టెక్నాలజీ

iPhone 14 Series: వావ్..సరికొత్త టెక్నాలజీతో ఐఫోన్ 14సిరీస్ మోడళ్లు, శాటిలైట్ కనెక్టివిటీ సాయంతో ఫోన్‌ కనెక్ట్, కొత్తగా eSIMని పరిచయం చేసిన యాపిల్ కంపెనీ

Hazarath Reddy

ఐఫోన్ అభియానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ 14సిరీస్ ఎట్టకేలకు భారత్‌లో లాంచ్ అయింది. భారత కాలమానం ప్రకారం..బుధవారం రాత్రి 10.30 గంటలకు 'యాపిల్ ఫార్ అవుట్ 2022 ఈవెంట్లో ఈ సీరిస్ మోడల్స్ లాంచ్ అయ్యాయి.

Google Chrome Update: గూగుల్ క్రోమ్ యూజర్స్‌ కు అలర్ట్, వెంటనే యాప్‌ అప్‌డేట్ చేసుకోకపోతే రిస్క్‌లో పడ్డట్లే, మీ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకునేందుకు ఈ విధంగా చేయండి

Naresh. VNS

మీరు గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ను (Chrome) వాడుతున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే.. వీలైనంత మేరకు గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ కొత్త వెర్షన్‌ను అప్‌డేట్‌ (New Version) చేసుకోండి. లేకుంటే ఇబ్బందులుపడక తప్పదు. క్రోమ్‌ బ్రౌజర్‌ (వర్షన్‌ 105.0.5195.102)లో కొత్త బగ్‌ను గూగుల్‌ను గుర్తించింది. ఈ మేరకు వినియోగదారులకు అలెర్ట్‌ను (Alert) జారీ చేసింది.

Google New Bug Bounty Program: బగ్‌ కనిపెడితే రూ. 25 లక్షలు ప్రైజ్‌మనీ, బగ్స్‌ కనిపెట్టే ప్రోగ్రాం మొదలుపెట్టిన గూగుల్, మీరు ఈ రివార్డులు పొందాలంటే ఏం చేయాలో తెలుసా?

Naresh. VNS

లేటెస్ట్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ (Google OSS)లో బగ్‌లను కనుగొని రిపోర్ట్ చేస్తే.. భారీ మొత్తంలో రూ. 25 లక్షల వరకు రివార్డు సొంతం చేసుకోవచ్చు. సెక్యూరిటీ రీసెర్చర్‌లకు రివార్డ్ అందించేందుకు Google కొత్త బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌ (Google New Bug Bounty Program)ను ప్రారంభించింది.

App detects Covid: కరోనా వైరస్ గుట్టు చెప్పేసే యాప్.. గొంతు సాయంతో వైరస్ సోకిందో.. లేదో ఇట్టే చెప్పేయొచ్చు..

Jai K

కృత్రిమ మేథ సాయంతో కోవిడ్‌ జాడను ఇట్టే పసిగట్టి చెప్పే నూతన స్మార్ట్‌ ఫోన్‌ యాప్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు.

Advertisement

Fact Check: ఈ లింక్‌పై క్లిక్‌ చేస్తే నెలకు రూ.50వేలు, ఈ నకిలీ ఎస్‌ఎంఎస్‌ మీకు వచ్చిందా,అయితే అది ఫేక్, జలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసిన కేంద్రం

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వ పథకం పేరిట ఓ నకిలీ ఎస్‌ఎంఎస్‌ ఇప్పుడు కలకలం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఆయుష్‌ యోజన కింద అర్హులైన వ్యక్తులకు నెలవారీగా ఆకర్షణీయమైన శాలరీ వస్తుందని.. ఇందుకోసం కింద పేర్కొన్న లింక్‌పై క్లిక్‌ చేయాలంటూ వస్తోన్న సందేశంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

WhatsApp: భారత్‌లో 24 లక్షల అకౌంట్లకు షాకిచ్చిన వాట్సాప్‌, నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ ఖాతాలను బ్యాన్ చేసినట్లు తెలిపిన మెసేజింగ్ దిగ్గజం

Hazarath Reddy

వాట్సాప్ జూలైలో భారతదేశంలో 23.87 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది. ఈ ఖాతాలపై వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది.ఇదే ఏడాది జూన్‌లో 22 లక్షలకు పైగా ఖాతాలను, మేలో 19 లక్షల ఖాతాలు బ్యాన్‌ చేసింది.

WhatsApp: ఐఫోన్ 5, 6 యూజర్లకు వాట్సప్ షాక్, వెంటనే అప్‌డేట్ చేసుకోకపోతే అక్టోబర్ నుంచి సేవలు నిలిపివేత, ఎలా అప్‌డేట్ చేసుకోవాలో తెలుసుకోండి

Hazarath Reddy

పాత ఐఫోన్ యూజర్లకు వాట్సాప్‌ షాకింగ్ న్యూస్ తెలిపింది. కొన్ని పాత ఐఫోన్లకు అక్టోబర్ నెల నుంచి సపోర్ట్‌ చేయడం కంపెనీ ఆపివేయనుంది. రానున్న అక్టోబరు నుంచి ఎంపిక చేసిన ఐఫోన్ మోడల్‌ల కోసం వాట్సాప్ పనిచేయదని (WhatsApp to stop working) తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.

Rice cultivated in space: రోదసి సాగులో చైనా గ్రాండ్ సక్సెస్.. అంతరిక్ష కేంద్రంలో వరిని పెంచేశారు మరి.. వీడియో చూసెయ్యండి..

Jai K

జీరో గ్రావిటీ ల్యాబ్‌లో, రోదసిలో వరి మొక్కలను విజయవంతంగా పెంచేసిన చైనా.. ఆశ్చర్యపరుస్తున్న వీడియో

Advertisement

Govt Clarifies on Smartphones Ban: రూ. 12వేల లోపు చైనా ఫోన్ల నిషేదంపై జోరుగా వార్తలు, క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, భారత్‌ నుంచి ఎగుమతులను పెంచాలని కోరిన కేంద్రం

Naresh. VNS

దేశ ఎలక్ట్రానిక్ ఎకోసిస్టమ్‌లో భారతీయ కంపెనీలు (Indian Smartphone Companies) కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ… భారతీయ కంపెనీలకు మార్గం కల్పించేందుకు విదేశీ బ్రాండ్‌లను మినహాయించాలనే అర్థం కాదని ఐటీ మంత్రి స్పష్టం చేశారు.

Dangourus Google Chrome Extensions: డేంజర్‌లో గూగుల్ క్రోమ్ యూజర్లు! ఈ 5 పాపులర్‌ ఎక్స్‌ టెన్షన్లు వాడుతున్నవారికి వైరస్‌ ముప్పు తప్పదు, వెంటనే డిలీట్ చేయాలంటూ హెచ్చరిక

Naresh. VNS

గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. మీ గూగుల్ క్రోమ్‌ (Google Chrome)లో ఇలాంటి ఎక్స్‌టెన్షన్స్ వాడుతున్నారా? అయితే మీ డేటా డేంజర్‌లో ఉన్నట్టే.. వెంటనే ఆ క్రోమ్ ఎక్స్ టెన్షన్స్ (Chrome Extensions) డిలీట్ చేసేయండి. మీ విలువైన పర్సనల్ డేటా హ్యాకర్ల బారిన పడే ప్రమాదం ఉందని అంటున్నారు సైబర్ నిపుణులు.

Edit Tweet: ట్విట్టర్లో త్వరలో ఎడిట్ ఫీచర్ అందుబాటులోకి, అంతర్గతంగా పరీక్షిస్తున్నామని తెలిపిన ట్విట్టర్

Hazarath Reddy

ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లకు రాబోయే వారాల్లో అందుబాటులోకి రానున్న ఎడిట్ ట్వీట్ ఫీచర్ కోసం ఎట్టకేలకు చిన్న పరీక్షను రూపొందించినట్లు Twitter గురువారం ప్రకటించింది.

iPhone 14 Pro Leak: ఐఫోన్ 14 ప్రో ఫోన్ ఫీచర్స్ లీక్! శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌తో వచ్చే అవకాశం, కెమెరాపై ఫోకస్ పెట్టిన యాపిల్ కంపెనీ, ఫాస్ట్ చార్జింగ్ కూడా సపోర్ట్ చేసేలా మొబైల్స్ తయారీ, ఇంకా లీకైన ఫీచర్స్ ఇవే!

Naresh. VNS

ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్‌లో (iphone) సరికొత్త మోడళ్లు రానున్నాయి. ఇప్పటికే ఉన్న ఐఫోన్ మోడళ్ల కన్నా అత్యంత ఖరీదైనవే.. అతి త్వరలో ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ 14 సిరీస్‌ (iPhone 14 Series)ను కొద్ది రోజుల్లో ప్రకటించేందుకు రెడీ అవుతోంది. అందులోనూ లాంచ్ ఈవెంట్‌ కూడా దగ్గర పడుతోంది. ఇప్పటికే ఐఫోన్ 14 సిరీస్ మోడల్ ఫీచర్లకు సంబంధించి ఆన్‌లైన్‌లో అనేక లీక్‌లు బయటకు వచ్చాయి.

Advertisement

RIL AGM 2022: మరో రంగంలోకి అడుగుపెడుతున్న జియో, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో ఎఫ్‌ఎంసీజీ విభాగంలో అడుగుపెడుతున్నట్లు తెలిపిన ఈషా అంబానీ

Hazarath Reddy

జియో పేరుతో టెలికాం రంగంలో సునామీ సృష్టించిన రిలయన్స్‌ త్వరలోనే మరో రంగంలో ఎంట్రీ ఇస్తోంది. ఏజీఎం సమావేశంలో ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఎఫ్‌ఎంసీజీ) విభాగంలోకి అడుగు పెట్టనునున్నామని రిలయన్స్‌ మెగా ఈవెంట్‌లో ప్రకటన వెలువడింది.

RIL AGM 2022: జియో నుంచి అల్ట్రా-అఫర్డబుల్ 5G స్మార్ట్‌ఫోన్‌, గూగుల్‌తో కలిసి జియో పనిచేస్తోందని తెలిపిన అధినేత ముఖేశ్‌ అంబానీ

Hazarath Reddy

దేశంలో 'అల్ట్రా-అఫర్డబుల్' 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) ఛైర్మన్ ముఖేశ్‌ అంబానీ ప్రకటించారు. ఇందుకోసం జియో గూగుల్‌తో కలిసి పనిచేస్తోందన్నారు.

RIL AGM 2022: జియో మరో సంచలనం, గిగా బైట్‌ ఇంటర్నెట్‌ స్పీడ్‌తో ఇళ్లకు కనెక్ట్ అయ్యే విధంగా జియో ఎయిర్‌ ఫైబర్‌ డివైజ్, దీపావళి నుంచి 5జీ సేవలు అందుబాటులోకి

Hazarath Reddy

రిలయన్స్ అధినేత ముఖేష్‌ అంబానీ నేతృత్వంలో రిలయన్స్‌ వార్షిక సమావేశం (AGM) కొనసాగుతుంది. ఈ సందర్భంగా రిలయన్స్‌ సంస్థ 5జీ నెట్‌ వర్క్‌తో (Jio 5G Services Roll Out) పాటు ఇతర సర్వీసుల్ని అందుబాటులోకి తెస్తున్నట్లు అంబానీ ప్రకటించారు.

Jio 5G Launch Update: రూ. 2 లక్షల కోట్ల ఖర్చుతో జియో 5జీ నెట్‌వర్క్, డిసెంబర్‌ 2023 నాటికల్లా దేశంలో ప్రతి గ్రామానికి 5జీ సేవలు,దివాళీకి ఈ నగరాల్లో 5జీ సేవలు

Hazarath Reddy

రిలయన్స్ వార్షిక సర్వ సభ్య సమావేశం(ఏజీఎం)లో 5జీ నెట్‌ వర్క్‌ (Jio 5G Launch Update) గురించి అంబానీ కీలక వ‍్యాఖ్యలు చేశారు. 5జీ లో మోర్‌ అడ్వాన్స్‌ వెర్షన్‌లను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. దేశ మంతా హైక్వాలిటీ, హై అబార్డ్‌బుల్‌ 5జీ సర్వీసులను (Jio to Launch 5th Generation Mobile Network)అందించనున్నట్లు చెప్పారు

Advertisement

6G in India: 6జీ సేవలపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు, ఈ ద‌శాబ్ధం చివ‌రినాటికి దేశంలో 6జీ ప్రారంభమవుతుందని వెల్లడి, అక్టోబ‌ర్ 12 నాటికి 5జీ సేవలు అందుబాటులోకి..

Hazarath Reddy

దేశంలో 6జీ స‌ర్వీసుల‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.ఈ ద‌శాబ్ధం చివ‌రినాటికి దేశంలో 6జీ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు క‌స‌ర‌త్తు సాగుతోంద‌ని ప్ర‌ధాని వెల్ల‌డించారు.

WhatsApp latest update: ఇకపై మీ వాట్సాప్ ఆన్‌లైన్ స్టేటస్‌లు ఈజీగా హైడ్ చేసుకోవచ్చు, సరికొత్త ఫీచర్‌ను తీసుకువచ్చిన వాట్సాప్‌, ఈ ఈజీ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Naresh. VNS

5 Tips for UPI Payments: యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా? స్కామ్‌ల బారిన పడకుండా ఈ 5 విషయాలు తప్పక గుర్తు పెట్టుకోకపోతే మీ డబ్బులు మాయం

Naresh. VNS

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) అందుబాటులోకి వచ్చాక భారతదేశ ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థ (electronic payment system) ఊపుందుకుంది. ప్రతి ఒక్కరూ తమకు తామే UPI పేమెంట్లను చేసుకునేలా వెసులుబాటు వచ్చింది. కేవలం నిమిషం లోపు యూపీఐ యూజర్లు బ్యాంక్ అకౌంట్లో లింక్ చేసిన UPI యాప్‌లను ఉపయోగించి బ్యాంక్ అకౌంట్లకు డబ్బు పంపొచ్చు.

WhatsApp scam: మీరు కూడా ఆ లింక్ మీద క్లిక్ చేస్తున్నారా, అయితే మీ పని గోవిందా, ఏపీలో వాట్సప్ లింక్ క్లిక్ చేసినందుకు రూ. 21 లక్షలు పోగొట్టుకున్న టీచర్

Hazarath Reddy

ఏపీలో ఓ టీచర్ వాట్సాప్ స్కాం భారీన పడి లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం రెడ్డప్ప నాయుడు కాలనీకి చెందిన వరలక్ష్మి తనకు జరిగిన మోసంపై పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది.

Advertisement
Advertisement