తెలంగాణ

Cyclone Mandous: తీవ్ర తుఫానుగా మారిన మాండూస్.. నేడే తీరం దాటే అవకాశం.. ఏపీలో భారీ వర్షాలు.. అధికారుల అలర్ట్

Rudra

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రతుఫానుగా బలపడిన మాండూస్.. ప్రస్తుతానికి చెన్నైకి 440 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (ఐఏండీ) తెలిపింది. శుక్రవారం తీరం దాటొచ్చని, ఈ సమయంలో బలమైన ఈదురుగాలులతో, భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Jagadish Reddy Response To Sajjala: తెలుగు రాష్ట్రాలు మళ్లీ కలవడం అనేది తెలివి తక్కువ వాదన అన్న తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి.. సజ్జల వ్యాఖ్యలపై స్పందన.. చరిత్రను వెనక్కి తిప్పలేరని స్పష్టీకరణ

Rudra

ఎనిమిదేండ్ల క్రితం విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలు తిరిగి కలిస్తే మొదట స్వాగతించేది వైసీపీయేనని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

Hyderabad: 50 ఏళ్ల మహిళ రోగి కడుపు నుండి 12 కిలోల బరువున్న కాలేయాన్ని తొలగించిన వైద్యులు, ఒకేసారి కాలేయం,మూత్రపిండాల మార్పిడి, హైదరాబాద్ కిమ్స్ వైద్యులు అరుదైన ఘనత

Hazarath Reddy

భారతదేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో 50 ఏళ్ల మహిళ రోగికి (50-Year-Old Woman) వైద్యులు 12 కిలోల బరువున్న కాలేయాన్ని తొలగించి (Doctors Remove 12 kg Liver) కాలేయం, మూత్రపిండాల మార్పిడి చేశారు.

TRS is now BRS: టీఆర్ఎస్ ఇక నుంచి బీఆర్ఎస్, మార్పుకు ఆమోదం తెలిపిన ఈసీఐ, హర్షం వ్య‌క్తం చేస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర స‌మితి భారత‌ రాష్ట్ర స‌మితిగా మారింది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చాల‌ని ఈ ఏడాది ద‌స‌రా పండుగ రోజున ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు పార్టీ త‌రఫున కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాసిన విష‌యం విదిత‌మే. ఎట్ట‌కేల‌కు కేసీఆర్ రాసిన లేఖ‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యం తీసుకుంది.

Advertisement

Cold Wave in Telangana: తెలంగాణలో మరో వారం రోజుల పాటు చలి డేంజర్‌బెల్స్, వృద్ధులు,చిన్న పిల్లలు,ఆస్తమా పేషెంట్లు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా (Biting cold wave to grip Telangana) విసురుతోంది. తుఫాన్ ప్రభావంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.గత వారం రోజులు నుంచి వణికిస్తున్న చలి ఈ రోజు తీవ్ర రూపం దాల్చింది. మధ్యాహ్నం వరకు చలి పంజా విసురుతుండగా సాయంత్రం 5 గంటల నుంచే మళ్లీ క్రమంగా పెరుగుతోంది.

Telangana Shocker: హైదరాబాద్‌లో దారుణం, యువకుడిని కిడ్నాప్ చేసి రూంలోకి తీసుకువెళ్లి బట్టలు ఊడదీసారు, అనంతరం దారుణంగా కొడుతూ వీడియో తీసారు, కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్ లంగర్ హౌజ్ ప్రాంతంలో యువకుల బృందం కిడ్నాప్ చేసిన వ్యక్తిని నగ్నంగా చేసి (Man Kidnapped, Stripped Naked) దారుణంగా కొట్టారని పోలీసులు బుధవారం తెలిపారు. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధితుడిని ఇర్ఫాన్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

Telangana: కొండ‌గ‌ట్టు అంజ‌న్న ఆల‌య అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు, జ‌గిత్యాల ప‌ర్య‌ట‌న‌లో జిల్లాకు వరాల జల్లులు కురిపించిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

జ‌గిత్యాల ప‌ర్య‌ట‌న‌లో ఉన్నతెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్.. కొండ‌గ‌ట్టు అంజ‌న్న ఆల‌య అభివృద్ధికి రూ. 100 కోట్లు (CM KCR announces Rs 100 cr) మంజూరు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. జ‌గిత్యాల జిల్లాలోని మోతెలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

Mysterious Object in Vikarabad: వికారాబాద్ జిల్లాలో వింత వస్తువు ఏంటో తెలిసింది, హీలియం బెలూన్ అని నిర్థారించిన అధికారులు, చూసేందుకు ఎగబడిన స్థానికులు

Hazarath Reddy

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో ఆకాశం నుంచి ఓ వింత వస్తువు పడిపోయింది. చూడ్డానికి ఓ టైమ్ మెషీన్ ఆకారంలో ఉన్న ఈ వస్తువును చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ భారీ వస్తువు ఇక్కడి పొలాల్లో కూలిపోగా రైతులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు.

Advertisement

Telangana: అన్యాయం జరిగితే ప్రజలు చూస్తూ ఊరుకోరు, వికారాబాద్ కలెక్టరేట్ ముందు తనతో కలిసి జనాలు పోరాటానికి పోటెత్తిన దృశ్యం ఇదంటూ వీడియో షేర్ చేసిన రేవంత్ రెడ్డి

Hazarath Reddy

అన్యాయం జరిగితే వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ధరణి యాప్ చేస్తున్న అరాచకాలకు విసిగి వేసారిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుతో కదం తొక్కారని... అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు రణ నినాదం చేశారని అన్నారు.

Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కేటీఆర్, ఎల్‌బీ నగర్‌ మార్గంలో హయత్‌ నగర్‌ వరకు మెట్రో పొడగింపు, మళ్లీ వచ్చేది కేసీఆర్ అని స్పష్టం చేసిన తెలంగాణ మంత్రి

Hazarath Reddy

హైదరాబాద నగరంలో మెట్రో సేవలకు సంబంధించి మంత్రి కేటీఆర్‌ (minister-ktr) కీలక ప్రకటన చేశారు. బిజీ రూట్‌గా పేరున్న ఎల్‌బీ నగర్‌ మార్గంలో హయత్‌ నగర్‌ వరకు రూట్‌ను పొడగింపు ఉంటుందని ప్రకటించారు. మంగళవారం నాగోల్‌-ఫిర్జాదిగూడ లింక్‌ రోడ్డు ప్రారంభ కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొన్నారు.

Sex Racket Busted in Hyd: హైదరాబాద్‌లో 14,190 మందితో అంతర్జాతీయ సెక్స్ రాకెట్‌, వల వేసి పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు, 17 మంది అరెస్ట్

Hazarath Reddy

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని సైబరాబాద్ పోలీసులు ( Cyberabad police) మరో సెక్స్‌ రాకెట్‌ ముఠాను పట్టుకున్నారు. ఈ క్రమంలో 17 మందిని అరెస్ట్‌ చేసి వారి నుంచి 14,190 మంది బాధితులకు విముక్తి కల్పించారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది

BR Ambedkar Death Anniversary 2022: హుస్సేన్‌సాగర్‌ ఒడ్డున 125 అడుగుల అంబేదర్‌ విగ్రహం,ఆయన జీవితం సదా ఆచరణీయమైనది, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌కు నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా (BR Ambedkar Death Anniversary 2022) ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు తెలంగాణ సీఎం కేసీఆర్. జీవిత పర్యంతం సామాజిక అసమానతల నిర్మూలనకు పోరాడుతూనే, అన్ని వర్గాల వారికి సమన్యాయం జరుగాలనే దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ భారతదేశ అస్తిత్వపు ప్రతీక అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొనియాడారు.

Advertisement

Secunderabad Shocker: సికింద్రాబాద్‌లో దారుణం.. కళ్లలో కారం కొట్టి, కత్తితో పొడిచి 14 తులాల బంగారు ఆభరణాల దోపిడీ!

Rudra

నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై అదునుచూసి దాడిచేసిన ఓ దుండగుడు బాధితుడి కళ్లలో కారం కొట్టి, కత్తితో పొడిచాడు. అనంతరం 14 తులాల బంగారు ఆభరణాలు లాక్కుని పరారయ్యాడు. ఈ ఘటన సికింద్రాబాద్‌లో గత రాత్రి జరిగింది.

World's Largest Cargo Plane In Hyderabad: ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం మన భాగ్యనగరికి వచ్చిందోచ్... వీడియో ఇదిగో!

Rudra

మేరు పర్వతంలా కనిపిస్తున్న ఈ భారీ విమానం పేరు బెలూగా. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానంగా గుర్తింపు పొందిన ఈ ఎయిర్ బస్ లోహ విహంగం హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో రాజసం ఒలికిస్తూ గత రాత్రి ల్యాండైంది.

Free EAMCET Coaching: తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఉచితంగా ఎంసెట్ శిక్షణ.. మెరిట్ విద్యార్థులను గుర్తించేందుకు ఫిబ్రవరిలో పరీక్ష

Rudra

తెలంగాణలో ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు దీటుగా ఇకపై ప్రభుత్వమే ఉచితంగా విద్యార్థినీ, విద్యార్థులకు ఎంసెట్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.

Kavitha Response To CBI: ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదు.. రేపటి విచారణకు హాజరు కాలేను.. సీబీఐకి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ

Rudra

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. సీబీఐ అధికారులు పంపిన ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదని సీబీఐకి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ముందుగా ఖరారైన కొన్ని కార్యక్రమాల నేపథ్యంలో, రేపటి విచారణకు తాను హాజరుకాలేనని ఆమె తెలిపారు.

Advertisement

Sharmila Fires On KCR: నా పాదయాత్రను చూసి కేసీఆర్ కు భయం పట్టుకుంది.. ఆయన నుంచి నాకు ప్రాణహాని ఉంది.. వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు

Rudra

తన పాదయాత్రను చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ కు భయం పట్టుకుందని వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. అందుకే తన పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసుల ద్వారా ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు.

CM KCR Fire on BJP: ఎదురుమాట్లాడితే ప్రభుత్వాలు కూలుస్తారా? మోదీ సర్కారుపై ఫైరయిన సీఎం కేసీఆర్, కేంద్రం పాలన పైన పటారం..లోన లొటారం అంటూ ఘాటు వ్యాఖ్యలు

VNS

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఓ ఫాంహౌస్ కేంద్రంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు విఫలయత్నం చేసిన ఘటనపై కేసీఆర్ స్పందిస్తూ… టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చీల్చాలనుకున్నారని, కుట్రలను తిప్పి కొట్టామని చెప్పారు.

Drug Party Busted in Hyd: ఫామ్‌హౌస్‌లో గంజాయి పార్టీ, 29 మంది విద్యార్థులను, 4గురు యవతులను అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు, కేసు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో ఇంజినీరింగ్‌ విద్యార్థులు జరుపుకుంటున్న పుట్టినరోజు వేడుకల్లో గంజాయి సేవిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు రాచకొండ పోలీసులు దాడులు (HYD Cops Busts Drug Party) చేశారు.

Country’s First Gold ATM In Hyderabad : ఈ ఏటీఎంలో డబ్బులు కాదు బంగారం వస్తుంది.. దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎం మన హైదరాబాద్ లోనే..

Rudra

దేశంలోనే తొలి గోల్డ్‌ ఏటీఎంను హైదరాబాద్‌ బేగంపేటలో ఏర్పాటుచేశారు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో మనకు కావాల్సిన గోల్డ్ ను ఈ ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.

Advertisement
Advertisement