తెలంగాణ

Ravi Teja Shot Dead In US: అమెరికాలో తెలుగు విద్యార్థిపై కాల్పులు, కుప్పకూలి అక్కడే మృతి చెందిన రవితేజ, మరణ వార్త విని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు

Hazarath Reddy

US అమెరికాలో కాల్పుల కలకలం చెలరేగింది.దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్​కు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.మృతుడిని చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్​ కాలనీకి చెందిన కొయ్యాడ చంద్రమౌళి కుమారుడు రవితేజగా గుర్తించారు.

Hyderabad Student Ravi Teja Shot Dead in US: అమెరికాలో కాల్పుల ఘటనలో మరో తెలుగు విద్యార్థి బలి, హైదరాబాద్​ యువకుడు రవితేజపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన దుండగుడు

Hazarath Reddy

అమెరికాలో కాల్పుల కలకలం చెలరేగింది.దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్​కు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.మృతుడిని చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్​ కాలనీకి చెందిన కొయ్యాడ చంద్రమౌళి కుమారుడు రవితేజగా గుర్తించారు. అతడి మరణ వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

World Economic Forum in Davos: దావోస్ పర్యటనలో కలుసుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు, విదేశీ పెట్టుబడుల కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ పర్యటనలో కలుసుకున్న ఫోటో (Telugu States CM's Meet in Davos Tour) బయటకు వచ్చింది. ఈ అరుదైన కలయికకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విదేశీ పెట్టుబడుల కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

Hyderabad: దారుణం, రూ.7000 ఫీజు కట్టలేదని విద్యార్థులను బయట నిలబెట్టిన పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం

Hazarath Reddy

ఎల్బీనగర్లోని పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రూ.7000 ఫీజు కట్టలేదని విద్యార్థులని యాజమాన్యం బయట నిలబెట్టింది. ఈ విషయం తెలుసుకున్న లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకుని స్కూల్ లోపలికి విద్యార్థులను పంపించాలని కోరారు

Advertisement

Drunken Lady Youtuber Hulchul At Komuravelli Mallanna Temple: కొమురవెల్లి మల్లన్న ఆలయం వద్ద తాగిన మత్తులో మహిళా యూట్యూబర్ హల్ చల్ (వీడియో)

Rudra

తెలంగాణలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న దేవాలయం వద్ద ఆదివారం రాత్రి ఓ లేడీ యూట్యూబర్ తన గ్యాంగ్ తో హల్ చల్ చేసింది. భక్తులపై విరుచుకుపడింది. వివరాల్లోకి వెళ్తే, కొమురవెల్లి మల్లన్న దేవాలయంలో ప్రస్తుతం జాతర ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Harishrao On Farmers Suicide: రైతులు దేశానికి వెన్నెముక.. అలాంటి రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతారా?, రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే..హరీశ్‌ రావు ఫైర్

Arun Charagonda

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. రైతులు దేశానికి వెన్నెముక.. అలాంటి రైతుల జీవితాలతో చెలగాటం కాంగ్రెస్ సర్కారు చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు.

Naresh On Padma Awards: పద్మ అవార్డులపై నరేష్ సంచలన వ్యాఖ్యలు.. విజయ నిర్మలకు పద్మ అవార్డు కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నించా...కానీ!

Arun Charagonda

పద్మ అవార్డులపై సీనియర్ హీరో నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 46 సినిమాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళా దర్శకురాలు విజయ నిర్మల అన్నారు.

Medak Shocker: మహిళతో అక్రమ సంబంధం.. కరెంట్ షాక్ ఇచ్చి అన్నను చంపిన తమ్ముడు, మెదక్‌లో దారుణ సంఘటన

Arun Charagonda

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం బిక్య తండా గ్రామపంచాయతీ నాను తండాకు చెందిన అన్న తేజావత్ శంకర్(28) కూలీ పనులు చేస్తుండగా.. తమ్ముడు గోపాల్ గంజాయి తీసుకుంటూ జులాయిగా తిరుగుతాడు.

Advertisement

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో కీలక ఒప్పందం.. రూ.450 కోట్లతో క్యాపిటాల్యాండ్ హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్‌ పర్యటనలో మరో కీలక ఒప్పందం కుదిరింది. హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్ కోసం రూ.450 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది క్యాపిటాల్యాండ్.

Kaloji Health University: మరీ ఇంత దారుణమా..రెండేళ్ల క్రితం ప్రశ్నాపత్రాన్నే మక్కీకి మక్కి దించేసిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు, విద్యార్థుల విస్మయం

Arun Charagonda

కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అధికారుల నిర్లక్ష్యం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రెండేళ్ల కిందటి ప్రశ్నాపత్రం మళ్లీ ఇచ్చి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు.

Maoist Damodar Passes Away: మావోయిస్టులకు బిగ్‌షాక్‌..తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ మృతి, 30 ఏళ్ల పాటు ఉద్యమంలో పనిచేసిన దామోదర్

Arun Charagonda

మావోయిస్టు పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రెటరీ దామోదర్ మృతి చెందారు.

Balakrishna Fitness: నేను ఫిట్‌ గా ఉండ‌టానికి ఏ ఫుడ్ తింటానో తెలుసా? అసలు విషయం చెప్పిన బాల‌య్య‌ (వీడియో)

Rudra

తాను ఇంత ఫిట్‌ గా ఉండేందుకు ప్ర‌త్యేక ర‌హ‌స్యం ఏమీ లేద‌ని అసలు విషయాన్ని బయటపెట్టారు హీరో బాల‌కృష్ణ. షూటింగ్ స‌మ‌యంలో ప్రొడ‌క్ష‌న్ ఫుడ్ మాత్ర‌మే తింటాన‌ని ఆయ‌న పేర్కొన్నారు.

Advertisement

Uttam Kumar Reddy On Ration Cards: రేషన్ కార్డుల జారీ నిరంతరాయ ప్రక్రియ.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

Rudra

త్వరలో జారీ చేయనున్న రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Amit Shah-Babu-Pawan: విశాఖ ఉక్కు తెలుగు ప్రజల సెంటిమెంట్.. అందరం కలిసి దాన్ని లాభాల్లోకి తీసుకొద్దాం.. ఉండవల్లిలో బాబు, పవన్ తో జరిగిన భేటీలో అమిత్ షా

Rudra

విశాఖ ఉక్కు తెలుగు ప్రజల సెంటిమెంట్ అని, అందరం కలిసి దాన్ని లాభాల్లోకి తీసుకొద్దాం అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అలాగే ఎన్టీఆర్ కు భారత రత్న ఇచ్చే విషయంలో తన వంతు ప్రయత్నాలు చేస్తానని సానుకూలంగా స్పందించారు.

Bade Chokkarao Killed In Chhattisgarh Encounter: మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ, చత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో అగ్రనేత దామోదర మృతి

VNS

తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రటరీ దామోదర్‌ అలియాస్‌ బడే చొక్కారావు (Bade Chokkarao) పోలీసుల కాల్పుల్లో మృతిచెందారు. ఛత్తీస్‌గఢ్‌లో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో (Chhattisgarh Encounter) ఆయన మృతిచెందినట్లు మావోయిస్టు పార్టీ ఓ లేఖను విడుదల చేసింది. నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో దామోదర్‌తో పాటు మరో 17 మంది మరణించారు.

Adilabad: బ్యాంకులోనే పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య...అప్పు తిరిగి చెల్లించలేదని బ్యాంకు అధికారులు అవమానించారని ఆత్మహత్య..స్థానికంగా విషాదం

Arun Charagonda

ఆదిలాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. బ్యాంకులోనే పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

TGSRTC: టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం... కొత్త బస్‌డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణానికి అనుమతి, పెద్దపల్లి బస్ డిపో నిర్మాణానికి నిధుల కేటాయింపు

Arun Charagonda

కొత్త డిపోలు, బస్ స్టేషన్లకు సంబంధించి ఆర్టీసీ బోర్డులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో పలు కొత్త బస్సు డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణం, బస్ స్టేషన్ల విస్తరణకు అనుమతి తీసుకున్నారు.

Manchu Manoj: మోహన్‌ బాబు ఫిర్యాదుతో రంగారెడ్డి జిల్లా జేసీని కలిసిన మంచు మనోజ్.. మా అన్న వల్లే మొత్తం వివాదం జరుగుతోందని కామెంట్, వీడియో ఇదిగో

Arun Charagonda

మంచు మోహన్ బాబు ఫిర్యాదుతో మంచు మనోజ్‌కు నోటీసులిచ్చారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్. ప్రస్తుతం మనోజ్..జల్‌పల్లిలో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ను కలిశారు మంచు మనోజ్.

CM Revanth Reddy: వివిధ రంగాలలో తెలంగాణతో సింగపూర్​ ప్రభుత్వ భాగస్వామ్యంపై చర్చలు..సత్ఫలితాన్నిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ టూర్

Arun Charagonda

సింగపూర్ వాణిజ్య, పర్యావరణ మంత్రి గ్రేస్ ఫు హైయిన్‌తో భేటీ అయింది సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం. వివిధ రంగాలలో తెలంగాణతో సింగపూర్​ ప్రభుత్వ భాగస్వామ్యంపై చర్చలు జరిపారు.

Mohan Babu: మంచు ఫ్యామిలీలో మరో ట్విస్ట్..తన ఆస్తుల్లో ఉన్న వారందరిని ఖాళీ చేయించాలని మేజిస్ట్రేట్‌కు మోహన్ బాబు ఫిర్యాదు

Arun Charagonda

మంచు ఫ్యామిలీలో మరో ట్విస్ట్. తన ఆస్తుల్లో ఉన్న వారందరిని ఖాళీ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్‌ కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు.

Advertisement
Advertisement