World
UN Panel on Nithyananda 'Kailasa': నిత్యానందకు షాకిచ్చిన ఐక్యరాజ్యసమితి, కైలాస దేశ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోబోమని వెల్లడి
Hazarath Reddyఐక్యరాజ్య సమితి సమావేశాల్లో ప్రసంగించామంటూ గొప్పలు చెప్పుకుంటున్న కైలాస దేశ ప్రతినిధులకు ఐక్యరాజ్యసమితి షాకిచ్చింది. స్వయం ప్రకటిత సంస్థల ప్రతినిధులు అందించిన సమాచారాన్ని తాము పరిగణనలోకి తీసుకోబోమని (UN Panel on Nithyananda 'Kailasa') యుఎన్ స్పష్టం చేసింది
Holi 2023: ఈ ఏడాది హోలీ పండగ ఎప్పుడు, ఏ తేదీన జరుపుకోవాలి, శుభ ముహూర్తం ఎప్పుడు, పూర్తి వివరాలు మీ కోసం
kanhaహోలీ పండుగ ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్షం ప్రతిపాద తేదీలో జరుపుకుంటారు. ఈ సంవత్సరం, ఫాల్గుణ మాసం పౌర్ణమి తిథి మార్చి 06, 2023న సాయంత్రం 04:17 గంటలకు ప్రారంభమై మార్చి 07, 2023 సాయంత్రం 06:09 గంటలకు ముగుస్తుంది.
Ford Layoffs: ఫోర్డ్ కార్ల కంపెనీలో 3800 ఉద్యోగాల తొలగింపు ప్లాన్ ప్రకటించిన కంపెనీ
kanhaఐటీ కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, విప్రో తర్వాత ఇప్పుడు ఆటో రంగంలోనూ ఉద్యోగుల తొలగింపులు సందడి మొదలయ్యాయి. అమెరికాకు చెందిన కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ యూరప్ వ్యాప్తంగా 3,800 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది.
Vijayapriya Nithyananda Attend UN Event: నిత్యానంద కైలాస దేశం నుంచి UN సమావేశాలకు రాయబారి, ఐక్యరాజ్య సమితి సమావేశాలకు హాజరైన విజయప్రియ నిత్యానంద, తెగ వెతికేస్తున్న నెటిజన్లు
Hazarath Reddyఐక్యరాజ్య సమితి సమావేశాల్లో నిత్యానంద కైలాస దేశానికి చెందిన రాయబారి (Vijayapriya Nithyananda Attend UN Event) తళుక్కుమన్నారు. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద తనకు తాను ప్రకటించుకున్న ‘కైలాస దేశం’ నుంచి ప్రతినిధిగా Vijayapriya Nithyananda యుఎన్ సమావేశాలకు హాజరయ్యారు
Axis-Citibank Deal: నేటి నుంచి సిటీ బ్యాంక్ కనుమరుగు, రూ.11,603 కోట్లకు కొనుగోలు చేసిన యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్ ఖాతాదారులు తప్పక గుర్తించుకోవాల్సిన అంశాలు ఇవే..
Hazarath Reddyభారత బ్యాంకింగ్ రంగంలో సుదీర్ఘమైన చరిత్ర కలిగిన బ్యాంక్‌ చరిత్రలో కనుమరుగై పోయింది. ప్రముఖ బ్యాంకింగ్‌ దిగ్గజం సిటీ గ్రూప్‌ సేవలకు గుడ్‌బై చెప్పింది. తన బ్యాంక్‌ను యాక్సిస్‌ బ్యాంక్‌లో విలీనం (Axis-Citibank Deal) చేస్తున్నట్లు ప్రకటించింది.
North Korea: నార్త్ కొరియా సంచలన నిర్ణయం, హాలీవుడ్ సినిమాలు చూస్తే తల్లిదండ్రులకు ఆరు నెలలు జైలు, పిల్లలకు ఐదేళ్ల జైలు శిక్ష
Hazarath Reddyహాలీవుడ్, ముఖ్యంగా దక్షిణ కొరియా సినిమాలు, టీవీ కార్యక్రమాల ప్రభావాన్ని తగ్గించేందుకు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ ఈ కఠినమైన చర్యలను ప్రకటించారు. దీంతో పాటుగా దక్షిణ కొరియా పౌరుడిలా కనిపించాలని చూసినా 6 నెలల జైలు జీవితం తప్పదని పేర్కొంది.
Rare Animal Found in Ladakh: లడఖ్‌లో వింత జంతువు, సోషల్ మీడియాలో వీడియో వైరల్, టిబెటియన్ లింక్స్ అంటూ నెటజన్లు కామెంట్
Hazarath Reddyప్రకృతి ఆశ్చర్యకరమైన, అరుదైన విషయాలతో నిండి ఉంది. ప్రకృతి అందాలను చాటిచెప్పే అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో లడఖ్‌లో కనిపించే "అందమైన, అరుదైన" జంతువును చూపుతుంది.దీనిని టిబెటియన్ లింక్స్ అని నమ్ముతారు, ఈ అడవి జంతువు హిమాలయ అడవి కుక్కలతో చుట్టు ముట్టబడి కనిపించింది.
TikTok Banned in Canada: టిక్ టాక్‌కు భారీ షాక్, ప్రభుత్వ మొబైల్‌ పరికరాల్లో వాడకూడదని నిషేధం విధించిన కెనడా, ఇప్పటికే చాలా దేశాల్లో నిషేధం అమల్లో..
Hazarath Reddyటిక్‌టాక్‌పై కెనడా నిషేధం విధించింది. ప్రభుత్వం జారీ చేసిన మొబైల్‌ పరికరాలు వేటిలోనూ దాన్ని వాడకూడదని పేర్కొంది. ప్రభుత్వోద్యోగులెవరూ దీన్ని వాడొద్దని ఆదేశించింది.ప్రైవసీకి, భద్రతకు ఈ యాప్‌ వల్ల చాలా రిస్కుందని కెనడా చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ నిర్ధారించినట్టు ట్రెజరీ బోర్డ్‌ ప్రెసిడెంట్‌ మోనా ఫోర్టియర్‌ తెలిపారు.
Greece Train Collision: ప్యాసింజర్‌ రైలును ఢీకొట్టిన గూడ్స్‌ రైలు, గ్రీస్ రైలు ప్రమాదంలో 29కి పెరిగిన మృతుల సంఖ్య, మరో 85 మందికి తీవ్ర గాయాలు
Hazarath Reddyగ్రీస్‌ దేశంలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు 29 మంది మృతిచెందగా మరో 85 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు
Greece Train Collision: గ్రీస్‌లో ఘోర రైలు ప్రమాదం, 26 మంది మృతి, 85 మందికి గాయాలు, ఎదురెదురుగా వస్తూ ఢీకొన్న ప్యాసింజర్-కార్గో రైళ్లు
Hazarath Reddyగ్రీస్‌లో మంగళవారం అర్థరాత్రి రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొనడంతో 26 మంది మృతి చెందగా, కనీసం 85 మంది గాయపడ్డారని అగ్నిమాపక దళం తెలిపింది, అయితే ప్రమాదం పరిస్థితులు అస్పష్టంగా ఉన్నాయి
Turkey Earthquake: టర్కీలో అద్భుతం, 21 రోజుల తర్వాత శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడ్డ గుర్రం, వైరల్‌గా మారిన వీడియో ఇదుగోండి!
VNSశిథిలాల కింద 21 రోజుల పాటు చిక్కుకుని.. ప్రాణాలతో బతికిందో గుర్రం. అడియామన్ ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలగా.. శిథిలాల కింద గుర్రం (Horse Found Alive) చిక్కుకుంది. రెస్క్యూ సిబ్బంది శిథిలాలు తొలగిస్తుండగా.. గుర్రం వారి కంట పడింది. అదింకా ప్రాణాలతో ఉండటం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది.
Chinese Man Kisses Skulls: శ్మశానంలో శవాలను బయటకు తీసి ముద్దులు పెడుతూ లైవ్ టెలికాస్ట్, డబ్బులు సంపాదించేందుకు కొత్త మార్గం ఎంచుకున్న చైనా వ్యక్తి, తొమ్మిది నెలలు జైలు శిక్ష విధించిన కోర్టు
Hazarath Reddyచైనాలోని 21 ఏళ్ల వ్యక్తి పురాతన శ్మశాన వాటికకు వెళ్లి, ప్రత్యక్ష ప్రసార సెషన్ చేయడం ద్వారా డబ్బు సంపాదించడానికి మూడు శవపేటికలను అపవిత్రం (Chinese Man Kisses Skulls) చేశాడు. అతడిని గ్రామస్తులు పట్టుకున్నారు. ఈ ఘటన గత ఏడాది మార్చిలో జరగడం విశేషం
Earthquake In Turkey: టర్కీలో మళ్ళీ భూకంపం.. ఒకరు మృతి, వంద మందికి పైగా గాయాలు.. వీడియోతో
Rudraమూడు వారాల అనంతరం టర్కీని మళ్ళీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్ పై 5.6 తీవ్రతతో ప్రకంపనలు రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనలో పలు భవంతులు ధ్వంసమయ్యాయి. ఒకరు మరణించగా, 100 మందికి పైగా గాయాలయ్యాయి.
Earthquake in Turkey Again: టర్కీలో మరో భారీ భూకంపం, కుప్పకూలిన భవనాలు, ఒకరు మృతి చెందగా 69 మందికి గాయాలు
Hazarath Reddyమూడు వారాల క్రితం భారీ భూకంపాలతో అతలాకుతలమైన టర్కీని మళ్లీ మరో భూకంపం వణికించింది. సోమవారం 5.6 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. మలత్యా రాష్ట్రంలోని యెసిల్యూర్ట్ పట్టణంలో భూమి కంపించింది.
Side Effects of Xylazine: జాంబిలుగా మార్చుతున్న జైలజీన్‌ డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవిగో, చర్మంలో అవయువాలు కుళ్లిపోయి, నడిచే శవాల్లా మారుతున్న బాధితులు
Hazarath Reddyఫిలడెల్పియాలో మొదలైన జాంబీ డ్రగ్‌ జైలజీన్‌ ఇప్పుడు అమెరికా మొత్తాన్ని వణికిస్తోంది. గుర్రాలు, ఆవులు తదితర జంతువుల్లో నరాలకు విశ్రాంతి ఇచ్చే నిమిత్తం అనుమతించిన ఈ ట్రాంక్విలైజర్‌ ఇప్పుడు మనుషుల ప్రాణాలు హరించే మహమ్మారిగా (How does it Affect Humans) మారుతోంది
Schoolgirls Poisoned in Iran: ఇరాన్‌లో దారుణం, స్కూలుకు వెళుతున్నారని 100 మంది ముస్లిం విద్యార్థినులపై విష ప్రయోగం, మండిపడుతున్న తల్లిదండ్రులు
Hazarath Reddyహిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలు(Hijab protest) ఇరాన్‌(Iran)ను కుదిపేశాయి.ఈ నేపథ్యంలో అక్కడ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వందలాదిమంది విద్యార్థినులపై విష ప్రయోగం (Schoolgirls Poisoned in Iran) జరిగింది.బాలికల విద్యను ఆపేయాలన్న ఉద్దేశ్యంతో ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.
Chinese Kissing Device: విరహ వేదనతో ఉన్న లవర్స్ కోసం అద్భుతమైన డివైజ్, ఎక్కడో ఉండి కూడా గర్ల్ ఫ్రెండ్ కు డైరక్ట్ కిస్ ఇవ్వొచ్చు, సరికొత్త డివైజ్ తయారు చేసిన చైనా
VNSచైనాలోని ఓ యూనివర్సిటీ ఓ డివైజ్ (Device) కనిపెట్టింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది. దాని పేరేంటో తెలుసా..? "Kissing Device". దూరంగా ఉన్న ప్రేమికుల కోసం తయారు చేసిందే ఈ పరికరం. వర్చువల్‌గా ఒకరికొకరు ముద్దు పెట్టుకోవచ్చు. ఈ డివైస్‌కి సిలికాన్ లిప్స్‌ అమర్చారు. వీటికి ప్రెజర్ సెన్సార్లు పెట్టారు. వాటిని ముద్దు పెట్టుకుంటే నిజంగా "కిస్" ఇచ్చిన ఫీలింగ్ కలుగుతుంది.
Pakistan Man Wants Modi as PM: ప్రధాని మోదీని మాకిస్తే మా తలరాత మార్చుకుంటాం, పాకిస్తాన్ యూట్యూబర్ సనా అంజాద్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyదాయాది దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన వేళ పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ సనా అంజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీను (Pakistan want PM Modi) మాకిస్తే పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతుందని తెలిపారు.
Mine Collapse in China: చైనాలో ఘోర ప్రమాదం, కుప్పకూలిన మైనింగ్ గని, 5 మంది అక్కడికక్కడే మృతి, 47 మంది మిస్సింగ్, కొనసాగుతున్న సహాయక చర్యలు
Hazarath Reddyచైనాలోని ఇన్నర్‌ మంగోలియా ప్రాంతంలోని అల్‌గ్జా లీగ్‌ గని కూలిన ఘటనలో మృతుల సంఖ్య 5కు చేరింది. మరో 47 మంది జాడ తెలియాల్సి ఉందని చైనా అధికార వార్తాసంస్థ గురువారం తెలిపింది. భారీగా మట్టిచరియలు విరిగిపడటంతో బుధవారం ఆగిపోయిన సహాయక చర్యలను గురువారం తిరిగి ప్రారంభించారు.
Viral Video: విమానం మెట్లు ఎక్కుతూ పడబోయిన బైడెన్.. వైరల్ వీడియో
Rudraఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కుతూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పడబోయారు. ఉక్రెయిన్, పోలండ్ పర్యటన ముగించుకుని తిరుగుపయనమైన సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.