World

Coronavirus Pandemic: మళ్లీ కరోనా పంజా, రానున్న ఫిబ్రవరి నాటికి ఐదు ల‌క్ష‌ల మంది మృత్యువాత, యూరప్ దేశాలను వణికిస్తున్న ఏవై.4.2 వేరియంట్, హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Hazarath Reddy

ఏవై.4.2 కొత్త వేరియంట్‌ వల్ల 2022, ఫిబ్రవరి నాటికి యూరప్‌లో కోవిడ్‌ వల్ల మ‌రో ఐదు ల‌క్ష‌ల మంది మృత్యువాత (Europe could see 500,000 more Covid deaths ) ప‌డే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది.

Kristen Stewart: సహనటితో క్రిస్టెన్ స్టెవర్డ్‌ ఎంగేజ్‌మెంట్, డైలాన్‌ మేయర్‌ను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న హాలీవుడ్ నటి

Naresh. VNS

ప్రముఖ హాలీవుడ్‌ నటి క్రిస్టెన్ స్టెవర్ట్ కీలక ప్రకటన చేశారు. సహనటి డైలాన్ మేయర్‌తో తనకు ఎంగేజ్‌మెంట్ అయ్యిందని.. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. రెండేళ్ల నుంచి డేటింగ్‌లో ఉన్న ఈ ఇద్దరు నటీమణులు…త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు.

Accident in Pakistan: ఘోర రోడ్డు ప్రమాదం, అదుపుతప్పి బోల్తాపడిన బస్సు, 22 మంది మృతి, మరో 8 మందికి తీవ్ర గాయాలు, పాకిస్తాన్‌లో విషాద ఘటన

Hazarath Reddy

దాయాది దేశం పాకిస్తాన్‌లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాసింజర్‌ బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు సహయంతో సహయక చర్యలు ప్రారంభించారు.

China Food Crisis: చైనాలో ఆకలికేకలు, ముందస్తుగా ఆహారం నిల్వ చేసుకోవాలని చైనా సర్కారు ఆదేశం, మరో సంక్షోభానికి దారి తీస్తుందని ప్రపంచదేశాల ఆందోళన

Naresh. VNS

చైనాను మరో సంక్షోభం చుట్టుముట్టింది. ప్రజలంతా ఇళ్లలో ఆహారం నిల్వ చేసుకోవాలని అలర్ట్ చేసింది అక్కడి ప్రభుత్వం. రానున్న రోజుల్లో ఆహార కొరత రాకుండా చర్యలు తీసుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టింది. భారీ వరదలు, రవాణాలో కొరత.. ఆహార సంక్షోభానికి దారి తీస్తోంది.

Advertisement

Unisex Condom: ఇకపై సెక్స్ కోసం ఇద్దరికీ ఒకటే కండోమ్, కొత్తగా యునిసెక్స్ కండోమ్‌ను రూపొందించిన మలేషియన్ గైనకాలజిస్ట్, ప్రపంచంలోనే మొట్టమొదటిదిగా రికార్డు

Hazarath Reddy

మలేషియాకు చెందిన గైనకాలజిస్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి యునిసెక్స్ కండోమ్‌ను (Unisex Condom) రూపొందించాడు పురుషులు, స్త్రీలకు వేర్వేరుగా కాకుండా ఇద్దరికీ ఉపయోగపడే ఒకే రకమైన కండోమ్‌ను (యూనిసెక్స్‌ కండోమ్‌) మలేసియాకు చెందిన గైనకాలజిస్టు (Malaysian Gynecologist) జాన్‌ టాంగ్‌ ఇంగ్‌ చిన్‌ తయారు చేశారు. కాగా ఇలాంటి కండోమ్‌ ప్రపంచంలో ఇదే మొట్టమొదటిదని భావిస్తున్నారు.

Viral: బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవతోందా..ఆవు కడుపులో రెండు తలల పంది..చూసేందుకు జనం క్యూ..ఎక్కడంటే...

Krishna

బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వింత జంతువులు పుట్టడం ద్వారా కలియుగం అంతం అవుతుందని రాశారు. పంది కడుపున ఏనుగు పుడుతుంది. మేక కడుపున ఐదు తలల మేకపోతు పుడుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఇఫ్పుడు అలాంటి కాలచక్రం సూచనలు ప్రపంచంలో అక్కడక్కడ కనిపిస్తున్నాయి.

Lockdown in China: మళ్లీ డేంజర్‌జోన్‌లోకి చైనా, ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు, పలు ప్రావిన్స్‌ల‌లో లాక్‌డౌన్ నిబంధనలు అమల్లోకి, ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు

Hazarath Reddy

చైనాలో మళ్లీ కరోనా విరుచుకుపడుతోంది, నగరాలకు నగరాలే లాక్‌డౌన్ (Lockdown in China) దిశగా వెళుతున్నాయి. కరోనా వ్యాప్తితో కఠిన లాక్‌డౌన్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఉత్తర చైనా ఇన్నర్ మంగోలియా అటానమస్ ప్రాంతంలో కరోనా కేసులు మళ్లీ పెరగడంతో అధికారులు లాక్‌డౌన్ (China Puts Lanzhou Under Lockdown) విధించారు.

Coronavirus In China చైనాలో మరోసారి కోవిడ్-19 విజృంభణ, బీజింగ్‌లో పలు ప్రాంతాల్లో అలర్ట్, అప్రమత్తమైన అధికారయంత్రాంగం

V. Naresh

Advertisement

Coronavirus in India: మళ్లీ వణికిస్తున్న ఏవై.4 కరోనా వేరియంట్, మధ్యప్రదేశ్‌లో వ్యాక్సిన్ వేసుకున్న ఆరుగురికి పాజిటివ్, దేశంలో కొత్తగా 12,428 మందికి కరోనా, రష్యాలో ఒక్కరోజే 37,930 మందికి కోవిడ్

Hazarath Reddy

దేశంలో గత 24 గంటల్లో 12,428 కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. కొత్తగా కరోనాతో 356 మంది మరణించారు. తాజాగా 15,951 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,63,816 కరోనా యాక్టివ్ కేసులు (Active caseload stands at 1,63,816) ఉన్నాయి. రాష్ట్రాలు/యుటిలకు ఇప్పటి వరకు 107.22 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించబడ్డాయి.

Coronavirus in China: చైనాలో మళ్లీ కరోనా కల్లోలం, పలు ప్రావిన్సుల్లో లాక్‌డౌన్ అమల్లోకి, ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో నిర్మానుష్యంగా మారిన రోడ్లు, నిత్యావసరాల కోసం ప్రజలు ఇబ్బంది

Hazarath Reddy

చైనాలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా కేసుల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతుండటంతో కొన్ని నగరప్రాంతాల్లో లాక్ డౌన్ (Covid Lockdown in China) విధించారు. సెప్టెంబర్ నెల నుంచి అక్టోబర్ 18 వరకు కరోనా కేసులు (Coronavirus in China) అత్యధిక స్థాయిలో పెరిగాయి.

Dead Sea in Israel: డెడ్ సీ ని కాపాడుకోవడానికి 300 మంది నగ్నంగా నిలబడ్డారు, సముద్రం వద్ద న్యూడ్‌గా ఫోటోలకు ఫోజులిచ్చిన వాలంటీర్లు, వీరిని తన కెమెరాలో బంధించిన అమెరికన్ ఫొటోగ్రాఫర్ స్పెన్సర్ టునిక్

Hazarath Reddy

ఇజ్రాయెల్‌లోని డెడ్ సీ కాపాడుకోవడం (Dead Sea in Israel) కోసం, ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు అమెరికన్ ఫొటోగ్రాఫర్ స్పెన్సర్ టునిక్ వినూత్న ప్రయత్నం చేశారు. 300 మంది స్త్రీ, పురుష వాలంటీర్ల శరీరాలకు తెల్లని రంగు వేసి, ఈ సముద్రం వద్ద ఆదివారం నగ్నంగా (Artist recruits 300 for nude photo) నిల్చోబెట్టి, ఫొటోలు తీశారు.

Pennsylvania: కదిలే రైలులో యువతిపై దారుణంగా అత్యాచారం, కామాంధుడు రేప్ చేస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోయిన ప్రయాణికులు, అమెరికాలోని పెన్సిల్వినేయాలో దారుణ ఘటన

Hazarath Reddy

అమెరికాలోని పెన్సిల్వినేయాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కామాంధుడు రైళ్లో చూస్తుండగానే మహిళపై అత్యాచారం చేశాడు. చుట్టూ ఉన్న ప్రయాణికులు ఆ రేప్ ఘటనను చూేస్తూ ఉండిపోయారు కాని అతడిని అడ్డుకోలేదు. ఆ మహిళ కాపాడండి అని ఎంత అరుస్తున్నా వారిలో చలనం (Passengers failed to intervene) రాలేదు.

Advertisement

Coronavirus in India: కరోనా మరణ మృదంగం, రష్యాలో 24 గంటల్లో 1000 మంది మృతి, భారత్‌లో కొత్తగా 144 మరణాలు, దేశంలో తాజాగా 14,146 మందికి కరోనా పాజిటివ్

Hazarath Reddy

దేశంలో కొత్తగా 14,146 మంది కరోనావైరస్ బారిన పడ్డారు. దీంతో కోవిడ్ సోకినవారి సంఖ్య 3,40,67,719కు (Coronavirus in India) చేరింది. ఇందులో 3,34,19,749 మంది కరోనా నుంచి కోలుకోగా, 1,95,846 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరో 4,52,124 మంది మహమ్మారివల్ల మరణించారు. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 19,788 మంది కరోనా నుంచి బయటపడగా, 144 మంది (COVID 19 Deaths in India) మృతి చెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

TB Deaths: కరోనా మాటున మరో మృత్యుఘోష, టీబీ వ్యాధితో గతేడాది కోటిన్నర మందికి పైగా మృతి, ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, గ్లోబల్‌ టీబీ - 2021 నివేదికలో వివరాలు

Hazarath Reddy

కరోనా సంక్షోభం మరచిపోకముందే మరో వార్త ఆందోళన కలిగిస్తోంది. దశాబ్ది కాలం తర్వాత తొలిసారిగా టీబీ మరణాలు పెరిగినట్లు (Tuberculosis deaths rise for the first time) ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. టీబీ నిర్ధారణ కూడా గణనీయంగా తగ్గినట్లు తాజా నివేదిక (WHO Report) వెల్లడించింది. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ గురువారం విడుదలచేసిన గ్లోబల్‌ టీబీ - 2021 నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.

Shia Mosque Blast: మరోసారి బాంబులతో దద్దరిల్లిన తాలిబన్ల రాజ్యం, కాందహార్‌ షియా మసీదులో భారీ పేలుడు, తునాతునాకలైన ముస్లింల శరీర భాగాలు

Hazarath Reddy

ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ పేలుడు (Blast in Afghanistan) సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో కాందహార్‌లోని షియా మసీదులో భారీ పేలుడు (Shia Mosque Blast) సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 7 మంది మరణించగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రార్థనల్లో ఉన్న ముస్లింలు ఈ పేలుడులో ( Blast in Kandahar) తునాతునకలైపోయారు.

Nepal Bus Crash: పండుగ కోసం వెళుతూ ఘోర రోడ్డు ప్రమాదం, 32 మంది మృతి, మరికొంతమందికి గాయాలు, లోయలో నుంచి నదిలో పడిన బస్సు, నేపాల్‌లో విషాద ఘటన

Hazarath Reddy

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముగు జిల్లాలో జరిగిన బ‌స్సు ప్ర‌మాదంలో (Nepal Bus Crash) 32 మంది మ‌ర‌ణించారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం బ‌స్సు లోయ‌లో ప‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు. ప్ర‌మాదం జ‌ర‌గ‌డానికి కార‌ణాలు తెలియ‌రాలేదు. బ్రేక్‌లు ఫెయిల్ కావ‌డం వ‌ల్ల ప్ర‌మాదం జ‌రిగి ఉంటుంద‌ని కొంద‌రు భావిస్తున్నారు

Advertisement

Coronavirus in India: బోస్టర్ డోస్‌పై ఇంకా వీడని సందేహాలు, దేశంలో తాజాగా 18,132 మందికి కోవిడ్, 85 మంది మృతి, మరికొన్ని నెలలపాటు బూస్టర్‌ డోసుకు దూరంగా ఉండాలని తెలిపిన డబ్ల్యూహెచ్‌వో

Hazarath Reddy

దేశంలో కొత్త‌గా 18,132 కరోనా కేసులు (India Reports 18,132 New COVID-19 Cases) న‌మోద‌య్యాయి. అలాగే, నిన్న‌ 21,563 మంది క‌రోనా (Coronavirus in India) నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,32,93,478కి చేరింది. నిన్న‌ 193 మంది క‌రోనా వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు.

Plane Crashes in Russia: రష్యాలో ఘోర విమాన ప్రమాదం, 16 మంది మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు, ప్రమాద సమయంలో విమానంలో 23 మంది ప్రయాణికులు

Hazarath Reddy

రష్యాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. తతర్‌స్తాన్‌లో ప్రావిన్సుల్లో జరిగిన ఈ ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో 23 మంది ఉన్నట్లు సమాచారం.

Coronavirus in India: మరో కొత్త చిక్కు..ట్విండెమిక్‌గా మారుతున్న కరోనా, దేశంలో తాజాగా 18,166 మందికి కోవిడ్, కేరళలో కొనసాగుతున్న కరోనావైరస్ విజృంభణ

Hazarath Reddy

దేశంలో కొత్త క‌రోనా కేసులు మ‌రోసారి 20 వేల‌కు దిగువ‌న న‌మోద‌య్యాయి. నిన్న‌ 18,166 క‌రోనా కేసులు (Coronavirus in India) న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,39,53,475కు పెరిగింది. అలాగే, నిన్న క‌రోనా నుంచి 23,624 మంది (23,624 recoveries) కోలుకున్నారు. 214 మంది ప్రాణాలు (214 deaths in the last 24 hours ) కోల్పోయారు.

French Catholic Church: చర్చిలో కామాంధులు, లక్షల మంది చిన్నారులను లైంగికంగా వేధించిన క్యాథ‌లిక్ చ‌ర్చి ఫాద‌ర్లు, ఫ్రాన్స్‌లో దారుణ ఘటన వెలుగులోకి, క్ష‌మాప‌ణ‌లు కోరిన ఫ్రెంచ్ చ‌ర్చి విభాగం

Hazarath Reddy

ఫ్రాన్స్‌కు చెందిన క్యాథ‌లిక్ క్రైస్త‌వ ఫాదర్లు కొన్ని ద‌శాబ్ధాల నుంచి చిన్నారుల‌పై లైంగిక వేధింపుల‌కు (French clergy sexually abused) పాల్ప‌డ్డారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. 1950 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఫ్రాన్స్ క్యాథ‌లిక్ పాస్టర్లు సుమారు 216000 మంది చిన్నారుల‌ను వేధించిన‌ట్లు (French Church abuse) ఓ నివేదిక ద్వారా వెల్ల‌డైంది.

Advertisement
Advertisement