Science
PM Modi Announces 'Mission Divyastra': మిషన్ దివ్యాస్త్రను ప్రకటించిన ప్రధాని మోదీ, DRDO శాస్త్రవేత్తలు దేశానికి గర్వకారణమని కొనియాడిన భారత ప్రధాని
Hazarath Reddyడీఆర్‌డీఓ ద్వారా మిషన్ దివ్యాస్త్రను ప్రధాని మోదీ ప్రకటించారు. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్‌వి) సాంకేతికతతో స్వదేశీంగా అభివృద్ధి చేసిన అగ్ని-5 క్షిపణి యొక్క మొదటి ఫ్లైట్ టెస్ట్ మిషన్ దివ్యాస్త్ర కోసం కృషి చేస్తున్న మా DRDO శాస్త్రవేత్తలకు గర్వకారణమని కొనియాడారు.
Mission Divyastra: మిషన్ దివ్యాస్త్రను ప్రకటించిన ప్రధాని మోదీ, భారత్‌లో తొలిసారిగా అగ్ని-5 క్షిపణి ప్రయోగాత్మక పరీక్షలు
Hazarath Reddyస్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అగ్ని-5 క్షిపణిని భారత్‌లో తొలిసారిగా ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రకటించారు . X లో ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో, మిషన్ దివ్యాస్త్ర కోసం DRDO శాస్త్రవేత్తలను ప్రధాని ప్రశంసించారు .
Egg Cells from Skin Cells: సంతాన లేమితో బాధపడేవారికి శుభవార్త.. చర్మ కణాలతో అండాల సృష్టి.. ఒరెగావ్‌ హెల్త్‌ అండ్‌ సైన్స్‌ విశ్వవిద్యాలయం పరిశోధకుల వెల్లడి
Rudraసంతాన లేమితో బాధపడేవారికి ఊరట కలిగించే వార్త ఇది. చర్మపు జీవాణువులను అండాలుగా మార్చి, తద్వారా ఆరోగ్యవంతమైన పిండాలను సృష్టించే ప్రక్రియను ఒరెగావ్‌ హెల్త్‌ అండ్‌ సైన్స్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు అభివృద్ధి చేశారు.
Micro, Nano Plastic: మైక్రో, నానో ప్లాస్టిక్‌ తో గుండెపోటు.. క్యాన్సర్ ముప్పు కూడా.. ఇటలీ పరిశోధకుల వెల్లడి
Rudraమనిషి శరీరంలోకి చేరుతున్న మైక్రో, నానో ప్లాస్టిక్‌ వల్ల గుండెపోటు, క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుందని ఇటలీ పరిశోధకులు గుర్తించారు.
Covid Virus in Human Body: రక్తంలో 14 నెలల పాటు కరోనా.. ఇక కణజాలంలో ఏకంగా రెండేండ్ల వరకు వైరస్.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraకొవిడ్‌ తగ్గినప్పటికీ బాధితుల రక్తంలో వైరస్‌ యాంటి జెన్లు 14 నెలల పాటు ఉంటున్నాయని, కణజాలంలో దాదాపుగా రెండేండ్ల వరకు ఉంటున్నట్టు పరిశోధకులు తాజాగా గుర్తించారు.
ISRO Chief Somnath Diagnosed With Cancer: క్యాన్సర్ బారిన పడిన ఇస్రో చీఫ్ సోమనాథ్, ఆదిత్య-ఎల్1 మిషన్ ప్రయోగం రోజున బ్యాడ్ న్యూస్ అందుకున్నట్లు వెల్లడి
Hazarath Reddyభారతదేశం యొక్క ఆదిత్య-ఎల్1 మిషన్ అంతరిక్షంలోకి వెళ్లిన చారిత్రాత్మక రోజున, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్ క్యాన్సర్ నిర్ధారణను అందుకున్నారు. తార్మాక్ మీడియా హౌస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, సోమ్‌నాథ్ స్కాన్‌లలో ఒకటి క్యాన్సర్ పెరుగుదలను వెల్లడి చేసింది.
Human Tail Loss: కోతుల నుంచి వచ్చిన మనిషికి తోక ఎందుకు లేదు?? కారణాలను కనుగొన్న అమెరికా శాస్త్రవేత్తలు
Rudra2.5 కోట్ల సంవత్సరాల క్రితం వరకూ కోతులకు ఉన్నట్టే మనుషులకు కూడా తోకలు ఉండేవట. అయితే, కాలక్రమేణా మనుషులు, గొరిల్లాలలో తోకలు క్రమంగా కనుమరుగైనట్టు చెప్తారు. దీనికి గల కారణాలను అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా వివరించారు.
Danionella Cerebrum Fish: మనిషి గోరు సైజులో కూడాలేని ఈ చిన్ని చేప కూత పెడితే.. ఓ ఏనుగు అరిచినట్టు, గన్ పేల్చినట్టు ఉంటుందట.. నిజమేనండీ!!
Rudraప్రపంచంలోనే అత్యంత చిన్న చేప అది. మనిషి గోరు అంత ఉంటుంది. పేరు డానియనెల్లా సెరెబ్రం. మయన్మార్‌ నీళ్లలో కనిపించే ఈ చేప కూత పెడితే చెవులు చిల్లులు పడాల్సిందే.
Artificial Tongue: ఇక నోటికి సంబంధించిన వ్యాధులకు చెల్లుచీటీ.. కృత్రిమ నాలుకను అభివృద్ధి చేసిన పరిశోధకులు
Rudraనోటికి సంబంధించిన వ్యాధులకు చెక్‌ పెట్టడానికి అమెరికా పరిశోధకులు నడుంకట్టారు. ఈ క్రమంలోనే నోటిలోని బ్యాక్టీరియా, ఫంగస్‌ వంటి క్రిములను గుర్తించడంతో పాటు వాటిని నశింపజేసే ఆర్టిఫిషియల్‌ టంగ్‌ (కృత్రిమ నాలుక)ను తాజాగా అభివృద్ధి చేశారు.
Climate Change Fish Weight Loss: వాతావరణ మార్పులతో సముద్రాల్లో చేపలకు ఆహారం కొరత.. బరువు తగ్గుతున్న చేపలు
Rudraవాతావరణ మార్పుల కారణంగా సముద్రంలో ఆహారానికి పోటీ పెరిగిందని, తగినంత ఆహారం దొరక్కపోవడంతో చేపల బరువు తగ్గుతున్నదని తాజా అధ్యయనం తేల్చింది.
Gaganyaan Mission: గగన్‌యాన్ మిషన్‌లో అంతరిక్షంలోకి వెళ్లే నలుగురు వ్యోమగాములు వీళ్లే, భారత వ్యోమగాములకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyభారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ (ISRO) చేపడుతున్న గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లే నలుగురు వ్యోమగాముల పేర్లను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గ్రూప్ కెప్టెన్లు పి.బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్తోపాటు వింగ్ కమాండర్ ఎస్ శుక్లా అంతరిక్షంలోకి వెళ్లనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
Indian Spices to treat Cancer: మసాలాలతో క్యాన్సర్‌ కు వైద్యం.. 2028 నాటికి మార్కెట్లోకి ఔషధం.. మద్రాస్‌ ఐఐటీకి దక్కిన పేటెంట్‌.. ఇప్పటికే జంతువులపై చేసిన ప్రయోగాలు సక్సెస్‌
Rudraప్రాణాంతకమైన క్యాన్సర్‌ వ్యాధిని వంటింట్లో నిత్యం ఉపయోగించే మసాలా దినుసులతో నయం చేయొచ్చు. ఈ మేరకు మద్రాస్‌ ఐఐటీ పరిశోధకులు నిరూపించారు.
Sperm Cells Cancer Link: వీర్యకణాలు తక్కువగా ఉంటే క్యాన్సర్‌ ముప్పు.. అమెరికా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
Rudraవీర్య కణాలు తక్కువ ఉత్పత్తి అయ్యే పురుషుల కుటుంబసభ్యులకు క్యాన్సర్‌ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. వీర్య కణాలు తక్కువగా ఉత్పత్తయ్యే లేదా అసలు ఉత్పత్తి కాని పురుషుల కుటుంబ సభ్యుల ఎముకలు, కీళ్లలో క్యాన్సర్లు అభివృద్ధి చెందే ముప్పు 156% పెరుగుతుందని అమెరికా పరిశోధకులు వెల్లడించారు.
1971 Indo-Pak War: విశాఖ తీరంలో పాక్ సబ్‌మెరైన్ ఘాజీ శకలాలను గుర్తించిన డిఎస్‌ఆర్‌వి, 1971 యుద్ధ సమయంలో దాన్ని కూల్చేసిన INS రాజ్‌పుత్‌
Hazarath Reddyభారత్ కొత్తగా కొనుగోలు చేసిన ఇండియన్ నేవీ డీప్ సబ్‌మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్ (DSRV) భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో 1971 డిసెంబర్ 4న మునిగిపోయిన పాకిస్థానీ జలాంతర్గామి పీఎన్ఎస్ ఘాజీ శకలాలను ఇటీవలే గుర్తించింది . టెన్చ్-క్లాస్ సబ్‌మెరైన్, అంతకుముందు US నేవీలో USS డయాబ్లోగా పనిచేసింది.
Snake Bite Toxin: పాముకాటుకు కొత్త విరుగుడు.. సింథటిక్‌ యాంటీబాడీని తయారుచేసిన ఐఐఎస్‌సీ సైంటిస్టులు.. 15 రెట్లు సమర్థంగా పనిచేస్తున్నట్టు వెల్లడి
Rudraపాము కాటుతో ఏటా దేశంలో దాదాపు 60 వేల మంది మృత్యువాత పడుతున్నారు. దీంతో పాముకాటుకు కొత్త తరహా విరుగుడును ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
INSAT-3DS Update: జియోసింక్రోనస్ కక్ష్యలోకి చేరుకున్న INSAT-3DS ఉపగ్రహ మిషన్, నాలుగు లిక్విడ్ అపోజీ మోటార్ (LAM) ఫైరింగ్‌లు పూర్తయ్యాయని తెలిపిన ఇస్రో
Hazarath Reddyఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), ఫిబ్రవరి 22, గురువారం INSAT-3DS ఉపగ్రహ మిషన్ గురించి అప్ డేట్ ఇచ్చింది. ISRO మొత్తం నాలుగు ప్రణాళికాబద్ధమైన లిక్విడ్ అపోజీ మోటార్ (LAM) ఫైరింగ్‌లు పూర్తయ్యాయని ఎక్స్ వేదికగా ఇస్రో తెలిపింది
ISRO Gaganyaan Update: గగన్‌యాన్ ప్రాజెక్టులో ఇస్రో మరో ముందడుగు, ఎల్‌విఎం3 రాకెట్‌కు శక్తినిచ్చే సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్ రెడీ, అంతరిక్షంలోకి వెళ్ళడమే తరువాయి..
Hazarath Reddyభారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకువెళ్లేందుకు చేపట్టిన గగన్‌యాన్‌ (Gaganyaan ) ప్రాజెక్టులో ఇస్రో (ISRO) మరో ముందడుగు వేసింది. మనుషులను సురక్షితంగా తీసుకెళ్లడానికి ఎల్‌విఎం3 రాకెట్‌కు శక్తినిచ్చే సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్ మానవ రేటింగ్‌లో ప్రధాన మైలురాయిని సాధించిందని భారత అంతరిక్ష సంస్థ ఇస్రో బుధవారం తెలిపింది.
World’s First Wooden Satellite: కలపతో తయారుచేసిన తొలి ఉపగ్రహం.. త్వరలోనే నింగిలోకి.. పూర్తి వివరాలు ఇవిగో!!
Rudraప్రపంచంలో తొలిసారిగా కలపతో తయారుచేసిన ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా), జపాన్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ ఏజెన్సీ(జాక్సా) ప్రయత్నిస్తున్నాయి.