టెక్నాలజీ

5G Spectrum Auction: జోరుగా 5జీ వేలం, నాలుగో రోజు వేలంలో రూ.1,49,855 కోట్లు, ఇప్పటి వరకు వేలంలో ఎంత వచ్చిందో తెలుసా? 71 శాతం స్పెక్ట్రమ్ వేలం పూర్తయినట్లు ప్రకటన, శనివారం కూడా కొనసాగనున్న ఆక్షన్

Naresh. VNS

నాల్గవ రోజువేలం ప్రక్రియ ముగిసిందని తెలిపారు. ఈ నాలుగు రోజుల్లో వేలంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.1,49,855 కోట్ల విలువైన బిడ్లు అందాయని అన్నారు. శుక్రవారం మొత్తం ఏడు రౌండ్లలో బిడ్డింగ్ జరిగిందని అన్నారు. జూలై 26న వేలం ప్రక్రియ ప్రారంభం కాగా మొదటి రోజు నాలుగు రౌండ్లు జరిగాయి.

Anand Mahindra: మరో అద్బుతమైన వీడియోను షేర్‌ చేసిన ఆనంద్ మహీంద్రా, ప్రిమిటివ్ మెకానికల్ డివైస్ కదులుతున్న శిల్పంలా ఉందంటూ కామెంట్

Hazarath Reddy

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద మహీంద్ర మరో అద్బుతమైన వీడియోను షేర్‌ చేశారు.ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లతో నిండిపోయిన మన యుగంలో ఇదొక అద్భుతమైంది. అందమైంది. ఈ 'ప్రిమిటివ్' మెకానికల్ డివైస్ అద్బుతంగా, అందంగా ఉంది.

5G in India: చైనాకు దిమ్మ తిరిగే షాకిచ్చిన జియో, ఎయిర్టెల్‌, చైనా కంపెనీలతో 5జీ సేవల ఒప్పందం క్యాన్సిల్, ఎరిక్సన్, శాంసంగ్‌లతో ఒప్పందం, కొనసాగుతున్న 5G నెట్‌వర్క్ స్పెక్ట్రమ్ వేలం

Hazarath Reddy

దేశంలో 5జీ సేవలను (5G in India) అందించేందుకు సంబంధించిన 5G నెట్‌వర్క్ స్పెక్ట్రమ్ వేలం మూడో రోజు కొనసాగుతోంది. అత్యంత వేగవంతమైన 5జీ టెలికం సేవలకవసరమైన స్పెక్ట్రంను కేటాయింపుల వేలంలో టెల్కోలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి.

DGCA Orders SpiceJet: స్పైస్‌జెట్‌‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన DGCA, అనుమతి పొందిన విమానాల్లో 50శాతమే నడపాలని ఆంక్షలు

Hazarath Reddy

స్పైస్‌జెట్‌ (SpiceJet)కు డెరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) భారీ షాక్ ఇచ్చింది. అనుమతి పొందిన విమానాల్లో 50శాతమే నడపాలని స్పైస్‌జెట్‌ విమానాలపై డీజీసీఏ ఆంక్షలు (DGCA Orders SpiceJet) విధించింది. 8 వారాల పాటు ఈ ఆదేశాలను పాటించాలని పేర్కొంది.

Advertisement

Google Street View: గూగుల్‌లో సూపర్ ఫీచర్, ఇకపై హైదరాబాద్ సహా ఈ నగరాల్లో వీధులను ఎంచక్కా ఫోన్‌లోనే చూసేయచ్చు, ఆరేళ్లక్రితం బ్యాన్ చేసిన సర్వీసు, ఇప్పుడు అమల్లోకి...

Naresh. VNS

ఇప్పుడు ఆ సేవ‌ల‌కు అనుమ‌తి ద‌క్క‌డంతో జెనెసిస్ ఇంటర్నేషనల్, టెక్‌ మహీంద్రా సంస్థలతో సంయుక్తంగా గూగుల్ మ్యాప్స్ (Google Maps) ఈ సేవ‌ల‌ను ప్రారంభించింది. హైదరాబాద్‌, అహ్మద్‌ నగర్‌, అమృత్‌ సర్‌, బెంగళూరు (Bengalore), నాసిక్‌ (Nasik), పుణే(Pune), వడదోరా (vadodara), చెన్నై (Chaennai), ఢిల్లీ(Delhi), ముంబై (Mumbai) నగరాల్లో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్న‌ట్లు తెలిపింది.

BSNL Revival: రూ.లక్షా 64 కోట్లతో బీఎస్ఎన్ఎల్ పునరుజ్జీవం, భారీ ప్యాకేజ్ ప్రకటించిన కేంద్రం, బీఎస్‌ఎన్‌ఎల్‌లో భారత్‌ బ్రాడ్‌బాండ్‌ నెట్‌వర్క్‌ విలీనానికి ఆమోదం

Hazarath Reddy

భారీ నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) పునరుజ్జీవం దిశగా కేంద్రం చర్యలు మొదలుపెట్టింది. బీఎస్‌ఎన్‌ఎల్‌లో భారత్‌ బ్రాడ్‌బాండ్‌ నెట్‌వర్క్‌(బీబీఎన్‌ఎల్‌) విలీనానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది

Street View Service: గూగుల్ నుంచి కొత్తగా స్ట్రీట్ వ్యూ సర్వీస్‌, దేశంలో 10 నగరాల్లో తన స్ట్రీట్ వ్యూ సర్వీస్‌ను ప్రారంభించినట్లు తెలిపిన గూగుల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్

Hazarath Reddy

ఆల్ఫాబెట్ ఇంక్ (GOOGL.O) గూగుల్ మ్యాప్స్ టెక్ మహీంద్రా మరియు జెనెసిస్ భాగస్వామ్యంతో భారతదేశంలోని 10 నగరాల్లో తన స్ట్రీట్ వ్యూ సర్వీస్‌ను ప్రారంభించినట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ బుధవారం తెలిపారు.

5G Spectrum India Auction: 5జీ బాస్ ఎవరు, ముకేష్ అంబానీకి సవాల్ విసురుతున్న.గౌతం అదానీ, రూ. 4.3 లక్షల కోట్ల విలువ చేసే 72 గిగాహెట్జ్‌ స్పెక్ట్రంకు ప్రారంభమైన వేలం

Hazarath Reddy

5జీ టెలికం సర్వీసులకు సంబంధించి స్పెక్ట్రం వేలం నేటి నుంచి(5G Spectrum India Auction) ప్రారంభం అయింది. మొత్తం రూ. 4.3 లక్షల కోట్ల విలువ చేసే 72 గిగాహెట్జ్‌ స్పెక్ట్రంను కేంద్రం ఆఫర్‌ చేస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ వేలం జరగనున్నట్లు టెలికం శాఖ వర్గాలు తెలిపాయి.

Advertisement

SBI ATM Cash Withdrawal Rules: రూల్స్ మారాయి, ఎస్బీఐ ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయాలంటే OTP ఎంటర్ చేయాల్సిందే, ఓటీపీని ఉపయోగించి నగదు ఉపసంహరించుకోవడం ఎలాగో స్టెప్ బై స్టెప్ మీకోసం

Hazarath Reddy

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మోసపూరిత ATM లావాదేవీల నుండి తన కస్టమర్లను రక్షించడానికి వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) ఆధారిత నగదు ఉపసంహరణ సేవను ప్రారంభించింది.త్వరలో చాలా బ్యాంకులు ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ఈ పద్ధతికి మారనున్నాయి.

Viral Video: డేంజరస్ వీడియో.. సైనికుడిలా కాల్పులు జరుగుతున్న రోబో డాగ్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

కుక్క మాదిరిగా ఉన్న ఈ రోబో సైనికుడి మాదిరిగా కాల్పులు జరుపుతోంది. ఈ రోబో డాగ్‌ని రష్యాకు చెందిన హోవర్‌సర్ఫ్‌' అనే ఏరోపరిశ్రమ వ్యవస్థాపకుడు ఆటామానోవ్‌ రూపొందించాడు.ఈ రోబో డాగ్‌ పై అమర్చిన తుపాకీ రష్యన్ - PP-19 విత్యాజ్, AK-74 డిజైన్ ఆధారంగా రూపొందించారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ఐతే నెటిజన్లు మాత్రం ఇలాంటి రోబోలు అవసరమా అని ప్రశ్నిస్తూ..ట్వీట్‌ చేశారు.

Govt Blocked 94 YouTube Channels: 94 యూట్యూబ్‌ చానళ్లు బ్యాన్, 19 సామాజిక మాధ్యమ అకౌంట్లపై నిషేధం, రాజ్యసభలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

Hazarath Reddy

2021–22లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న 94 యూట్యూబ్‌ చానళ్లు, 19 సామా జిక మాధ్యమ అకౌంట్లను మూసి వేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చెప్పారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం–2000లోని సెక్షన్‌ 69ఏ ప్రకారం ఈ మేరకు చర్య తీసుకున్నట్లు ఆయన రాజ్యసభలో ప్రకటించారు.

BANNED 50 Android Apps: 50 యాప్స్ బ్యాన్ చేసిన గూగుల్, మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే డేంజర్, వెంటనే డిలీట్ చేయకపోతే చెల్లించక తప్పదు మూల్యం, లిస్ట్ ఇదే!

Naresh. VNS

యూజర్ల ప్రైవసీ (User privacy)పరంగా అనేక సమస్యలు తలెత్తుతాయి. అందుకే తెలిసో తెలియకో ఏదైనా యాప్ ఇన్ స్టాల్ (Install) చేసినప్పుడు ఆ యాప్ రివ్యూలు రేటింగ్ చూస్తుండాలి. అప్పుడే ఆ యాప్ ఎంతవరకు బెటర్ అనేది నిర్ధారించుకోవాలి. ఆ తర్వాత ఫోన్లలో యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవాలి. కానీ, యూజర్లు యాప్స్

Advertisement

SBI: బ్యాంక్‌కు వెళ్లే పని లేదు, ఇకపై వాట్సాప్ ద్వారానే SBI మినీ స్టేట్‌మెంట్, అకౌంట్ బ్యాలన్స్ పొందవచ్చు, హాయ్ చెప్పడం ద్వారా ఈ సర్వీసులు ఎలా పొందాలో తెలుసుకోండి

Hazarath Reddy

దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ యూజర్ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. మరింత తేలికగా ప్రయోజనాలను అందించే లక్ష్యంతో వాట్సాప్ సేవలను ప్రారంభించింది. ఇకపై ఖాతాదారులు బ్యాంక్‌కు వచ్చే అవసరం లేకుండా కొన్ని సర్వీసుల్ని వాట్సాప్‌ ద్వారా (SBI WhatsApp Banking Services) అందించేందుకు సిద్ధమైంది.

INS Sindhudhvaj: అగ్రజా సెలవంటూ వెళ్లిపోయావా... ఏకధాటిగా 45 రోజుల పాటు సముద్రంలో పహారా, నౌకా దళం నుండి నిష్క్రమించిన సింధు ధ్వజ్‌ సబ్‌మెరైన్‌, ఐఎన్‌ఎస్‌ సింధు ధ్వజ్‌‌పై ప్రత్యేక కథనం

Hazarath Reddy

భారత నేవీ దళంలో 35 ఏళ్లు సేవలందించిన సింధు ధ్వజ్‌ సబ్‌మెరైన్‌ (INS Sindhudhvaj) తూర్పు నౌకా దళం నుండి నిష్క్రమించింది. పదేళ్ల క్రితమే దీని పనైపోయిందని విమర్శలు చేసినా దేశ రక్షణ కోసం పడి లేచిన ప్రతిసారి తన సత్తా చాటింది.

INS Vikramaditya: ఐ ఎన్ ఎస్ విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం, షిప్‌లో చెలరేగిన మంటలు, ఎవరూ గాయపడలేదని, అంతా క్షేమంగా ఉన్నారని వెల్లడి

Hazarath Reddy

భారత నావికా దళానికి చెందిన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాధిత్యలో (INS Vikramaditya) అగ్నిప్రమాదం జరిగింది. ఐఎన్‌ఎస్‌ విక్రమాధిత్య కర్వార్‌లోని సముద్ర జలాల్లో విధులు నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో బుధవారం రాత్రి 10.50 గంటల సమయంలో షిప్‌లో మంటలు చెలరేగాయి

WhatsApp Tricks: వాట్సాప్ నుంచి బ్రేక్ కావాలా? వాట్సాప్ అన్ ఇన్‌స్టాల్ చేయకుండా డిసేబుల్ చేయోచ్చు, ఈ ట్రిక్ ఫాలో అయితే ఎప్పుడంటే అప్పుడు వాట్సాప్ నుంచి బ్రేక్ తీసుకోవచ్చు

Naresh. VNS

వాట్సాప్(Whatsapp) నుంచి బ్రేక్ కావాలంటే దాన్ని చాలా మంది అన్ ఇన్ స్టాల్ (Uninstall)చేస్తుంటారు. కానీ మళ్లీ వాట్సాప్ వాడాలనుకున్నప్పుడు పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మళ్లీ ఇన్ స్టాల్ చేయడం, బ్యాకప్ ను (Backup) రిట్రైవ్ చేయడం వంటి పనులుంటాయి. అయితే వాట్సాప్ నుంచి బ్రేక్ తీసుకునేందుకు అన్ ఇన్ స్టాల్ చేయకుండా...డిసేబుల్ (disable) చేసే ఆప్షన్ కూడా ఉంది. అది మీకు తెలియకపోతే, చాలా ఈజీ!

Advertisement

Elon Musk's Shirtless Photo: ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోన్న ఎలాన్ మస్క్ అర్థ నగ్న ఫోటోలు, ప్రపంచ కుబేరుడిని షర్ట్ లేకుండా చూసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు

Hazarath Reddy

ఎలాన్ మస్క్ నీటిలో ఎంజాయ్ చేస్తూ డ్రింక్స్ తాగుతున్న ఫొటోలు, ఆయన తోపాటు స్నేహితులు ఫ్యాషన్ డిజైనర్ సారా స్టాడింజర్, ఆమె భర్త అరి ఎమ్మాన్యుయేల్, మరి కొందరు కూడా ఉన్న ఫొటోలు ఇంటర్నెట్ లో ప్రత్యక్షమయ్యాయి.

Gautam Adani: ఆసియాలో అత్యంత ధనవంతుడిగా గౌతం అదాని, ప్రపంచ కుబేరుల్లో బిల్‌గేట్స్‌ను వెనక్కినెట్టి నాలుగో స్థానం,10వ స్థానంలో ముఖేశ్‌ అంబానీ

Hazarath Reddy

గత రెండు సంవత్సరాలుగా భారత వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ (Gautam Adani) కంపెనీ భారీ లాభాలతో దూసుకుపోతోంది. తాజాగా ప్రపంచ కుబేరుల్లో గౌతమ్‌ అదానీ తన స్థానాన్ని ఎగబాకి నాలుగో స్థానానికి చేరుకున్నారు

Adani Group: టెల్కో ప్రత్యర్థులకు షాక్, టెలికం రంగంలోకి అదాని గ్రూపు, 5జీ స్పెక్ట్రం వేలంలో రూ. 100 కోట్లు డిపాజిట్‌

Hazarath Reddy

5జీ స్పెక్ట్రం వేలంలోకి ప్రవేశించడం ద్వారా అదాని గ్రూపు టెలికం రంగంలోకి ప్రవేశించింది. త్వరలో నిర్వహించబోయే 5జీ స్పెక్ట్రం వేలంలో (5G blitz) అదానీ డేటా నెట్‌వర్క్స్‌ రూ. 100 కోట్లు డిపాజిట్‌ చేసింది.

Reliance Jio: ఆదానికి షాకిస్తూ జియో మరో సంచలనం, 5జీ స్పెక్ట్రం వేలం కోసం ఏకంగా రూ. 14 వేల కోట్ల డిపాజిట్, భారతి ఎయిర్‌టెల్‌ రూ. 5,500 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ. 2,200 కోట్లు డిపాజిట్

Hazarath Reddy

5జీ స్పెక్ట్రం వేలంలో టెలికాం మేజర్‌ రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ టాప్‌లో దూసుకొచ్చింది. త్వరలో నిర్వహించబోయే 5జీ స్పెక్ట్రం వేలంలో (Reliance Jio signals 5G blitz) జియో భారీగా డిపాజిట్ చేసింది.

Advertisement
Advertisement