టెక్నాలజీ
Apple Big Invest In India: ఇండియాలో ఆపిల్ రూ.7 వేల కోట్ల పెట్టుబడులు.. ! మేక్ ఇన్ ఇండియాకు తోడ్పాటు,ఆపిల్,శాంసంగ్ ప్రతినిధులతో కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ భేటీ
Hazarath Reddyసిలికాన్ వ్యాలీ దిగ్గజం ఆపిల్ ఇండియాలో పెద్ద ఎత్తున బిజినెస్ ప్లాన్ చేస్తోంది. ఇండియాలో తన మొబైల్ మార్కెట్ ( Mobile Market)ని విస్తరించేందుకు పెద్ద ఎత్తున్న ప్రణాళికలు రచిస్తోంది.
Airtel Bharosa Savings Account: ఎయిర్‌టెల్ నుంచి ఉచితంగా రూ.5 లక్షలు ప్రమాద బీమా, బ్యాంకు సేవలు పొందలేని వారికి ఇది నిజంగా శుభవార్తే
Hazarath Reddyభరోసా సేవింగ్స్ అకౌంట్'లో కేవలం నెలవారీ బాలెన్స్‌ 500 రూపాయలతో ఈ ఖాతాను నిర్వహిండచడంతోపాటు, ఐదు లక్షల రూపాయల వ్యక్తిగత ప్రమాద బీమాను ఉచితంగా పొందవచ్చు.
Track Your Phone Via CEIR: మొబైల్ పోయిందనే బెంగను వదిలేయండి ,ఇకపై సీఈఐఆర్ ద్వారా దాన్ని ట్రాక్ చేయవచ్చు, గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం
Hazarath Reddyపోయిన వెతికి తీసుకువచ్చేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్ ( Department of Telecommunications)కొత్త ప్రాజెక్టును త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ సహకారంతో పైలట్‌ ప్రాజెక్టుగా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
Chandrayaan 2: చంద్రయాన్ 2 ఆశలు ఇంకా సజీవం! రాబోయే 14 రోజుల్లో విక్రమ్ ల్యాండర్‌కు మరో కొత్త లింక్ ద్వారా సిగ్నల్స్ తిరిగి రాబట్టేందుకు ప్రయత్నించనున్నట్లు వెల్లడించిన కే. శివన్.
Vikas Mandaరాబోయే 14 రోజుల్లో మరో కొత్త కమ్యూనికేషన్ లింక్‌ను ఏర్పాటు చేయడానికి ఇస్రో ప్రయత్నిస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే చంద్రుని చుట్టూ ఆర్బిటార్ ఎలాంటి అంతరాయం లేకుండా పరిభమిస్తుందని, అందులో అదనపు ఇంధనం అందుబాటులో ఉండటం చేత...
Chandrayaan 2, Signal Lost: చంద్రుడిపై ల్యాండింగ్ సమయంలో అవాంతరం. 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ కట్. ఇస్రో సైంటిస్టులకు ధైర్యం చెప్పి తిరుగు ప్రయాణమైన ప్రధాని నరేంద్ర మోదీ.
Vikas Mandaసెప్టెంబర్ 7న విక్రమ్ ల్యాండర్ అన్ని దశలను అధిగమిస్తూ తన ప్రధాన లక్ష్యమైన చంద్రుడి దక్షిణ ఉపరితలంపై 'సాఫ్ట్ ల్యాండ్' చేస్తున్న సమయంలో విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ ను కోల్పోయింది. దీంతో చంద్రయాన్ 2 లక్ష్యానికి అతిచేరుగవగా వచ్చింది కానీ విజయవంతం కాలేకపోయింది...
Chandrayaan 2: ఎన్నాళ్లో వేచిన ఉదయం! చంద్రయాన్ 2 విజయం కోసం వేయి కన్నులతో ఎదురుచూస్తున్న దేశం. ఈ అర్ధరాత్రే చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండింగ్.
Vikas Mandaచంద్రయాన్ -2 విజయవంతమైతే, అమెరికా, రష్యా మరియు చైనా తరువాత చంద్రుని ఉపరితలంపై రోవర్ ల్యాండ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది....
Chandrayaan 2: ఆర్బిటార్ నుంచి వేరుపడిన విక్రమ్ ల్యాండర్. ఇక ల్యాండింగ్ దిశగా జాబిల్లి వైపు ప్రయాణిస్తున్న విక్రమ్, వేరుపడిన ఆర్బిటార్ మాత్రం కక్ష్యలోనే.
Vikas Mandaరేపు కూడా (సెప్టెంబర్ 03, 2019)న ఉదయం 8:45 నుండి 9:45 మధ్య తదుపరి ప్రక్రియను షెడ్యూల్ చేసినట్లు ఇస్రో ప్రకటించింది. ఇక సెప్టెంబర్ 7న విక్రమ్ 'సాఫ్ట్ ల్యాండింగ్' పై ఇస్రో ప్రస్తుతం దృష్టి పెట్టింది...
Chandrayaan 2: చంద్రుడి తొలి చిత్రాన్ని పంపించిన చంద్రయాణ్ 2. చంద్రునికి అతి సమీపంలోకి చేరుకున్న వ్యోమ నౌక. చంద్రయాణ్ 2 పంపిన తొలి ఫోటోను సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్న ఇస్రో.
Vikas Mandaఆగస్టు 21, 2019న చంద్రుడి ఉపరితలానికి సుమారు 2650 కిలోమీటర్ల ఎత్తు నుంచి చంద్రయాన్ 2, విక్రమ్‌ ల్యాండర్ క్యాప్చర్ చేసిన మొదటి మూన్ ఇమేజ్‌పై ఒక లుక్కేయండి. చిత్రంలో మరే ఓరియంటల్ బేసిన్ మరియు అపోలో క్రేటర్స్ గుర్తించబడ్డాయి...
Chandrayaan 2: మరో కీలకమైన ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో. జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాణ్ 2. ఇక చంద్రుడిపై ల్యాండ్ అవడమే తరువాయి.
Vikas Mandaఅనుకున్నది అనుకున్నట్లుగా అని దశలను పూర్తిచేసి, సెప్టెంబర్ 7న ఉదయం 1:55 సమయంలో చంద్రయాణ్ 2 మిషన్ ను చంద్రుడిపై ల్యాండ్ చేయబోతున్నామని ఇస్రో చైర్మన్ శివన్ తెలియజేశారు...
Jio Giga Fiber: కొత్త సినిమా విడుదలైతే సినిమా థియేటర్‌కు వెళ్లాల్సిన పని లేదు, రిలీజ్ రోజున నేరుగా మీ ఇంట్లో మీ టీవీలోనే సినిమా చూసేయచ్చు. మరో సంచలనాన్ని ప్రకటించిన ముఖేశ్ అంబానీ.
Vikas Mandaఅప్పట్లో 'విశ్వరూపం2' సినిమాను నేరుగా డీటీహెచ్‌లో రిలీజ్ చేస్తానని కమల్ హాసన్ ప్రకటించిన విషయం మీకు తెలిసే ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్స్ ఆందోళన చేయడంతో అప్పుడు కమల్ వెనక్కి తగ్గారు. అప్పుడు కమల్ చేస్తానని చెప్పింది, ఇప్పుడు అంబానీ చేయబోయేది రెండు ఒకటే...
Vivo S1: ఆకర్శణీయమైన డిజైన్, అద్భుతమైన ఫీచర్లతో 'వివో ఎస్1' స్మార్ట్‌ఫోన్ విడుదల. దీని ధర మరియు ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.
Vikas Mandaఈ ఫోన్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్టైల్. స్కైలైన్ బ్లూ, డైమండ్ బ్లాక్ రెండు రంగుల్లో లభ్యమయ్యే ఈ ఫోన్ చూపరులను ఆకర్శిస్తుంది. ఇక టెక్నికల్ విషయాలను పరిశీలిస్తే ఇందులో ...
24/7 NEFT: ఇకపై వారంలో ఏ రోజైనా, ఏ సమయంలోనైనా మరియు ఎంత మొత్తంలోనైనా డబ్బు పంపించవచ్చు. త్వరలో 24/7 నెఫ్ట్ సౌకర్యం ప్రవేశపెట్టనున్న ఆర్బీఐ.
Vikas Mandaప్రస్తుతం మొబైల్‌లో ఉండే పలు రకాల డిజిటల్ యాప్స్ ద్వారా ఎప్పుడంటే అప్పుడు డబ్బు పంపించుకునే వీలుంది కానీ, పెద్ద మొత్తంలో ట్రాన్సక్షన్స్ చేయాలంటే నెఫ్ట్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది...
Google Job: గూగుల్ సీఈఓ అవ్వాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి, ఇప్పటికే తీవ్రమైన పోటీ! సుందర్ పిచాయ్ పోస్ట్‌కు ఎసరుపెట్టిన లింక్‌‌డ్‌ఇన్.
Vikas Mandaప్రపంచంలోనే నెంబర్ వన్ కార్పోరేట్ జాబ్ అయిన గూగుల్ సంస్థ సీఈఓగా ఇండియాకే చెందిన సుందర్ పిచాయ్ కొనసాగుతున్నాడు. అయితే ఉన్నట్లుండి అతడు ఆ పోస్టుకు రాజీనామా చేయాబోతున్నాడా? అంటే...
Feature Phones: అనవసరమైన ఆడంబరాలు ఎందుకు? ఎర్రబటన్, పచ్చబటన్ ఇవి చాలదా కనెక్ట్ అయిపోవటానికి? నోకియా బ్రాండ్‌పై రెండు సరికొత్త ఫీచర్ ఫోన్లు విడుదల
Vikas Mandaతక్కువ ధర, తక్కువ ఫీచర్లు, ఎక్కువ ప్రయోజనాలు. నోకియా బ్రాండ్ పేరుతో కొత్త ఫీచర్ ఫోన్లు భారత మార్కెట్లోకి వచ్చాయి. వాటి విశేషాలు ఇలా ఉన్నాయి...
Oppo K3: షియోమీ, రియల్‌మి, వివో స్మార్ట్‌ఫోన్‌లకు పోటీగా 'ఒప్పో కే3' స్మార్ట్‌ఫోన్ విడుదల. ఫీచర్లు ఎక్కువ, ధర మిగతా వాటి కంటే తక్కువ.
Vikas Mandaయాక్సిస్ బ్యాంక్ (Axis Bank) డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ వినియోగించి Oppo K3 smartphone కొనుగోలు చేసేవారి కోసం రూ. 1000 డిస్కౌంట్‌తో పాటు మరెన్నో అదనపు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇతర విశేషాలు...
Xiaomi Special Edition: మీ ఫోన్ బంగారం కాను! రూ:4.80 లక్షలతో ఖరీదైన స్మార్ట్ ఫోన్ తయారు చేసిన షియోమి, ఇప్పుడు అమ్మాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉంది.
Vikas Mandaఇకపై ఎవరి చేతిలోనైన ఐ -ఫోన్ చూస్తే కాదు దాని తాత 'ఎంఐ' ఫోన్ చూస్తే కళ్లు బయర్లు కమ్ముతాయి. దాని ధర, దాని స్టైల్, దాని ఫీచర్లు ఎలా ఉన్నాయో చూడండి...
Chandrayaan2: సాంకేతిక కారణాలతో చందమామ ప్రయాణం వాయిదా. అదే నిర్ధిష్ట సమయానికి ఎందుకు ప్రయోగించాలి? ఈ ప్రయోగం వాయిదా వేయకపోతే ఏం జరిగి ఉండేది?
Vikas Mandaఒకసారి ఈ ప్రయోగం ఆగిపోతే మళ్ళీ అనుకూల సమయం కోసం వేచి చూడాల్సిందే, అందుకు కొన్ని వారాల సమయం పడుతుంది....