తెలంగాణ

Telangana: మంత్రాలు చేస్తున్నారంటూ..తండ్రి, ఇద్దరు కొడుకులను కిరాతకంగా చంపిన ప్రత్యర్థులు, జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

తెలంగాణలో జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం తారకరామ నగర్‌లో ముగ్గురు వ్యక్తులను కొందరు దారుణంగా హత్య (Man, two sons murdered in Jagtial) చేశారు. తండ్రి, ఇద్దరు తండ్రి నాగేశ్వరరావు, ఇద్దరు కుమారులు రాంబాబు, రమేశ్‌లను ప్రత్యర్ధులు (unidentified persons) దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం.

Hyderabad chain snatchings:వీడెవడండీ బాబూ! ఆరు గంటల్లో ఆరు చైన్లు స్నాచింగ్స్, మూడు కమిషనరేట్ల పరిధిలను కవర్ చేసిన స్నాచర్, కొట్టేసిన బండిపై దర్జాగా తిరుగుతూ దొంగతనాలు

Naresh. VNS

హైదరాబాద్‌లో ఓ చైన్ స్నాచర్ (Chain snacher) రెచ్చిపోయాడు, కేవలం ఆరు గంటల్లో ఆరు చైన్ స్నాచింగ్‌ లు చేశాడు. నగరమంతా చుట్టి వచ్చిన చోరుడు, కుత్బుల్లాపూర్ (Kuthbullapur) సర్కిల్ నుంచి మొదలు పెట్టి మేడిపల్లి(Medipallly) వరకు చేతివాటం ప్రదర్శించాడు.

Telangana: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, డీఏ కు సంబంధించిన జీవో జారీ, 10.01 శాతం డీఏ పెంపు

Naresh. VNS

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల‌కు(Telangana Govt employees) సంబంధించిన డీఏ(DA) ఉత్తర్వుల‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. 2021, జులై 1 నుంచి పెరిగిన డీఏ వ‌ర్తించ‌నుంది. 10.01 శాతం డీఏకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్(Telangana green Signal) ఇచ్చింది.

Corona in TS: తెలంగాణలో గత 24 గంటల్లో 3,557 మందికి కరోనా, జీహెచ్ఎంసీలో 1474 కేసులు నమోదు, ప్రస్తుతం రాష్ట్రంలో 24,253 యాక్టివ్ కేసులు

Hazarath Reddy

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 3,557 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1474 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 1,773 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు మృతి చెందారు.

Advertisement

Bhupalpally MLA Gandra COVID: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర దంపతులకు కరోనా, క్వారంటైన్‌లోకి వెళ్లిన దంపతులు

Hazarath Reddy

తెలంగాణ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి కరోనా బారీన పడ్డారు. ఆయనతోపాటు సతీమణి, వరంగల్ జడ్పీ చైర్మెన్ జ్యోతికి కూడా కరోనా సోకింది. గండ్ర దంపతులకు జ్వరం రావడంతో మంగళవారం కోవిడ్ పరీక్షలు చేసుకున్నారు. అందులో వారికి పాజిటివ్ గా నిర్థారణ అయింది.

Coronavirus in TS: తెలంగాణలో కొత్తగా 2,983 మందికి కరోనా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1,206 కొత్త కేసులు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,07,904 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,983 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1,206 కొత్త కేసులు వెల్లడయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 259, రంగారెడ్డి జిల్లాలో 227 కేసులు నమోదయ్యాయి.

Corona For120 Doctors at Gandhi Hospital: గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై కరోనా పంజా, 120 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్

Krishna

హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో 120 మంది వైద్యులకు కరోనా సోకింది. మరో వైపు ఉస్మానియా, ఎర్రగడ్డలోని మానసిక వైద్య శాలలో కూడా కరోనా కలకలం రేపుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర ఆస్పత్రులలో చేరుతున్న పాజిటివ్‌ పేషంట్ల సంఖ్య పెరుగుతోంది.

Telangana Cabinet Meeting: కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, కాలేజీల్లో ఫీజుల నియంత్రణ, కొత్త చట్టం తీసుకువచ్చేందుకు కసరత్తు

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సోమవారం జరిగిన తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖంగా రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ, ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసే దిశగా కొత్త చట్టం తీసుకురావాలని టీ కేబినెట్ (Telangana Cabinet Meeting) నిర్ణయించింది.

Advertisement

COVID in TS: తెలంగాణలో కొత్తగా 2,447 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 1,112 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 80,138 శాంపిల్స్ పరీక్షించగా... 2,447 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 1,112 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 235, రంగారెడ్డి జిల్లాలో 183 కేసులు వెల్లడయ్యాయి.

Pocharam Srinivas Reddy Corona: పోచారం శ్రీనివాసరెడ్డికి మరోసారి కరోనా, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి మరోసారి కరోనా సోకింది. ఆయనకు స్వల్ప లక్షణాలే ఉన్నప్పటికీ ఆసుపత్రిలో చేరాలని వైద్యులు సూచించారు. దాంతో హైదరాబాదు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.

COVID in TS: తెలంగాణలో కొత్తగా 2,047 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,174 కొత్త కేసులు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 55,883 మందికి కరోనా పరీక్షలు చేయగా... 2,047 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,174 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 178, రంగారెడ్డి జిల్లాలో 140 కేసులు వెల్లడయ్యాయి.

Sankranthi Holidays Extended: తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు, కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయం, ఈ నెల 30 వరకు హాలీడేస్‌

Naresh. VNS

8 వ తేదీ నుంచి ప్రకటించిన సంక్రాంతి సెలవులు (Sankranthi Holidays) నేటితో ముగియనున్నాయి. అయితే రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సెలవులు పొడిగించాలని విద్యాశాఖ (Edcuation ministry)కు వైద్యారోగ్య శాఖ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ(Health ministry) సిఫార్సు మేరకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Kanuma Festival : కనుమ పండుగను ఎందుకు చేసుకుంటారు? ఎలా చేసుకోవాలి? కనుమనాడు చేయకూడనివి, చేయాల్సినవి ఏమిటి?

Naresh. VNS

సంక్రాంతి(Sankranthi) అంటేనే సందడి. చిన్నా, పెద్దా అంతా కలిసి చేసుకునే పండుగ. మూడు రోజుల పాటూ నిర్వహించే ఈ పండుగలో మూడో రోజు కనుమను సెలబ్రేట్ చేసుకుంటారు. మొదటి రెండ రోజులు మనం చేసుకుంటే మూడో రోజు మన చుట్టూ ఉన్న ప్రకృతి(Nature), మనకు సహాయం చేసిన పశువులు, పక్షులకు కృతజ్ఞతలు చెప్పడానికి చేసుకుంటారు.

Tamilisai Sankranti Celebrations: రాజ్‌భవన్‌లో ఘనంగా సంక్రాంతి వేడుకలు, స్వయంగా పొంగల్ వండిన గవర్నర్ తమిళిసై, కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు

Naresh. VNS

తెలంగాణలోని రాజ్‌భ‌వ‌న్‌ (Rajbhavan)లో సంక్రాంతి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. సంక్రాంతి (sankranti ) వేడుక‌ల్లో భాగంగా గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై (tamilisai) సౌంద‌ర్ రాజ‌న్ స్వ‌యంగా పొంగ‌ల్ (Pongal) వండి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. రాజ్‌భ‌వ‌న్‌లోని మెయిన్ హౌస్ ముందు గ‌వ‌ర్న‌ర్ పొంగ‌ల్ వంట‌కాలు వండి, ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

Covid cases in Telangana: తెలంగాణలో తగ్గని కరోనా తీవ్రత, ఒక్కరోజే 2,398 పాజటివ్ కేసులు నమోదు, హైదరాబాద్‌ పరిధిలోనే అత్యధికంగా కరోనా కేసులు

Naresh. VNS

తెలంగాణ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి (Corona cases) విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు (positive cases) పెరిగిపోతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 2,398 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. మ‌రో 1,81 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. రిక‌వ‌రీ రేటు (recovery rate) 96.35 శాతంగా ఉంది.

Makar Sankranti 2022: వరుణ్ తేజ్‌పై మెగాస్టార్ చిరంజీవి సీరియస్, అందరూ చూస్తుండగానే ఏం చేశాడో తెలిస్తే షాక్...

Krishna

చిరంజీవి, ఆయన సోదరుడు నాగబాబు కుటుంబం, అలాగే అల్లు అరవింద్ కలిసి వేడుకలు జరుపుకున్నారు. కాగా తమ భోగి పండగ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను చిరంజీవి, వరుణ్ తేజ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ అవి కాస్తా వైరల్‌గా మారాయి.

Advertisement

Makar Sankranti 2022: భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలుసా, మకర సంక్రాంతి నాడు పాటించే ఆచారాలు ఏంటి, కనుమ రోజు ఏం చేయాలి, ఈ ఆచారాల వెనుక ఉండే రహస్యాలేంటి ?

Krishna

తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఈ పండుగ భోగి మంటలతో, భోగి పళ్లతో మొదలవుతుంది. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరి లోగిల్లో రంగు రంగుల ముగ్గులు, వాటి మధ్య గొబ్బెమ్మలు.. బోగి మంటలతో పండుగ శోభను సంతరించుకుంటాయి.

Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు, రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే దంచి కొడుతున్న వానలు, ఉష్ణోగ్రత తగ్గి పెరుగుతున్న చలి

Hazarath Reddy

ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం, కర్ణాటక నుంచి విదర్భ, చత్తీస్‌గఢ్ మీదుగా ఒడిశా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు (Weather Forecast) అధికారులు పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం సముద్రమట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది.

Makar Sankranti 2022: సంక్రాంతి మూడు రోజుల విశిష్టత, జరుపుకునే విధానం గురించి తెలుసుకుందాం,

Krishna

సంక్రాంతి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేవి పల్లె వాతావరణం, పాడి పంటలు, భోగిమంటలు, కోడిపందాలు, ముగ్గుల పోటీలు. ఈ పండుగకి ఎగసిపడే భోగిమంటలు రంగురంగుల ముగ్గులు పచ్చని పైరుగల పొలాలు అన్నీ ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి.

COVID in TS: తెలంగాణలో గడచిన 24 గంటల్లో 2,707 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,328 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 84,280 శాంపిల్స్ పరీక్షించగా... 2,707 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,328 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 248, రంగారెడ్డి జిల్లాలో 202 కేసులు వెల్లడయ్యాయి.

Advertisement
Advertisement