తెలంగాణ

Telangana: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు, కోర్టు ధిక్కరణ కేసులో 4గురు పోలీసులకు నాలుగు వారాల జైలు శిక్ష, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపణలు

Hazarath Reddy

తెలంగాణ హైకోర్టు సోమవారం సంచలన తీర్పు ఒకటి ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో నలుగురు పోలీసు అధికారులకు ( Four policemen were sentenced) నాలుగు వారాల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ నరేశ్ కు జైలు శిక్ష విధించింది హైకోర్టు

Telangana Shocker: భర్త కాదు కిరాతకుడు, భార్యను చంపి, శవాన్ని ముక్కలుగా చేసిన డ్రమ్ములో దాచిపెట్టాడు, జూబ్లీహిల్స్‌ పరిధిలో దారుణ ఘటన

Hazarath Reddy

భాగ్య నగరంలోని జూబ్లీహిల్స్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను (Husband Kill Wife) చంపేశాడు ఓ కిరాతక భర్త. అంతేకాదు భార్యను రెండు ముక్కలుగా చేసి.. వాటర్‌ డ్రమ్ములో దాచిపెట్టి పరారయ్యాడు.

Minister KTR: బీజేపీ త‌ప్పు చేస్తే.. భార‌త్ ఎందుకు క్ష‌మాపణ‌లు చెప్పాలా, ఘాటుగా స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్

Hazarath Reddy

ఈ వివాదంపై టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. బీజేపీ త‌ప్పు చేస్తే.. భార‌త్ ఎందుకు క్ష‌మాపణ‌లు చెప్పాల‌ని ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ఘాటుగా స్పందించారు. ఈ మేర‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని ప్ర‌స్తావిస్తూ కేటీఆర్ సోమ‌వారం ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.

Weather Forecast: ఎండల నుంచి తెలంగాణ వాసులకి ఊరట, రేపు నైరుతి రుతుపవనాలు ఆగమనం, రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు ఊరటనిచ్చేలా వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. తెలంగాణలోకి మంగళవారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు అంచనా (Weather Forecast)వేసింది. గతేడాదితో పోలిస్తే రుతుపవనాల రాకకు రెండ్రోజులు ఆలస్యమైనట్లు పేర్కొంది.

Advertisement

Hyderabad Rape: హైదరాబాద్‌లో మరో దారుణం, మైనర్ బాలికపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం, నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Krishna

హైదరాబాద్ లో మరో బాలిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొఘల్ ఫురకు చెందిన ఒక బాలికను క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేసి రాత్రంతా అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అయింది.

KTR Fires on Amith shah:కేంద్రంపై మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు, అమిత్ షా చెప్పింది తప్పయితే ముక్కు నేలకు రాస్తారా? కేంద్రానివి దొంగ లెక్కలంటూ ఫైర్, నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమంటూ ప్రకటన

Naresh. VNS

కేంద్రానికి తెలంగాణ రూ.3.65లక్షల కోట్లు ఇస్తే.. రూ.1.68లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందని, తాను చెప్పింది నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్న కేటీఆర్‌.. బీజేపీ (BJP) చెప్పింది తప్పయితే అమిత్ షా (Amith shah) ముక్కు నెలకు రాస్తారా? అంటూ సవాల్‌ విసిరారు. పాలమూరు – రంగారెడ్డికి ప్రధాని జాతీయ హోదా ఇస్తామని చెప్పారని, ఎనిమిదేళ్లలో ఒక్క పైసా ఇవ్వలేదని అన్నారు.

IMD Alert: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు, రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం, ఏపీ, తెలంగాణను తాకనున్న రుతుపవనాలు, ఐఎండీ అలర్ట్

Naresh. VNS

Jubilee Hills Gang Rape: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో ట్విస్ట్‌లు, బయటకు వస్తున్న కీలక అంశాలు, మరో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు, ఫేర్‌ వల్ పార్టీ కోసం రూ. 2లక్షలతో పబ్ బుక్ చేసుకున్నట్లు వెల్లడి

Naresh. VNS

సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ (Jubilee Hills gang rape) కేసులో మొత్తం ఐదుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్ కు పంపారు. ఇప్పటికే అరెస్ట్ అయిన వారిలో ఒకరు మేజర్ మరో ఇద్దరు మైనర్లు ఉన్నారు. మేజర్ ను చంచల్ గూడ జైలుకి తరలించగా, ఇద్దరు మైనర్లను జువైనల్ హోమ్ (Juvenal Home)కు తరలించారు.

Advertisement

Hyderabad Rape: అమ్నీషియా పబ్‌ కేసులో వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకుతో పాటు ఇద్దరు అరెస్ట్‌, ఎంఐఎం నేతల పిల్లలను కాపాడుతున్నారు: ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపణ

Krishna

జూబ్లీహిల్స్‌లోని అమ్నీషియా పబ్‌ కేసు తెలంగాణలో సంచలనంగా మారింది. ఐదుగురు వ్యక్తులు ఓ మైనర్‌పై లైంగిక దాడికి పాల‍్పడ్డారు. కాగా, బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదులో పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు.

Hyderabad Gangrape: బాలికపై అత్యాచార ఘటనపై కేటీఆర్‌ ట్వీట్‌, ఎంతటి వారైనా విడిచిపెట్టవద్దని హోంమంత్రి మహమ్మూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌ రెడ్డికి ఆదేశాలు

Hazarath Reddy

జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్‌ వ్యవహారంపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. బాలికపై అత్యాచార ఘటనపై కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. హైదరాబాద్‌లో అత్యాచార ఘటన వార్తలు చూసి షాక్‌ గురయ్యానన్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమ్మూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌ రెడ్డిని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.

Kalaburagi Tragedy: బస్సు ప్రమాదంలో ట్యాంకర్ ఎలా పేలిందంటే.., 35 మందిలో 28మంది ఒకే కుటుంబానికి చెందిన వారే, సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్, మృతుల కుటుంబాలకు రూ. 3 లక్షల పరిహారం

Hazarath Reddy

క‌ర్ణాట‌క‌లోని క‌ల‌బురిగి జిల్లాలో గోవా నుంచి హైద‌రాబాద్‌కు వ‌స్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బ‌స్సు ప్ర‌మాదానికి (Kalaburagi Tragedy) గురైంది. ఈ ప్ర‌మాదంలో హైద‌రాబాద్‌కు చెందిన 8 మంది స‌జీవ‌ద‌హ‌నం అయిన సంగతి విదితమే. ఈ రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి (CM KCR expresses Shock) వ్యక్తం చేశారు.

Telangana: సోషల్ మీడియోలో నగ్న చిత్రాలు, పోర్న్ వీడియోలు, సెక్స్ ఛాటింగ్‌లు, మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న మైనర్ బాలిక, తెలంగాణలో విషాద ఘటన

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇన్‌స్టాగ్రాం నకిలీ ఐడీ ఓ బాలిక ప్రాణం (Minor Girl ends life) తీసింది. గుర్తు తెలియని వ్యక్తులు బాలిక పేరిట ఇన్‌స్టాగ్రాం ఐడీ క్రియేట్‌ చేసి అశ్లీల చిత్రాలు, మెస్సేజ్‌లు చేస్తుండడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య (Minor Suicide) చేసుకుంది. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది.

Advertisement

Hyderabad Shocker: జూబ్లీహిల్స్‌లో పబ్‌కి వెళ్లిన బాలిక, కారులోనే అత్యాచారం చేసిన 5 మంది కామాంధులు, నిందితుల్లో ఎమ్మెల్యే కుమారుడు, సీసీ టీవీ పుటేజీని స్వాధీనం చేసుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు

Hazarath Reddy

పథకం ప్రకారం అప్పటికే హాదీ స్నేహితుడు సూరజ్‌ పబ్‌లో ఉన్నాడు. పార్టీ ముగిసిన తర్వాత తిరిగి వచ్చే సమయంలో తానంతట తాను వెళ్లిపోతానని బాలిక చెప్పినా వినిపించుకోని హాదీ, సూరజ్‌ బలవంతంగా కారులో ఎక్కించుకుని బయలుదేరారు.

Harish Rao Visit Tirumala: అలిపిరి నుంచి న‌డ‌క మార్గంలో తిరుమ‌ల‌కు చేరుకున్న మంత్రి హ‌రీశ్‌రావు, పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికిన టీటీడీ అధికారులు

Hazarath Reddy

శ్రీవారి దర్శనార్థం అలిపిరి నడక మార్గంలో మంత్రి హ‌రీశ్‌రావు తిరుమ‌ల‌కు చేరుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి మొద‌టి మెట్టు వ‌ద్ద మంత్రి కొబ్బ‌రి కాయ కొట్టి త‌న న‌డ‌క‌ను ప్రారంభించారు. తిరుమలకు చేరుకున్న మంత్రి హరీష్ రావుకు శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద టీటీడీ అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియో ఇదే..

Weather Update: దయచేసి మూడు రోజులు బయటకు రాకండి, తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక, రానున్న మూడు రోజులు భానుడు నిప్పులు చెరుగుతాడని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. రెండు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు (Weather Update) నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు(Telugu States to record highest temperature) నమోదవుతున్నాయి.

CJI NV Ramana: సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు, తీర్పులకు కొందరు వక్రభాష్యం చెప్తున్నారు, పరిధి దాటి ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక, సీఎం కేసీఆర్ పై ప్రశంసలు

Naresh. VNS

సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ (CJI NV Ramana) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ ఒక్కరి కోసం న్యాయవ్యవస్థ పని చేయదని స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థ (Court) స్వార్థపరుల కోసం పనిచేసే వ్యవస్థ కాదని స్పష్టం చేశారు. సమాజ శ్రేయస్సే న్యాయ వ్యవస్థ లక్ష్యమన్నారు. తెలంగాణలో (Telangana) కొత్త జిల్లాల కోర్టులను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు.

Advertisement

Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం, రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా ఇవాళ ప్ర‌ధాని మోదీ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో తెలుగు, ఇంగ్లీష్ భాష‌ల్లో విషెస్ తెలియ‌జేశారు.

Telangana Formation Day 2022: దేశంలో మత పిచ్చి తప్పవేరే చర్చ లేదు, దేశం కోలుకోవడానికి మరో వందేళ్లు పట్టినా ఆశ్చర్యం లేదు, కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

నగరంలోని పబ్లిక్‌గార్డెన్స్‌లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో (Telangana Formation Day 2022) ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం... కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ పట్ల బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిస్తోందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు (CM K Chandrashekhar Rao) ఆక్షేపించారు.

Telangana Formation Day 2022 Quotes: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపే కోట్స్, విషెస్, వాట్సప్ స్టిక్కర్స్, మెసేజెస్ మీకోసం

Hazarath Reddy

ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం (Telangana Formation Day 2022 Wishes) ఆవిర్భవించింది. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతోంది Latestly Telugu. ఈ విషెస్ ద్వారా అందరికీ శుభాకాంక్షలు చెప్పేయండి.

Telangana Formation Day 2022 Wishes: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, అమరవీరుల త్యాగఫలం, ఉద్యమకారుల పోరాటం తెలిపే కోట్స్, విషెస్, వాట్సప్ స్టిక్కర్స్, మెసేజెస్ మీకోసం

Hazarath Reddy

ఓయూలో విద్యార్థుల పోరాటం, మృతితో పీక్ చేరింది. తర్వాత మరుగునపడిపోయింది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి గొంతెత్తి నినాదించారు. ఈ సమయంలోనే 2001 ఏప్రిల్ 21వ తేదీన కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవీకి రాజీనామా చేసి.. మలిదశ తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ చేశారు.

Advertisement
Advertisement