తెలంగాణ

Temperature Rises In Telangana: తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు ఎండలు.. రాష్ట్రంలో ఇప్పటికే పెరిగిన ఉష్ణోగ్రతలు.. మరో రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందన్న వాతావరణశాఖ.. ఏడు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ

Rudra

మొన్నటివరకూ వానలతో ఉక్కిరిబిక్కిరి అయిన తెలంగాణను మరో నాలుగు రోజులపాటు ఎండలు మండేలా చేయనున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి ఏప్రిల్ మూడో తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నట్టు పేర్కొంది.

Vande Bharat Express: కేవలం 8.30 గంటల్లోనే సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి.. వందేభారత్‌ లో రయ్.. రయ్.. టైమింగ్స్‌ ప్రకటించిన రైల్వే శాఖ

Rudra

తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. తిరుపతి పుణ్యక్షేత్రానికి అత్యంత వేగంగా చేరుకునేందుకు హైదరబాద్ వాసుల కోసం వందేభారత్‌ రైలు అందుబాటులోకి వస్తోంది. ఏప్రిల్‌ 9న తిరుపతి నుంచి, 10న సికింద్రాబాద్‌ నుంచి వందేభారత్‌ పరుగులు పెట్టనుంది.

Weather Forecast: ఓ వైపు ఎండలు, మరో వైపు వానలు, తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు, అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ శాఖ

Hazarath Reddy

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి.ఈ సారి రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఓవైపు ఎండలు పెరుగుతూ ఉండగా మరోవైపు వర్షాలు పడుతున్నాయి.

Telangana Shocker: పుల్లుగా మందు తాగి కోరిక తీర్చాలంటూ అర్థరాత్రి యువతి ఇంటికి వెళ్లి వేధింపులు, చేతులు కట్టేసి కత్తితో పొడిచి చంపిన యువతి

Hazarath Reddy

ములుగు జిల్లాలోని ఏటూరునాగారం పరిధిలో యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. వేధిస్తున్నాడనే కారణంతో యువకుడిని ఓ యువతి కత్తితో పొడిచి చంపేసింది. హత్య అనంతరం సరాసరి పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి తాను ఎందుకు చంపింది వివరించి మరీ పోలీసులకు లొంగిపోయిందామె.

Advertisement

Video: హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న రాజధాని బస్సులో మంటలు, పూర్తిగా దగ్ధమైన బస్సు, ప్రయాణికులంతా సేఫ్, స్కూటీ మీద వెళ్తున్న ఒకరు మృతి

Hazarath Reddy

సూర్యాపేట జిల్లాలో టీఎస్‌ఆర్టీసీకి చెందిన రాజధాని ఏసీ బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో ప్రయాణికులు బస్సులో నుంచి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సూర్యాపేటలోని మొద్దులచెరువులోని ఇందిరా నగర్‌ వద్ద రాజధాని ఏసీ బస్సులో మంటలు చెలరేగాయి.

Abhay Kailasrao Patil Joins BRS: బీఆర్ఎస్‌లో చేరిన ఎన్సీపీ నేత అభ‌య్ కైలాస్ రావ్ చిక్ట‌గోంక‌ర్, కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వనించిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

సీఎం కేసీఆర్( CM KCR ) స‌మ‌క్షంలో ఎన్సీపీ నేత అభ‌య్ కైలాస్ రావ్ చిక్ట‌గోంక‌ర్( Abhay Kailasrao Chikatgaonkar ) చేరారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌( Pragathi Bhavan )లో అభ‌య్ కైలాస్‌కు గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు సీఎం కేసీఆర్.

Hyd Police Raid Oyo Rooms: హైదరాబాద్‌లో వ్యభిచారాలకు అడ్డాగా ఓయో రూంలు,ఎస్‌వోటి పోలీసులు మెరుపు దాడులు, 9 మంది యువతులను రక్షించి రెస్క్యూ హోమ్‌కి తరలింపు

Hazarath Reddy

హైదరాబాద్‌ నగరంలో గుట్టుచప్పుడు కాకుండా పక్క రాష్ట్రాల నుంచి యువతులను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. Kphb సర్దార్ పటేల్ నగర్‌లోని బ్యూటిఫుల్ స్టే ఓయో రూమ్‌పై ఎస్‌వోటి పోలీసులు మంగళవారం దాడులు జరిపారు.

South Central Railway: రైళ్లపై రాళ్ల దాడులు చేస్తే ఐదేండ్ల జైలు శిక్ష, దుండగులకు వార్నింగ్ ఇచ్చిన దక్షిణ మధ్య రైల్వే

Hazarath Reddy

దాడులకు పాల్పడే నిందితులపై రైల్వే చట్టంలోని సెక్షన్‌ 153 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఐదేండ్ల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. కాజీపేట్‌-ఖమ్మం, కాజీపేట్‌-బోంగీర్‌, ఏలూరు-రాజమండ్రి వంటి సమస్యాత్మక విభాగాల్లో వందేభారత్‌ రైళ్లపై దాడి జరిగిందన్నారు.

Advertisement

TDP 41st Foundation Day: తెలుగుదేశం 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుక నేడు, నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ, తరలిరానున్న పార్టీ నేతలు, కార్యకర్తలు

Hazarath Reddy

టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో భాగంగా నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నేడు సాయంత్రం 4గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. దివంగత నేత , మహా నటుడు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓ ప్రభంజనాన్ని సృష్టించింది.

KTR Legal Notice: హీటెక్కిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం, రూ. 100 కోట్ల పరువు నష్ష దావా వేసిన మంత్రి కేటీఆర్, తనపై ఆరోపణలు చేసిన బండి సంజయ్, రేవంత్‌ కు నోటీసులు

VNS

ఆరోపణలపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ నోటీసులు పంపారు. ఇప్పటివరకు చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని చెప్పారు. కాగా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ లీకేజీ కేసులో కేటీఆర్ కి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని రేవంత్ రెడ్డి (Revanth Reddy) పలుసార్లు డిమాండ్ చేశారు.

MLA Durgam Chinnaiah: ఆ ఫోన్ నంబర్ నాది కాదు, మహిళ ఆరోపణలపై బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్లారిటీ, దీనిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని వెల్లడి

Hazarath Reddy

తనపై ఓ మహిళ చేసిన ఆరోపణలపై బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పందించారు.ఈ ఆరోపణలపై వీడియో సందేశం ద్వారా వివరణ ఇచ్చారు. తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ప్రతిపక్ష నాయకులతో కలిసి కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

MLA Durgam Chinnaiah: తెలంగాణ ఎమ్మెల్యే చిన్నయ్య శృంగార లీలలు బయటకు, వరుసగా రెండు వీడియోలను బయటపెట్టిన మహిళ, అమ్మాయిని రాత్రికి పంపించాలంటూ..

Hazarath Reddy

తెలంగాణలో ఎంఎల్ఏ మీద సెక్సువల్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సాయం చేస్తానంటూ యాజమాన్యాన్ని వేధించారని, ఉద్యోగి అయిన ఓ అమ్మాయిని పంపాలంటూ ఇబ్బందిపెట్టారని ఓ మహిళ వీడియోని విడుదల చేసింది.

Advertisement

Weather Forecast: హైదరాబాద్‌ వాసులకు ఎల్లో అలర్ట్, వారం రోజుల పాటు భగభగమండే ఎండలు, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించిన వాతావరణ శాఖ

Hazarath Reddy

రాబోయే రోజుల్లో పెరుగుతున్న ఎండల నుంచి తట్టుకోవడానికి హైదరాబాద్, తెలంగాణ జిల్లాల్లోని ప్రజలు బాగా సిద్ధం కావాలి. సోమవారం, భారత వాతావరణ విభాగం - హైదరాబాద్ (IMD-H) రాబోయే నాలుగు రోజులకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది, ఇది రాబోయే కొద్ది రోజుల్లో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని సూచిస్తుంది.

Telangana: శంషాబాద్ విమానాశ్రయంలో రూ.65 లక్షల విలువైన బంగారం పట్టివేత, దుబాయ్ నుంచి ఆయిల్ టిన్‌లో తీసుకువచ్చిన ప్రయాణికుడు

Hazarath Reddy

దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో రూ.65 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆయిల్ టిన్‌లో బంగారం తీసుకొచ్చారు. ఇద్దరినీ కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు: కస్టమ్స్

AP Assembly Speaker Fake Degree Issue: నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌తో లా అడ్మిషన్ తీసుకున్నారు.. ఏపీ స్పీకర్ తమ్మినేనిపై సంచలన ఆరోపణలు చేస్తూ.. రాష్ట్రపతికి కూన రవికుమార్ ఫిర్యాదు

Rudra

ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కూన రవికుమార్ సంచలన ఆరోపణలు చేశారు. లా కోర్సులో చేరాలంటే డిగ్రీ, లేదంటే అందుకు సమానమైన కోర్సు పూర్తి చేసి ఉండాలని, కానీ తమ్మినేని డిగ్రీ కానీ, అలాంటి మరే కోర్సు కానీ చదవలేదని అన్నారు.

EPFO Interest Rate: ఊరిస్తారో.. ఉసూరుమనిపిస్తారో?? ఈపీఎఫ్ఓ వడ్డీపై బోర్డు నేడు కీలక నిర్ణయం.. వడ్డీరేటు కొంత పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్‌.. అయితే, 2021-22 మాదిరిగానే 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.1% వడ్డీరేటును లేదా 8% వడ్డీరేటును కొనసాగించే అవకాశం

Rudra

ఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్‌) ఖాతాల్లో నిల్వలపై వడ్డీరేటు మంగళవారం ఖరారు కానుంది. 2021-22 మాదిరిగానే 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీరేటును 8.1% లేదా 8 శాతంగా నిర్ణయించే అవకాశం ఉంది. 2022-23 ఆదాయాల ఆధారంగా EPFO ఫైనాన్స్ ఇన్వెస్ట్‌మెంట్, ఆడిట్ కమిటీ దీనిని సిఫార్సు చేసింది.

Advertisement

TSRTC AC Sleeper Buses: రోడ్డెక్కిన టీఎస్ఆర్టీసీ ల‌హ‌రి ఏసీ స్లీప‌ర్ బస్సులు, సీట్లను www.tsrtconline.in లో బుక్‌ చేసుకోవాలని సూచించిన సంస్థ ఎండీ సజ్జనార్

Hazarath Reddy

తెలంగాణ ఆర్టీసీ నుంచి తొలిసారిగా ప్రీమియం కేటగిరీ స్లీపర్‌ బస్సులు రోడ్డెక్కాయి. ల‌హ‌రి ఏసీ స్లీప‌ర్ బస్సుల ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, సంస్థ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనర్‌ తదితరులు పాల్గొన్నారు.

DS Quits Congress: బిగ్ ట్విస్ట్.. చేరిన ఒక రోజుకే కాంగ్రెస్‌కు డీఎస్‌ రాజీనామా, క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని లేఖలో వెల్లడి

Hazarath Reddy

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ చేరిన ఒక్క రోజుకే కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. ఆదివారం నాడు కాంగ్రెస్‌ (TS Congress) గూటికి చేరిన డీఎస్.. ఒక్కరోజు కూడా గడువక ముందే హస్తం పార్టీకి రాజీనామా చేసేశారు.

Delhi Liquor Policy Case: ఢిల్లీ మద్యం కేసు, ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ 3 వారాలకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై విచారణను మూడువారాలకు వాయిదా వేసింది సుప్రీం కోర్టు.

TSRTC: ఉచిత వైపైతో నేటి నుంచే టీఎస్ఆర్టీసీ స్లీపర్ బస్సులు, లహరి బస్సుల్లో టికెట్ ధరలు, బస్సు సౌకర్యాలు ఓ సారి తెలుసుకుందామా..

Hazarath Reddy

టీఎస్ఆర్టీసీ (TSRTC) తొలిసారి ప్రీమియం కేటగిరీ స్లీపర్‌ బస్సులను ప్రారంభిస్తోంది. లహరి పేరుతో రోడ్డెక్కుతున్న ఈ బస్సుల్లో (sleeper buses) తొలుత 10 సర్వీసులను సోమవారం ఉదయం ప్రారంభిస్తోంది.

Advertisement
Advertisement