Technology

Chandrayaan 3 Mission Update: కీలకమైలురాయి దాటిన చంద్రయాన్-3, భూ కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించిన చంద్రయాన్-3, ఆగస్ట్ 24 న ల్యాండింగ్ అయ్యే అవకాశం

VNS

ఇప్పటి వరకు భూమి చుట్టూ కక్ష్యలను పూర్తిచేసుకుని, ‘ట్రాన్స్‌ లూనార్‌ కక్ష్య’లో జాబిల్లివైపు దూసుకెళ్లిన ఈ వ్యౌమనౌక.. ఇకనుంచి చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టనుంది. ఈ మేరకు ‘చంద్రయాన్‌-3’ని చందమామ కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియ (Lunar Orbit Insertion)ను విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ప్రకటించింది.

Laptop Imports Ban: కేంద్రం నిర్ణయంతో బడా టెక్‌ కంపెనీలకు షాక్, నిలిచిపోనున్న ఆపిల్, శాంసంగ్, హెచ్‌పీ ల్యాప్‌టాప్స్‌ దిగుమతులు, భారీగా ధరలు పెరిగే అవకాశం, భవిష్యత్ కార్యాచరణ ఏంటి?

VNS

దేశీయంగా లాప్‌టాప్ లు (Laptop), టాబ్లెట్లు (Tabs), పర్సనల్ కంప్యూటర్ల తయారీని ప్రోత్సహించాలని కేంద్రం తలపెట్టింది. ఇప్పటికే ‘మేడ్ ఇన్ ఇండియా’ పాలసీ అమలు చేస్తోంది. అయినా, గ్యాడ్జెట్ల (Gadgets) తయారీ కోసం దిగుమతులపైనే టెక్ పరిశ్రమ ఆధార పడటంతో కేంద్రం తాజాగా విదేశాల నుంచి లాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతిపై (Laptop Imports) నిషేధం అమల్లోకి తెచ్చింది.

Whatsapp Email Verification: వాట్సాప్‌ హ్యకింగ్‌కు చెక్‌ పెట్టేందుకు కొత్త ఫీచర్‌ తీసుకువస్తున్న సంస్థ, అకౌంట్ వెరిఫికేషన్ కోసం ఈ మెయిల్‌ అడ్రస్ ఉపయోగించేలా ప్లాన్ చేస్తున్న వాట్సాప్‌

VNS

కొత్త ఫీచర్‌పై వాట్సాప్ పని చేస్తోంది. (Wabetainfo) నివేదికల ప్రకారం.. వాట్సాప్ ఈ ఇమెయిల్ వెరిఫికేసన్ ఫీచర్ అందించనుంది. ఈ ఫీచర్ ఆన్ చేసినట్లయితే.. మీ అకౌంట్ ప్రొటెక్ట్ చేయడానికి వెరిఫై చేయడానికి వాట్సాప్ ఇమెయిల్ అడ్రస్ వినియోగించాల్సి ఉంటుంది.

Samudrayaan Mission: సముద్ర గర్భంలో దాగున్న రహస్యాలను వెలికి తీసేందుకు రెడీ అయిన భారత్, ముగ్గురు మనుషులు 6,000 మీటర్ల లోతుకు వెళ్లేలా సముద్రయాన్ ప్రాజెక్టుకు ప్లాన్

Hazarath Reddy

సముద్ర అంతర్భాగంలో దాగి ఉన్న వనరులను గుర్తించేందుకు భారత్ సముద్రయాన్ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. సుముద్రంలో 6,000 మీటర్ల లోతు వరకు వెళ్లి వచ్చేలా సబ్ మెర్సిబుల్ వాహనాన్ని సిద్ధం చేస్తోంది.

Advertisement

Govt Restricts Import of Laptops: భారీగా పెరగనున్న ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు కంప్యూటర్‌ల ధరలు, ఎలక్ట్రానిక్ పరికరాల దిగుమతులపై కేంద్రం ఆంక్షలు

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు కంప్యూటర్‌ల దిగుమతిపై ఆంక్షలు విధించింది. దీనికి సంబంధించి ఆగస్ట్ 3 న వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. పరిమితులు విధించిన దిగుమతులకు చెల్లుబాటు అయ్యే లైసెన్స్‌తో పై ఎలక్ట్రానిక్స్ వస్తువులదిగుమతికి అనుమతి ఉంటుందని పేర్కొంది.

Samsung Costly TV: 110 ఇంచుల సామ్‌ సంగ్ ఎల్ఈడీ టీవీ.. ధర రూ.1,14,99,000 మాత్రమే! ఫీచర్స్ అద్భుతః

Rudra

సాధారణంగా ఇంట్లో టీవీ ధర ఎంత ఉంటుంది? వేలల్లో.. మహా అయితే, రెండు మూడు లక్షలు. అయితే, సామ్‌ సంగ్‌ కంపెనీ ఏకంగా కోటి పైన విలువైన అల్ట్రా లగ్జరీ మైక్రో ఎల్‌ఈడీ టీవీని భారత్‌లో ప్రవేశ పెట్టింది. ఈ టీవీ స్క్రీన్‌ సైజ్‌ 110 ఇంచులు కాగా ధర రూ.1,14, 99,000 కావడం గమనార్హం.

WhatsApp: షాకింగ్ న్యూస్, వాట్సాప్‌‌లో 66 లక్షలకు పైగా అకౌంట్లు బ్యాన్, ఫిర్యాదులతో సంబంధం లేకుండా లేపేసిన మెటా

Hazarath Reddy

ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌(WhatsApp) భారత్‌లో 2023 జూన్ నెలలో 66 లక్షలకు పైగా అకౌంట్లను బ్యాన్‌ చేసింది. ఐటీ రూల్స్ 2021కి అనుగుణంగా మెటా ఈ చర్యలు తీసుకుంది.

Mobile Screen Time Limit for Kids: ఇకపై రోజుకు రెండు గంటలు మాత్రమే ఇంటర్నెట్, పిల్లల కోసం మొబైల్ స్క్రీన్ సమయ పరిమితిని విధించిన చైనా

Hazarath Reddy

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, ఆన్‌లైన్ గేమ్‌లను నడుపుతున్న టెన్సెంట్, బైట్‌డాన్స్ వంటి సంస్థలకు తాజా దెబ్బతో చైనా ఇంటర్నెట్ వాచ్‌డాగ్ పిల్లలు తమ స్మార్ట్‌ఫోన్‌లపై గడిపే సమయాన్ని అరికట్టడానికి నిబంధనలను రూపొందించింది. చైనాలోని సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ బుధవారం తన సైట్‌లో డ్రాఫ్ట్ మార్గదర్శకాలను ప్రచురించింది.

Advertisement

Red Heart Emoji On WhatsApp: వాట్సాప్‌లో రెడ్ హార్ట్ ఎమోజీని పంపితే రూ. 20 లక్షలు జరిమానాతో పాటు 5 ఏళ్ళు జైలు శిక్ష, ఎందుకో, ఎక్కడో తెలుసుకోండి

Hazarath Reddy

సౌదీ అరేబియాకు చెందిన సైబర్ నేరాల నిపుణుడు వాట్సాప్‌లో 'రెడ్ హార్ట్' ఎమోజీలను పంపడం వల్ల న్యాయపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరించారు.

Chandryaan-3 Update: జయహో ఇస్రో, చంద్రయాన్ 3లో కీలక అడుగు, చంద్రుని కక్ష్య వైపు పరిగెడుతున్న రోవర్, ఆగస్టు 23వ తేదీన చంమామపై అడుగు పెట్టే అవకాశం

Hazarath Reddy

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గత నెల 14వ తేదీన ప్రయోగించిన చంద్రయాన్‌–3లో కీలక అడుగు పడింది. మిషన్‌కు సోమవారం అర్ధరాత్రి దాకా లూనార్‌ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీ అనే ఆపరేషన్‌ను చేపట్టారు

Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయాణంలో మరో కీలక ఘట్టం.. భూ కక్ష్యను వీడి చంద్రుడి దిశగా చంద్రయాన్-3 ప్రయాణం ప్రారంభం

Rudra

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయాణంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. 18 రోజులుగా భూకక్ష్యల్లో పరిభ్రమిస్తున్న చంద్రయాన్-3 మంగళవారం చంద్రుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది.

ITR Filing: ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువు పెంపుపై క్లారిటీ ఇచ్చిన ఐటీ శాఖ, ఈ-ఫైలింగ్ పోర్టల్ బాగానే పని చేస్తోంది, సమస్య ఉంటే మా బృందం మిమ్మల్ని సంప్రదిస్తుందని సూచన

Hazarath Reddy

2023- 24 సంవత్సరానికి ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌ (ఐటీఆర్‌) ఫైలింగ్‌ దాఖలు చేసేందుకు గడువు నేటితో ముగియనుంది. నిన్న (జులై 30) సాయంత్రం 6 : 30 గంటల సమయానికి మొత్తం 6 కోట్ల మంది ట్యాక్స్‌ పేయర్లు ఐటీఆర్‌లు దాఖలు చేసినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.

Advertisement

ITR Filing Last Date Today: ఐటీఆర్‌ ఫైలింగ్ దాఖలు చేసేందుకు చివరి తేదీ నేడే, చేయకపోతే మీరు ఏం లాస్ అవుతారో ఓ సారి చెక్ చేసుకోండి

Hazarath Reddy

2023- 24 సంవత్సరానికి ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌ (ఐటీఆర్‌) ఫైలింగ్‌ దాఖలు చేసేందుకు గడువు నేటితో ముగియనుంది. నిన్న (జులై 30) సాయంత్రం 6 : 30 గంటల సమయానికి మొత్తం 6 కోట్ల మంది ట్యాక్స్‌ పేయర్లు ఐటీఆర్‌లు దాఖలు చేసినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.

Kape Technologies Layoffs: ఆగని లేఆప్స్, 200 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న సైబర్‌ సెక్యూరిటీ సంస్థ కేప్‌ టెక్నాలజీస్‌

Hazarath Reddy

సైబర్‌ సెక్యూరిటీ సంస్థ కేప్‌ టెక్నాలజీస్‌ డిపార్ట్‌మెంట్‌లలో దాదాపు 200 మంది ఉద్యోగులను తొలగించిందని, కంపెనీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ డాన్‌ గెరిక్‌ వాకౌట్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. ExpressVPN, CyberGhost, ప్రైవేట్ యాక్సెస్ ఇంటర్నెట్ (PIA)తో సహా అనేక ప్రసిద్ధ వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) సేవల వెనుక కేప్ టెక్నాలజీస్ ఉంది

Twitter Revenue: ట్విట్టర్ ద్వారా యూజర్లకు ఆదాయం... యూట్యూబ్ తరహాలో ట్విట్టర్ లోనూ యాడ్ మోనిటైజేషన్.. రెవెన్యూ షేరింగ్ కు విధివిధానాలు ఇవిగో!

Rudra

ప్రముఖ వీడియో పోస్టింగ్ ప్లాట్ ఫాం.. యూట్యూబ్ లో వీడియోలు పోస్టు చేసిన వారు వ్యూస్ ఆధారంగా ఆదాయం పొందుతుండడం తెలిసిందే. ఇప్పుడదే తరహాలో ట్విట్టర్ లోనూ యూజర్లు ఆదాయం అందుకునేలా కొత్త ఫీచర్ తీసుకువచ్చారు.

ISRO PSLV C56 Launch: పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగం విజయవంతం.. 7 సింగపూర్ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో.. ఉదయం 6.30 గంటలకు శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి ప్రయోగం

Rudra

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనతను చాటింది. పీఎస్ఎల్వీ సీ56 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా సింగపూర్ కు చెందిన ఏడు ఉపగ్రహాలను నింగిలో నిర్ధారిత కక్ష్యలో ప్రవేశపెట్టింది.

Advertisement

Shooting at Tesla Factory: టెస్లా ఫ్యాక్టరీలో భారీ కాల్పులు, ప్రాణ రక్షణ కోసం పరుగులు పెడుతున్న వర్కర్లు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఆస్టిన్‌లోని టెక్సాస్ లో గల టెస్లా ఫ్యాక్టరీలో కాల్పులు జరిగాయి. కాల్పులకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. కాల్పుల అనంతరం అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడినట్లు వీడియోలో కనిపిస్తోంది. కాల్పుల ఘటనతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వ్యక్తులు తమను కాపాడుకునేందుకు ఇక్కడి నుంచి అక్కడికి పరుగులు తీస్తున్నారు.

Mobile Scams: +92 నంబర్‌ల నుండి వచ్చే కాల్స్‌తో జాగ్రత్త, ఈ నంబర్ నుండి వచ్చిన వాట్సప్ కాల్ ఎత్తి రూ.7 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు

Hazarath Reddy

భారతదేశం ప్రస్తుతం ఆన్‌లైన్ స్కామ్ కేసుల పెరుగుదల బారీన పడుతోంది. సైబర్ మోసగాళ్లు ప్రజలను మోసగించడానికి, అమాయక నెటిజన్ల నుండి డబ్బును దోచుకోవడానికి కొత్త మార్గాలను అమలు చేస్తున్నారు

Chandrayaan-3 Latest Update: చందమామ వద్దకు చేరుకోబోతున్న చంద్రయాన్ 3, ఐదో దశ కక్ష్య పెంపు విజయవంతం, ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై దిగే అవకాశం

Hazarath Reddy

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మంగళవారం బెంగుళూరు ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్క్ (ISTRAC) నుండి చంద్రయాన్ -3 అంతరిక్ష నౌక యొక్క ఐదవ దశ కక్ష్య పెంపు (భూమి-బౌండ్ పెరిజీ ఫైరింగ్) విజయవంతంగా నిర్వహించినట్లు ప్రకటించింది.

Suborbital Flights: ఈ విమానం ఎక్కితే ప్రపంచంలో ఎక్కడికైనా 2 గంటల్లోపే చేరుకోవచ్చు, 2033 నాటికి గంటకు 3500 మైళ్ల వేగంతో నడిచే సబ్‌ఆర్బిటాల్ విమానాలు అందుబాటులోకి..

Hazarath Reddy

ప్రపంచంలోని మొట్టమొదటి సూపర్‌సోనిక్ కమర్షియల్ ఎయిర్‌లైనర్ అయిన కాంకోర్డ్ కనుమరుగైన 20 సంవత్సరాల తర్వాత- విమానయాన పరిశ్రమ అతివేగవంతమైన విమాన ప్రయాణ యుగంలోకి ప్రవేశించబోతోంది.

Advertisement
Advertisement