తెలంగాణ
Hyderabad Shocker: భర్త ఇంట్లో లేడని లవర్‌తో భార్య రాసలీలలు, సడన్‌గా భర్త ఎంట్రీ, ప్రియుడుతో కలిసి అతన్ని కత్తితో పొడిచి చంపేసిన భార్య, అనంతరం ఇద్దరూ పరార్, కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hazarath Reddyభాగ్యనగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాగుడుకు బానిసై శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడనే కారణంతో (physically and mentally Harresment her) పాటు అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడనే నెపంతో భర్తను భార్య కత్తితో కిరాతకంగా పొడిచి హత్య (Wife Killed her husband with knife) చేసింది.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 569 మందికి కోవిడ్, జీహెచ్ఎంసీ పరిధిలో 82 కొత్త కేసులు నమోదు, 657 మంది కరోనా నుంచి కోలుకోని డిశ్చార్జ్, 8,582 మందికి కొనసాగుతున్న చికిత్స
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,05,201 కరోనా పరీక్షలు నిర్వహించగా, 569 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 82 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 64, వరంగల్ అర్బన్ జిల్లాలో 51, ఖమ్మం జిల్లాలో 40 కేసులు వెల్లడయ్యాయి.
TS Employees Local Cadre System: కొత్త జోనల్‌ విధానంలో ఉద్యోగుల కేడర్లను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం, వివరాలతో ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సోమేశ్‌కుమార్‌, జిల్లా, జోనల్, మల్టీజోనల్‌ కేడర్ల కింద హోదాల విభజన
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్‌ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేడర్లను (TS Employees Local Cadre System) ఖరారు చేసింది. వివిధ హోదాలను జిల్లా, జోనల్, మల్టీజోనల్‌ కేడర్ల కింద విభజించింది. ఈ మేరకు ప్రభుత్వ శాఖల్లో ఏయే పోస్టులు ఏ కేటగిరీల్లోకి వస్తాయన్న వివరాలను నోటిఫై చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ (Secretary to the Government Somesh Kumar) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
TS Rythu Runa Mafi 2021: తెలంగాణలో రూ.25వేల నుంచి రూ.50 వేల లోపు రుణ మాఫీ, రెండు ఉత్తర్వులు జారీ చేసిన వ్యవసాయ శాఖ, బ్యాంకులు ఈ మొత్తాన్ని ఏ ఇతర బాకీ కింద జమ చేసుకోవద్దని ఆదేశాలు
Hazarath Reddyతెలంగాణలో ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,850 కోట్ల మేర పంట రుణమాఫీ (Telangana Rythu Runa Mafi Scheme 2021) డబ్బులను జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ.25వేల నుంచి రూ.50 వేల లోపు పంట రుణాలున్న రైతుల రుణాలను మాఫీ (TS Rythu Runa Mafi 2021) చేస్తూ శుక్రవారం వ్యవసాయ శాఖ రెండు ఉత్తర్వులు జారీ చేసింది
Telangana's Health Report: తెలంగాణలో ఒక వైపు కరోనా మహమ్మారి, మరోవైపు ఆసుపత్రుల్లో పెరుగుతున్న వైరల్ ఫీవర్ కేసులు, అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్య నిపుణులు; రాష్ట్రంలో కొత్తగా 582 కోవిడ్ కేసులు నమోదు
Team Latestlyకోవిడ్ సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా నియంత్రణలోకి రాకముందే థర్డ్ వేవ్ ఉండవచ్చనే సంకేతాలు ఉన్నాయి. దీనికి తోడు సీజనల్ వ్యాధులు తోడవుతున్నాయి. ఇటీవల కాలంగా ఆసుపత్రుల్లో డెంగ్యూ, మలేరియాతో పాటు ఇతర వైరల్ ఫీవర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని...
Monsoon Update: తెలంగాణలో రాబోయే రెండు రోజుల వరకు మోస్తారు వర్షాలకు అవకాశం, హైదరాబాద్‌లో పరిస్థితులు సాధారణం; ఆగష్టులోనూ సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా
Team Latestlyరాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఐఎండీ అంచనా ప్రకారం, ఆగష్టు రెండవ వారం ఉంచి రుతుపవనాలు తిరిగి పుంజుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికిప్పుడే వాతావరణ పరిస్థితులు అంచనా వేయలేమని...
CM KCR Tour Highlights: గురువారం నుంచే దళిత కుటుంబాల అకౌంట్లలో రూ. 10 లక్షలు జమ, వాసాలమర్రిలో వరాలు కురిపించిన సీఎం కేసీఆర్, గ్రామంలో కలియదిరుగుతూ సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ
Team Latestlyగ్రామంలో సుమారు వంద ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిని నిరుపేద దళితులకు, ఇతరులకు పట్టాలు ఇప్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. దత్తత గ్రామమైనందున అన్ని కుటుంబాల వాళ్ళకు ఆర్థిక సహాయం అందించి వాళ్ళ కుటుంబాలు నిలదొక్కుకునేలా సహాయం అందిస్తామని సీఎం వారికి హామి ఇచ్చారు....
Corona in Telangana: కోవిడ్19 సోకిన తల్లులు తమ బిడ్డలకు పాలు ఇవ్వవచ్చా? వైద్యుల సలహా ఇలా ఉంది; తెలంగాణలో కొత్తగా 623 కోవిడ్ కేసులు నమోదు, స్వల్పంగా పెరిగిన ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyరాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,34,612 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,8037 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది...
CM KCR Vasalamarri Tour: వాసాలమర్రి గ్రామంలో సీఎం కేసీఆర్, దళితవాడల్లో పర్యటించి దళితబంధు పథకంపై వారిలో అవగాహన ఎలా ఉందో తెలుసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyయాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు (CM KCR Vasalamarri Tour) పర్యటించారు. గ్రామంలోని దళితవాడల్లో సీఎం కేసీఆర్ పర్యటించి అక్కడి వివరాలు తెలుసుకున్నారు. దళితవాడలో కాలినడకన ఇంటింటికి వెళ్లి ‘దళితబంధు’ పథకం (Telangana Dalitha Bandhu) గురించి ఏ మేరకు అవగాహన ఉందో దళితులను అడిగి తెలుసుకున్నారు.
COVID19 in Telangana: నేటి నుంచి గాంధీ ఆసుపత్రిలో నాన్-కోవిడ్ వైద్యసేవలు తిరిగి అందుబాటులోకి; తెలంగాణలో కొత్తగా 609 కోవిడ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 8,777కు తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyహైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో నేటి నుంచి నాన్ కోవిడ్ వైద్య సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. దాదాపు నాలుగు నెలల విరామం తరువాత నేటి ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ మరియు అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవలకు సంబంధించి నాన్-కోవిడ్ సేవలను ప్రారంభించారు.....
Telangana: ఆ ఎస్‌ఐ అర్థరాత్రి అడవిలో నాపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు, మహబూబాబాద్‌ జిల్లాలో కలకలం రేపుతున్న మహిళా ట్రైనీ ఎస్‌ఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు, ఘటనపై విచారణకు ఆదేశించిన వరంగల్ సీపీ తరుణ్‌జోషి
Hazarath Reddyతెలంగాణలో మహబూబాబాద్‌ జిల్లాలో ఓ మహిళా ట్రైనీ ఎస్‌ఐపై లైంగిక వేధింపులు (Sexual Harassment On Trainee SI) కలకలం రేపాయి. జిల్లాలోని మరిపెడ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తనపై అత్యాచారయత్నానికి (Sexual Harassment) పాల్పడ్డారంటూ మహిళా శిక్షణ ఎస్‌ఐ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌కు(Warangal CP) ఫిర్యాదు చేశారు
Delimitation of Assembly Constituencies: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో లేదు, 2031 తర్వాతనే చేపడతామని తెలిపిన కేంద్రం, ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation of Assembly Constituencies) 2031 తర్వాతే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మంగళవారం లోక్‌సభలో ప్రశ్న లేవనెత్తారు
COVID in TS: దేశంలోనే మొట్టమొదటగా ఆ గ్రామంలో వంద శాతం వ్యాక్సినేషన్; తెలంగాణలో కొత్తగా 591 కోవిడ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 8,819కు తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyగ్రామంలో 100 శాతం వ్యాక్సినేషన్ జరగడంతో కరోనా మహమ్మారి నుండి రాజన్నపేట కవచం పొందినట్లు అయింది. టీకా వేసుకునేందుకు అర్హులైన మరియు ఇతర ఎలాంటి అనారోగ్య కారణాలు లేని 18 ఏళ్లపై బడిన వారందరికీ టీకాల కనీసం ఒక డోస్ పంపిణీ జరిగింది...
Telangana Cabinet: తెలంగాణలో రూ. 50 వేల వరకు రుణమాఫీ, ఆగస్టు 15 నుంచి నెలాఖరు వరకు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు, ఆగస్టు 16 నుండి దళిత బంధు హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలని కేబినెట్ తీర్మానం
Hazarath Reddyరూ. 50,000 వరకు ఉన్న పంట రుణాల మాఫీని (waiver of crop loans) ఆగస్టు 15 నుంచి నెలాఖరు వరకు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం (Telangana Cabinet) నిర్ణయించింది. అలాగే ఆగస్టు 16 నుండి 'దళిత బంధు' పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలని, రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది.
CM KCR Nagarjuna Sagar Tour: కృష్ణా జ‌లాలపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు, నాగార్జున సాగర్‌లో పర్యటించిన తెలంగాణ ముఖ్యమంత్రి, నియోజక వర్గ అభివృద్ధికి రూ. 150 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడి
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సాగర్‌ నియోజకవర్గంలో (CM KCR Nagarjuna Sagar Tour) పర్యటించారు. హాలియాలో నిర్వహించిన సభలో సాగర్ నియోజకవర్గంపై కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లు (150 crores sanctioned For Nagarjuna sagar) కేటాయిస్తున్నామని తెలిపారు.
Krishna Water Dispute: కృష్ణా జలాల వివాదం, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించిన సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, తాను రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినని తెలిపిన భారత ప్రధాన న్యాయమూర్తి
Hazarath Reddyకృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా జలవివాదంపై (Krishna Water Dispute) తాను తీర్పు చెప్పలేనని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ (CJI Ramana) వ్యాఖ్యానించారు. కృష్ణా జలాల వివాదాన్ని మధ్యవర్తిత్వం (Amicable Settlement) ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సూచించారు.
BTech Fake Baba Arrest: దొంగబాబా అవతారంతో రూ. కోట్లు కూడబెట్టిన బీటెక్ బాబు, మహిళ ఫిర్యాదుతో నిందితుడుని అదుపులోకి తీసుకున్న నల్లగొండ జిల్లా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు
Hazarath Reddyచదివింది బీటెక్. సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తే డబ్బులు సరిపోవనుకున్నాడో ఏమో...ఏకంగా దొంగ బాబా అవతారం (Btech Fake Baba Fraud) ఎత్తాడు.. భక్తులకు మాయమాటలతో టోపీ వేస్తున్న ఓ బురిడీ బాబాను (Cheating People in Telangana) నల్లగొండ జిల్లా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి (Nalgonda Police Arrests Fake Baba) తీసుకున్నారు.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 455 మందికి కరోనా, 648 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్, ప్రస్తుతం రాష్ట్రంలో 8,873 యాక్టివ్ కేసులు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 83,763 కరోనా టెస్టులు నిర్వహించగా, 455 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 648 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు.
Telangana Cabinet Meeting: రైతులకు కేసీఆర్ సర్కారు శుభవార్త, ఆగస్టు 15 నుంచి రుణమాఫీ, కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై కేబినెట్ భేటీలో చర్చ, సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ కేబినెట్‌
Hazarath Reddyసీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ ప్రగతిభవన్ లో తెలంగాణ క్యాబినెట్ (Telangana Cabinet Meeting) సమావేశం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులు, దేశంలో, రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీరుతెన్నులపై ఈ భేటీలో చర్చించారు. అలాగే పలు కీలక నిర్ణయాలు (KCR Govt taken Key decisions) తీసుకున్నారు.