టెక్నాలజీ
NHAI Removes Paytm Payments Bank: పేటీఎం బ్యాంకుకి షాకిచ్చిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, ఫాస్ట్‌ట్యాగ్ సేవల కోసం ఆ బ్యాంకు సర్వీసులు నిలిపివేత
Hazarath Reddyనేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్ట్‌ట్యాగ్ సేవను ఉపయోగించడానికి ఆమోదించిన 30 బ్యాంకుల జాబితా నుండి Paytm పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL)ని తీసుకోవడంతో Paytmకి రెండో ఎదురుదెబ్బ తగిలింది.
Rare Lake In World: ప్రపంచంలోనే అత్యంత అరుదైన స‌రస్సు గురించి తెలిస్తే షాక‌వుతారు! నాసా విడుద‌ల చేసిన ఫోటోలు చూసేయండి ఇవిగో..
VNSకొత్త సరస్సు ఆగస్ట్ 2023లో మాదిరిగా అదే పరిమాణంలో ఫిబ్రవరి 2024లో కూడా పెరిగినట్లు శాటిలైట్ ఫొటోల్లో కనిపిస్తోంది. తద్వారా మరికొన్ని నెలలు ఇలానే కొనసాగుతోందని నాసా తెలిపింది. నేషనల్ పార్క్ అధికారుల ప్రకారం.. ఫిబ్రవరి 14 నాటికి సరస్సు ఒక అడుగు లోతులో ఉంది.
How To Deactivate Paytm Fastag: ఎన్ హెచ్ఏఐ నిర్ణ‌యంతో 2.4 కోట్ల మందికి ఇబ్బంది, పేటీఎం ఫాస్టాగ్ ఎలా డీ యాక్టివేట్ చేసుకోవాలంటే?
VNSఆర్‌బీఐ (RBI) సూచనల మేరకు కొత్త ‘ఫాస్టాగ్‌’ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసేందుకు వినియోగదారులను ప్రోత్సహిస్తున్నట్లుగా పేర్కొన్నంది. గత నెల 19న రాసిన పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ఫాస్టాగ్‌లను జారీ చేయకుండా చర్యలు తీసుకున్నది.
Nike Layoffs 2024: ఆగని లేఆప్స్, 1600 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్న స్పోర్ట్స్ వేర్ దిగ్గజం నైక్, ఆర్థికమాంద్య భయాలే కారణం
Hazarath Reddyస్పోర్ట్స్ వేర్ దిగ్గజం నైక్ ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగులను తగ్గించుకోవాలని యోచిస్తోంది. ఖర్చు తగ్గించే చర్యలో భాగంగా, నైక్ తన శ్రామికశక్తిలో 2 శాతం మందిని తొలగిస్తుందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. తొలగింపుల వల్ల ప్రపంచవ్యాప్తంగా కంపెనీకి చెందిన వివిధ విభాగాల్లో 1,600 మందికి పైగా ఉద్యోగులు నష్టపోయే అవకాశం ఉంది
Cisco Layoffs 2024: కొనసాగుతున్న లేఆప్స్, 4 వేల మందికి పైగా ఉద్యోగులను తీసేస్తున్న టెక్ దిగ్గజం సిస్కో
Hazarath Reddyపునర్‌వ్యవస్థీకరణలో భాగంగా తమ గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 5 శాతం మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు గ్లోబల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం సిస్కో ప్రకటించింది. సిస్కో యొక్క ఇటీవలి వార్షిక నివేదిక ప్రకారం, కంపెనీ దాదాపు 85,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది, అంటే తాజా ఉద్యోగాల కోత 4,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను ప్రభావితం చేస్తుందని CNN నివేదించింది.
Mozilla Layoffs 2024: టెక్ రంగంలో కొనసాగుతున్న లేఆప్స్, 60 మంది ఉద్యోగులను తీసేస్తున్న మొజిల్లా
Hazarath Reddyఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ డెవలపర్ అయిన మొజిల్లా, పలు ఉత్పత్తుల్లో తన పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని యోచిస్తున్నందున, 60 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. "ఫైర్‌ఫాక్స్‌లోకి విశ్వసనీయమైన AI"ని తీసుకురావడంపై దృష్టి సారిస్తుందని మొజిల్లా ఒక మెమోలో పేర్కొంది.
SpiceJet Layoffs: 1000 మందికి పైగా ఉద్యోగులను తీసేస్తున్న స్పైస్ జెట్, పొదుపు చర్యలకు ఉపక్రమించిన ప్రముఖ ఎయిర్ లైన్స్ దిగ్గజం
Hazarath Reddyప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ‘స్పైస్ జెట్’ దాదాపు 1000 మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు రెడీ అయింది. నిధుల కొరతతో సతమతం అవుతున్న దిగ్గజం పొదుపు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే వచ్చే నెలాఖరులోపు 15 శాతం మంది సిబ్బందిని ఇంటికి సాగనంపాలని భావిస్తున్నదని సమాచారం