India Covid Update: కొత్త కరోనావైరస్ జాడ తెలిసింది, సార్స్ – కోవ్-2 వేరియంట్ జన్యు క్రమాన్ని కనుగొన్నామని తెలిపిన ఐసీఎంఆర్, దేశంలో తాజాగా 18,177 మందికి కోవిడ్ పాజిటివ్, తెలంగాణలో కొత్తగా 394 కరోనా కేసులు
Farmer’s Protest: మరో రైతు బలవన్మరణం, బీజేపీ నేతలకు లీగల్ నోటీసులు పంపిన పంజాబ్ రైతులు, డిమాండ్లు తీర్చకపోతే 26వ తేదీన ట్రాక్టర్లతో పెరేడ్ నిర్వహిస్తామని తెలిపిన రైతు సంఘాలు, జనవరి 4న మరోసారి కేంద్రంతో చర్చలు
Ramatheertham Incident: ఏపీలో ఆలయాల విధ్వంసం, అదుపులో 5 మంది అనుమానితులు, జనవరి 5న బీజేపీ-జనసేన రామతీర్థ ధర్మయాత్ర, రామతీర్థంలో పర్యటించిన చంద్రబాబు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
Akhilesh Yadav: బీజేపీ వ్యాక్సిన్ ఎలా నమ్మాలి, కరోనా వ్యాక్సిన్ తీసుకునే ప్రసక్తే లేదు, సంచలన వ్యాఖ్యలు చేసిన అఖిలేశ్ యాదవ్, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచిత వ్యాక్సిన్ ఇస్తామని తెలిపిన సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు
LPG Refill booking: ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్, 84549 55555 నంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే రీఫిల్ సిలిండర్ బుక్, ఎలాంటి కాల్ ఛార్జీలు పడవు, మిస్డ్ కాల్ సదుపాయాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
Hindu Temples Demolition in PAK: దారుణం..పాకిస్థాన్లో హిందూ దేవాలయాలు ధ్వంసం, తీవ్రంగా ఖండించిన భారత్, పాకిస్థాన్ ప్రభుత్వానికి దౌత్య మార్గాల్లో తీవ్ర నిరసన, జనవరి 5న పాక్ సుప్రీంకోర్టులో విచారణ
AP's COVID Updates: కోవిడ్ నుంచి కోలుకున్నవారికి టీకా అవసరమా? టీకా పట్ల సందేహాలు నివృత్తి చేస్తున్న ఏపీ ఆరోగ్యశాఖ; గడిచిన ఒక్కరోజులో రాష్ట్రంలో అత్యల్పంగా 96 కేసులు నమోదు
COVID in India: టీకా పంపిణీ నిరంతరంగా సాగే ప్రక్రియ, అవసరాన్ని బట్టి వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తి, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 15,590 పాజిటివ్ కేసులు నమోదు
TS's COVID Update: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు, పలు జిల్లాల్లో ఒక్కటి కూడా నమోదు కాని కొత్త కేసులు, రాష్ట్రంలో వ్యాక్సినేషన్కు ఏర్పాట్లు పూర్తి
Parliament Session 2021: ఈనెల 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు, ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్
Kanuma 2021: వ్యవసాయంలో సాయానికి కృతజ్ఞత, మూగజీవాలకు ప్రేమను పంచే కనుమ! సంక్రాంతి సంబరాల్లో కనుమ పండగ విశిష్టత ఎంతో గొప్పదో తెలుసుకోండి
#TomAndJerryMovie: టామ్ అండ్ జెర్రీ సినిమా ఇప్పుడు తెలుగులో, ఈ నెల 19న ధియేటర్లలో విడుదల, నవ్వులు తెప్పించే పిల్లి ఎలుక సరదా పోరాటం, దుమ్మురేపుతున్న తెలుగు సినిమా ట్రైలర్
సిటీ |
పెట్రోల్ |
డీజిల్ |
Guntur |
84.36
|
84.36
|
Nellore |
84.38
|
84.38
|
Hyderabad |
81.72
|
81.72
|
Warangal |
81.46
|
81.46
|
View all