World

Happy New Year 2025: వీడియో ఇదిగో, 2025 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికిన న్యూజిలాండ్, స్కై టవర్ వద్ద గ్రాండ్ గా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్

Hazarath Reddy

2025 సంవత్సరానికి న్యూజిలాండ్ ఘనంగా స్వాగతం పలికింది. న్యూజిలాండ్ రాజధాని ఆక్లాండ్ లోని స్కై టవర్ వద్ద న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి.మన కాలమానం ప్రకారం సాయంత్రం 3.45 గంటలకు న్యూజిలాండ్ కు చెందిన చాతమ్ ఐలాండ్స్ 2025లోకి అడుగు పెట్టింది.

Runway Scare: వీడియో ఇదిగో, అమెరికా ఎయిర్‌పోర్ట్‌లో పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న రెండు విమానాలు, ఆపు, ఆపు, ఆపు అంటూ అరిచిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌

Hazarath Reddy

శుక్రవారం మధ్యాహ్నం అట్లాంటాకు బయలుదేరిన డెల్టా ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్ A321, ఫ్లైట్ 471 రన్‌వేపై గొంజగా విశ్వవిద్యాలయం యొక్క చార్టర్డ్ కీ లైమ్ ఎయిర్ ఫ్లైట్ 563ని దాదాపుగా ఢీకొట్టినంత పని చేసింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Google Doodle New Year’s Eve 2024: వినూత్నంగా గూగుల్ డూడుల్.. న్యూ ఇయర్ ఈవ్ తో కొత్త ఏడాదికి కౌంట్ డౌన్

Rudra

సందర్భానికి తగినట్లు తమ డిస్‌ ప్లే లో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్‌ని ప్రదర్శించే గూగుల్.. మంగళవారం కూడా వినూత్నంగా గూగుల్ డూడుల్ ప్రదర్శించింది.

Last Sunrise of 2024 Videos: 2024 సంవత్సరంలో చివరి సూర్యోదయం.. చూసేందుకు ఎగబడ్డ జనం.. మీరూ ఆ వీడియోలు చూడండి..

Rudra

2024 సంవత్సరంలో చివరి సూర్యోదయం కాసేపటి క్రితం ఆవిష్కృతమయ్యింది. ఈ అద్భుతాన్ని చూడటంతో పాటు ఆ దృశ్యాలను తమ ఫోన్లలో బంధించేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు పోటి పడ్డారు.

Advertisement

H-1B Visa: విదేశాల్లో పనిచేసేవారికి అలర్ట్, H-1B ఫైలింగ్ కోసం కొత్త ఫారమ్‌ను విడుదల చేసిన US, వివరాలు ఇవిగో..

Hazarath Reddy

విదేశీ ఉద్యోగుల కోసం H-1B ఫైలింగ్ కోసం US కొత్త ఫారమ్‌ను విడుదల చేసింది.2025లో H-1B వీసా ద్వారా యునైటెడ్ స్టేట్స్‌లో పని చేయాలని ప్లాన్ చేస్తుంటే , మీరు తప్పనిసరిగా సవరించిన ఫైలింగ్ అవసరాలకు అనుగుణంగా ఉండాలి. H-1B పిటిషన్‌లు ఫారమ్ I-129ని ఉపయోగించి సమర్పించబడ్డాయి.

Jimmy Carter Passes Away: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ కన్నుమూత.. వందేళ్లు బతికిన తొలి ప్రెసిడెంట్‌ గా రికార్డు

Rudra

అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత జిమ్మీ కార్టర్‌ (100) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో జార్జియాలోని ప్లెయిన్స్‌ లో తుదిశ్వాస విడిచినట్లు ఆయన తనయుడు జేమ్స్‌ ఇ.కార్టర్‌ 3 తెలిపారు.

Viral Video: బాక్సింగ్ డే..ఆస్ట్రేలియాలోని స్టోర్ యజమాని బంపర్ ఆఫర్..రండి దోచుకోండి అని ప్రకటించగా భారీగా తరలివచ్చిన జనం..తొక్కసలాట, వీడియో ఇదిగో

Arun Charagonda

'రండి... దోచుకోండి'..ఆస్ట్రేలియాలోని స్టోర్‌ యజమాని బంపర్ ఆఫర్‌ ప్రకటించాడు. ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో బాక్సింగ్‌ డే సందర్భంగా ఓ స్టోర్‌ యజమాని ఆఫర్ ఇచ్చాడు.

South Korea Plane Crash Update: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179కి చెందిన మృతుల సంఖ్య (వీడియో)

Rudra

దక్షిణకొరియాలో కుప్పకూలిన విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 179 మందికి చేరింది.

Advertisement

Viral Video: హాలిఫాక్స్ విమానాశ్రయంలో మంటలు, ల్యాండింగ్ గేర్ విరిగి కెనడా విమానం ల్యాండ్..స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణీకులు

Arun Charagonda

కెనడాలోని హాలీఫాక్స్ విమానాశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ల్యాండింగ్ గేర్ విరిగి ఎయిర్ కెనడా విమానం ల్యాండ్ అయింది.

Overdoses Of Paracetamol: పారాసిటమాల్‌ ఓవర్‌ డోస్‌ తో మహిళ మృతి.. బ్రిటన్ లో ఘటన.. అసలేం జరిగిందంటే??

Rudra

అనారోగ్యంతో దవాఖానకు వచ్చిన ఓ 30 మహిళకు పారాసిటమాల్‌ అధిక మోతాదులో ఇచ్చారు. దీంతో ఓవర్‌ డోస్‌ అవ్వటం వల్ల ఆమె మరణించింది.

South Korea Plane Crash: వణికిస్తున్న విమాన ప్రమాదాలు.. దక్షిణ కొరియాలో తీవ్ర విషాదం.. రన్ వే మీదే కుప్పకూలిన విమానం.. 29 మంది మృతి.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం.. ప్రమాద సమయంలో విమానంలో 181 మంది (వీడియో)

Rudra

వరుస విమాన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కజఖ్ స్థాన్ విమాన ప్రమాదంలో 38 మంది మరణించిన ఘటనను మరిచిపోకముందే దక్షిణకొరియాలో మరో తీవ్ర విషాద ఘటన జరిగింది.

Masood Azhar Suffers Heart Attack: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మౌలానా మసూద్ అజార్‌కు గుండెపోటు, ఆఫ్ఠనిస్తాన్ నుంచి పాకిస్తాన్‌కి తరలింపు

Hazarath Reddy

జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్ ఆఫ్ఘనిస్థాన్‌లో గుండెపోటుకు గురైనట్లు నివేదిక పేర్కొంది. 26/11 ముంబై ఉగ్రదాడి వెనుక సూత్రధారిని చికిత్స కోసం పాకిస్థాన్‌కు తరలిస్తున్నారు. IC-814 ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ హైజాకింగ్ తర్వాత 1999లో భారతదేశం జైలు నుంచి విడుదల చేసిన అజహర్ అనేక ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించాడు.

Advertisement

Hafiz Abdul Rehman Makki Dies: 26/11 ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి హఫీజ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ గుండెపోటుతో మృతి

Hazarath Reddy

లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన కీలక ఉగ్రవాది, 26/11 ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి హఫీజ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ శుక్రవారం, డిసెంబర్ 27న పాకిస్థాన్‌లోని లాహోర్‌లో గుండెపోటుతో మరణించాడు

Suzuki Chairman Osamu Suzuki Dies: ప్రముఖ పారిశ్రామిక వేత్త ఒసాము సుజుకి కన్నుమూత, కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఒసాము..పలువురి సంతాపం

Arun Charagonda

సుజుకీ మోటార్స్‌ మాజీ ఛైర్మన్‌ ఒసాము సుజుకి కన్నుమూశారు. ఆయన వయస్సు 94. కొంత కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారని సుజుకి మోటార్స్‌ కంపెనీ వెల్లడించింది.

New Flight Luggage Rules: విమాన ప్రయాణీకులకు అలర్ట్..ఇకపై ఒక క్యాబిన్ బ్యాగుకు మాత్రమే అనుమతి...నిబంధనలు పాటించకుంటే జరిమానా తప్పదు...పూర్తి వివరాలివే

Arun Charagonda

సురక్షితమైన విమాన ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) నిబంధనలలో కొన్ని మార్పులు చేసింది.

Kazakhstan: కజకిస్ధాన్‌లో ఘోర విమాన ప్రమాదం, 72 మంది మృతి..మృతుల సంఖ్య పెరిగే అవకాశం

Arun Charagonda

కజకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది.ఈ విమాన ప్రమాదంలో సుమారు 72 మంది మృతి చెందగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Ismail Haniyeh Dead: హమాస్‌ నేత ఇస్మాయిల్‌ హనియాను మేమే చంపాం, అంగీకరించిన ఇజ్రాయెల్

Hazarath Reddy

హమాస్‌ నేత ఇస్మాయిల్‌ హనియాను (Ismail Haniyeh) హతమార్చింది తామేనని ఇజ్రాయెల్‌ (Israel) తాజాగా అంగీకరించింది. ఈ ఏడాది జూలై 31న అప్పటి హమాస్‌ పొలిటికల్‌ చీఫ్‌ హనియా ఇరాన్‌లో హత్యకు గురయ్యాడు. టెహ్రాన్‌లోని ఆయన నివాసంపై జరిగిన వైమానిక దాడిలో ఆయన మరణించిన విషయం తెలిసిందే

Georgia: దారుణం, దత్తత తీసుకున్న ఇద్దరు కొడుకులపై గే తల్లిదండ్రులు పదే పదే అత్యాచారం, 100 ఏళ్ళు జైలు శిక్ష విధించిన కోర్టు

Hazarath Reddy

కలతపెట్టే అప్‌డేట్‌లో, అట్లాంటా శివారు ప్రాంతంలో తమ తొమ్మిది, 11 ఏళ్ల దత్తపుత్రులను లైంగికంగా వేధించినందుకు గే జంటను జార్జియా కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ ఘటనలో విలియం జులాక్, జాచరీ జులాక్ అనే నిందితులైన జంటకు 100 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది

NYC Subway Horror: దారుణం, మహిళను సజీవ దహనం చేసిన ఓ వ్యక్తి, మంటల్లో కాలిపోతుంటే బెంచ్‌పై ప్రశాంతంగా కూర్చుని వీక్షించిన వీడియో వైరల్

Hazarath Reddy

దిగ్భ్రాంతికరమైన, భయంకరమైన సంఘటనలో, బ్రూక్లిన్‌లోని న్యూయార్క్ సిటీ సబ్‌వేలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక వ్యక్తి నిద్రిస్తున్న మహిళకు నిప్పంటించాడు, చివరికి ఆమె డిసెంబర్ 22 ప్రారంభంలో క్రూరమైన దాడితో మరణించింది. నిందితుడైన అనుమానితుడిని గ్వాటెమాలన్ వలసదారుగా గుర్తించారు.

Lower Risk Of Diabetes For Faster walkers: వేగంగా నడిస్తే తగ్గనున్న మధుమేహ ముప్పు.. హైబీపీ, గుండె సంబంధిత వ్యాధులూ తగ్గే అవకాశం.. తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

వేగవంతమైన నడకతో డయాబెటిస్‌ (మధుమేహం)తో పాటు గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

Advertisement
Advertisement