World

US Elections Results 2024: నా స్నేహితుడుకి హృదయపూర్వక అభినందనలు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీ విజయంపై ట్రంప్‌కు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

Hazarath Reddy

అమెరికా ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్‌లు రిపబ్లికన్‌లకు స్పష్టమైన విజయాన్ని సూచిస్తున్నందున, డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా పునరాగమనంపై ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

US Elections Results 2024: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, 2024 యూఎస్ అధ్యక్ష ఎన్నికలలో ఘన విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ..

Hazarath Reddy

తాజాగా ఫలితాలను బట్టి చూస్తే ట్రంప్ గెలుపు లాంఛనమే అని తెలుస్తోంది. 2024 US అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది.అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనట్లుగా అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. అయితే అధికారికంగా ఫలితాలు ఇంకా ప్రకటించలేదు.

US Elections Results 2024: అందుకే ఆ చావు నుంచి దేవుడు నన్ను కాపాడాడు, విజయాన్ని ఉద్దేశిస్తూ డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు, ఎన్ని కేసులు ఉన్నా ట్రంప్‌కే జై కొట్టిన అమెరికన్లు

Hazarath Reddy

అగ్రరాజ్యం అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన విజయోత్సవ ప్రసంగాన్ని ప్రారంభించారు. ముందుగా ‘అందరికీ ధన్యవాదాలు’ అంటూ ప్రారంభించారు. అమెరికాకు మంచి రోజులు వచ్చాయని, స్వర్ణయుగం రాబోతోందని ట్రంప్ తన విజయాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు

US Elections Results 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి నేత రాజా కృష్ణమూర్తి ఘన విజయం, ఇల్లినోయీ నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికైన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి

Hazarath Reddy

Advertisement

US Elections Results 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు, తొలి ఇండియన్‌ అమెరికన్‌గా సరికొత్త రికార్డు సృష్టించిన సుహాస్‌ సుబ్రమణ్యం, వర్జీనియా నుంచి ప్రతినిధుల సభకు ఎన్నిక

Hazarath Reddy

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో భారత సంతతికి చెందిన సుహాస్‌ సుబ్రమణ్యం ప్రతినిధుల సభకు గెలుపొందారు. వర్జీనియా 10వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి ఆయన డెమోక్రటిక్‌ పార్టీ తరఫున గెలుపొందారు. వర్జీనియా నుంచి ప్రతినిధుల సభకు గెలిచిన తొలి ఇండియన్‌ అమెరికన్‌గా సుహాస్‌ సుబ్రమణ్యం సరికొత్త రికార్డు సృష్టించారు.

US Elections Results 2024: అమెరికా కాంగ్రెస్‌కు తొలిసారిగా ట్రాన్స్‌జెండర్‌, డెలవేర్‌ రాష్ట్రం నుంచి భారీ ఓట్లతో విజయం సాధించిన సారా మెక్‌బ్రైడ్‌

Hazarath Reddy

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెలవేర్‌లోని ఎట్‌ లార్జ్‌ హౌస్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి డెమోక్రటిక్‌ అభ్యర్థిగా పోటీ చేసిన సారా మెక్‌బ్రైడ్‌ (Sarah McBride) విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు.

US Elections Results 2024: అమెరికా అధ్యక్ష పీఠాన్ని నిర్ణయించే కీలకమైన రెండు స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్ విజయకేతనం, అమెరికా సెనెట్‌ని దక్కించుకున్న రిపబ్లికన్ పార్టీ, అగ్రరాజ్య పీఠానికి అడుగుదూరంలో డొనాల్డ్ ట్రంప్

Hazarath Reddy

అమెరికా దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో కీల‌క‌మైన స్వింగ్ స్టేట్స్‌లో రిప‌బ్లిక‌న్ పార్టీ దూసుకుపోతోంది. ఆ పార్టీ నేత డోనాల్డ్ ట్రంప్(Donald Trump) నార్త్ కరోలినా తర్వాత రెండో స్వింగ్ స్టేట్‌ జార్జియాను వ‌శం చేసుకోబోతున్నారు.2020 ఎన్నిక‌ల్లో జార్జియా రాష్ట్రంలో డెమోక్ర‌టిక్ పార్టీ ప‌గా వేసింది.

Elon Musk on 2024 US Elections Results: గేమ్ సెట్‌ అండ్‌ మ్యాచ్‌, అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఎలాన్ మస్క్ సంచలన పోస్ట్, ట్రంప్ జోరు చూస్తుంటే ప్రభుత్వ సలహాదారు పదవి లాంఛనమే..

Hazarath Reddy

2024 ఎన్నికలలో అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా స్వింగ్ రాష్ట్రాల్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ మరియు డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతోంది.

Advertisement

2024 US Elections Results: దూసుకుపోతున్న ట్రంప్, మరో 31 ఎలక్టోరల్ ఓట్లు గెలిస్తే అమెరికా అధ్యక్ష పీఠం సొంతం, రెండు యుద్దభూముల్లో జెండా పాతిన రిపబ్లికన్ పార్టీ

Hazarath Reddy

2024 ఎన్నికలలో అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా స్వింగ్ రాష్ట్రాల్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ మరియు డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతోంది

Naked British Tourist Falls From Hotel Balcony: మద్యం మత్తులో హోటల్ గదిపై నుంచి నగ్నంగా కిందపడిన బ్రిటీష్ టూరిస్ట్

Vikas M

బాల్కనీ నుండి పడిన తర్వాత పక్కనే ఉన్న ఇంటర్నెట్ కేఫ్ సీలింగ్‌కి ఆ వ్యక్తి కాళ్లు తగిలి ఇరుక్కుపోయాడు. ఆ గదిలో మూలుగులు మరియు చప్పుడు వినిపించినట్లు హోటల్ సిబ్బంది నివేదించారు. X (గతంలో ట్విట్టర్ అని పిలుస్తారు)లో పోస్ట్ చేసిన చిత్రాలు వైరల్ అయ్యాయి.

US Presidential Election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పోలింగ్‌ మొదలైన కొన్ని గంటలకే తొలి ఫలితం, చెరి సమానంగా ఓట్లు

Hazarath Reddy

US Presidential Election 2024: అమెరికాలో మొదలైన అధ్యక్ష ఎన్నికల పోలింగ్, అప్పుడే డిక్స్‌విల్లే నాచ్‌ నుంచి తొలి ఫలితం వచ్చేసింది, ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయంటే..

Hazarath Reddy

US 2024 అధ్యక్ష ఎన్నికల కోసం ఈ రోజు ఓటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. పోలింగ్‌ తేదీ (నవంబర్‌ 5) మొదలైన కొన్ని గంటలకే అక్కడి ఓ చిన్న కౌంటీలో కౌంటింగ్‌ కూడా పూర్తయ్యింది. ఈశాన్య యునైటెడ్ స్టేట్స్‌లోని న్యూహ్యాంప్‌షైర్‌ రాష్ట్రంలోని డిక్స్‌విల్లే నాచ్‌లో తొలి ఫలితం వచ్చేసింది.

Advertisement

US Presidential Election 2024: వీడియో ఇదిగో, డ్యాన్సుతో ఎన్నికల ప్రచారాన్ని ముగించిన డోనాల్డ్ ట్రంప్, మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు

Hazarath Reddy

మాజీ US అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ 2024 US అధ్యక్ష ఎన్నికలకు ముందు మిచిగాన్‌లో తన చివరి ర్యాలీని ముగించిన తర్వాత వేదికపై నుండి నృత్యం చేశారు. ట్రంప్ నవంబర్ 4న నార్త్ కరోలినా నుండి ప్రారంభమై, పెన్సిల్వేనియాతో పాటుగా నవంబర్ 5న తెల్లవారుజామున 2 గంటల తర్వాత గ్రాండ్ ర్యాపిడ్స్, మిచిగాన్‌ వరకు నాలుగు ర్యాలీలు నిర్వహించారు

Canada Hindu Temple Attack: కెనడాలో హిందూ దేవాలయంపై దాడిని ఖండించిన ప్రధాని మోదీ, ఈ దాడి భారత దౌత్యవేత్తలను బెదిరించే పిరికిపంద చర్య అని మండిపాటు

Hazarath Reddy

కెనడా (Canada)లో బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని భక్తులపై దాడులు చేశారు ఖలిస్థానీలు. ఈ ఘటనపై ప్రధాని మోదీ ఖండించారు. కెనడాలోని హిందూ దేవాలయాల దాడి దేశంలోని భారతీయ దౌత్యవేత్తలను బెదిరించే "పిరికిపంద ప్రయత్నాలు" అని ప్రధాని మోదీ అభివర్ణించారు.

Canada Hindu Temple Attack: కెనడాలో హిందూ ఆలయంపై దాడిపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్, అన్ని ప్రార్థనా స్థలాలకు తగిన​ంత రక్షణ ఉండేలా చూడాలని జస్టిన్‌ ట్రూడోకు పిలుపు

Hazarath Reddy

కెనడా (Canada)లో బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని భక్తులపై దాడులు చేశారు ఖలిస్థానీలు. దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్‌ మాట్లాడారు.

Donald Trump Dance Video: డొనాల్డ్ ట్రంప్ డ్యాన్స్ వీడియో ఇదిగో, YMCA కి పాటకు నడుము వంచి రెండు చేతులను పైకెత్తి స్టెప్స్ వేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు

Hazarath Reddy

నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఎన్నికల్లో ఓ వైపు అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి కోసం తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు

Advertisement

Volcano Erupts in Indonesia: వీడియో ఇదిగో, ఒక్కసారిగా బద్దలైన మౌంట్‌ లెవొటోబి లకిలకి అగ్నిపర్వతం, తన్నుకొచ్చిన లావా వేడి దెబ్బకు 9 మంది మృతి

Hazarath Reddy

ఇండోనేసియాలోని ఫ్లోర్స్‌ దీవిలోని మౌంట్‌ లెవొటోబి లకిలకి(Mount Lewotobi Laki-Laki) అగ్నిపర్వతం(volcano) ఒక్కసారిగా బద్దలైంది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. అగ్నిపర్వతం గురువారం నుంచి ప్రతిరోజూ దాదాపు 2వేల మీటర్ల ఎత్తున మందంపాటి బూడిదను వెదజల్లుతున్నట్లు తెలిపారు

Canada Violence: కెనడాలో హిందూ భక్తులపై ఆగని ఖలిస్థానీల దాడులు, బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయం వెలుపల విధ్వంసం, వీడియో ఇదిగో...

Hazarath Reddy

కెనడా (Canada)లో ఖలిస్థానీల దాడులు ఆగడం లేదు. తాజాగా బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయం వెలుపల విధ్వంసం సృష్టించారు. భక్తులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు (Devotees Attacked). ఆలయ కాంప్లెక్స్‌లో కొందరు ఖలిస్థానీలు భక్తులపై దాడులు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది.

Bangladesh: రైలు కింద పడి రెండు ముక్కలు అయిన యువకుడు, రైలు దిగుతుండగా పట్టాలపై పడటంతో దారుణం

Vikas M

రైలు కింద పడి రెండు ముక్కలు అయిన యువకుడు. ఈ ఘటన బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంది. జిబ్రాన్, సులేమాన్ అనే ఇద్దరు యువకులు గూడ్స్ రైలు (ఆయిల్ ట్యాంకర్)లో అక్రమంగా ప్రయాణిస్తున్నారు. రైలు దిగుతుండగా జిబ్రాన్ స్లీప్ అయ్యి అదే రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బంగ్లాదేశ్‌లొ జరిగింది

Pumpkin Boat: గుమ్మడికాయ పడవపై 26 గంటల ప్రయాణం.. గిన్నిస్‌ వరల్డ్ రికార్డు.. ఏంటా సంగతి??

Rudra

పడవపై తెడ్డేసుకొని ఓ పది నిమిషాలు పడవ నడపడమే ఎంతో కష్టం అయితే, గుమ్మడికాయను పడవగా చేసుకొని దానిపై ఏకంగా 26 గంటల్లో 73.50 కిలోమీటర్లు ప్రయాణించాడు ఓ అమెరికన్.

Advertisement
Advertisement