World
India అన్ని ప్రపంచ దేశాలకు రోల్ మోడల్, ప్రశంసల వర్షం కురిపించిన జర్మనీ విదేశాంగ మంత్రి
Hazarath Reddyప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు భారతదేశం రోల్ మోడల్ అని జర్మనీ విదేశాంగ మంత్రి ప్రశంసల వర్షం కురిపించారు.
Vladimir Putin Health: ఆందోళనకరంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యం, చేతులు పర్పుల్‌ రంగులోకి మారిపోయాయని వార్తలు, తాజాగా మెట్ల మీద నుంచి జారిపడటంతో విరిగిపోయిన తుంటి ఎముక
Hazarath Reddyరష్యా అధక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఈ మధ్య చాలాకాలంగా వార్తల్లో నిలుస్తున్నాడు. పుతిన్‌ ఆరోగ్యంపై (Vladimir Putin Health) అంతర్జాతీయ మీడియాలో వార్తలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మాస్కోలోని తన అధికారిక నివాసంలో మెట్లపై నుంచి జారిపడినట్లు న్యూయార్క్‌ పోస్టు వెల్లడించింది.
Amazon Layoffs: అమెజాన్ లో తొలగింపులు పదివేలు కాదు 20 వేలు! మేనేజర్లు సహా జాబితాలో ఎందరో..
Rudraట్విట్టర్ తో మొదలైన ఉద్యోగుల కోత ప్రక్రియ దాదాపు అన్ని కంపెనీలకు పాకింది. అయితే, దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లోనే ఈ తొలగింపులు అత్యధికంగా ఉన్నట్టు ఇప్పటికే పలు నివేదికలు అంచనా వేశాయి.
Russia: షాకింగ్, కాస్పియన్‌ సముద్ర తీరంలో మృతి చెందిన 1,700 సీల్స్‌, ప్రస్తుతానికి సీల్స్‌ మృతికి కారణాలు తెలియరాలేదని తెలిపిన రష్యా అధికారులు
Hazarath Reddyరష్యాలోని కాస్పియన్‌ సముద్ర తీర ప్రాంతంలో దాదాపు 1,700 సీల్స్‌ విగతజీవులుగా కనిపించాయి.ఈ ఘటనపై రష్యా అధికారులు స్పందించారు. కొన్ని వారాల క్రితం ఇవి మృతి చెంది ఉండవచ్చని తెలిపారు. ప్రస్తుతానికి సీల్స్‌ మృతికి కారణాలు తెలియరాలేదని, ప్రకృతి విపత్తుల వల్ల మరణించాయని ప్రాథమికంగా భావిస్తున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Viral Video: కింగ్ కోబ్రాకి స్నానం చేయిస్తున్న వీడియో వైరల్, ఎటువంటి భయం లేకుండా భారీ కింగ్ కోబ్రాకు స్నానం చేయించిన దాని యజమాని
Hazarath Reddyవాష్‌రూమ్‌లో ఒట్టి చేతులతో ఉన్న ఓ మనిషి భారీ కింగ్ కోబ్రా అయిన తన పెంపుడు పాముకి మామూలుగా స్నానం చేయిస్తున్న దృశ్యం వెన్నెముకను కదిలించే దృశ్యంగా మారింది. అతను ఒక బకెట్ నుండి కప్పుతో పెద్ద సరీసృపాలపై నీటిని పోసి, భయం లేదా అసౌకర్యం లేకుండా తన చేతులతో దాని శరీరాన్ని శుభ్రపరుస్తాడు.
Mount Semeru Erupts: బద్దలైన మౌంట్ సెమేరు అగ్నిపర్వతం.. 8 కిలోమీటర్ల వరకు డేంజర్ జోన్.. వీడియోలు వైరల్..
Rudraఇండోనేసియాలోని అతి ఎత్తయిన అగ్నిపర్వతం ‘మౌంట్ సెమేరు’ వరుసగా మూడో ఏడాది బద్దలైంది. దీంతో ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తు వరకు దట్టమైన పొగ కమ్ముకుని చుట్టుపక్కల ప్రాంతాల వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది.
China Smuggling: గర్భవతి కడుపులో 9 ఐఫోన్‌ లు లభ్యం, చైనాలో కొత్త తరహా స్మగ్లింగ్, ఖంగుతిన్న అధికారులు
kanha202 ప్రాసెసర్లు, 9 ఐఫోన్‌లను కృత్రిమ గర్భంలో దాచి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఓ మహిళను చైనాలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మహిళ 9వ నెల గర్భంతో ఉన్నట్లు కనిపించినప్పటికీ, 5-6 నెలల గర్భవతి అని చెప్పినప్పుడు వారికి అనుమానం వచ్చింది.
Baba Vanga Predictions for New Year 2023: బాబా వంగా చెప్పిన భవిష్యత్తు దర్శిని ఇదే, 2023లో జరిగిన సంఘటనలు ఇవే..
kanha2022 గురించి బాబా వంగా చెప్పిన రెండు విషయాలు నిజానికి జరిగాయి. 2023 గురించి ఆయన అంచనా వేసిన విషయం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. వచ్చే ఏడాది అతని అంచనాలు భయంకరంగా ఉన్నాయి.
Premarital Sex: ఇకపై పెళ్లికి ముందు శృంగారం చేస్తే జైలుకే, సహజీవనంపై కూడా నిషేదం విధించే యోచనలో ఆ దేశ ప్రభుత్వం, ఏడాది జైలుశిక్షతో పాటూ భారీగా జరిమానా విధించే దిశగా చట్టం చేసేందుకు ఏర్పాట్లు
VNS‘పెళ్లికి ముందు శృంగారం (Premarital Sex), సహజీవనం చేయడం నిషేధం. భార్య లేదా భర్త లేనివారితోనూ ఎవరైనా శృంగారంలో పాల్గొంటే, వారిని వ్యభిచారం కింద శిక్షిస్తాం. కేటగిరి-2 కింద గరిష్ఠంగా ఏడాది పాటు జైలు శిక్ష లేదా భారీ జరిమానా ఉంటుంది’ అని ముసాయిదాలో పేర్కొంది.
Kobe Cannibal: యువతిని చంపి శవంపై అత్యాచారం, ఆపై శవాన్ని వండుకొని తిన్న వ్యక్తి, 40 ఏళ్లుగా ఎలాంటి శిక్ష లేకుండా బయటతిరిగిన వ్యక్తి, వృద్ద్యాప్య సమస్యలతో మృతిచెందిన జపాన్ నరమాంస భక్షకుడు
VNSస్నేహితుడి పిలుపుతో నమ్మి వచ్చిన ఆమె.. అతడికే భోజనంగా మారింది. ఇంటికి వచ్చిన యువతిని మెడపై తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం ఆమె మృతదేహంపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా, ఆమె శరీర భాగాలను కొన్ని రోజుల పాటు ఆరగించాడు. మిగిలిన శరీర భాగాలను స్థానిక పార్కులో పడేసే క్రమంలో పోలీసులకు చిక్కాడు.
Afghanistan: తాలిబన్ రాజ్యంలో మరో దారుణం, వారికి ఆహారం కాకుండా ఉండేందుకు చిన్న వయసులోనే బాలికలకు పెళ్లిళ్లు చేస్తున్న తల్లిదండ్రులు
Hazarath Reddyఆగస్ట్ 2021లో కాబూల్ తాలిబాన్ ఆధీనంలోకి వచ్చినప్పటి నుండి, ఆఫ్ఘన్ బాలికల చిన్ననాటి వివాహాలు అనూహ్యంగా పెరిగాయి.తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుండి బలవంతంగా, తక్కువ వయస్సు గల వివాహాల కేసులు విపరీతంగా పెరిగాయని ఘోర్ ప్రావిన్స్‌లోని మహిళా హక్కుల కార్యకర్త శుక్రియా షెర్జాయ్ చెప్పారు.
Covid in China: చైనాలో నాలుగు లక్షలకు చేరువలో కరోనా కేసులు, గత 24 గంటల్లో 34,980 కొత్త కేసులు నమోదు, ఇప్పటివరకు 5233 మంది మృతి
Hazarath Reddyచైనాలో గత వారం రోజులుగా రోజువారీ కేసులు 30 వేలకుపైగా నమోదవుతున్నాయి. గురువారం 36,061 కేసులు నమోదు కాగా తాజాగా 34,980 కేసులు కొత్తగా రికార్డయ్యాయి. ఇందులో 4,278 మందికి లక్షణాలు ఉన్నాయని, మరో 30,702 మందికి ఎలాంటి లక్షణాలు లేవని నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ తెలిపింది.
World's Most Expensive Cities: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు, 161వ స్థానంలో బెంగుళూరు, 164వ స్థానంలో చెన్నై, నంబర్ వన్ స్థానంలో న్యూయార్క్, సిడ్నీ నగరాలు
Hazarath Reddyఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల (World's Most Expensive Cities) జాబితాను ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వార్షిక సర్వే ప్రకటించింది.ఇందులో (Economist Intelligence Unit’s annual survey) ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా న్యూయార్క్ సిటీ (New York ranked most expensive city) మొదటి స్ధానంలో నిలిచింది.
Iranian Activist Shot Dead: సొంత దేశం ఓడిపోయిందని సంబరాలు, యువకుడిని పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపిన ఇరాన్ భద్రతా దళాలు
Hazarath Reddy2022 ప్రపంచ కప్‌లో యునైటెడ్ స్టేట్స్‌తో ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు ఓడిపోయినందుకు సంబరాలు చేసుకున్నందుకు ఇరాన్‌కు చెందిన కార్యకర్త మెహ్రాన్ సమక్ అనే వ్యక్తిని ఇరాన్ భద్రతా దళాలు కాల్చిచంపాయని, నవంబర్ 30న హక్కుల సంఘం తెలిపింది.
ISIS New Chief: ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ కొత్త చీఫ్‌గా హసన్ అల్ హషిమీ అల్ ఖురేషి, సిరియా తిరుగుబాటు పోరులో పాత చీఫ్ హసన్ అల్ హషిమీ మృతి
Hazarath Reddyసిరియా తిరుగుబాటు శక్తులతో జరిగిన భీకర పోరులో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అధినేత హసన్ అల్ హషిమీ అల్ ఖురేషి హతమయ్యాడు.ఈ విషయాన్ని ఐసిస్ బుధవారం ఓ ఆడియో సందేశంలో తెలిపింది. తమ కొత్త నాయకుడిగా అబు అల్ హుస్సేన్ అల్ హుస్సేనీ అల్ ఖురేషిని ఎన్నుకున్నట్లు చెప్పింది.
Bill Clinton Covid: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు కరోనా, వ్యాక్సిన్, బూస్టర్ డోస్ వేయించుకోవడం వల్ల కరోనా తీవ్రత తక్కువగా ఉందని వెల్లడి
Hazarath Reddyఅమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆయన ట్వీట్ చేశారు.అయితే, కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని... ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని, ఇంటి వద్ద తన పనులతో బిజీగానే ఉన్నానని చెప్పారు.
Same-Sex Marriage Bill: స్వలింగ సంపర్కుల వివాహ బిల్లుకు అమెరికా సెనేట్‌ ఆమోదం, తుది ఆమోదం కోసం ప్రతినిధుల సభకు రానున్న స్వలింగ వివాహ బిల్లు
Hazarath Reddyస్వలింగ సంపర్కుల వివాహ బిల్లును అమెరికా సెనేట్‌ ఆమోదించింది. ఇక తుది ఆమోదం కోసం ఈ బిల్లును ప్రతినిధుల సభకు పంపిస్తారు. అనంతరం దేశాధ్యక్షుడు జోబైడెన్‌ బిల్లుపై సంతకం చేయడంతో అది చట్టంగా మారనున్నది. ఈ బిల్లు చట్టంగా మారిన వెంటనే స్వలింగ వివాహాలకు గుర్తింపు లభిస్తుంది.
Zombie Virus Sparks Fear: షాకింగ్ న్యూస్, మళ్లీ జోంబియా వైరస్ తెరపైకి, రష్యాలోని గడ్డకట్టిన సరస్సు కింద బయటపడిన ప్రమాదకర వైరస్, వైరల్ అవుతున్న కొత్త అధ్యయనం
Hazarath Reddyఇప్పటి వరకు రష్యాలోని గడ్డకట్టిన సరస్సు కింద పాతిపెట్టిన 48,500 ఏళ్ల నాటి జోంబీ వైరస్‌ను (Zombie Virus Sparks Pandemic Fear) ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు మళ్లీ తెరపైకి తెచ్చారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు "జోంబీ వైరస్"ని పైకి తీసుకువచ్చిన తర్వాత మరో మహమ్మారి భయాలను రేకెత్తించారు.
Volcano Mauna Ready To Erupt: హవాయి ద్వీపంలో కలకలం.. బద్దలవుతున్న అతిపెద్ద అగ్నిపర్వతం మవోనా లోవా.. 40 ఏండ్ల తర్వాత మళ్ళీ.. వీడియోతో..
Rudraఅమెరికాకు చెందిన హవాయి దీవిలోని మవోనా లోవా అగ్నిపర్వతం నుంచి భారీ స్థాయిలో బూడిద, ఇతర శకలాలు వెలువడుతున్నాయి. కాల్డెరా పర్వత శిఖరాగ్రంపై ఉన్న మవోనా లోవా ప్రపంచంలో క్రియాశీలకంగా ఉన్న అతిపెద్ద అగ్నిపర్వతం. ఇప్పుడది బద్దలవుతోంది.
Monkeypox Now Mpox: మంకీపాక్స్‌ కు కొత్తపేరు పెట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ‘ఎంపాక్స్’గా పేరు మార్పు.. ఎందుకో తెలుసా?
Rudraఈ ఏడాది భారత్ సహా పలు దేశాలను భయపెట్టిన మంకీపాక్స్‌కు కొత్త పేరు వచ్చేసింది. ఈ పేరు జాత్యహంకారానికి కారణం అవుతోందన్న ఆందోళనల నేపథ్యంలో దాని పేరును డబ్ల్యూహెచ్ఓ ‘ఎంపాక్స్’గా మార్చింది.