World

UAE New Law : ప్రమాదంలో గాయపడ్డవారిని, చనిపోయిన వారిని ఫోటో తీస్తే జైలుకే! భారీగా జరిమానా, ఆరు నెలలు జైలు శిక్ష, కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చిన యూఏఈ, సోషల్ మీడియాపై ఓ కన్నేసి ఉంచనున్న పోలీసులు

Naresh. VNS

ప్రమాదాల్లో గాయపడ్డవారిని గానీ, చనిపోయిన వారిని గానీఈ వీడియోలు లేదా ఫోటోలు తీస్తే కఠినంగా శిక్షించే చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే ఇది మన దేశంలో కాదు, చట్టాలను అత్యంత కఠినంగా అమలు చేసే యూఏఈలో ఈ కొత్త చట్టం తీసుకువచ్చారు. ఇకనుంచి ప్రమాదం జరిగిన ప్రాంతంలో గాయపడినవారి ఫోటోలు గానీ..చనిపోయినవారి ఫోటోలు తీసినా. వీడియోలు తీసినా జైలుకే (Jail) అని వార్నింగ్ ఇచ్చింది దుబాయ్

Operation Ganga: ఉక్రెయిన్ నుంచి పిల్లులను, కుక్కలను తమ వెంట తెచ్చుకున్న విద్యార్థులు, తాజాగా 628 మంది భారతీయులు స్వదేశానికి..

Hazarath Reddy

ఇన్నాళ్లు తమ వెంటే ఉన్న ఈ పెంపుడు జంతువులను అక్కడి ఉద్రిక్తత పరిస్థితుల్లో వదిలేయడం ఇష్టం లేక వాటిని కూడా భారత్​కు తెచ్చామని తెలిపారు. వాయుసేన చేపడుతున్న విద్యార్థుల తరలింపు ప్రక్రియలో భాగంగా మరో 628 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు.

UN Resolution: ఉక్రెయిన్ పై యుద్ధం ఆపండి! ఐక్యరాజ్యసమితి చారిత్రాక ఓటింగ్, రష్యాకు వ్యతిరేకంగా భారీగా ఓట్లు, ఓటింగ్ కు దూరంగా భారత్ సహా 35 దేశాలు

Naresh. VNS

యుక్రెయిన్‌ (Ukraine), రష్యా (Russia)మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యా దురాక్రమణ చర్యలను ప్రపంచ దేశాలు హెచ్చరించినప్పటికీ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్‌పై యుద్ధాన్ని(Russia war) మరింత తీవ్రతరం చేశాడు. యుక్రెయిన్‌పై రష్యా చర్యలకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలోని సర్వసభ్య సమావేశంలో (UN General Assembly)ఓటింగ్ జరిగింది.

Russia-Ukraine War: భారత విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారు, ఉక్రెయిన్‌లో ఎవరూ బంధించలేదు, క్లారిటీ ఇచ్చిన విదేశాంగ శాఖ, సరిహద్దు దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడి

Hazarath Reddy

తమ విద్యార్ధులను బంధించారనే అంశానికి సంబంధించి ఇప్పటి వరకు తమకు ఎలాంటి రిపోర్టులు రాలేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బగ్చి స్పష్టం చేశారు. ఖార్ఖివ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న భారత విద్యార్థులు ఉక్రెయిన్ దక్షిణ సరిహద్దులకు చేరుకునేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని ఆ దేశ అధికారులను కోరామని చెప్పారు

Advertisement

Fact Check: రష్యాలో పోర్న్ హబ్ బ్లాక్, వైరల్ అవుతున్న ఈ వార్తలో ఎటువంటి నిజం లేదు, పాత పోస్టులతో ఆ న్యూస్ వైరల్ చేశారని తెలిపిన ఫుల్‌ఫాక్ట్ వెబ్‌సైట్

Hazarath Reddy

రష్యాలో పోర్న్ వెబ్‌సైట్ పోర్న్‌హబ్ కూడా నిషేధించబడిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వాదనలో నిజం ఏమిటి? ఫుల్‌ఫాక్ట్ అనే వెబ్‌సైట్ దీనిపై విచారణ చేపట్టింది.

Chandan Jindal Dies: ఉక్రెయిన్‌లో మరో భారతీయ విద్యార్థి మృతి, అకస్మాత్తుగా బ్రెయిన్‌ స్ట్రోక్ రావడంతో సర్జరీ చేసిన వైద్యులు, ఆరోగ్యం క్షీణించడంతో తిరిగిరాని లోకాలకు..

Hazarath Reddy

ఉక్రెయిన్‌ సంక్షోభం మరింత తీవ్రతరం కావడంతో అక్కడ ఉన్న భారతీయులను తరలింపు ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. అయితే దురదృష్టవశాత్తు మంగళవారం ఖార్కివ్‌లో రష్యన్ షెల్లింగ్‌లో మెడిసిన్‌ విద్యార్థి నవీన్‌ మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో భారతీయ విద్యార్థి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి (Chandan Jindal Dies of Stroke in Ukraine) చెందాడు.

Viral News: ఈ పిల్లోడు మాములోడు కాదు, టికెట్ లేకుండా విమానంలో 2,000 మైళ్లు తిరిగాడు, గూగుల్‌లో టికెట్ లేకుండా విమానంలో ఎలా ప్రయాణించాలని శోధించాడట

Hazarath Reddy

తొమ్మిదేళ్ల కుర్రాడు ఎటువంటి విమానం టికెట్లు లేకుండా దేశం అంతటా 2,000 మైళ్లు ప్రయాణించాడు. బ్రెజిలియన్ కుర్రాడు ఇమాన్యుయెల్ మార్క్వెస్ డి ఒలివెరా తన తల్లిదండ్రల నుంచి తప్పిపోయాడు. ఈ ఘటన మనౌస్ మహానగరంలో చోటు చేసుకుంది.

Russia-Ukraine War: భారత పౌరులంతా వెంటనే ఖార్కివ్‌ను విడిచి వెళ్లండి, ఖార్కివ్‌లోని భారతీయ పౌరులందరికీ అలర్ట్ మెసేజ్ జారీ చేసిన ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం

Hazarath Reddy

ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం బుధవారం భారతీయ పౌరులందరినీ వెంటనే ఖార్కివ్‌ను విడిచిపెట్టాలని కోరింది. ఖార్కివ్‌లోని భారతీయ పౌరులందరికీ అత్యవసర సలహా. వారి భద్రత మరియు భద్రత కోసం వారు వెంటనే ఖార్కివ్ నుండి బయలుదేరాలి.

Advertisement

Russia-Ukraine War: భార‌తీయ విద్యార్థి మృతిపై రష్యా విచారణ‌, న‌వీన్ శేఖ‌ర‌ప్ప కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి చెబుతున్నానని వెల్లడి

Hazarath Reddy

రష్యా చేసిన దాడిలో భార‌తీయ మెడిక‌ల్ విద్యార్థి న‌వీన్ శేఖ‌ర‌ప్ప మృతి చెందిన సంగతి విదితమే. ఈ మృతి ప‌ట్ల విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు ర‌ష్యా తెలిపింది. ర‌ష్యా దౌత్య‌వేత్త డెన్నిస్ అలిపోవ్ ఈ విష‌యాన్ని చెప్పారు.న‌వీన్ శేఖ‌ర‌ప్ప కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి చెబుతున్నానని, ఈ విషాదం ప‌ట్ల భార‌త ప్ర‌జ‌ల‌కు కూడా సానుభూతి వ్య‌క్తం చేస్తున్న‌ట్లు అలిపోవ్ తెలిపారు.

Russia-Ukraine War: రష్యాకు భారీ షాక్ ఇచ్చిన ఆపిల్, అన్నీ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటన

Hazarath Reddy

ప్రముఖ టెక్ దిగ్గజం, ప్రీమియం మొబైల్ తయారీ సంస్థ ఆపిల్ కంపెనీ రష్యాకు భారీ షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్‌-రష్యా మధ్య ఇంకా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాలో ఆపిల్ కంపెనీకి చెందిన అన్నీ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు అమెరికన్‌ టెక్నాలజీ కంపెనీ ప్రకటించింది.

Operation Ganga: రాబోయే రోజుల్లో 31 విమానాలు, ఉక్రెయిన్‌లో చిక్కుక్కున్న ప్రతి ఒక్క 6300 మంది భారతీయుడిని తీసుకువస్తాం, ఏ ఒక్క ప్రయత్నాన్నీ వదిలి పెట్టమని తెలిపిన కేంద్రం

Hazarath Reddy

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వారిని వేగంగా భారత్‌కు తరలిస్తున్నది. రాబోయే రోజుల్లో 31 విమానాల్లో తూర్పు యూరోపియన్‌ దేశంలో చిక్కుకుపోయిన 6300 మంది భారతీయులను (31 Evacuation Flights to Bring Back Over 6,300 Indians) తరలించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

Operation Ganga: గత 24 గంటల్లో ఉక్రెయిన్ నుంచి 1,377 మంది భారతీయులను ఇండియాకు తీసుకువచ్చాం, మూడు రోజుల్లో 26 విమానాలను ఆపరేట్ చేయబోతున్నామని తెలిపిన భారత విదేశాంగ మంత్రి జయశంకర్

Hazarath Reddy

ఉక్రెయిన్ పై రష్యా చేసిన దండయాత్ర రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఉక్రెయిన్ లోని పలు నగరాలను నాశనం చేసిన రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా భీకర పోరు సాగిస్తున్నాయి.

Advertisement

Russia-Ukraine Conflict: రష్యాకు అమెరికా వార్నింగ్, ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని వెల్లడి, అమెరికా గగనతలం నుంచి రష్యా విమానాల రాకపోకలపై నిషేధం విధించిన అగ్రరాజ్యం

Hazarath Reddy

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి కొనసాగుతూనే ఉంది. ఏడు రోజులుగా జరుగుతున్న హోరాహోరి పోరులో (Russia-Ukraine Conflict) రెండు దేశాల సైన్యం శక్తివంచన లేకుండా పోరాడుతున్నాయి. చావును సైతం లెక్కచేయకుండా పోరాడుతున్న ఉక్రెయిన్‌ సైన్యం తెగువ చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి.

Ukraine Russia War: వైరల్ వీడియో.. రష్యా యుద్ధ ట్యాంకును ట్రాక్టర్‌కు కట్టి లాక్కెళ్లిన ఉక్రెయిన్ రైతు, దాని వెంట పరుగులు పెట్టిన రష్యా సైనికుడు

Hazarath Reddy

రష్యా భారీ ఆయుధ సంప‌త్తితో త‌మ దేశంపైకి దండెత్తి వ‌స్తుంటే..ఉక్రెయిన్ సైనికులు ప్రాణాల‌కు తెగించి మ‌రీ ర‌ష్యాను అడ్డుకుంటున్నారు. రెండు రోజుల క్రితం ర‌ష్యా యుద్ధ ట్యాంక్‌ను సింగిల్‌గానే ఓ ఉక్రెయినియ‌న్ అడ్డుకోగా..తాజాగా ఉక్రెయిన్‌కు చెందిన ఓ రైతు.. ఏకంగా ర‌ష్యా యుద్ధ ట్యాంకును త‌న ట్రాక్ట‌ర్‌కు క‌ట్టేసుకుని ఎంచ‌క్కా ఎత్తుకెళ్లిపోయాడు.

Ukraine Russia War: ఈయూ పార్ల‌మెంటు కీలక ప్రకటన, ఉక్రెయిన్‌కు ఈయూ సభ్యత్వం, పోరాటంలో ఎంత‌దాకా అయినా వెళ్లేందుకు సిద్ధంగానే ఉన్నామని తెలిపిన జెలెన్‌స్కీ

Hazarath Reddy

ఉక్రెయిన్‌కు యూరోపియ‌న్ యూనియ‌న్ స‌భ్య‌త్వం వచ్చింది. కాసేప‌టి క్రితం ఈ మేర‌కు ఈయూ పార్ల‌మెంటు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈయూలో స‌భ్య‌త్వం (European Union Accepts Ukraine's Membership ) ఇవ్వాల‌ని ఇప్ప‌టికే ఉక్రెయిన్ అధ్య‌క్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ డిమాండ్ చేశారు.

Russia-Ukraine War: రష్యా కాల్పుల్లో భారత విద్యార్థి మృతి, ఆందోళన చెందుతున్న మిగతా విద్యార్థులు

Hazarath Reddy

మంగళవారం ఖార్కీవ్‌లో రష్యన్‌ బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ భారత విద్యార్థి మృతి చెందాడు. కర్నాటకకు చెందిన వైద్య విద్యార్థి నవీన్‌గా అధికారులు గుర్తించారు. ఉదయం ఖర్కీవ్‌లో జరిగిన దాడిలో చనిపోయినట్లు స్థానికి మీడియా ప్రకటించింది. విద్యార్థి మృతిని విదేశీ వ్యవహారాలశాఖ ధృవీకరించింది. ఈ ఘటనతో ఉక్రెయిన్‌లో ఉంటున్న మిగిలిన భారత విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

Russia-Ukraine War: వెంటనే కీవ్‌ను వదిలివెళ్లండి, భారతీయులకు ఆదేశాలు జారీ చేసిన ఇండియ‌న్ ఎంబ‌సీ, ఉక్రెయిన్ మీద రష్యా దాడిపై మండిపడుతున్న ప్రపంచ దేశాలు

Hazarath Reddy

ఉక్రెయిన్ ఆక్ర‌మ‌ణ‌కు వెళ్లిన ర‌ష్యా రాజధానిలోకి ప్రవేశించింది. ర‌ష్యా బ‌ల‌గాలు కీవ్‌ను చ‌ట్టుముట్టేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇవాళ కీవ్‌లో ఉన్న ఇండియ‌న్ ఎంబ‌సీ కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ఆ న‌గ‌రంలో ఉన్న భార‌తీయులంతా ఇవాళే కీవ్‌ను వ‌దిలివెళ్లాల‌ని ఆదేశించింది.

Zain Nadella Dies: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల మృతి, ఉద్యోగులకు మెయిల్ పెట్టిన కంపెనీ యాజమాన్యం

Hazarath Reddy

Russia-Ukraine War: రష్యా సైనికులు విద్యార్థులపై కాల్పులు జరిపి బాలికలను ఎత్తుకెళ్లారు, అబ్బాయిలు ఏమయ్యారో మాకు తెలియదు, జై హింద్! జై భారత్ ప్లీజ్ హెల్ప్ అంటూ భారత యువతి ట్వీట్

Hazarath Reddy

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో వేలాది మంది భారతీయ విద్యార్థులు అక్కడ చిక్కుకుపోయారు.సహాయం చేయాలంటూ ఓ విద్యార్థిని వేడకుంటున్న వీడియోను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ట్విటర్‌లో షేర్‌ చేశారు. భారత విద్యార్థులను సురక్షితంగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Operation Ganga: నా కుక్క పిల్లను విమానంలో అనుమతిస్తేనే ఇండియాకు వస్తా, ఉక్రెయిన్‌లో భీష్మించుకు కూర్చున్న కేరళకు చెందిన వైద్య విద్యార్థిని

Hazarath Reddy

కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన ఆర్య ఆల్డ్రిన్ అనే వైద్య విద్యార్థి తన ప్రియమైన సైబీరియన్ హస్కీ - జైరా (కుక్క పిల్ల)ను నాతో పాటే ఇండియాకు రావడానికి అనుమతిస్తేనే నేను ఇండియాకు వస్తానని తెలిపింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement
Advertisement