Technology
Android Users Alert: ప్రముఖ కంపెనీల ఆండ్రాయిడ్ ఫోన్లపై హ్యాకర్ల దాడి, మీరు మాట్లాడుకున్నదంతా వారి చేతుల్లోకి, కంపెనీలు ఏం జాగ్రత్తలు చెబుతున్నాయంటే..
Hazarath Reddyప్రపంచవ్యాప్తంగా 37 శాతం ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలో ఉపయోగించిన మీడియాటెక్‌ ప్రాసెసర్‌లో (MediaTek chips) భద్రతా లోపాలు ఉన్నట్లు ప్రముఖ ఐటీ సెక్యూరిటీ సంస్థ చెక్‌ పాయింట్‌ రీసెర్చ్‌ (Check Point Research) సంచలన విషయాలను వెల్లడించింది.
Multiple Bank Accounts: మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా..అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి, మల్టిపుల్ బ్యాంకు అకౌంట్లు ఉంటే ఉపయోగాలు, నష్టాలు ఓ సారి చూద్దాం
Hazarath Reddyఎక్కువ అకౌంట్లు (Multiple Savings Bank Accounts) ఉంటే లాభమా, నష్టమాఅనేది చాలామందికి అర్థం కాకపోవచ్చు. దీనిపై నిపుణులు కూడా పలు విధాలుగా చెబుతుంటారు. మల్టిపుల్ బ్యాంకు అకౌంట్లు (multiple savings accounts) ఉంటే చాలావరకు లాభంతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని వారు చెబుతున్నారు.
Gautam Adani: ఆరేళ్ల తరువాత ముఖేష్ అంబానీ డౌన్, భారత కుబేరుడుగా గౌతం అదానీ, ఒక్కసారిగా పతనమైన రిలయన్స్ షేర్లు, పరుగులు పెట్టిన అదానీ గ్రూప్ షేర్లు
Hazarath Reddyఇప్పటివరకు ఆసియాలో అత్యంత ధనవంతుడుగా ఉన్న ముఖేష్ అంబానీకి ఆదానీ గ్రూప్ అధినేత ఝలక్ ఇచ్చాడు. బ్లూమ్‌బర్గ్ నుండి అందుబాటులో ఉన్న డేటాను పరిగణలోకి తీసుకుంటే ఇప్పటి వరకు ఆసియా నెంబర్ వన్ ధనికుడిగా ఉన్న అంబానీని తాజాగా అదానీ (Gautam Adani Becomes India And Asia's Richest Man) దాటేశారు.
Reliance Jio: జియోకు తొలిసారిగా పెద్ద షాక్, ఒక్క నెలలో 1.9 కోట్ల స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను కోల్పోయిన రిలయన్స్ జియో, కొత్త‌గా 2.75 ల‌క్ష‌ల యాక్టివ్ యూజ‌ర్లను సొంతం చేసుకున్న భార‌తీ ఎయిర్‌టెల్‌
Hazarath Reddyటెలికం దిగ్గజం రిలయన్స్‌ జియోకు తొలిసారి షాక్‌ తగిలింది.సెప్టెంబ‌ర్‌లో గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. సెప్టెంబ‌ర్‌లో జియో నెట్‌వ‌ర్క్ 1.9 కోట్ల స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను (Jio loses 1.9 crore users in September) కోల్పోయింది. ఇప్ప‌టికే న‌ష్టాల్లో చిక్కుకున్న వొడాఫోన్ ఐడియా 10.8 ల‌క్ష‌ల క‌స్ట‌మ‌ర్ల‌ను న‌ష్ట‌పోయింది.
Airtel New Tariffs: ఎయిర్‌టెల్ యూజర్లకు అలర్ట్, టారిఫ్ ధరలు పెరిగాయి, పెరిగిన ధరలు నవంబర్ 26 నుంచి అమల్లోకి..
Hazarath Reddyప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ ఈరోజు కీలక ప్రకటన చేసింది. ప్రీపెయిడ్ ఛార్జీలను పెంచుతున్నట్టు ప్రకటించింది. వాయిస్ ప్లాన్లపై 20 శాతం, అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్ ప్లాన్లపై 25 శాతం వరకు టారిఫ్ పెంచుతున్నట్టు పేర్కొంది. నవంబర్ 26 నుంచి పెరిగిన ఛార్జీలు (Airtel New Tariffs) అమల్లోకి రానున్నాయి.
Anand Mahindra: క్రిప్టో కరెన్సీలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు, ఆ కథనాలు అన్నీ అబద్దాలే, క్లారిటీ ఇచ్చిన బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా
Hazarath Reddyక్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టారంటూ సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న కథనాలపై దేశీయ బిజినెస్‌ టైకూన్‌ ఆనంద్‌ మహీంద్రా కొట్టి పారేశారు. తాను క్రిప్టోలో పెట్టుబడులు పెట్టలేదని, ఆ కథనాలన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు.
ISRO: దటీజ్ ఇండియా, అంతరిక్షంలో పెను ప్రమాదాన్ని అడ్డుకున్న చంద్రయాన్-2, ప్రమాదం జరిగి ఉంటే అంతరిక్షం వ్యర్థాలతో నిండిపోయి ఉండేదని తెలిపిన ఇస్రో
Hazarath Reddyఇస్రో మరో ఘనతను సాధించింది. చంద్రుడి ఉత్తర ధ్రువంలో చంద్రయాన్-2 ఆర్బిటర్ (Chandrayaan-2) అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన లూనార్ రీకనైసెన్స్ ఆర్బిటర్ (ఎల్‌ఆర్‌వో)ను ఢీకొట్టకుండా ( Evasive Measure Carried Out Recently) రక్షించింది.
YouTube: యూట్యూబ్ సంచలన నిర్ణయం, ఇకపై డిస్‌లైక్ నంబర్స్ కనపడవు, కేవలం ఆ బటన్ మాత్రమే కనిపిస్తుంది, దీన్ని మీరు పొందాలంటే వెంటనే యూట్యూబ్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోండి
Hazarath Reddyగూగుల్‌ ఆధారిత లైవ్‌ స్ట్రీమింగ్ యాప్‌ యూట్యూబ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్‌ నుంచి డిస్‌లైక్‌ బటన్‌ కౌంట్‌ను (YouTube will stop showing dislike counts) తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
Wi-Fi HaLow: వైఫై హాలో, ప్రపంచాన్ని మార్చబోతున్న కొత్త టెక్నాలజీ, కిలోమీటర్ దూరంలో ఉన్నా మీ వైఫైతో కనెక్ట్ కావొచ్చు, వైఫై హాలో అంటే ఏమిటి, ఎలా పని చేస్తుందో ఓ సారి చూద్దాం
Hazarath Reddyజు రోజుకు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా అనేక రకాలైనవి యూజర్లకు కనువిందు కలిగిస్తున్నాయి. తాజాగా తదుపరి తరం వైఫ్ అందుబాటులోకి రాబోతోంది. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) టెక్నాలజీతో మీరు కిలోమీటర్‌ దూరంలో ఉన్నా వైఫై వినియోగించుకునేందుకు వీలుగా వైఫై హాలో (wifi halow) రానుంది.
Android Users Alert: యూజర్లకు గూగుల్ హెచ్చరిక, ఈ కీబోర్డుతో సహా 7 యాప్స్ వెంటనే ఫోన్ నుండి డిలీట్ చేయాలని అలర్ట్, జోకర్‌ మాల్వేర్‌ ఉన్నట్లు తెలిపిన ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం
Hazarath Reddyమీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా.. అయితే వెంటనే అలర్ట్ (Android Users Alert) కావాల్సిన సమయం వచ్చేసింది. గూగుల్ ప్లే స్టోర్ నుండి హనీకరమైన 7 యాప్స్ ను గూగుల్ తొలగించింది. ఇవి మీరు వాడుతున్నట్లయితే వెంటనే డిలీట్ చేయాలని తమ యూజర్లను అలర్ట్ (Android Phone users Alert) చేసింది.
JioPhone Next: జియో ఫోన్ నెక్ట్స్ విక్రయాలు ప్రారంభం, ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి, రూ.1,999 చెల్లింపుతో సులభమైన ఈఎంఐ ప్లాన్లు
Krishnaజియో ఫోన్ నెక్ట్స్ విక్రయాలు భారత్ లో ప్రారంభమయ్యాయి. వీటిని కొనేవారు, స్టోర్ కు వెళ్లడానికి ముందుగా వాట్సాప్ ద్వారా లేదా కంపెనీ వెబ్ సైట్ (https://www.jio.com/next) ద్వారా తమ ఆసక్తిని నమోదు చేసుకోవాలి.
Karnataka Bitcoin Scam: కర్ణాటకను కుదిపేస్తున్న బిట్ కాయిన్ స్కాం వెనుకున్న హ్యాకర్ ఇతడే, వయస్సు 25 ఏళ్లే...
Krishnaకాలేజీలో ఉండగానే మద్యం, డ్రగ్స్‌కు అలవాటు పడిన రమేష్.. ఇందుకోసం డబ్బు సంపాదించేందుకు పలు కంపెనీల వెబ్‌సైట్లను హ్యాక్ చేయడం ప్రారంభించాడు. అతను బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేసి డార్క్ నెట్‌లో డ్రగ్స్ కొనడానికి ఉపయోగించేవాడు.
'Mukesh Ambani Moving to London': లండన్‌కు షిఫ్ట్ అవుతున్న ముకేష్ అంబానీ, 300 ఎక‌రాల విస్తీర్ణంలో 49 బెడ్‌రూమ్‌ల‌తో కొత్త ఇంటిని నిర్మించుకున్న రిలయన్స్ అధినేత, సోషల్ మీడియాలో గుప్పుమంటున్న వార్తలు
Hazarath Reddyఅసియా లోనే నెంబ‌ర్ వ‌న్ ధ‌న‌వంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ త్వరలో లండన్ కి మకాం (Mukesh Ambani Reportedly Moving To UK) మార్చనున్నట్లు ఓ ప్రముఖ పత్రిక మిడ్-డే కథనాన్ని వెలువరించింది.
Aadhaar Act: ఆధార్‌పై కేంద్రం కీలక నిర్ణయం, ఇకపై ఎవరైనా ఆధార్ చట్టాన్ని ఉల్లంఘిస్తే రూ. కోటి జరిమానా, నిబంధనలను నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వం
Hazarath Reddyఆధార్ చట్టం ఆమోదించిన దాదాపు రెండేళ్ల తర్వాత ఆధార్ చట్టాన్ని (Aadhaar Act) ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ఇకపై ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు (UIDAI Finally Gets Powers to Act ) తీసుకోవడానికి న్యాయనిర్ణేత అధికారులను నియమించుకోవడానికి అనుమతి ఇచ్చింది.
Vivo V23e: Vivo నుంచి 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5G తో పాటు అదిరిపోయే స్పెసిఫికేషన్..
KrishnaVivo స్మార్ట్‌ఫోన్ వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. దీనిలో ప్రాథమిక కెమెరా 64 మెగాపిక్సెల్‌లుగా ఉంది. ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లభిస్తుంది.
Nokia Tab T20 : భారత్‌లో విడుదలైన నోకియా ట్యాబ్, ఆన్‌లైన్ క్లాసులకు చాలా అనుకూలం, ధర, స్పెసిఫికేషన్లు ఇవే...
Krishnaనోకియా టీ20 ట్యాబ్లెట్ ఇండియాలో రిలీజ్ అయింది. భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే, అదిరిపోయే స్పీకర్స్... ఇలా ఎన్నో విశేషాలు ఉన్నాయి. నోకియా టీ20 ట్యాబ్లెట్ ప్రత్యేకతలు తెలుసుకోండి.
Apple iPhone 12 Proపై బంపర్ డిస్కౌంట్, ఏకంగా 24,000 తగ్గింపుతో కొనుగోలు చేసే చాన్స్..
Krishnaకొత్త ఐఫోన్‌ను విడుదల చేసిన తర్వాత iPhone 12 సిరీస్ ధర కూడా తగ్గించారు. అయితే ప్రస్తుతం iPhone 12 proను చాలా తక్కువ ధరకు పొందే అవకాశం ఉంది. ప్రారంభధర కంటే రూ.24,000 తక్కువకు విక్రయిస్తున్నారు.
JioPhone Next 4G కన్నా తక్కువ ధరకే Samsung Galaxy M01 Core, ధర ఎంతో తెలిస్తే పండగ చేసుకుంటారు..
KrishnaJioPhone Next భారతదేశంలో చౌకైన 4G స్మార్ట్‌ఫోన్ కాదు. భారతదేశంలో చౌకైన 4G స్మార్ట్‌ఫోన్ శామ్‌సంగ్ నుండి రాబోతోంది..
JioPhone Next: దీపావళి నుంచి అందుబాటులోకి జియో ఫోన్ నెక్ట్స్‌, ఈఎంఐ ప్లాన్లు ప్రకటించిన జియో, రీచార్జితో కలిపి ఈఎంఐ ప్లాన్ రూపొందించిన జియో, ఫీచర్లు ఇవే
Naresh. VNSజియో, గూగుల్ సంయుక్తంగా తీసుకువస్తున్న జియోఫోన్ విడుదలైంది. జియోఫోన్ నెక్స్ట్‌ ధర రూ.6,499గా ప్రకటించారు. జియోఫోన్ నెక్స్ట్ దీపావళి నుంచి సేల్‌లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలను జియో వెల్లడించింది జియో. ముందుగా రూ.1,999 చెల్లించి వినియోగదారులు ఈ ఫోన్‌ని కొనుగోలు చేయొచ్చని తెలిపింది.
Vivo SmartPhone: జస్ట్ 101 రూపాయలు చెల్లిస్తే చాలు వివో స్మార్ట్ ఫోన్ మీ సొంతం, ఈ దీపావళికి వివో ఫోన్లపై బంపర్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్
Krishnaఈ ఆఫర్ ప్రకారం మొదట రూ. 101 డౌన్‌ పేమెంట్ చెల్లించి.. ఆ తర్వాత సులభ ఈఎంఐల రూపంలో ఫోన్ మొత్తం డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది.