Science
Power Generation from Volcano: అగ్ని పర్వతాల నుంచి విద్యుత్తు ఉత్పత్తి.. అమెరికన్‌ కంపెనీ కొత్త ప్రయోగం
Rudraఅగ్ని పర్వతంలోని లావా నుంచి జనించిన నీటి ఆవిరి అధిక పీడన శక్తితో విద్యుత్తు ఉత్పత్తి చేస్తామని క్వాయిన్‌ ఎనర్జీ అనే అమెరికన్‌ స్టార్టప్‌ కంపెనీ చెప్తున్నది.
ISRO Chairman S Somanath: 300 ఏళ్లు జీవించే రోజు దగ్గర్లోనే ఉందన్న ఇస్రో చైర్మన్ సోమనాథ్.. ఎలాగంటే??
Rudraరానున్న కాలంలో మనిషి 300 ఏళ్లు బతికే రోజులు రాబోతున్నాయని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ సోమనాథ్‌ చెప్పారు. మనిషి శరీరంలోని పాడైన అవయవాలు, చనిపోయే దశలో ఉన్న జీవకణాలను మార్చడం ద్వారా మనిషి 200 నుంచి 300 ఏళ్ల వరకు జీవించే అవకాశముంటుందని ఆయన వివరించారు.
DCGI Guidelines for Blood Banks: రక్తం అమ్మకానికి కాదు.. ప్రాసెసింగ్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలి.. దవాఖానలు, బ్లడ్‌ బ్యాంకులకు డీసీజీఐ స్పష్టీకరణ
Rudraదవాఖానలు, బ్లడ్‌ బ్యాంకులు రక్తానికి సంబంధించి కేవలం ప్రాసెసింగ్‌ ఫీజును మాత్రమే వసూలు చేయాలని డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) సూచించింది.
Deep Sleep Memory Interlink: మధ్యవయస్సువారికి గాఢ నిద్ర లేకపోతే జ్ఞాపకశక్తి సమస్యలు.. ‘జర్నల్‌ న్యూరాలజీ’లో నివేదిక
Rudra30 నుంచి 40 ఏండ్ల మధ్యవయస్సు వ్యక్తుల నిద్రలో పదే పదే అంతరాయాలు ఉంటే.. అలాంటి వారు పదేండ్లలో ఆలోచనా శక్తి, జ్ఞాపక శక్తి సమస్యలబారిన పడే అవకాశం ఎక్కువ అని శాస్త్రవేత్తలు తేల్చారు.
PSLV-C58: కొత్త సంవత్సరాన్ని విజయోత్సాహంతో ప్రారంభించిన ఇస్రో.. నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ58
Rudraనూతన సంవత్సరాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) విజయోత్సాహంతో ప్రారంభించింది.
PSLV-C58 Launch: కొత్త సంవత్సరం తొలి రోజునే ఇస్రో మిషన్.. సోమవారం ఉదయం 9.10 గంటలకు పీఎస్ఎల్‌వీ సీ58 ప్రయోగం.. కౌంట్ డౌన్ షురూ
Rudraభారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ముఖ్య ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా స్వదేశీ ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది.
Cancer Cells: అమైనోసియానైన్‌ అణువులతో క్యాన్సర్‌ కణాలు 99% అంతం.. కొత్త పద్ధతిని అభివృద్ధి చేసిన పరిశోధకులు
Rudraఅమైనోసియానైన్‌ అణువులను ఉపయోగించి క్యాన్సర్‌ కణాలను తొలగించే కొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ అణువులను సాధారణంగా బయో ఇమేజింగ్‌ లో సింథటిక్‌ రంగులుగా వాడతారు.
‘We Can Build Space Station’: 2047 వరకు ఏం చేయాలనే దానిపై రోడ్ మ్యాప్ రెడీగా ఉంది, ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyమహారాష్ట్రలోని ముంబైలోని ఐఐటీ బాంబేలో జరిగిన టెక్‌ఫెస్ట్‌లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ ప్రసంగిస్తూ, “చంద్రయాన్-3 విజయవంతం అయిన తర్వాత, రాబోయే 25 ఏళ్లలో ఇస్రోకు తదుపరిది ఏమిటనే దానిపై భారీ డిమాండ్ ఉంది.
Humanbody Wireless Charger: శరీరంలో అమర్చే వైర్‌ లెస్‌ చార్జర్‌ అభివృద్ధి.. నిర్ణీత వ్యవధి తర్వాత శరీరంలో కలిసిపోయే మెడికల్‌ ఇంప్లాంట్
Rudraమానవ శరీరంలోని బయో ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఛార్జింగ్‌ చేయడానికి వైర్‌ లెస్‌ చార్జింగ్‌ పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పరికరాన్ని చర్మం కింది భాగంలో అమర్చవచ్చునని తెలిపారు. ఎలుకలకు దీనిని అమర్చి పరీక్షించినపుడు మంచి ఫలితాలు వచ్చాయన్నారు.
Death AI Tool: మరణాన్ని అంచనావేసే ఏఐ టూల్‌.. లైఫ్‌ టువేక్‌.. వ్యక్తుల జీవిత కాలాన్ని అంచనా వేయడంలో 78 శాతం కచ్చితత్వం
Rudraఐటీ నిపుణులు లైఫ్‌టువేక్‌ (Life2vec) అనే అద్భుతమైన ఏఐ అప్లికేషన్‌ ఆవిష్కరించారు! ఇదో డెత్‌ ప్రిడెక్టర్‌. అంటే వ్యక్తి మరణం గురించి జోస్యం చెబుతుంది.
Dinosaur Eggs: కులదేవతగా భావించి ఏకబిగిన పూజలు.. చివరకు అవి డైనోసార్‌ గుడ్లని తెలిసింది.. ఎక్కడ?
Rudraమధ్యప్రదేశ్‌ లోని ధార్‌ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తాటికాయ సైజున్న రాతి బంతులను చాలా ఏండ్లుగా కొందరు గ్రామస్థులు కులదేవతలకు ప్రతిరూపాలుగా భావిస్తూ పూజిస్తున్నారు.
ISRO Scientist Dies of Cardiac Arrest: గుండెపోటుతో ఇస్రో శాస్త్రవేత్త మృతి, ఇంట్లో ఉండగా ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ రావడంతో కుప్పకూలిన సైంటిస్ట్
Hazarath Reddyభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో పనిచేస్తున్న శాస్త్రవేత్త గత శుక్రవారం, డిసెంబర్ 15న గుండెపోటుతో మరణించిన సంఘటన కేరళ నుండి తెరపైకి వచ్చింది. మరణించిన వ్యక్తి చంద్రయాన్‌ను విజయవంతంగా ప్రయోగించిన బృందంలో సభ్యుడు.
Heart Attack Risk: మీరు లేట్‌ నైట్‌ తింటున్నారా? రాత్రి 9 గంటల తరువాతే భోజనం చేస్తున్నారా? అయితే మీకు గుండెపోటు ముప్పు ఉన్నట్టే
Rudraమీరు రాత్రి భోజనం లేటుగా తింటారా? అయితే మీకు గుండెపోటు ముప్పు ఉన్నట్టే. రాత్రి 9 గంటల తరువాత భోజనం చేసే వారికి హార్ట్‌ ఎటాక్‌ వచ్చే ప్రమాదం 28 శాతం ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది.
Cow Dung as Rocket Fuel: ఆవు పేడతో పనిచేసే రాకెట్‌ ఇంజిన్‌.. విజయవంతంగా నడిపిన జపాన్‌ శాస్త్రవేత్తలు
Rudraఆవు పేడ నుంచి తీసిన లిక్విడ్‌ బయోమీథేన్‌ తో జపాన్‌ సైంటిస్టులు రాకెట్‌ ఇంజిన్‌ ను విజయవంతంగా నడిపించారు. దీనికి సంబంధించిన వరుస పరీక్షలు సక్సెస్‌ అయ్యాయని జపాన్‌ స్పేస్‌ స్టార్టప్‌ ‘ఇంటర్‌ స్టెల్లార్‌ టెక్నాలజీస్‌’ (ఐఎస్‌టీ) గురువారం ప్రకటించింది.
Alzheimer's Treatment: సూర్యరశ్మితో (లైట్‌ థెరపీ) శరీరానికి డీ-విటమిన్‌ మాత్రమే కాదు.. అల్జీమర్స్‌ కు చెక్‌!
Rudraఉదయంపూట సూర్యరశ్మితో (లైట్‌ థెరపీ) శరీరానికి డీ-విటమిన్‌ మాత్రమే కాదు అల్జీమర్స్‌ వ్యాధి కూడా తగ్గే అవకాశమున్నదని పరిశోధకులు చెబుతున్నారు.
Cancer Immunotherapy: క్యాన్సర్‌ చికిత్సలో కీలక ముందడుగు.. కీమోథెరపీ, రేడియోథెరపీ విధానంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారం.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ పరిశోధకుల నుంచి ‘క్యాన్సర్‌ ఇమ్యునోథెరపీ 2.0’
Rudraక్యాన్సర్‌ చికిత్సలో కీలక ముందడుగు పడింది. కీమోథెరపీ, రేడియోథెరపీ విధానంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాన్ని సూచిస్తూ బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ పరిశోధకులు ‘క్యాన్సర్‌ ఇమ్యునోథెరపీ 2.0’ పేరిట కొత్త చికిత్సా విధానాన్ని తీసుకొచ్చారు.
Water Reservoir Found in Space: అంతరిక్షంలో భారీ వాటర్‌ రిజర్వాయర్‌‌, ప్రపంచంలోని మహాసముద్రాల కంటే అతి పెద్దదని తేల్చి చెప్పిన పరిశోధకులు
Hazarath Reddyఅంతరిక్షంలో నీటిజాడ కోసం అన్వేషిస్తున్న ఖగోళ పరిశోధకులు ఓ ముందడుగు వేశారు. పరిశోధకులు విశ్వంలో అతిపెద్ద నీటి రిజర్వాయర్‌ను కనుగొన్నారు, కానీ అది మన గ్రహం మీద లేదు. ఇది అంతరిక్షంలో తేలియాడుతున్నట్లు సమాచారం
2024 Moon Mission: మూన్ మిషన్‌ 2024 పై ఇస్రో కీలక అప్‌డేట్, వ్యోమగాములుగా అంతరిక్షంలోకి వెళ్లనున్న నలుగురు భారత వైమానిక దళ ఫైలట్లు
Hazarath Reddyచరిత్ర సృష్టించిన చంద్రయాన్‌-3.. చంద్రయాన్‌ మిషన్‌ అద్భుత విజయంతో 2024 నాటికి తొలిసారిగా చంద్రుడిపైకి భారత వ్యోమగాములను పంపే యోచనలో ఇస్రో పూర్తి స్థాయిలో దూసుకుపోతోందని చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు.
Greenery Affects on Age: పచ్చదనంతో నవ యవ్వనం.. నార్త్‌ కరోలినా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకుల వెల్లడి
Rudraమొక్కల మధ్య జీవనం సాగించే వారి వయసులో ప్రత్యేక మార్పులను గుర్తించినట్టు నార్త్‌ కరోలినా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు.
Google Year in Search 2023: చంద్రయాన్-3 కోసం భారతీయులు తెగ వెతికారట, ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన అంశాలు ఇవే..
Hazarath Reddyమరో 19 రోజుల్లో 2023 సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది భారతీయులు గూగుల్ లో అత్యధికంగా దేని గురించి వెదికారన్న దానిపై ఆసక్తిర అంశాలు వెల్లడయ్యాయి. భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3, భారత్ ఆతిథ్యమిచ్చిన జీ-20 సమావేశాల గురించి గూగుల్ లో అత్యధికంగా వెదికారట