తెలంగాణ
Accident Caught on Camera: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, అతివేగంలో అదుపుతప్పి మహిళ పైనుండి పల్టీలు కొట్టిన కారు, వృద్ధురాలు అక్కడికక్కడే మృతి
Hazarath Reddyతెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద ముద్దునూరు వద్ద అతివేగంతో వచ్చిన ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. అలా పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న లక్ష్మమ్మ(40) అనే మహిళ పైనుండి దూసుకెళ్లింది
CMR College Camera in Girls Hostel: సీఎంఆర్ కాలేజీ సెక్యూరిటీ రూం ధ్వంసం చేసిన విద్యార్థులు...పరిస్థితి ఉద్రిక్తం, నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వీడియోలు ఇవిగో
Arun Charagondaమేడ్చల్ సిఎంఆర్ కళాశాల గర్ల్స్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. CMRIT గర్ల్స్ హాస్టల్లోని బాత్రూంలో విద్యార్థులు ఉండగా సిబ్బంది వీడియోలు తీశారని విద్యార్థినులు ఆరోపించారు.
CM Revanth Reddy: ప్రజలకు అందుబాటులో ఉండండి..పాత, కొత్త నాయకులు అంతా కలిసి పనిచేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేల ప్రొగ్రెస్ రిపోర్ట్ త్వరలో వెల్లడిస్తానన్న ముఖ్యమంత్రి
Arun Charagondaపాత, కొత్త నాయకులు అందరూ కలిసి పనిచేయాలి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీలో చేరిన ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కలుపుకొని పనిచేయాలని...ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
Hyderabad: జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఘోర అగ్నిప్రమాదం..తగలబడ్డ లారీ, హార్డ్ వేర్ సామాను తరలిస్తుండగా ఘటన..వీడియో ఇదిగో
Arun Charagondaజీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. వాణి కెమికల్ కంపెనీ ముందు తగలబడింది లారీ. హార్డ్‌వేర్ సామాను తరలిస్తున్న
Hyderabad: వీధి దీపాలు లేక సెల్‌ఫోన్ లైట్ వెలుగులో బీజేపీ నేత తల్లి అంత్యక్రియలు, లంగర్‌హౌస్‌లోని త్రివేణి సంగం స్మశాన వాటికలో ఘటన..వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaకరెంట్ లేక సెల్‌ఫోన్ లైట్ల వెలుగులో అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. లంగర్ హౌస్ - బాపుఘాట్ త్రివేణి సంగం శ్మశానవాటికలో కనీసం
CMR College Camera in Girls Hostel: మేడ్చల్‌లోని సీఎంఆర్ కాలేజీ వద్ద ఉద్రిక్తత, గర్ల్స్ హాస్టల్‌లో అమ్మాయిల వీడియోలు తీశారని అర్థరాత్రి విద్యార్థుల ఆందోళన..నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
Arun Charagondaమేడ్చల్ లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గర్ల్స్ హాస్టల్ లో అమ్మాయిలను వీడియోలు తీశారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Hyderabad: మాదాపూర్ అయ్యప్ప సోసైటిలో అగ్నిప్రమాదం.. ఓ ప్రైవేట్ కంపెనీ భవనంలో చెలరేగిన మంటలు, షాట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందన్న ఫైర్ సిబ్బంది
Arun Charagondaహైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సోసైటిలో అగ్నిప్రమాదం జరిగింది. 100 ఫీట్ రోడ్ YSR విగ్రహం దగ్గర ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీ భవనంలో మంటలు చెలరేగాయి.
Hyderabad: పంజాగుట్టలో వ్యాపారవేత్త కిడ్నాప్, దారుణ హత్య, ఎస్‌ఆర్ నగర్‌లో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు, కారు ఫైనాన్స్ వ్యవహారమే కారణమని అనుమానం
Arun Charagondaహైదరాబాద్ పంజాగుట్టలో వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసి హత్య చేశారు దుండగులు. గత నెల 28న పంజాగుట్ట నుంచి అదృశ్యమైన వ్యాపారవేత్త విష్ణు రూపాని మృతదేహాన్ని ఎస్సార్ నగర్లోని కాలనీలో గుర్తించారు పోలీసులు.
Hyderabad Metro Expansion: మేడ్చల్ టూ శామీర్ పేట..మెట్రో విస్తరణ, సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర కానుక,మూడు నెలల్లో డీపీఆర్ తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు
Arun Charagondaప్రజలకు నూతన సంవత్సరం కానుకగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం వెలువరించారు. మెట్రో విస్తరణ పై నిర్ణయం తీసుకున్నారు. నూతన సంవత్సర కానుకగా శామీర్ పేట్, మేడ్చల్ వరకు మెట్రో విస్తరణ
NHRC Issues Notice To Telangana DGP: సంధ్య థియేటర్ ఘటనలో తెలంగాణ ప్రభుత్వానికి షాక్, రంగంలోకి దిగిన ఎన్‌హెచ్‌ఆర్సీ, తెలంగాణ డీజీపీతో పాటూ హైదరాబాద్ సీపీకి నోటీసులు
VNSడీజీపీ, హైదరాబాద్ సీపీకి జాతీయ మానవహక్కుల కమిషన్ నోటీసులు (NHRC Notice) జారీ చేసింది. సంధ్య థియేటర్ (Sandhya Theatre Stampede) ఘటనపై వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. సీనియర్ ర్యాంక్ పోలీస్ అధికారితో విచారణ జరపాలని ఆదేశించింది. ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని చెప్పింది.
Telangana Shocker: తీవ్ర విషాదం, వారానికి రూ.200 ఫైనాన్స్ కిస్తీ కట్టలేక దంపతులు ఆత్మహత్య, అనాధలైన ఇద్దరు పిల్లలు
Hazarath Reddyభూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన బానోత్ దేవేందర్ (37), చందన (32) దంపతులు.. వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు..వీరికి ఇద్దరు కుమారులు రిషి (14), జశ్వంత్ (12). గ్రామాల్లో కొంతమంది మహిళలను గ్రూపుగా ఏర్పరిచి.. ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారులు రుణాలిస్తుంటారు.
Telangana Shocker: మేడిపల్లిలో దారుణం, అయ్యప్ప మాల ధరించి భార్యను బండరాయితో తలపై కొట్టి చంపిన భర్త, ఇల్లు విషయంలోఘర్షణలే కారణమని వార్తలు
Hazarath Reddyమేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధి ప్రతాపసింగారం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.అయ్యప్ప మాల ధరించి భార్యను హత్య చేశాడు ఓ భర్త. భార్య నిహారిక(35)ని బండ రాయితో తలపై కొట్టి చంపాడు భర్త శ్రీకర్ రెడ్డి. నిహారిక కు తల్లిదండ్రులు ప్రతాప సింగారం గ్రామంలో ఒక ఇల్లు కొనిచ్చారు.
Minister Seethakka: శ్రీతేజ్‌ను పరామర్శించిన మంత్రి సీతక్క..చిన్నారిని చూసి భావోద్వేగానికి లోనైన సీతక్క, శ్రీతేజ్ తండ్రికి ధైర్యం చెప్పిన మంత్రి
Arun Charagondaసంధ్యా థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించారు మంత్రి సీతక్క.
Yadagirigutta: యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు, నూతన సంవత్సరం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు..వీడియో
Arun Charagondaనూతన సంవత్సరం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు
CM Revanth Reddy: మరోసారి విదేశాలకు సీఎం రేవంత్ రెడ్డి, ఆస్ట్రేలియా- సింగపూర్‌లో పర్యటించనున్న సీఎం బృందం..క్రీడా ప్రాంగణాలు పరిశీలన
Arun Charagondaమరోసారి విదేశాలకు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ 14న ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
Train Timings Change: అలర్ట్...రైళ్ల ప్రయాణ సమయాల్లో మార్పులు...ఎంఎంటీఎస్ రైళ్ల టైమ్ కూడా మార్పు...పూర్తి వివరాలివే
Arun Charagondaనూతన సంవత్సరం సందర్భంగా పలు రైళ్ల సమయాల్లో మార్పులు చేసింది దక్షిణ మధ్య రైల్వే. మారిన ట్రైన్ టైమింగ్స్ నేటి నుండే అమల్లోకి వచ్చాయని రైల్వే అధికారులు తెలిపారు.
Drunk And Drive: పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్..మందు బాబుల విన్యాసాలు, పోలీసులతో వాగ్వాదం...వీడియోలు ఇవిగో
Arun Charagondaన్యూ ఇయర్ వేడుకల వేళ పోలీసులు పలు చోట్ల డ్రంక్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపించారు.
Hyderabad Drunk And Drive: న్యూ ఇయర్ డ్రంక్ అండ్ డ్రవ్‌లో దొరికిన 619 మంది, 550 పాయింట్లతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబడ్డ యువకుడు...వివరాలివే
Arun Charagondaరాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. రాత్రి 10 నుంచి ఉదయం వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించగా
MLA Majid Hussain: అంబేద్కర్ ఫోటోలతో తమాశ చేస్తున్న కాంగ్రెస్ నేతలు, ఆరు గ్యారెంటీలు అమలు చేసి ఆ తర్వాతే అంబేద్కర్ ఫోటో పట్టుకోవాలని మజ్లిస్ ఎమ్మెల్యే ఫైర్
Arun Charagondaకాంగ్రెస్ పార్టీ వాళ్లు అంబేద్కర్ ఫోటోలు పట్టుకొని తమాషాలు చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు మజ్లిస్ ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్.
Harishrao: విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో మాజీ మంత్రి హరీశ్ రావు, విద్యార్థులతో కలిసి భోజనం..10/10 సాధించిన విద్యార్థులకు ఐ ప్యాడ్ గిఫ్ట్ గా ఇస్తానని వెల్లడి
Arun Charagondaసిద్ధిపేట అర్బన్ మండలం తడకపల్లి బీసీ హాస్టల్లో న్యూ ఇయర్ వేడుకలలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.