర ఇంట్లో భారీ చోరీ.. 1.2 కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు.. ఇద్దరు వ్యక్తులు చోరీకి పాల్పడినట్టు ప్రాథమికంగా గుర్తింపు

Rudra

ప్రముఖ టీవీ నటి సుమిత్ర పంపన ఇంట్లో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో నివసించే ఆమె ఇంట్లోకి చొరబడిన దొంగలు 1.2 కిలోల బంగారు, వజ్రాభరణాలతోపాటు వెండి వస్తువులను దోచుకెళ్లారు. నటి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Vizag Steel Plant Bidding: విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ కు ముగిసిన గడువు.. బిడ్లు దాఖలు చేసిన 29 సంస్థలు.. ఊరించి, ఉసూరుమనిపించిన కేసీఆర్ సర్కారు.. బిడ్డింగ్ కు దూరంగా తెలంగాణ ప్రభుత్వం

Rudra

విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం.. అవసరమైతే, స్టీల్ ప్లాంట్ టెండర్లలో పాల్గొంటామని ఇన్నాళ్లు చెప్తూ వచ్చిన తెలంగాణ సర్కారు చివరి నిమిషంలో ఉసూరుమనిపించింది.

Advertisement
Advertisement