Technology

Mukesh Ambani: ఆదానిని వెనక్కి నెట్టేసిన అంబానీ, దేశంలో అత్యంత సంపన్నులలో నంబర్ వన్ గా నిలిచిన రిల్ అధినేత, దేశ సంపదలో మూడో వంతు ముంబైలోనే..

Hazarath Reddy

దేశీయ అపర కుబేరుడిగా మళ్లీ ముకేశ్‌ అంబానీ నిలిచారు.గౌతమ్‌ అదానీని వెనక్కినెట్టి 82 బిలియన్‌ డాలర్లతో దేశంలో సంపన్నులలో అగ్రస్థానంలో నిలిచినట్లు హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌-2023 స్పష్టం చేసింది.

Google Down: గూగుల్ డౌన్, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఇబ్బందులు ఎదుర్కున్న యూజర్లు, ఇంకా గూగుల్ నుంచి అధికారికంగా రాని ప్రకటన

Hazarath Reddy

టెక్ దిగ్గజం గూగుల్ సేవలకు స్వల్ప అంతరాయం ఏర్పడినట్లు Down Detector India తెలిపింది. గూగుల్ కు చెందిన యూట్యూబ్, జీమెయిల్, డ్రైవ్ తో పాటు సెర్చ్ ఇంజిన్ సేవలు కాసేపు డౌన్ అయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలోని యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు

6G Mission in India: భారత్‌లో 6జీ వచ్చేస్తోంది, ఈ దశాబ్దం భారత సాంకేతిక దశాబ్దం అని తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

Hazarath Reddy

దేశం టెక్నాలజీ రంగంలో అమితవేగంతో దూసుకుపోతోంది. 5జీ సాంకేతికత అందుబాటులోకి వచ్చిన కేవలం ఆరు నెలల్లోనే 6జీ టెక్నాలజీపై పరిశోధనలు చేసే స్థాయికి భారత్‌ ఎదిగిందని ప్రధాని మోదీ ప్రకటించారు.

Indeed Layoffs: ఆగని లేఆఫ్స్, 2,200 మంది ఉద్యోగులను తీసేస్తున్న ప్రముఖ జాబ్ పోర్టల్ Indeed, చాలా బాధగా ఉందని తెలిపిన సీఈఓ క్రిస్ హైమ్స్

Hazarath Reddy

వేలమంది తమ కలల ఉద్యోగాలను సాధించడంలో సహాయపడే ప్రముఖ జాబ్ పోర్టల్ Indeed.. 2,200 మంది ఉద్యోగులను లేదా 15 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. నిజానికి ఫ్లెక్స్‌లో దాదాపు ప్రతి టీమ్, ఫంక్షన్, లెవెల్, రీజియన్ నుండి జాబ్ కోతలు వస్తాయని ఆవేదనతో CEO క్రిస్ హైమ్స్ ప్రకటించారు.

Advertisement

Logitech Layoffs: ఉద్యోగులకు షాకిచ్చిన మరో కంపెనీ, 300 మందిని ఇంటికి సాగనంపిన స్విస్ టెక్నాలజీ సంస్థ లాజిటెక్

Hazarath Reddy

గ్లోబల్ స్థూల-ఆర్థిక వాతావరణం సవాలుగా ఉన్న నేపథ్యంలో స్విస్ టెక్నాలజీ సంస్థ లాజిటెక్ 300 మంది ఉద్యోగులను తొలగించినట్లు మీడియా గురువారం నివేదించింది.

Whatsapp on 4 Device: వాట్సాప్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్, ఒకేసారి నాలుగు డివైజ్‌ల్లో వాడుకునేలా కొత్త అప్‌డేట్, విండోస్‌కోసం సరికొత్త యాప్‌ రూపొందించిన వాట్సాప్‌

VNS

వినియోగదారుల కోసం వాట్సాప్ (WhatsApp) మరోసరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది. దీంతో ఇకపై మీ వాట్సాప్‌ను ఒకేసారి నాలుగు డివైజ్‌ల్లో (4 devices) లాగిన్ అవ్వొచ్చు. దీనిపై వాట్సాప్ అధికారికంగా ట్వీట్ చేశారు. ఇకపై చార్జర్ అవసరం లేదు, ఎలాంటి సమస్య లేదు, ఒకవేళ మీ ఫోన్ ఆఫ్‌లైన్‌లోకి వెళ్లినప్పటికీ, మిగిలిన డివైజ్‌ల్లో వాట్సాప్ వాడుకోవచ్చు అంటూ ట్వీట్ చేసింది.

Jobs in AI: ఈ కోర్సు నేర్చుకుంటే 45 వేల ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి, ఫ్రెషర్లు రూ.14 లక్షల వార్షిక వేతనం పొందే అవకాశం

Hazarath Reddy

భారతదేశంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో 45,000 ఓపెన్ ఉద్యోగాలు ఉన్నాయని, ఫ్రెషర్లకు వార్షిక వేతనాలు రూ. 10 నుండి రూ.14 లక్షల వరకు ఉన్నాయని కొత్త నివేదిక వెల్లడించింది.

Pinduoduo App: చైనా యాప్‌లో మాల్ వేర్, Pinduoduoని ప్లే స్టోర్ నుండి తీసేసిన చేసిన సెర్జ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్

Hazarath Reddy

China, Chinese, Chinese app, Chinese Shopping App, Google Malware, Pinduoduo, Pinduoduo App, Shopping app, software

Advertisement

Twitter: ట్విట్టర్ వాడే వారికి గుడ్ న్యూస్, ట్వీట్‌లో అక్షరాలను 280 నుంచి 10,000కు పెంచుతున్న మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్

Hazarath Reddy

#Twitter CEO #ElonMusk మాట్లాడుతూ మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ త్వరలో లాంగ్-ఫారమ్ ట్వీట్‌లను 10,000 అక్షరాలకు, సాధారణ ఫార్మాటింగ్ సాధనాలతో పాటు పెంచుతుందని తెలిపారు. ఇంతకుముందు, ట్వీట్లు కేవలం 280 అక్షరాలకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి, ఇది ఇప్పటికీ చందాదారులు కాని వారికి వర్తిస్తుంది.

Layoffs 2023: వణికిస్తున్న లేఆఫ్స్, ఒక్క ఏడాదే 500 కంపెనీల నుంచి 1.5 లక్షల మంది ఉద్యోగులు బయటకు, అగమ్యగోచరంగా ఉద్యోగుల భవిష్యత్

Hazarath Reddy

అమెజాన్ మరో 9,000 మంది ఉద్యోగులను తొలగించడంతో (గతంలో 18,000 మందిని తొలగించారు) టెక్ చీకటిని మరింత తీవ్రతరం చేసింది. ఇక 500 కి పైగా కంపెనీలు ఈ సంవత్సరం ఇప్పటి వరకు దాదాపు 1.5 లక్షల మంది కార్మికులను తొలగించాయి.

Amazon Layoffs: ఆమెజాన్‌లో ఆగని ఉద్యోగాల కోత, తాజాగా 9 వేల మంది ఉద్యోగులను తొలగించిన ఈకామర్స్ దిగ్గజం

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల కోత ఆగడం లేదు. ఇప్పటికే పలు టెక్ కంపెనీలు ఉద్యోగులు ఇంటికి సాగనంపాయి. సాగనంపే బాటలో ఉన్నాయి. తాజాగా Amazon Inc.అదనంగా 9,000 మంది ఉద్యోగులను తొలగిస్తోంది,

Rs. 2000 Notes in ATMs: రూ.2వేల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన, ఏటీఎంలలో ఆ నోట్లు నింపడమనేది పూర్తిగా బ్యాంకుల ఇష్టమని తెలిపిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల

Hazarath Reddy

రూ.2వేల నోట్లకు సంబంధించి పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏటీఎంలలో రూ.2 వేల నోట్లు నింపడం అనేది పూర్తిగా బ్యాంకుల ఇష్టమని, దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి సూచనలూ ఇవ్వలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాజాగా పార్లమెంటులో తెలియజేశారు.

Advertisement

Whatsapp New Features: ఇకపై వాట్సాప్‌ గ్రూపుల్లో చేరడం అంత ఈజీకాదు, అడ్మిన్ అప్రూవల్ ఉంటే గ్రూపులోకి ఎంట్రీ, కొత్త ఫీచర్లు తీసుకువచ్చిన వాట్సాప్‌

VNS

ఇప్పటివరకు వాట్సాప్‌గ్రూప్‌లో కావాలనుకున్న వారు జాయిన్‌ కావొచ్చు. గ్రూప్‌ ఇన్వైట్‌ లింక్‌ ఉంటే.. దాన్ని క్లిక్‌ చేసి జాయినైపోవచ్చు. కానీ ఇక నుంచి అలా చేయాలంటే సంబంధిత గ్రూప్‌ అడ్మిన్‌ అనుమతి తప్పనిసరి. గ్రూప్‌ ఇన్ఫర్మేషన్‌లోకి వెళితే అక్కడ పెండింగ్‌ పార్టిసిపెంట్స్‌ (Pending participants) అనే ఆప్షన్‌ ఉంటది.

Wipro Layoffs: విప్రోలో ఆగని ఉద్యోగాల కోత, మళ్లీ 120 మందిని ఇంటికి సాగనంపిన ఐటీ మేజర్‌, గతంలో 400 మందికి పైగా ఫ్రెషర్ ఉద్యోగులను తొలగించిన దిగ్గజం

Hazarath Reddy

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ‘వ్యాపార అవసరాల రీలైన్‌మెంట్‌’ కారణంగా ఐటీ మేజర్‌ విప్రో కనీసం 120 మంది ఉద్యోగులను తొలగించింది.ఫ్లోరిడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఆపర్చునిటీకి దాఖలు చేసిన వర్కర్ అడ్జస్ట్‌మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ (వార్న్) నోటీసులో కంపెనీ తొలగింపులను వివరించింది,

Disney Layoffs: ఉద్యోగులకు షాకిచ్చిన డిస్నీ, 4000 మందిని ఇంటికి సాగనంపుతున్న ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం

Hazarath Reddy

బడ్జెట్‌లో కోతలను ప్రతిపాదించాలని, రాబోయే వారాల్లో తొలగించబడే ఉద్యోగుల జాబితాలను రూపొందించాలని ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం డిస్నీ మేనేజర్‌లను ఆదేశించినట్లు మీడియా పేర్కొంది.డిస్నీ చిన్న బ్యాచ్‌లలో ఉద్యోగులను తొలగించడం ప్రారంభిస్తుందా లేదా ఒకేసారి వేలాది మందిని తొలగిస్తుందా అనేది అస్పష్టంగా ఉంది,

Mario Molina Birth Anniversary: మారియో మొలీనా 80వ జయంతి నేడు, ప్రపంచాన్ని భయపెట్టిన ఓజోన్ రంధ్రం గురించి బయట ప్రపంచానికి తెలిపిన ప్రముఖ శాస్త్రవేత్త గురించి తెలుసుకుందామా..

Hazarath Reddy

మెక్సికన్ కెమిస్ట్ మారియో మొలీనా స్మృతిలో నేటి డూడుల్‌ను రూపొందించడం జరిగింది. భూమికి రక్షణ కవచంలా ఉండే ఓజోన్ లేయర్‌కు క్లోరోఫ్లోరోకార్బన్‌లు నష్టం కలిగిస్తాయని, అంటార్కిటికా పైన ఉండే ఓజోన్ లేయర్‌లో రంధ్రం ఉందని కనుగొనడంలో ఈయన సహాయపడ్డారు.

Advertisement

Modi Govt Plan For Data Theft: మొబైల్ యూజర్ల కోసం కేంద్రం కీలక నిర్ణయం, ఇకపై డాటా చౌర్యం జరుగకుండా కఠిన నిబంధనలు, ప్రి ఇన్‌స్టాల్డ్ యాప్స్ విషయంలో జాగ్రత్త అంటూ హెచ్చరిక

VNS

ఇప్పుడు మొబైల్ యూజర్ల కోసం సెక్యూరిటీ స్టాండర్స్ ను పెంచాలని భావిస్తోంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే ప్రి ఇన్ స్టాల్డ్ యాప్స్ తో స్పై (Spy) చేస్తున్నారని, వాటిని దుర్వినియోగం చేస్తున్నారని కేంద్రం భావిస్తోంది. దీంతో సరికొత్త స్టాండర్స్ డెవలప్ చేసేందుకు నిపుణులతో చర్చించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ భావిస్తోంది.

Apple Delaying Employee Bonuses: ఆపిల్ కంపెనీపై ఆర్ధికమాంద్యం ఎఫెక్ట్, ఈ సారి ఉద్యోగులకు బోనస్ లేనట్టే, కొత్త ఉద్యోగులను కూడా తీసుకోని టెక్ దిగ్గజం

VNS

ఆర్ధికమాంద్యం ఎఫెక్ట్ తో టెక్ కంపెనీలకు (Tech compenies) కష్టాలు మొదలయ్యాయి.ఇప్పటికే పలు కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. మరికొన్ని సంస్థలు ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. అదేబాటలో పయనిస్తోంది ఆపిల్ కంపెనీ (Apple INC). ప్రతి సంవత్సరం ఉద్యోగులకు ఇచ్చే బోనస్‌ ను నిలిపివేసింది

Vodafone Job Cut: 1000 మంది ఉద్యోగులను తొలగించనున్న వొడాఫోన్ సంస్థ, ఉద్యోగులకు తప్పని తిప్పలు..

kanha

ఇటలీలో 1000 మందిని తొలగించబోతున్నట్లు వొడాఫోన్ తెలిపింది. అంటే ఇటలీలోని మొత్తం శ్రామిక శక్తిలో ఐదవ వంతు ఉద్యోగాలను తగ్గించాలని కంపెనీ భావిస్తోంది.

PIB Fact Check: కేంద్రం నుంచి ఉచిత మొబైల్ రీఛార్జ్ పథకం వార్త ఫేక్, ప్రభుత్వం అటువంటి పథకాన్ని అమలు చేయడం లేదని తెలిపిన పీఐబీ

Hazarath Reddy

నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం "ఉచిత మొబైల్ రీఛార్జ్ పథకాన్ని" ప్రారంభించిందని సోషల్ మీడియాలో ఒక సందేశం వైరల్ అవుతోంది. వైరల్ అయిన వాట్సాప్ సందేశం ప్రకారం, 'ఉచిత మొబైల్ రీఛార్జ్ స్కీమ్' కింద భారతీయ వినియోగదారులందరికీ కేంద్ర ప్రభుత్వం 28 రోజుల ఉచిత రీఛార్జ్‌ను అందిస్తుంది.

Advertisement
Advertisement