World

Mysterious Fish: ఇదేం చేపరా బాబోయ్, నరకం నుంచి నేరుగా భూమి మీదకు వచ్చిందా, అంటున్న నెటిజన్లు, చూస్తే ఆశ్చర్యపోతారు..

Krishna

రష్యాలోని మర్మాన్స్క్‌లో నివసిస్తున్న 39 ఏళ్ల ఫెడోర్ట్సోవ్.. గతంలో ఇదే పని చేస్తూ సముద్రపు లోతుల్లోకి దిగి దాదాపు 3,600 అడుగుల కింద నుంచి ఓ వింత చేపను చూసినట్లు తెలిపారు.

Sri Lanka Crisis: శ్రీలంకలో అదుపు తప్పిన ఆందోళనలు, నిరసనకారులపై కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు, మహీంద్రా రాజపక్సే ఇంటి ముట్టడి...

Krishna

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తర్వాత, పరిస్థితి నిరంతరం దిగజారుతోంది. నిరసనకారుల ఆందోళనలతో దేశం అట్టుడుకుతోంది. దీంతో ఆందోళనకారులపై కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ అయ్యాయి.

Sri Lanka Economic Crisis: ప్రధాని పదవికి రాజీనామా చేసిన మహింద రాజపక్స, తీవ్రమైన ఆర్థిక, ఆహార సంక్షోభంలో మునిగిపోయిన శ్రీలంక

Hazarath Reddy

ప్రజాగ్రహానికి శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స ..ప్రధాని పదవికి రాజీనామా చేశారు. శ్రీలంక తీవ్రమైన ఆర్థిక, ఆహార సంక్షోభంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితికి దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ఆయన సోదరుడు, ప్రధాని మహింద రాజపక్సనే కారణమని శ్రీలంక ప్రజలు కొన్ని రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.

Indian Rupee Slumps: భారీగా పడిపోయిన రూపాయి విలువ, రికార్డు స్థాయిలో 55 పైసల మేర పతనం, భారత్ మార్కెట్ నుంచి సుమారు రూ.7,500 కోట్లును వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు

Hazarath Reddy

డాలర్ మారకంలో రూపాయి విలువ పతనమయింది. విదేశీ ఇన్వెస్టర్లు భారత్ మార్కెట్ల నుంచి వరుసగా పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటం.. ఇండియా రూపాయి విలువను ప్రభావితం చేస్తోంది. అమెరికా డాలరుతో పోలిస్తే 52 పైసల (Indian Rupee Slumps 52 Paise ) మేర తగ్గి ప్రస్తుతం 77.42 వద్ద ట్రేడ్ అవుతోంది.

Advertisement

Russian Bomb Hits School: 60 మంది చిన్నారులను పొట్టనబెట్టున్న రష్యా, ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న మారణహోమం, స్కూల్‌పై బాంబు వేసిన రష్యా బలగాలు

Naresh. VNS

బైలోహారివ్కా (Bilohorivka) గ్రామంలోని స్కూల్ పై రష్యా బలగాలు బాంబు దాడి జరిపాయి. ఈ ఘటనలో 60 మంది మరణించారు. దీనిపై లుహాన్స్క్(Luhansk) గవర్నర్ సెర్హీ గైడాయ్ స్పందించారు.రష్యన్ సేనలు శనివారం మధ్యాహ్నం పాఠశాలపై ఓ బాంబును జారవిడిచాయని గవర్నర్ వెల్లడించారు.

Holes in Condoms: కండోమ్‌కు కన్నం పెట్టినందుకు 6 నెలలు జైలు శిక్ష, జర్మనీలో తొలికేసు, మహిళ ఎందుకు అ

Naresh. VNS

మహిళ మాత్రం తన సొంతం చేసుకోవాలనుకుంది. ఇందుకోసం ఖతర్నాక్ స్కెచ్ వేసింది. తాను గర్భం దాలిస్తే అతడు తనను కచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని భావించింది. అంతే.. అతడితో శృంగారంలో (Sex) పాల్గొన్న సమయంలో అతడికి తెలియకుండా సీక్రెట్ గా కండోమ్ కి కన్నం పెట్టింది. కట్ చేస్తే.. ఆమె గర్భవతి అయ్యింది.

Dr NK Arora: దేశంలో కోవిడ్ వ‌ల్ల 47 ల‌క్ష‌ల మంది మృతి చెందారనేది అబద్దం, డ‌బ్ల్యూహెచ్‌వో నివేదికన తప్పుబట్టిన కోవిడ్ వ‌ర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్ట‌ర్ ఎన్‌కే అరోరా

Hazarath Reddy

భారతదేశంలో కోవిడ్ వ‌ల్ల 47 ల‌క్ష‌ల మంది మ‌ర‌ణించి ఉంటార‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఓ రిపోర్ట్‌లో తెలిపింది. దీన్ని కోవిడ్ వ‌ర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్ట‌ర్ ఎన్‌కే అరోరా త‌ప్పుప‌ట్టారు. భార‌త్‌లో సంభ‌వించిన మ‌ర‌ణాల‌పై డ‌బ్ల్యూహెచ్‌వో ఇచ్చిన నివేదిక‌లో ఎటువంటి లాజిక్ కానీ వాస్త‌వం కానీ లేద‌న్నారు. ఆ నివేదిక ఆందోళ‌న కలిగించేలా ఉంద‌న్నారు.

New COVID Wave Alert: మరోసారి కరోనా విజృంభణ తప్పదు, డెల్టా లేదా ఒమిక్రాన్ రూపం మార్చుకొని దాడి చేసే ఛాన్స్, ఇజ్రాయిల్ పరిశోధకుల రీసెర్చ్‌లో విస్తుగొలిపే విషయాలు

Naresh. VNS

ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా (Corona)వ్యాప్తి మొదలు కానుందా?. 2020 నాటి లాక్ డౌన్ (Lock Down) పరిస్థితులు తప్పవా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు ఇస్తున్నారు పరిశోధకులు. రాబోయే రెండు నెలల్లో ఒమిక్రాన్ (Omicron)సబ్ వేరియెంట్లు కొన్ని అంతమై..డెల్టా (Delta)లేదా వేరే కొత్తరకం కరోనా వైరస్ వ్యాప్తి ఉండవచ్చని ఇజ్రాయెల్ పరిశోధకులు నిర్వహించిన మోడలింగ్ అధ్యయనం తెలిపింది.

Advertisement

Women Re live: ఆమె చనిపోయిన కొన్ని గంటల తర్వాత బ్రతికి వచ్చింది, శవపేటికలో పెట్టి పూడ్చుతుండగా కళ్లుతెరిచిన మహిళ, ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మళ్లీ మృతి

Naresh. VNS

కారు ప్రమాదంలో చనిపోయిందని భావించి, ఒక మహిళను ఆమె బంధువులు శవపేటికలో పెట్టి పూడ్చిపెడుతుండగా..ఆమె ఆ శవపేటికను (coffin) లోపలి నుంచి తట్టడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే పెరూ దేశానికి చెందిన ‘రోసా ఇసాబెల్ సెస్పెడెస్ కలాకా’ (Rosa) ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించింది.

Bill Gates Warns of Covid: మరింత భయంకరంగా దూసుకువస్తున్న కొత్త వేరియంట్, మ‌హ‌మ్మారి ముప్పు ఇంకా తొల‌గి పోలేద‌ని తెలిపిన బిల్ గేట్స్

Hazarath Reddy

ప్రపంచానికి కొవిడ్ మ‌హ‌మ్మారి ముప్పు ఇంకా తొల‌గి పోలేద‌ని బిలియ‌నీర్ బిల్‌గేట్స్ (Bill Gates Warns of Covid) హెచ్చ‌రించారు. మ‌రింత ప్రాణాంత‌కరంగా మారి, శ‌ర‌వేగంగా వ్యాపించే సామ‌ర్థ్యం గ‌ల‌ కొవిడ్ వేరియంట్ (more fatal Covid variant) ముందు ముందు దూసుకొస్తున్న‌ద‌ని పేర్కొన్నారు. దాని క‌ట్ట‌డికి అంత‌ర్జాతీయంగా ఆంక్ష‌లు పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు.

‘2024, Modi Once More’: 2024 మోదీ వన్స్ మోర్ నినాదాలు, వచ్చే ఎన్నికల్లో బీజేపీ నినాదం ఇదేనా.. బెర్లిన్‌లో సభా వేదికపైకి మోదీ వస్తున్న సమయంలో ట్వెంటీ ట్వెంటీ ఫోర్.. మోదీ వన్స్ మోర్ స్లోగన్స్

Hazarath Reddy

బెర్లిన్ లోని పాట్స్ డామర్ ప్లాట్జ్ థియేటర్ లో భారత సంతతి ప్రజలతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సభా వేదికపైకి మోదీ వస్తున్న సమయంలో ‘ట్వెంటీ ట్వెంటీ ఫోర్.. మోదీ వన్స్ మోర్’ అంటూ అక్కడికి వచ్చిన వారు నినాదాలతో హోరెత్తించారు. భారత కమ్యూనిటీ ప్రజలను ఉద్దేశించి గంట పాటు మోదీ ప్రసంగించారు.

Bill Gates: మళ్ళీ పెళ్లికి రెడీ అంటున్న బిల్ గేట్స్, పిల్లలకు దూరంగా ఉండడం చాలా బాధగాఉందని తెలిపిన వ్యాపార దిగ్గజం, మెలిండాను మళ్లీ పెళ్లి చేసుకోవ‌డానికి సిద్ధమని సంకేతాలు

Hazarath Reddy

చాలా రోజుల తర్వాత అమెరికా వ్యాపార దిగ్గజం, Microsoft సహవ్యవస్థాపకుడు Bill Gates తొలిసారి తన విడాకులు.. ఇతర పరిణామాలపై సండే టైమ్స్‌తో స్పందించాడు. విడాకులు తీసుకోవడం కన్నా.. పిల్లలకు దూరంగా ఉండడం తనను ఎంతో బాధించిందని గేట్స్‌ (Microsoft co-founder Bill Gates) ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement

UK: ఇదేమి రహస్యం బాబోయ్..ఎవరి మూత్రం వారు తాగితే 10 ఏండ్లు యవ్వనంగా కనిపిస్తారట, రోజూ పావు లీటరు మూత్రం తాగుతున్న యుఎస్‌కు చెందిన హ్యారీ మ్యాటడీన్‌

Hazarath Reddy

PM Modi Europe Tour: బాలుడి దేశభక్తి పాటకు చిటికెలు వేసిన ప్రధాని మోదీ, బెర్లిన్‌లో మాతృభూమి గురించి గొప్పగా పాట పాడిన భారత సంతతి కుర్రాడు

Hazarath Reddy

ఓ అమ్మాయి ప్ర‌ధానికి చిత్ర‌ప‌టాన్ని బ‌హూక‌రించింది. ప్ర‌ధాని త‌నకు ఆద‌ర్శ‌మ‌ని ఆమె బాలిక తెలిపింది. ఓ బాలుడు దేభ‌క్తి పాట‌ను ఆల‌కించాడు. మాతృభూమి గురించి ఆ చిన్నారి పాట పాడుతుంటే ప్ర‌ధాని మోదీ చిటిక‌లు వేశారు. అద్భుతంగా పాడావంటూ ఆ బాలుడుని మోదీ మెచ్చుకున్నారు.

Viral: దుబాయ్‌లో డబ్బు కోసం కుక్కలతో శృంగారం చేస్తున్న మహిళలు, సెక్స్ కోసం వారానికి రూ. 20 వేలు ఒప్పందం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్

Hazarath Reddy

దుబాయ్‌లోని కొంతమంది ధనవంతులు తమ పెంపుడు కుక్కలతో నిద్రించడానికి యువతులకు డబ్బు చెల్లిస్తున్నారు. ఇటీవల, ఒక ట్విట్టర్ వినియోగదారు ఈ సంఘటనను పంచుకోవడానికి మైక్రో బ్లాగింగ్ సైట్‌కు వెళ్లారు. ఆమె స్పాన్సర్ పెంపుడు కుక్కతో సంభోగం చేయడానికి తన స్నేహితుడికి వారానికి 20,000 AED చెల్లించినట్లు అతను చెప్పాడు.

PM Modi Europe Tour: జర్మనీలో అడుగుపెట్టిన ప్రధాని మోదీ, మూడు రోజులపాటు జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్‌ దేశాల్లో పర్యటన, యూరప్‌ దేశాలతో సహకార స్ఫూర్తిని బలోపేతం చేయడమే లక్ష్యంగా టూర్

Hazarath Reddy

మూడు యూరోపియన్ దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీకి (PM Narendra Modi arrives in Germany) చేరుకున్నారు. సోమవారం నుంచి మూడు రోజులపాటు జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్‌ దేశాల్లో(PM Modi Europe Tour) పర్యటిస్తారు. యూరప్‌ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న వేళ అక్కడ పర్యటిస్తున్నట్టు ఒక ప్రకటనలో ఆయన అన్నారు.

Advertisement

Urine Therapy: యవ్వనం కోసం మూత్రం తాగుతున్న వ్యక్తి, పదేళ్ల వయస్సు తక్కువగా కనిపించేందుకు వినూత్న ప్రయత్నం, తన యూరిన్ బాటిల్‌లో పట్టుకొని తానే తాగుతున్న బ్రిటన్ వ్యక్తి, యూరిన్‌ను ముఖానికి మాయిశ్చరైజర్‌గా వాడుతున్నానంటూ ప్రకటన

Naresh. VNS

మూత్రం(Urine) తాగడం వల్ల తన వయసు తగ్గి యవ్వనంగా కనిపిస్తున్నట్లు చెబుతున్నాడు. మానసిక ఒత్తిడిని సైతం జయించినట్లు పేర్కొన్నాడు. అతనే ఇంగ్లాండ్‌కు చెందిన 34 ఏళ్ల హ్యారీ మెటాడీన్ (Harry Matadeen ) యూకేలోని హాంప్‌షైర్‌కు చెందిన హ్యారీ (Harry Matadeen ) 2016 నుంచి ఇప్పటి వరకు రోజూ తన మూత్రాన్ని తానే (Drinking Urine) తాగుతున్నాడు.

Neil Parish Resigns: మహిళా ఎంపీలు పక్కనుండగానే పోర్న్ చూసిన బ్రిటన్ అధికార పార్టీ ఎంపీ, సొంత పార్టీనుంచే విమర్శలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన, ట్రాక్టర్ కోసం చూస్తుండగా నీలి చిత్రాలు కనిపించాయంటూ కవరింగ్

Naresh. VNS

చట్టాలను చేయాల్సిన దేవాలయంలాంటి పార్లమెంట్‌లో (UK Parliament) గలీజు పని చేశారు బ్రిటన్ ఎంపీ నీల్ పారిష్ (Neil Parish). ఆయన చేసిన పనిపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు రావడంతో చేసేదేమీ లేక పదవికి రాజీనామా చేశారు. ఇంతకీ ఆయన ఏం చేశారో తెలుసా? సీరియస్‌గా చర్చ జరుగుతుంటే....నీల్ పారిష్ మాత్రం పోర్న్ చూడటంలో(Porn) మునిగిపోయారు.

Bird flu in US: అమెరికాలో మనిషికి సోకిన బర్డ్‌ ఫ్లూ, యుఎస్‌లో తొలి కేసు ఇదేనని వెల్లడించిన సీడీసీ, ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించినట్టు అధికారులు వెల్లడి

Hazarath Reddy

బర్డ్‌ ఫ్లూ వ్యాధికి కారణమయ్యే హెచ్‌5 వైరస్‌ అమెరికాలోని కొలరాడో రాష్ర్టానికి చెందిన ఓ వ్యక్తికి సోకినట్లు సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) వెల్లడించింది. అమెరికాలో వ్యక్తికి బర్డ్‌ఫ్లూ వైరస్‌ సోకడం ఇదే తొలిసారి.

Afghanistan Blast: ఆఫ్ఘనిస్తాన్‌లో కొనసాగుతున్న మారణహోమం, రంజాన్ ఉపవాసం ముగించేందుకు వెళ్తున్నవారిపై బాంబు దాడి, తొమ్మిది మంది మృతి, 13 మందికి పైగా గాయాలు

Naresh. VNS

రంజాన్ (Ramadan) సందర్భంగా ప్రయాణికులు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి విడిచిపెట్టడానికి ఇంటికి వెళుతుండగా ఈ బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నట్లు బల్ఖ్ ప్రావిన్షియల్ పోలీసు ప్రతినిధి ఆసిఫ్ వజిరి చెప్పారు. ఈ పేలుళ్లలో తొమ్మిది మంది మృతిచెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement
Advertisement