Technology
Google Pay Users Alert: స్క్రీన్ షేరింగ్ యాప్‌లు వాడొద్దు, గూగుల్ పే యూజర్లను హెచ్చరించిన టెక్నాలజీ దిగ్గజం, వాడితే మీ అకౌంట్లో డబ్బులు హాంఫట్
Hazarath Reddyఆన్‌లైన్ మోసాలు, ఆర్థిక స్కామ్‌లు పెరుగుతున్న కేసుల మధ్య, Google Pay వినియోగదారులను జాగ్రత్తగా ఉండాలని మరియు లావాదేవీలు చేసేటప్పుడు స్క్రీన్ షేరింగ్ యాప్‌లను ఉపయోగించకుండా ఉండాలని గూగుల్ కోరింది.
Online Fraud: ఉబెర్ కస్టమర్ కేర్ కోసం గూగుల్ సెర్చ్ చేసి రూ 5 లక్షలకు పైగా పోగొట్టుకున్న ఓ వ్యక్తి, అసలు మోసం ఎలా జరిగిందంటే..
Hazarath Reddyఉబెర్ కస్టమర్ కేర్ కోసం గూగుల్ సెర్చ్ చేసి దాదాపు రూ. 5 లక్షలకు పైగా ఒ వ్యక్తి పోగొట్టుకున్నాడు. ఈ ఘటన గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది. ఉబర్ డ్రైవర్ రూ.100 అదనంగా వసూలు చేయడం వల్ల ఈ ఫ్రాడ్ జరిగిందని బాధితుడు వాపోయాడు.
Sam Altman Sacked: చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సామ్ ఆల్ట్ మెన్ తన పదవికి రాజీనామా.. సంస్థను ముందుకు తీసుకుపోవడంలో ఆయనపై విశ్వాసం సన్నగిల్లిందన్న కంపెనీ బోర్డు
Rudraచాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సామ్ ఆల్ట్ మెన్ తన పదవికి రాజీనామా చేశారు. సంస్థను ముందుకు తీసుకుపోవడంలో ఆయనపై విశ్వాసం సన్నగిల్లిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ బోర్డు తెలిపింది. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది.
Amazon Layoffs: అలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగంలో పనిచేసే వందలాది ఉద్యోగులకు అమెజాన్ షాక్
Rudraఅలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగంలో పనిచేసే వందలాది ఉద్యోగులకు అమెజాన్ షాక్ ఇచ్చింది. లేఆఫ్ ప్రకటించింది. వ్యాపార విస్తరణ ప్రయోజనాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది.
Inactive UPI ID: ఏడాదిపాటు వాడకపోతే యూపీఐ ఐడీ క్లోజ్‌.. బ్యాంకులు, యాప్‌ లకు నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆదేశం.. డిసెంబర్‌ 31 నాటికల్లా మార్గదర్శకాల్ని అమలు చేయాలంటూ సూచన.. ఎందుకు ఈ నిర్ణయం అంటే?
Rudraవాడకంలో లేని యూపీఐ ఐడీలు, నంబర్లను డీయాక్టివ్‌ చేయాలంటూ గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌ పే తదితర పేమెంట్‌ యాప్స్‌, బ్యాంక్‌ లను.. నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) ఆదేశించింది.
Youtube: ఇకపై ఆ వీడియోలకు కూడా యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయ్, కొత్త రూల్స్ తీసుకువచ్చిన వీడియో కంటెంట్ ప్లాట్ ఫామ్
VNSయూట్యూబ్ (YouTube) సృష్టికర్తలకు ఒక పెద్ద. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వీడియో బ్లాగ్‌ల నుంచి డబ్బు ఆర్జించే విధానంలో అతిపెద్ద మార్పును యూట్యూబ్ యాజమాన్యం తీసుకువచ్చింది. అందేంటంటే.. బ్రెస్ట్ ఫీడింగ్ వీడియోలు, ఎరోటిక్ డ్యాన్స్ నగ్నత్వంతో సహా విస్తృత శ్రేణి కంటెంట్‌కు తలుపులు తెరవనున్నారు. ఈ మార్పు సాధారణ, గేమింగ్ కంటెంట్ రెండింటికీ వర్తిస్తుందట.
Chandrayaan 4 Mission: జయహో ఇస్రో.. చంద్రయాన్ 4 వచ్చేస్తోంది, ఈ సారి ఏకంగా రెండు ల్యాండర్లను చంద్రుని పైకి పంపనున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ
Hazarath Reddyచంద్రునిపై చంద్రయాన్-3 ల్యాండర్ విజయవంతంగా సాప్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇప్పుడు మరో రెండు చంద్ర అన్వేషణ మిషన్లపై కసరత్తు చేస్తోంది.
Password: సైబర్‌ దాడులు పెరుగుతున్నప్పటికీ ఇప్పటికీ బలహీన పాస్‌ వర్డ్‌ లనే వాడుతున్న యూజర్లు.. దేశంలో అత్యధికంగా యూజర్లు వాడుతున్న పాస్‌ వర్డ్‌ ఏమిటి??
Rudraసైబర్‌ దాడులు పెరుగుతున్నప్పటికీ యూజర్లు ఇప్పటికీ బలహీన పాస్‌ వర్డ్‌ లనే వాడుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. ‘123456’ అనే పాస్‌ వర్డ్‌ ను ప్రపంచవ్యాప్తంగా చాలా కామన్‌ గా ఉపయోగిస్తున్నట్టు పాస్‌ వర్డ్‌ మేనేజ్‌ మెంట్‌ సొల్యూషన్‌ కంపెనీ ‘నార్డ్‌ పాస్‌’ తాజా నివేదికలో పేర్కొంది.
X Banned Over 2 Lakh Accounts: పిల్లల న్యూడ్ వీడియోలు, భారత్‌లో రెండు లక్షలకు పైగా అకౌంట్లను బ్యాన్ చేసిన ఎక్స్, అదీ ఒక్క అక్టోబర్ నెలలోనే..
Hazarath Reddyఎలోన్ మస్క్ ఆధ్వర్యంలోని ఎక్స్ కార్ప్ (గతంలో ట్విట్టర్) సెప్టెంబర్ 26, అక్టోబర్ 25 మధ్య భారతదేశంలో రికార్డు స్థాయిలో 2,34,584 ఖాతాలను నిషేధించింది. మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్, ఇటీవల కొత్త X CEO లిండా యాకారినోను నియమించిన తర్వాత.. మస్క్ ఆధ్వర్యంలోని ఎక్స్ గందరగోళానికి గురైంది,
Tech Layoffs: భారీగా కొనసాగుతున్న లేఆఫ్స్, 2.5 లక్షల మంది ఉద్యోగులను తీసేసిన టాప్ కంపెనీలు, భవిష్యత్తులో కొనసాగనున్న మరిన్ని తొలగింపులు
Hazarath Reddyటెక్‌ కంపెనీల్లో గత రెండేండ్ల నుంచి ఉద్యోగుల తొలగింపులు (లేఆఫ్స్‌) భారీగా కొనసాగుతున్నాయి. గ్లోబల్ టెక్నాలజీ, స్టార్టప్ సెక్టార్‌లో ఈ ఏడాది ఇప్పటి వరకు 2.5 లక్షల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ సంవత్సరం, ఇప్పటివరకు 244,342 కంటే ఎక్కువ మంది టెక్ కార్మికులు తొలగించబడ్డారు,
WhatsApp Voice Chat Feature: వాట్సాప్‌లో మరో సూపర్ ఫీచర్, గ్రూప్‌ వాయిస్‌ చాట్‌ ఫీచర్‌ ప్రవేశపెట్టిన వాట్సాప్, ఏ విధంగా ఉపయోగపడుతుందంటే?
VNSప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త వాయిస్ చాట్ (WhatsApp Rolls Out Voice Chat) ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మెసేజింగ్ సర్వీస్‌లో గ్రూప్ కాల్స్ (Group Calls) చేసేటప్పుడు మెరుగైన ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్‌ యూజర్లతో పాటు ఐఫోన్‌ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ వాయిస్ చాట్ ఫీచర్ (WhatsApp Voice Chat) ఎలా పనిచేస్తుంది?
Gmail Users Alert: జీ మెయిల్ ఓపెన్ చేసి చాలా రోజులైందా? మీ అకౌంట్ డిలీట్‌ అయ్యే అవకాశం, సుధీర్ఘంగా వాడకుండా ఉన్న కోట్లాది అకౌంట్ల లిస్ట్ రెడీ
VNSసుదీర్ఘంగా ఖాతాలను వినియోగించని జీమెయిల్‌ యూజర్ల అకౌంట్లు (Gmail Account) పూర్తిగా డిలీట్‌ అయ్యే ప్రమాదం ఉంది. కనీసం రెండేళ్లుగా ఎలాంటి యాక్టివిటీ లేని జీమెయిల్‌ అకౌంట్లకు డిలీట్‌ ముప్పు పొంచి ఉందని గూగుల్‌ (Google) గత మే నెలలోనే హెచ్చరించింది. 2023 డిసెంబర్‌ నుంచి దశలవారీగా ఖాతాల తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపింది.
PAN-Aadhar Link: షాకింగ్ న్యూస్, 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివేట్, కీలక వివరాలను వెల్లడించిన సీబీడీటీ
Hazarath Reddyపాన్ కార్డులను ఆధార్ తో లింకు చేసుకోవాలని కేంద్రం చెబుతూ..పలుమార్లు గడువు పెంచుతూ వచ్చింది. పొడిగించిన గడువు కూడా ఈ ఏడాది జూన్ 30తో ముగిసింది. ఈ నేపథ్యంలో 12 కోట్లకు పైగా పాన్ కార్డులు ఆధార్ తో అనుసంధానం కానట్టు కేంద్రం గుర్తించింది.
Air Taxi: 2026కల్లా దేశంలో ఎయిర్‌ ట్యాక్సీ సేవలు.. పైలట్‌ తో పాటు నలుగురు ప్రయాణికులు కూర్చొనేందుకు అవకాశం.. కారులో 60-90 నిమిషాలు పట్టే ప్రయాణం ఎయిర్‌ ట్యాక్సీ ద్వారా 7 నిమిషాల్లో పూర్తి..
Rudraదేశంలో 2026 నాటికి ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ ట్యాక్సీ సేవలను ప్రారంభిస్తామని ఇంటర్‌ గ్లోబల్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ గురువారం వెల్లడించింది.
Snap Layoffs: ఆగని ఉద్యోగాల కోత, 20 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపిన స్నాప్‌చాట్ మాతృ సంస్థ స్నాప్, ఆర్థిక మాంద్య భయాలే కారణం
Hazarath Reddyసోషల్ మెసేజింగ్ కంపెనీని క్రమబద్ధీకరించే లక్ష్యంతో చేపట్టిన పునర్నిర్మాణంలో భాగంగా ఉత్పత్తి నిర్వహణ టైటిల్స్ కలిగి ఉన్న దాదాపు 20 మంది ఉద్యోగులను స్నాప్‌చాట్ మాతృ సంస్థ స్నాప్ తొలగించింది. కంపెనీ ప్రకారం, తొలగింపులు ఏ ఒక్క ఉత్పత్తికి సంబంధించినవి కావు.
Amazon Layoffs Continue: ఆగని లేఆప్స్, మరోసారి ఉద్యోగాల కోత ప్రకటించిన అమెజాన్, ఈ సారి తొలగింపులు Amazon Music నుండి..
Hazarath Reddyతాజా రౌండ్‌లో అమెజాన్ మ్యూజిక్ నుండి తన ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. నివేదికల ప్రకారం, అమెజాన్ ఇప్పటికే గత సంవత్సరం వివిధ విభాగాల నుండి 18,000 మంది ఉద్యోగులను తొలగించింది.
Poor Technology at Work: వచ్చే ఆరు నెలల్లో ఉద్యోగాలు వదులుకోనున్న 40 శాతం మంది భారతీయులు, పనిలో సాంకేతికత సరిగా లేకపోవడమే కారణం
Hazarath Reddyనాసిరకం టెక్నాలజీ సాధనాల వల్ల కంపెనీలకు ఏడాదికి ఆరు నెలల పని గంటలు ఖర్చవుతున్నందున, వర్క్ టెక్నాలజీ ఉత్పాదకతను అడ్డుకోవడంతో దాదాపు 40 శాతం మంది భారతీయ ఉద్యోగులు వచ్చే ఆరు నెలల్లో తమ ఉద్యోగాలను వదులుకునే ఆలోచనలో ఉన్నారని కొత్త నివేదిక బుధవారం వెల్లడించింది.
Smartwatch Saves Life: గుండెపోటుతో కుప్పకూలిన సీఈఓ, భార్యను అలర్ట్ చేసి ప్రాణాలను కాపాడిన స్మార్ట్‌ వాచ్‌
Hazarath Reddyబ్రిటన్‌లో స్మార్ట్‌ వాచ్‌ హాకీ వేల్స్‌ కంపెనీ సీఈవో 42 ఏళ్ల పాల్‌ వాపమ్‌ ప్రాణాలు కాపాడింది. మోరిస్టన్‌ ప్రాంతంలో నివసిస్తున్న సీఈఓ మార్నింగ్‌ జాగింగ్‌కు వెళ్లాడు. ఉన్నట్టుండి ఛాతిలోనొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. వెంటనే తన చేతికి ఉన్న స్మార్ట్‌వాచ్‌ ద్వారా ఇంట్లో ఉన్న భార్య లారాకు ఫోన్‌ చేశాడు.
Pralay Missile: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం, ప్రళయ్ వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం, 350 నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే మిస్సైల్ ఇది
Hazarath Reddyఒడిశా తీరంలో భారతదేశం మంగళవారం ప్రళయ్ వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.డిఫెన్స్ అండ్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన క్షిపణి త్వరలో ప్రవేశానికి సిద్ధంగా ఉంటుంది.భారతదేశం గతంలో కూడా క్షిపణి యొక్క విజయవంతమైన పరీక్షలను నిర్వహించింది
Aditya-L1 Update: సూర్యుడిపై పరిశోధనలు, భగభగమంటూ మండిపోతున్న సౌర జ్వాల ఫోటోను పంపిన ఆదిత్య-ఎల్‌1
Hazarath Reddyభారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సూర్యుడిపై లోతైన పరిశోధనల కోసం ప్రయోగించిన ఆదిత్య-ఎల్‌1(Aditya-L1) వ్యోమనౌక తొలిసారిగా సౌర జ్వాలలకు సంబంధించిన హై ఎనర్జీ ఎక్స్‌రే చిత్రాన్ని క్లిక్‌మనిపించింది. ఆ వ్యోమనౌకలోని ‘హై ఎనర్జీ ఎల్‌1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌’ (హెచ్‌ఈఎల్‌1ఓఎస్‌) ఈ ఘనత సాధించింది