World

Summer Heat: మరో ముప్పు ముంచుకొస్తోంది. యూరప్‌లో వేడి గాలుల వల్ల 15000 మంది మృతి, రాబోయే దశాబ్దాలలో పెరుగుతున్న వేడిగాలులు మరిన్ని మరణాలకు దారి తీస్తుందని హెచ్చరించిన WHO

Hazarath Reddy

నవంబర్ వాతావరణ మార్పు మరియు ఆరోగ్యానికి కీలకమైన నెల. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తక్షణమే తగ్గించడానికి, స్థితిస్థాపకతను పెంపొందించడానికి మరియు స్వీకరించడానికి ముందస్తు ఒప్పందాలను రూపొందించడానికి 2022 ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సదస్సులో ఈజిప్టులోని షర్మ్ ఎల్-షేక్‌లో జరుగుతోంది

Tamilisai : సీరియళ్లు, సినిమాల్లో నటించి వచ్చిన వారికే కెమెరా, మైక్ మేనియా ఉంటుంది. అగ్నిపర్వతం.. హిమాలయాలను ఏమీ చేయలేదని గుర్తుంచుకోవాలి. డీఎంకే పత్రిక ‘మురసోలి’ వ్యాసంపై తీవ్రంగా మండిపడిన గవర్నర్ తమిళిసై

Sriyansh S

తెలంగాణలో గొప్పలు చెప్పేందుకు వీలుకాక, తమిళనాడును విమర్శిస్తున్నారంటూ తమిళిసైని ఉద్దేశించి డీఎంకే అధికార పత్రిక ‘మురసోలి’లో ప్రచురితమైన వ్యాసంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రస్థాయిలో స్పందించారు.

Tanzania Plane Crash: టాంజానియాలో ఘోర విమాన ప్రమాదం, చెరువులో కుప్పకూలిన ప్లైట్, 19 మంది మృతి, ప్రమాద సమయంలో విమానంలో 40 మంది ప్రయాణికులు, వీడియో ఇదుగోండి!

Naresh. VNS

టాంజానియాలో (Tanzania) విమాన ప్రమాదం (plane crash) చోటు చేసుకుంది. 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం స్థానిక చెరువులో కూలిపోయింది. ఈ ఘటన టాంజానియాలోని బుకోబా ఎయిర్‌పోర్టు వద్ద ఆదివారం ఉదయం జరిగింది. ప్రెసిసన్ ఎయిర్ సంస్థకు(Precision Air flight) చెందిన దేశీయ విమానం దార్ ఎస్ సలామ్ అనే పట్టణం నుంచి 40 మంది ప్రయాణికులతో బయల్దేరింది.

Anti-Hijab Protest: హిజాబ్‌ వద్దన్నందుకు 10 మందిని కాల్చి చంపేశారు! ఇరాన్‌లో కదం తొక్కిన మహిళలపై దాష్టీకం, మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా...

Naresh. VNS

ఖాష్ కౌంటీ సహా పలు నగరాల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారులను వద్దకు భద్రతా బలగాలు వెళ్లి, కాల్పులు జరిపాయి. ఆందోళన సమయంలో ఓ భవనం నుంచి పొగలు కూడా వచ్చాయని ఇరాన్ (Iran) మీడియా పేర్కొంది. ఇరాన్ లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్య సమితి విచారణ జరపాలని అక్కడి మానవ హక్కుల సంఘాలు కోరుతున్నాయి.

Advertisement

Twitter Paid Services: ట్విట్టర్‌లో అసలైన వ్యాపారం మొదలు పెట్టిన ఎలాన్ మస్క్, కేవలం బ్లూటిక్ మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయ్, మెసేజ్‌లు, వీడియోలకు కూడా డబ్బులు వసూలు చేసే యోచనలో మస్క్, రానున్న రోజుల్లో మరిన్ని కీలక నిర్ణయాలు

Naresh. VNS

పెయిడ్ సర్వీసులపై కూడా సంచనల నిర్ణయాలు తీసుకుంటున్నారు. బ్లూటిక్ కోసం డబ్బులు వసూలు చేస్తారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. కేవలం ఇది మాత్రమే కాదు చాలా నిర్ణయాలు ఉండే అవకాశం ఉందంటున్నారు. త్వరలోనే ప్ర‌క‌ట‌న‌లు, కొత్త స‌ర్వీస్‌ల ద్వారా ఆదాయం పెంచుకునే మార్గాల్నికూడా అన్వేషిస్తున్నాడు.

China Rocket: హమ్మయ్యా.. ఊపిరి పీల్చుకున్న ప్రపంచ దేశాలు.. పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయిన చైనా రాకెట్.. తొలుత స్పెయిన్ భూభాగంలో పడిపోతుందని ప్రచారం.. హడలిపోయిన స్పెయిన్ వాసులు.. మెక్సికన్ తీరంలో కనిపించిన చైనా రాకెట్ శకలాలు.. నిర్ధారించిన అమెరికా స్పేస్ కమాండ్

Sriyansh S

అందరినీ హడలెత్తించిన చైనా లాంగ్ మార్చ్ రాకెట్ (సీజెడ్-5బీ) పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయింది. దీని శకలాలను మెక్సికన్ తీరంలో గుర్తించారు. ఈ రాకెట్ స్పెయిన్ పై కూలిపోతుందని భావించినా, అదృష్టవశాత్తు పసిఫిక్ జలాల్లో పడిపోయింది. దాంతో ప్రాణనష్టం తప్పినట్టయింది.

Indonesia: రసికుడంటే ఇతనే బాబోయ్, 61 ఏళ్ల వయసుకే 87 పెళ్లిళ్లు, తాజాగా తన మాజీ భార్యతో 88వ పెళ్లికి రెడీ అయిన ఇండోనేషియాకు చెందిన కాన్

Hazarath Reddy

ఇండోనేసియాలోని వెస్ట్ జావాకు చెందిన కాన్ (Indonesian Man Kaan) వయసు 61 సంవత్సరాలు వయసులో 88వ పెళ్లికి రెడీ అయ్యాడు. అప్పట్లో 14 సంవత్సరాల వయసులో తన కంటే రెండేళ్లు పెద్దదైన అమ్మాయిని పెళ్లాడిన కాన్ వార్తల్లోకి ఎక్కాడు. తాజాగా 88వ పెళ్లికి రెడీ అవుతున్నాడు.

UK Horror: కామాంధులకే కామాంధుడు, మార్చురీలో పని చేస్తూ 100కు పైగా మృతదేహాలతో సెక్స్, పసి బాలిక మొదలు ముదుసలి శవాలతో శృంగారం చేసిన కిరాతకుడు

Hazarath Reddy

యూకేలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కామాంధుడు ప్రపంచమే విస్తుపోయేలా శవాలతో సంభోగం చేశాడు.30 సంవత్సరాల క్రితం ఇద్దరు మహిళలను హత్య చేసి, 100 శవాలకు పైగా లైంగిక వేధింపులకు పాల్పడిన డబుల్ కిల్లర్ డేవిడ్ ఫుల్లర్ (Morgue monster David Fuller) ఈ రోజు మరో 16 మార్చురీ నేరాలకు (16 MORE sex offences) నేరాన్ని అంగీకరించాడు.

Advertisement

Imran Khan Injured: వీడియో ఇదిగో, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఏకే-47 గ‌న్‌తో కాల్పులు, కాలికి తీవ్రగాయం, మూడు లేదా నాలుగు సార్లు బుల్లెట్లు దిగిన‌ట్లుగా వార్తలు

Hazarath Reddy

పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఏకే-47 గ‌న్‌తో కాల్పులు జరిపారు. వ‌జీరాబాద్‌లో జ‌రిగిన ర్యాలీలో దుండ‌గుడు స‌మీపం నుంచే ఏకే-47 గ‌న్‌తో కాల్చిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ కాలులోకి మూడు లేదా నాలుగు సార్లు బుల్లెట్లు దిగిన‌ట్లు పీటీఐ పార్టీ నేత ఇమ్రాన్ ఇస్మాయిల్ తెలిపారు.

Pakistan Ex PM Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు, ఆసుపత్రికి తరలింపు, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..

kanha

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై దుండగులు కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపుతోంది. లాహోర్ నుండి ఇస్లామాబాద్ వరకు పాదయాత్ర చేస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం వజీరాబాద్‌లో జరిగిన ర్యాలీపై గుర్తు తెలియని దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.

Imran Khan Injured: ఇమ్రాన్‌ ఖాన్‌ ర్యాలీలో కాల్పులు, పాకిస్తాన్ మాజీ పీఎం కాలికి తీవ్ర గాయం, మరో నలుగురుకి గాయాలు

Hazarath Reddy

పాకిస్థాన్‌ మాజీ PM ఇమ్రాన్‌ ఖాన్‌ చేపట్టిన ర్యాలీలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆయన కాలికి గాయమైంది. మరో నలుగురు సైతం గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత ఇమ్రాన్‌ ఖాన్‌ను కంటైనర్‌ నుంచి బులెట్‌ ప్రూఫ్‌ వాహనంలోకి తీసుకెళ్లారు భద్రతా సిబ్బంది.

Mariana Fabiola get Married: అవును ఆ ఇద్దరమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు! రహస్య డేటింగ్ తర్వాత ఒక్కటైన మిస్‌ అర్జెంటీనా, మిస్‌ ప్యూర్టోరికో, సోషల్ మీడియాలో రొమాంటిక్ వీడియోను పోస్ట్ చేసిన అందాల భామలు

Naresh. VNS

ఈ జంట బీచ్‌లో రొమాంటిక్ బంగిమలు, కౌగిలింతలు, షాంపైన్ టోస్ట్‌లు, బంగారం, వెండి కలర్ బెలూన్‌లతో “నన్ను పెళ్లి చేసుకుంటావా?” అనే అర్థంతో సహా వారి సంబంధానికి సంబంధించిన క్షణాలను చూపించే ఇన్‌స్టాగ్రామ్ లో (Instagram) వీడియోలను పోస్ట్ చేశారు.

Advertisement

North Korea Ballistic Missiles: జపాన్‌తో కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్తరకొరియా, ప్రజలెవరూ ఇండ్లనుంచి బయటకు రావొద్దంటూ హెచ్చరిక, జపాన్‌ మీదకు 20కి పైగా మిసైల్స్‌ ప్రయోగించిన నార్త్ కొరియా

Naresh. VNS

1945లో మొదలైన ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలవగా.. తొలిసారిగా బుధవారం ఉత్తర కొరియా రికార్డు స్థాయిలో 20కిపైగా క్షిపణులను ప్రయోగించింది. ఆ తర్వాత దక్షిణ కొరియా సైతం పలు మిస్సైళ్లను పరీక్షించడంతో పాటు యుద్ధ విమానాలతో విన్యాసాలు చేపట్టింది. ఉత్తర కొరియా రెచ్చగొడుతోందని, దీనికి త్వరలోనే సరైన సమాధానం చెబుతామని దక్షిణ కొరియా దేశ అధ్యక్షుడు స్పష్టం చేశారు.

Alien Spotted In Car: కారు వెనుక సీటులో ఏలియన్, గూగుల్ స్ట్రీట్ వ్యూ టూల్‌లో బయటపడిన ఫోటో, సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

గూగుల్ ఎర్త్ యూజర్ ఓ వ్యక్తి కారు వెనుక సీటులో దాగి ఉన్న వింత వ్యక్తి యొక్క స్క్రీన్‌షాట్‌ను అప్‌లోడ్ చేశాడు. 45 ఏళ్ల మహిళ సమీపంలోని యుఎస్ గ్యారేజ్ సేల్ కోసం వెతుకుతూ తన పరిసరాలను స్కాన్ చేయడానికి గూగుల్ స్ట్రీట్ వ్యూ టూల్‌ను ఉపయోగిస్తున్నప్పుడు గ్రహాంతరవాసిని గుర్తించింది.

Brazil Election 2022: బ్రెజిల్‌ కొత్త అధ్యక్షుడిగా లులా డ సిల్వా, స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన ప్రస్తుత ప్రెసిడెంట్‌ జైర్‌ బోల్సోనారో

Hazarath Reddy

బ్రెజిల్‌ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్‌ జైర్‌ బోల్సోనారో ఓటమిపాలయ్యారు. కొత్త అధ్యక్షుడిగా వర్కర్స్‌ పార్టీ నేత లూయిజ్‌ ఇనాసియో లులా డ సిల్వా అలియాస్‌ లులా(77) ఎన్నికయ్యారు.

Lockdown in China: చైనా ఆపిల్ కంపెనీలో కరోనా కల్లోలం, వేల మంది క్వారంటైన్‌లోకి,తట్టుకోలేక తీగలు దూకి పారిపోతున్న కార్మికులు, వందల కిలోమీటర్లు నడుచుకుంటూ స్వస్థలాలకు..

Hazarath Reddy

చైనాలో కోవిడ్ వ్యాప్తితో లాక్డౌన్ కారణంగా కోవిడ్-హిట్ జెంగ్‌జౌలోని దేశంలోని అతిపెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీ నుండి వలస కార్మికులు తమ స్వస్థలాలకు తిరిగి పారిపోతున్నారు.#Zhengzhouలోని ఫాక్స్‌కాన్‌లో జీరో #కోవిడ్ లాక్‌డౌన్ (Lockdown in China) నుండి తప్పించుకుని, #Apple యొక్క అతిపెద్ద అసెంబ్లీ సైట్ నుండి కార్మికులు (Migrant Workers) బయటపడ్డారు.

Advertisement

Somalia Bomb Blast: మళ్లీ యాక్టీవ్ అయిన అల్‌ ఖైదా, సోమాలియాలో వరుస బాంబు పేలుళ్లు, 100 మంది మృతి, ఎక్కడ చూసినా రక్తపు ముద్దలు, శవాల గుట్టలు

Naresh. VNS

మొదటి పేలుడు సంభవించిన తర్వాత గాయపడిన వారికి సాయం అందించేందుకు అంబులెన్సులు, పెద్దఎత్తున జనాలు చేరుకున్న సమయంలోనే రెండో పేలుడు చోటుచేసుకుంది. పేలుళ్ల (Blast) ధాటికి చుట్టుపక్కల ఉన్న భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. ఎక్కడికక్కడ మృతదేహాలతో పరిసరాలు భీతావహంగా మారాయి.

Halloween Stampede: వీడియోతో... హాలోవీన్ వేడుకల్లో అపశ్రుతి.. తొక్కిసలాటలో 151 మంది మృతి.. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఘటన.. జనం ఇరుకైన వీధిగుండా వెళ్తుండగా ఒక్కసారిగా ఘోరం..

Sriyansh S

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో నిర్వహించిన హాలోవీన్ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. అప్పటి వరకు ఉత్సాహంగా సాగిన సంబరాల్లో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాట కారణంగా 151 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Oklahoma House Fire: అయ్యో పాపం! ఓ ఇంట్లో ఎనిమిది శవాలు, ఆత్మహత్యా? లేక హత్యా? అనే అనుమానం, మృతుల్లో ఆరుగురు చిన్నారులు, మర్డర్ చేసి సూసైడ్‌గా చిత్రీకరించేందుకు భారీ కుట్ర చేశారంటున్న సాక్షులు

Naresh. VNS

ఈ ఇంట్లో కాలిపోయిన చనిపోయిన ఆరుగురు చిన్నారులు (Six children killed) ఒక సంవత్సరం నుంచి 13 ఏళ్ల లోపు వారని పోలీస్ చీఫ్ బ్రాండన్ బెర్రీహిల్ తెలిపారు. కానీ వీరు మరణాలు అగ్ని ప్రమాదం వల్ల మరణించినట్లు కనిపించడంలేదని అగ్నిమాపక శాఖ అధికారులు కూడా తెలపడంతో ఈ ఘటనపై మరింత మిస్టరీగా మారింది

Human Washing Machine: ఈ మిషన్ బట్టల్ని కాదు, మనుషుల్ని ఉతుకుతుంది! జపాన్ సైంటిస్టులు కొత్త సృష్టి, మనుషులను శుభ్రం చేసే వాషింగ్ మిషన్ టెస్టింగ్, త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి....ఎలా పనిచేస్తుందో తెలుసా?

Naresh. VNS

బట్టల్ని ఉతకడానికి వాషింగ్ మెషీన్ (Washing Machine) ఉంది. మరి మనుషుల్ని ఉతకడానికి కూడా వాషింగ్ మిషిన్ ఉంటుందా? అనే అనుమానం ఎవరికో ఒకరికి వచ్చే ఉంటుంది. మన దేశంలో ఇలాంటి ఆలోచనలు చాలా మట్టుకు ఆలోచన వరకే ఆగిపోతాయి. కానీ, ఇవే ఆలోచనలు జపాన్ (Japan) వాళ్లకు వస్తే.. వెంటనే ఆ ఆలోచన కాస్త ఆచరణగా మారుతుంది. అలాంటి ఆలోచన నుంచి వచ్చిందే ఈ కొత్త వాషింగ్ మెషీన్

Advertisement
Advertisement