తెలంగాణ
List of States Debt 2022: అప్పుల్లో 8వ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌, 11వ స్థానంలో తెలంగాణ, వివిధ రాష్ట్రాల అప్పుల జాబితాను వెల్లడించిన కేంద్రం
Hazarath Reddyభారతదేశంలో వివిధ రాష్ట్రాల అప్పుల జాబితాపై కేంద్రం (center Financial Ministry) లోక్ సభ వేదికగా స్పష్టతనిచ్చింది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో భాగంగా.. లోక్‌ సభలో సోమవారం రాష్ట్రాల అప్పులపై టీఆర్ఎస్ ఎంపీలు లిఖితపూర్వక ప్రశ్న సంధించారు. దీనికి స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ(సహాయ) మంత్రి పంకజ్ చౌదరి (Union Finance (Assistance) Minister Pankaj Choudhary) రాష్ట్రాల అప్పుల వివరాలను (list of states debts 2022) వెల్లడించారు.
TS Inter Exams Time Table 2023: తెలంగాణలో 2023 మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు ఇంటర్ పరీక్షలు, షెడ్యూల్‌ను విడుదల చేసిన బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్‌ మీడియట్‌
Hazarath Reddyతెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్‌ మీడియట్‌ విడుదల చేసింది. 2023 మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.మార్చి 15 నుంచి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, 16 నుంచి సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు ప్రారంభకానున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2వ తేదీ వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు.
Hyderabad Shocker: పాతబస్తీలో దారుణ హత్య, ఎంఐఎం కార్పొరేటర్‌ ఆజం షరీఫ్‌ అల్లుడుని కిరాతకంగా నరికేసిన ఆరుగురు వ్యక్తులు, స్నేహితుల మధ్య గొడవే హత్యకు కారణమని అనుమానాలు
Hazarath Reddyహైదరాబాద్‌లోని పాతబస్తీలో దారుణ హత్య చోటుచేసుకుంది. లలిత్‌బాగ్‌ ఎంఐఎం కార్పొరేటర్‌ ఆజం షరీఫ్‌ అల్లుడు ముర్తుజా అనస్‌పై (Lalit Bagh MIM corporator’s son in law) గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. లలిత్‌బాగ్‌ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్‌ కార్యాలయంలోనే ఈ హత్య జరిగింది.
AP Skill Development Scam: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసు, ఏడు గంటల పాటు మాజీ ఐఏఎస్‌ లక్ష్మీ నారాయణను విచారించిన ఈడీ, నకిలీ బిల్లులు, ఇన్‌వాయిస్‌ ద్వారా జీఎస్టీకి గండికొట్టారనే ఆరోపణలు
Hazarath Reddyఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో (AP Skill Development Scam) మాజీ ఐఏఎస్‌ లక్ష్మీ నారాయణ విచారణ ముగిసింది. సోమవారం ఉదయం 11 గంటలకు నగరంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆఫీస్‌కు ఆయన విచారణకు హాజరయ్యారు. సుమారు ఏడు గంటలపాటు ఆయన్ని (Former IAS Officer K Lakshminarayana) ఈడీ విచారించింది.
Telangana: హెటిరో డ్రగ్స్‌ పరిశ్రమలోకి చిరుత, క్షేమంగా పట్టుకున్న అటవీ అధికారులు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని వెల్లడి
Hazarath Reddyజిన్నారం మండలంలోని హెటిరో డ్రగ్స్‌ పరిశ్రమలోకి శనివారం వేకువజామున చొరబడిన చిరుతను అటవీ అధికారులు పట్టుకుని బంధించారు. శనివారం ఉదయం నాలుగు గంటలకు హెటిరో డ్రగ్స్‌ హెచ్‌బ్లాక్‌లోకి చిరుత చొరబడింది. పక్కనే విధులు నిర్వహిస్తున్న కార్మికులు చిరుతను చూసి హెచ్‌బ్లాకులోని డోర్లను మూసి పరిశ్రమ యాజమాన్యం, అటవీ అధికారులకు, పోలీసులకు సమాచారాన్ని అందించారు.
MLAs Poaching Case: మలుపులు తిరుగుతున్న ఎమ్మెల్యేల ఎర కేసు, సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఈడీ విచారణకు హాజరుకాలేనని ఎమ్మెల్యే లేఖ
Hazarath Reddyతెలంగాణలో సంచలనం రేపిన ఎమ్మెల్యేల ఎర కేసులో (MLAs Poaching Case) విచారణ కొనసాగుతోంది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి (MLA Rohit Reddy) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) శుక్రవారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే
National Highway Between TS-AP: తెలుగు రాష్ట్రాల మధ్య మరో కొత్త జాతీయ రహదారి, కల్వకుర్తి నుంచి జమ్మలమడుగు వరకు, 255 కి.మీ.మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
Hazarath Reddyతెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి ఏపీ రాష్ట్రంలోని వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు (Telangana Kalwakurthy to Andhra Pradesh Jammalamadugu) వరకు 255 కి.మీ. మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆమోదించింది.
Height Trick Failed: ఎత్తు కోసం పైఎత్తు వేసింది.. మైనంతో సరికొత్త ట్రిక్ చేసింది.. అయితే పట్టుబడిపోయింది.. వైరల్ వీడియో
Rudraమహబూబ్ నగర్ జిల్లా పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలలో మహిళా అభ్యర్థులకు ఎత్తు కొలిచే సందర్భంలో ఒక అభ్యర్థి తల జుట్టు లోపల ఎం-సీల్ మైనం పెట్టుకుని తన ఎత్తును పెంచుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని అధికారులు గుర్తించారు.
Crisis In TS Congress: తెలంగాణలో ‘హస్త’వ్యస్తం.. కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం... 12 మంది రాజీనామా.. రేవంత్ నాయకత్వానికి వ్యతిరేకంగానే..
Rudraతెలంగాణలో కాంగ్రెస్ మనుగడ అంతకంతకు ప్రశ్నార్థకంగా మారుతున్నది. హస్తం పార్టీలో ఎప్పటినుంచో ఉన్న అసంతృప్తులు ఇటీవల పీసీసీ కమిటీల ప్రకటన అనంతరం భగ్గుమన్నాయి.
Adhikmas In Hindu Calendar: హిందూ పంచాంగంలో వచ్చే ఏడాది 13 నెలలు.. అధికంగా వచ్చిన ‘శ్రావణం’.. 19 సంవత్సరాలకు ఒకసారి ఇలా..
Rudraహిందూ పంచాంగం ప్రకారం.. వచ్చే ఏడాది అంటే 2023లో 13 నెలలు ఉండనున్నాయి. ఆ ఏడాది శ్రావణ మాసాలు రెండు ఉండనున్నాయి. శ్రావణమాసం అధికంగా రానుండటమే ఇందుకు కారణం.
Hyderabad Shocker: పసికందును పై అంతస్తు నుంచి పడేసి పారిపోయిన తల్లిదండ్రులు, చిన్నారి పరిస్థితి చూసి చలించిపోయిన ఎస్సై, స్వయంగా ఆస్పత్రికి తరలించి చికిత్స, కుషాయిగూడలో కిరాతక పేరెంట్స్‌
VNSఅపార్ట్ మెంట్ లోని అంతస్తు నుంచి కిందకు ఒక్కసారిగా పడేయటంతో సిమెంట్ గచ్చుకు బలంగా తగలడంతో గుక్కపెట్టి ఏడ్చిన పసికందును చూసి చలించిపోయారు అపార్ట్ మెంట్ వాసులు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 108 కు ఫోన్ చేసి అపార్ట్ మెంట్ కు చేరుకున్న కుషాయిగూడ ఎస్ఐ సాయికుమార్.. ప్రాణాలతో ఉన్న పసికందును చూసి చలించిపోయారు.
Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్‌ న్యూస్‌, ఈ నెల 28 నుంచే రైతుబంధు, సంక్రాంతి కల్లా అందరికీ అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు
VNSరైతులకు పెట్టుబడి ఇబ్బందులు తొలగిపోయి వారికి నిజమైన సంక్రాంతి నిశ్చింతగా జరుపుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది యాసంగి రైతుబంధుకుగానూ రూ. 7600 కోట్లను రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం (TS Govt) జమ చేయనున్నది.
Hyderabad Shocker: ఎక్కువగా ఫోన్ మాట్లాడుతోందని కూతుర్ని గొంతునులిపి చంపిన వ్యక్తి, పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన కిరాతక తండ్రి, హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన
VNSఫోన్ లేకుండా ప్రస్తుతం రోజు గడవడం లేదు. ప్రతి పది నిమిషాలు ఒకసారైనా ఫోన్ చెక్ (Mobile) చేసుకుంటుంటాం. అయితే అవసరమైన దానికి, అవసరం లేని దానికి ఫోన్ పట్టుకుంటే పిల్లలపై తల్లిదండ్రులు కోప్పడటం మామూలు విషయమే. కొందరు ఫోన్ వాడొద్దని (Mobile Using) పిల్లలను భయపెడతారు, బుజ్జగిస్తారు. కానీ హైదరాబాద్‌ లో ఓ వ్యక్తి తన కూతుర్ని ఏకంగా గొంతునులిమి చంపేశాడు (kills daughter).
MLA Pilot Rohith Reddy: డ్రగ్స్ కేసులో ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామాకు సిద్ధం బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి, చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చిన రోహిత్ రెడ్డి, బండి సంజయ్ ఒక బ్లాక్ మెయిలర్
kanhaకర్ణాటక డ్రగ్స్ కేసులో పోలీసులకు నోటీసులు అందినట్లు బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆదివారం అన్నారు.
TS Law For Girls: బాలికా సంరక్షణకు తెలంగాణ ముందడుగు.. స్కూళ్లు, కాలేజీల్లో అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రత్యేక చట్టానికి యోచన
Rudraతెలంగాణలోని పాఠశాలలు, కళాశాలల్లో అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకోవడానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
Kotak Mahindra Bank Server Down: కోటక్ మహీంద్రా బ్యాంక్ సర్వర్ డౌన్, ఏటీఎం, ఆన్ లైన్ బ్యాంకింగ్, యూపీఐ ట్రాన్సాక్షన్లు పనిచేయడం లేదు, చెక్ చేసుకోండి..
kanhaశనివారం నాడు జరిగిన అసాధారణమైన లోపం వల్ల అనేక మంది కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతాదారులు ATM కార్డ్ మరియు UPI లావాదేవీలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు,
JEE Fee Hiked: జేఈఈ మెయిన్ దరఖాస్తు ఫీజు భారీగా పెంపు.. రెండింతలు చేసిన ఎన్‌టీఏ
Rudraజేఈఈ మెయిన్ షెడ్యూల్‌ను ఇటీవలే ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పరీక్ష ఫీజులను భారీగా పెంచేసింది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అబ్బాయిలకు ఇప్పటి వరకు రూ. 650 ఫీజు వసూలు చేస్తుండగా ఇప్పుడు దానిని రూ. 1000కి పెంచేసింది. అదే కేటగిరీలోని అమ్మాయిల ఫీజును రూ. 325 నుంచి రూ. 800 చేసింది.
Fire Accident In Mancherial: మంచిర్యాలలో ఘోర అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం.. నిద్రలోనే ప్రాణాలు గాలిలోకి.. ఎవరో కావాలనే ఇంటికి నిప్పు పెట్టినట్టు అనుమానాలు.. వీడియోతో..
Rudraతెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఇంటికి నిప్పు అంటుకున్న ఘటనలో ఆరుగురు సజీవ దహనమయ్యారు.
Telangana: ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లాడేందుకు మతం మార్చుకున్న ముస్లిం యువకుడు, ఆమె కోసం హర్షిత్‌గా మారిన అర్షద్‌, ప్రేమంటే ఇదేరా! అంటున్న జనం
VNSదివ్యను పెళ్లికి ఒప్పించాడు. తన ప్రేయసి దివ్య కోసం అర్షద్‌ కాస్తా.. హర్షిత్‌గా పేరు మార్చుకున్నాడు. పంచ‌భూతాల‌ సాక్షిగా మూడుముళ్లు వేసి, ఏడు అడుగుల‌తో ఏక‌మ‌య్యారు. అనంత‌రం నూతన వధూవరులు శుక్రవారం ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీసీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకుల ఆశీర్వాదాలు తీసుకున్నారు
Hyderabad: విషాదంగా ముగిసిన హైదరాబాద్ బాలిక మిస్సింగ్ కేసు, దమ్మాయిగూడ చెరువులో శవమై తేలిన చిన్నారి, చిన్నారిపై అఘాయిత్యం జరిగి ఉంటుందని అనుమానాలు
Hazarath Reddyహైదరాబాద్ లోని జవహర్ నగర్ లో మిస్సింగ్ అయిన 10 ఏళ్ళ బాలిక (Missing 10 Year-old Girl) కేసు విషాదంగా ముగిసింది. గురువారం కనిపించకుండా పోయిన చిన్నారి.. శుక్రవారం దమ్మాయిగూడ చెరువులో చెరువులో శవమై (Found Dead In Dammaiguda Lake) తేలింది.