World

Volodymyr Zelenskyy: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని నోబెల్ బహుమతికి నామినేట్ చేసిన యూరోపియన్ దేశాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం

Hazarath Reddy

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యూరోపియన్ రాజకీయ నాయకుల సమూహం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది

Tunisia: కోరికలు తట్టుకోలేక, ఆ మహిళ గాజు బాటిల్‌ను అక్కడ చొప్పించుకుంది, చివరకు యోనిలో ఇరుక్కు పోయిన గాజు ముక్కలను చూసి డాక్టర్లు చూసి షాక్..

Krishna

తరచూ మూత్రం వస్తోందని.. పలుమార్లు మూత్రం లీక్ కూడా అవుతోందని ఎందుకలా అవుతోందో తెలీక.. ఆమె వైద్యులను కలిసింది. ఈ క్రమంలో ఆమెకు మూత్రాశయం స్కాన్ చేశారు. అందులో.. పెద్ద సైజు గాజుముక్క. అది పూర్తిగా మంచి నీరు తాగే గాజు బాటిల్ గ్లాసులా కనిపించిందని వారు చెప్పారు.

Japan Earthquake Update: జపాన్‌లో భారీ భూకంపం, 20 లక్షల ఇళ్లకు విద్యుత్‌ సరఫరా కట్, రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 7.3గా నమోదు, ఇద్దరు మృతి

Hazarath Reddy

జపాన్‌లో బుధవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 7.3గా నమోదైనట్లు ఆ దేశ వాతావరణ సంస్థ ప్రకటించింది. ఉత్త‌ర జ‌పాన్‌లోని ఫుకుషిమా తీర ప్రాంతంలో భూకంపం కేంద్రీకృతమైందని తెలుస్తోంది. భూకంపం నేప‌థ్యంలో జపాన్‌లో సునామీ హెచ్చ‌రిక‌లు జారీ అయ్యాయి

Covid Outbreak in South Korea: దక్షిణకోరియాలో కరోనా విశ్వరూపం, ఒక్కరోజే 4 లక్షలకు పైగా కరోనా కేసులు, నిన్న చైనా, ఇవాళ దక్షిణ కొరియాలో కేసుల పెరుగదలతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన

Naresh. VNS

ఇప్పటికే చైనాలో కరోనా పంజా విసురుతోంది. కొవిడ్‌ పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో (China) ఎప్పుడూ లేనన్ని కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు దక్షిణ కొరియానూ వైరస్‌ వణికిస్తోంది. కరోనా (Corona)మహమ్మారి దక్షిణకొరియాను (South Korea) వణికిస్తోంది. బుధవారం ఒక్కరోజే అక్కడ రికార్డు స్థాయిలో కేసులు బయటపడ్డాయి. ఏకంగా 4లక్షలకు పైగా కరోనా కేసులు (Corona Cases) వెలుగుచూశాయి.

Advertisement

Covid in Israel: ఇజ్రాయెల్‌లో కరోనా కొత్త వేరియంట్, ఒమిక్రాన్‌కు చెందిన రెండు ఉపవేరియంట్లు బీఏ.1, బీఏ.2 లను గుర్తించిన ఇజ్రాయెల్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ

Hazarath Reddy

కరోనా మళ్లీ పుంజుకుంటోంది. తాజాగా ఇజ్రాయెల్‌లో కరోనా కొత్త వేరియంట్ ను గుర్తించారు. ఒమిక్రాన్ కు చెందిన రెండు ఉపవేరియంట్లు బీఏ.1, బీఏ.2 లను కొత్త వేరియంట్ కలిగి ఉందని ఇజ్రాయెల్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఈరోజు తెలిపింది.

Covid in South Korea: దక్షిణ కొరియాలో కరోనా కల్లోలం, ఒక్క రోజే 4 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు, గత 24 గంటల్లో కొత్తగా 4,00,741 పాజిటివ్ కేసులు

Hazarath Reddy

దక్షిణకొరియాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. కేవలం ఒకే రోజులో 4 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 4,00,741 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని దక్షిణకొరియా ప్రభుత్వం వెల్లడించింది.

Russia-Ukraine War: యుద్ధం ఆపాలని నిరసన తెలిపినందుకు మహిళకు 15 ఏళ్లు జైలు శిక్ష, 14 గంటల పాటు పోలీసులు విచారించినట్లు తెలిపిన బాధితురాలు

Hazarath Reddy

రష్యా తన యుద్ధం ఆపాలంటూ రష్యా టీవీ లైవ్‌ షోలో నిరసన తెలిపిన మహిళా జర్నలిస్ట్‌కు దాదాపు 15 ఏళ్లు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మాస్కోలోని ఛానల్‌1లో పనిచేస్తున్న మెరీనా ఓవ్స్యానికోవా యుద్ధం ఆపాలని ప్లకార్డుతో రష్యాకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వెంటనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Russia-Ukraine War: రష్యాకు భారీ షాక్, మారిపోల్ న‌గ‌రంలో జ‌రిగిన భీక‌ర పోరులో ర‌ష్యా జ‌న‌ర‌ల్ హ‌త‌ం, నాలుగ‌వ జ‌న‌ర‌ల్‌ను రష్యా కోల్పోయినట్లు వెల్లడించిన ఉక్రెయిన్

Hazarath Reddy

రష్యా- ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోన్న సంగతి విదితమే. మారిపోల్ న‌గ‌రంలో జ‌రిగిన భీక‌ర పోరులో ర‌ష్యా జ‌న‌ర‌ల్ హ‌త‌మైన‌ట్లు ఉక్రెయిన్ ఆర్మీ చెప్పింది. ఈ యుద్ధంలో ర‌ష్యా నాలుగ‌వ జ‌న‌ర‌ల్‌ను కోల్పోయిన‌ట్లు అజోవ్ ఆర్మీ తెలిపింది. మారిపోల్ దాడి స‌మ‌యంలో మేజ‌ర్ జ‌న‌ర‌ల్ ఓలేగ్ మిత్యేవ్ హ‌త‌మైన‌ట్లు ఉక్రెయిన్ హోంశాఖ వెల్ల‌డించింది.

Advertisement

Elon Musk: అమ్మాయిగా పేరు మార్చుకున్న ప్రపంచ కుబేరుడు, ట్విట్టర్‌లో ఎలోనా మస్క్ పేరుతో ట్వీట్లు సంధిస్తున్న టెస్లా అధినేత, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో నేరుగా పుతిన్‌తోనే ఢీకొట్టిన ఎలోన్ మస్క్

Hazarath Reddy

ఈ యుద్ధంపై ఫేస్‌ టూ ఫేస్‌ తేల్చుకుందాం రమ్మంటూ ఎలోన్ మస్క్ (Elon Musk) వేసిన ట్వీట్‌.. చాప కింద నీరులా రష్యాలో కాక రేపుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ నేరుగా స్పందించకపోయినా అతని కింద పని చేస్తున్న అధికారులు ఈ ట్వీట్ మీద మండి పడుతున్నారు. మా బాస్‌కే ఛాంలెజ్‌ విసురుతావా అంటూ ఎటాక్‌ స్టార్‌చేశారు.

Russia-Ukraine War: తగ్గేది లేదంటున్న రెండు దేశాలు, బాంబుల మోతతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్, తాజాగా రష్యా-ఉక్రెయిన్ దాడిలో 20 మంది మృతి, మరో 28 మందికి గాయాలు

Hazarath Reddy

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. ఉక్రేనియన్ దళాలు తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద కోట అయిన డోనెట్స్క్‌పై దాడి చేశాయని ( Russia-Ukraine War) తాజాగా రష్యా ఆరోపించింది. డోనెట్స్క్‌లోని నివాస పరిసరాల్లోకి తోచ్కా-యు క్షిపణిని (Tochka-U tactical missile) పంపిందని..ఈ దాడిలో దాదాపు 20 మంది మరణించారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనాషెంకోవ్ తెలిపారు.

Stealth Omicron in China: చైనాలో కొత్తగా స్టెల్త్ ఒమిక్రాన్ వేరియంట్, గత 24 గంటల్లో 5,280 మందికి కరోనా, పలు ప్రావిన్సులలో కఠిన లాక్‌డౌన్ అమల్లోకి..

Hazarath Reddy

కరోనాకు పుట్టినిల్లయిన చైనాలో మళ్లీ కేసులు (Stealth Omicron in China) పెరుగుతున్నాయి. రెండేండ్ల గరిష్ఠ స్థాయికి కేసులు పెరిగాయి. దీంతో అక్కడి ప్రభుత్వం మళ్లీ ఆంక్షలను కఠినతరం చేస్తున్నది. ఇప్పటికే రెండు నగరాల్లో లాక్‌డౌన్‌ విధించింది. చైనాలో సోమవారం 1,807 కేసులు నమోదు కాగా, గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 5,280 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

COVID in China: చైనాలో కొత్త వేరియంట్ కల్లోలం, 27వేలకు పైగా కొత్త కొవిడ్‌ కేసులు, 19 రాష్ట్రాల్లో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించిన జిన్‌పింగ్ ప్రభుత్వం

Hazarath Reddy

చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. కొత్త వేరియంట్‌ కారణంగా కరోనా పాజిటివ్‌ కేసులు (COVID Outbreak in China) భారీగా నమోదు అవుతుండటంతో చైనాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. 2020 మార్చి తర్వాత రోజువారీ పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. ఆదివారం చైనాలో కొత్తగా 3,400 కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.

Advertisement

Canada: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం, 5 మంది భారతీయులు అక్కడికక్కడే మృతి, మరో ఇద్దరికి గాయాలు, చనిపోయిన విద్యార్థులకు ప్రగాఢ సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌, జైశంకర్‌

Hazarath Reddy

కెనడాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భారత్‌కు చెందిన ఐదుగురు యువకులు మృత్యువాతపడగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ విషయాన్నిభారత హైకమిషనర్ అజయ్ బిసారియా సోమవారం ట్విట్టర్‌ వేదికగా ధృవీకరించారు. కెనడాలోని ఒంటారియోలో శనివారం ఉదయం హైవే-401పై ప్యాసింజర్‌ వ్యాన్‌లో భారత్‌కు చెందిన విద్యార్థులు ప్రయాణిస్తున్నారు.

Saudi Arabia: ఒకేసారి సామూహికంగా 81 మందికి ఉరిశిక్ష అమలు, సౌదీ అరేబియా చరిత్రలో అతిపెద్ద నిర్ణయం, శిక్షకు గురైనవారిలో 8 మంది విదేశీయులు, అందరిలపై ఉగ్ర ఆరోపణలు

Naresh. VNS

అరబ్ దేశం సౌదీ అరేబియాలో (Saudi Arabia) సంచలనం చోటుచేసుకుంది. వివిధ నేరాల్లో శిక్షపడ్డ 81 మందికి నిర్దాక్షిణ్యంగా మరణశిక్ష విధించింది సౌదీ ప్రభుత్వం. సౌదీ అరేబియా రాజ్యంలో(Kingdom of Saudi Arabia) ఆధునిక చరిత్రలోనే ఒకేసారి సామూహికంగా 81 మందికి మరణశిక్ష విధించడం ఇదే తొలిసారి.

Japanese Schools Ban Ponytails: అలాంటి జుట్టు వేసుకుంటే అబ్బాయిలు ఆగలేకపోతున్నారట! పోనీటెయిల్స్ పై జపాన్ నిషేదం, విద్యార్ధినులకు స్కూల్స్ ఆంక్షలు, లో దుస్తుల కలర్ పై కూడా సూచనలు

Naresh. VNS

అమ్మాయిలు పోనీటెయిల్స్ (Ponytails) వేసుకుంటే క్యూట్ గా కనిపిపిస్తారు. అందుకే చాలామంది అమ్మాయిలు పోనీ టైల్ (Ponytails) వేసుకుంటారు. కానీ ఇకనుంచి అలా పోనీ టైల్ వేసుకోకూడదని ఆంక్షలు విధించారు. ఈ ట్రెండీ హెయిర్‌స్టైల్‌పై జపాన్ లోని ఓ స్కూల్ నిషేధం విధించింది.

Petrol, Diesel Price Hike: డీజిల్‌పై ఒకేసారి రూ. 75 పెంపు, పెట్రోల్‌పై లీటరుకు రూ.50 పెంపు, పెరిగిన ధరలతో పెట్రోల్ ధర రూ.254, డీజిల్ ధర రూ.214కు చేరిక, శ్రీలంకలో ఆకాశాన్ని తాకుతున్న ఇంధన ధరలు

Hazarath Reddy

గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్‌ - రష్యా మధ్య దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా చమరు ధరలు ఆకాశాన్ని (Petrol, Diesel Price Hike) తాకుతున్నాయి. దీంతో, అనేక దేశాలు తమ దేశాలలో ఇంధన ధరలను అమాంతం పెంచేస్తున్నాయి

Advertisement

COVID Outbreak in China: చైనాలో మళ్లీ కరోనా కల్లోలం, ఒక్కరోజే రికార్డు స్థాయిలో కేసులు, పలు ప్రావిన్స్‌ల్లో లాక్‌డౌన్ అమల్లోకి..

Hazarath Reddy

చైనాలో మరోసారి కరోనావైరస్ విజృంభిస్తోంది. గడిచిన వారం రోజుల్లోనే వెయ్యికిపైగా కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం అక్కడ రికార్డు స్థాయిలో 1300కు పైగా కేసులు నమోదయ్యాయి. రోజుకు వేయికి పైగా కేసులు నమోదు కావడం గత రెండేళ్లలో ఇదే తొలిసారి అని అధికారులు వెల్లడించారు.

Warne's Body Arrives in Melbourne: ఆస్ట్రేలియాకు చేరుకున్న షేన్‌వార్న్‌ మృతదేహం, ఈనెల 30న మెల్‌బోర్న్‌ స్టేడియంలో వార్న్‌కు ఆస్ట్రేలియా ప్రభుత్వ అధికారిక నివాళి కార్యక్రమం

Hazarath Reddy

ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌ మృతదేహం ఆస్ట్రేలియా చేరింది. గుండెపోటుతో గత శుక్రవారం థాయ్‌లాండ్‌లో వార్న్‌ (52) మరణించిన సంగతి తెలిసిందే. బ్యాంకాక్‌ నుంచి వార్న్‌ మృతదేహంతో గురువారం ఉదయం బయలుదేరిన ప్రైవేట్‌ విమానం రాత్రి 8.30కి మెల్‌బోర్న్‌ చేరుకుంది

Bus Accident in Nepal: ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు లోయలో పడటంతో 14 మంది అక్కడికక్కడే మృతి, దాదాపు 300 మీటర్ల లోతులో పడిన బస్సు

Hazarath Reddy

లోయలో పడటంతో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. అతివేగం, బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తూర్పు నేపాల్‌లోని శంఖువాసవలోని మాడి నుంచి ఝాపాలోని దమక్ వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది.

Pakistan: అనుమతి లేకుండా పాకిస్తాన్ లోకి భారత విమానం వచ్చింది! భారత్ పై పాకిస్తాన్ సంచలన ఆరోపణలు, సూపర్ సోనిక్ మిసైల్ ప్రయోగించారని అబద్దపు ప్రచారం

Naresh. VNS

భారత్ పై (India) సంచలన ఆరోపణలు చేసింది దాయాది దేశం పాకిస్తాన్ (Pakistan). తమ దేశ వాయుతలంలోకి భారత్ అక్రమంగా ప్రవేశించిందని ఆరోపించింది. పంజాబ్ ఫ్రావిన్స్ లో భారత్ కు చెందిన ఓ శకలం లభ్యమైనట్లు ప్రకటించారు పాకిస్తాన్ అంతర్గత ప్రజా సంబంధాల వ్యవహారాల డైరక్టర్ జనరల్ బాబర్ ఇఫ్తికర్(Babar Iftikhar).

Advertisement
Advertisement