Science
Rare Lake In World: ప్రపంచంలోనే అత్యంత అరుదైన స‌రస్సు గురించి తెలిస్తే షాక‌వుతారు! నాసా విడుద‌ల చేసిన ఫోటోలు చూసేయండి ఇవిగో..
VNSకొత్త సరస్సు ఆగస్ట్ 2023లో మాదిరిగా అదే పరిమాణంలో ఫిబ్రవరి 2024లో కూడా పెరిగినట్లు శాటిలైట్ ఫొటోల్లో కనిపిస్తోంది. తద్వారా మరికొన్ని నెలలు ఇలానే కొనసాగుతోందని నాసా తెలిపింది. నేషనల్ పార్క్ అధికారుల ప్రకారం.. ఫిబ్రవరి 14 నాటికి సరస్సు ఒక అడుగు లోతులో ఉంది.
ISRO-INSAT-3DS: ఈ సాయంత్రం నింగిలోకి జీఎస్‌ఎల్వీ రాకెట్‌.. వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడమే లక్ష్యం
Rudraభారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. ఏపీలో శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌14 రాకెట్‌ నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు.
Electricity From Urine: మనిషి మూత్రంతో కరెంట్ ఉత్పత్తి.. ఎరువులు కూడా.. ఐఐటీ పాలక్కాడ్‌ కి చెందిన పరిశోధకుల ఆవిష్కరణ
Rudraఐఐటీ పాలక్కాడ్‌ కి చెందిన పరిశోధకులు అద్భుత ఆవిష్కరణ చేశారు. మనిషి మూత్రంతో కరెంట్ తో పాటు పాటు ఎరువులను కూడా ఉత్పత్తి చేసే విధానాన్ని కనిపెట్టారు.
Genetic Compatibility Testing: పెళ్లి చేసుకోవాలంటే డీఎన్ఏ టెస్టు కంప‌ల్స‌రీ.. ఆ స‌ర్టిఫికేట్ ఉంటేనే మ్యారేజీని రిజిస్ట‌ర్ చేస్తారు.. ర‌ష్యాలో కొత్త నిబంధన.. ఎందుకంటే?
Rudraపెళ్లి చేసుకోవాలంటే డీఎన్ఏ టెస్టు తప్పనిసరి. ఆ స‌ర్టిఫికేట్ ఉంటేనే మ్యారేజీని రిజిస్ట‌ర్ చేస్తారు. ర‌ష్యాలోని రిప‌బ్లిక్ ఆఫ్ బ‌ష్కోర్టోస్ట‌న్‌ లో డాక్ట‌ర్లు ఈ కొత్త ప్ర‌తిపాద‌న‌లు చేస్తున్నారు.
Telangana: డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ, ఇస్రోతో ఒప్పందం కుదర్చుకున్న తెలంగాణ ఏవియేషన్ అకాడమీ, వీడియో ఇదిగో..
Hazarath Reddyడ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ అందించేందుకు ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి, ఇస్రో ఛైర్మన్ సమక్షంలో TAA CEO, NRSC డైరెక్టర్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం డ్రోన్ పైలట్లకు NRSC అధునాతన శిక్షణ అందించనుంది.
Energy Drinks-Sleepless: ఎనర్జీ డ్రింక్స్‌ తాగుతున్నారా? అయితే మీకు నిద్రలేమి సమస్య ఉన్నట్టే.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraరోజూ శక్తినిచ్చే పానీయాలు (ఎనర్జీ డ్రింక్స్‌) తాగేవారు నిద్రలేమితో బాధపడుతున్నట్టు తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. 18-35 ఏండ్ల మధ్య వయసు గల 53,266 మందిపై పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు.
CMFRI Lab-grown Fish Meat: ప్రయోగశాలలో చేప మాంసం తయారీ.. దేశంలోనే తొలిసారిగా అభివృద్ధి చేస్తున్న సీఎంఎఫ్‌ఆర్‌ఐ
Rudraప్రయోగశాలలో చేప మాంసం తయారు చేసే దిశగా కేరళలోని సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. ఇప్పటికే పలు దేశాల్లో ఈ దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయి.
Moon is Shrinking: అంతకంతకూ కుంచించుకుపోతున్న చంద్రుడు.. ప్రకంపనాల వల్ల ఉపరితలం గుంతలమయం.. భవిష్యత్తు నాసా మిషన్లకు పెను సవాల్
Rudraఅమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) చంద్రుడిపై వ్యోమగాములను పంపేందుకు ఇప్పటికే పలు మిషన్లను సిద్ధం చేసింది. అయితే, ప్లానెటరీ సైన్స్‌ జర్నల్‌ లో తాజాగా ప్రచురితమైన ఓ అధ్యయనం నాసాకు సవాల్‌ గా మారింది.
Food Allergy: పిల్లల్లో ఫుడ్‌ అలర్జీనా?? అయితే భవిష్యత్తులో అస్తమా, ఊపిరితిత్తుల ఎదుగుదలలో సమస్యలు రావొచ్చు జాగ్రత్త!
Rudraశిశువుల్లో తరచూ ఏర్పడే ఫుడ్‌ అలర్జీతో భవిష్యత్తులో వారిలో ఆరోగ్య సమస్యలు మరింత పెరుగొచ్చని ఆస్ట్రేలియాలోని ముర్డోచ్‌ చిల్డ్రన్స్‌ రిసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తాజా పరిశోధనలో తేలింది.
Bharatiya Space Station: భారత్‌ స్పేస్‌ స్టేషన్‌ 2028లో నింగిలోకి, ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ కీలక వ్యాఖ్యలు, వచ్చే ఏడాదికల్లా తొలి రౌండ్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడి
Hazarath Reddyభారత స్పేస్‌ స్టేషన్‌ ప్రాథమిక వెర్షన్‌ 2028లో నింగిలోకి వెళుతుందని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ (ISRO Chief S Somanath) తెలిపారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో గురువారం జరిగిన ఇంటర్నేషనల్‌ సైన్స్‌ ఫెస్టివల్‌ కార్యక్రమం సందర్భంగా సోమనాథ్‌ మాట్లాడారు.
DNA Test to Detect Cancer: క్యాన్సర్‌ నిర్ధారణలో కీలక ముందడుగు.. ఒక్క టెస్టుతో 18 రకాల క్యాన్సర్ల గుర్తింపు
Rudraక్యాన్సర్‌ నిర్ధారణలో శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. 18 రకాల క్యాన్సర్‌ లను ప్రారంభ దశలోనే గుర్తించే కొత్త డీఎన్‌ఎ పరీక్షను అభివృద్ధి చేశారు.
AKASH-NG: వీడియో ఇదిగో, ఆకాశ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం, గగనతలంలో చాలా తక్కువ ఎత్తులో అత్యంత వేగంగా దూసుకెళ్లే మానవరహిత లక్ష్యంపై ఇది గురి
Hazarath Reddyభారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) ఆకాశ్‌ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని చండీపూర్‌లోగల ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్ (ITR) ఈ పరీక్ష నిర్వహించారు